క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
CSK vs PBKS : చెన్నై వర్సెస్ పంజాబ్.. ఇవాళ 5 రికార్డులు బద్దలయ్యే అవకాశం!
2025 ఐపీఎల్ సీజన్‌లో బుధవారం (ఏప్రిల్ 30) చెపాక్ మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
Sunny Thomas: లెజెండరీ షూటింగ్ కోచ్ సన్నీ థామస్ ఇకలేరు
ప్రఖ్యాత షూటింగ్ కోచ్, మాజీ జాతీయ చాంపియన్ సన్నీ థామస్ (83) కన్నుమూశారు.
Team India: స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా వుమెన్స్ జట్టుకు ICC జరిమానా..
శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత మహిళల క్రికెట్ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది.
KKR : భోజన వివాదం.. కేకేఆర్ కోచ్ పండిట్‌పై స్టార్ ప్లేయర్ అసంతృప్తి!
2025 ఐపీఎల్ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్‌లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది.
Rohit Sharma: క్రికెట్‌లో రికార్డుల బాహుబలి.. నేడు రోహిత్ శర్మ బర్తడే!
ఈ రోజు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు. హిట్‌మ్యాన్ రోహిత్ 37వ వసంతం పూర్తి చేసుకుని 38వ ఏట అడుగుపెడుతున్నాడు.
Anjikya Rahane: ఢిల్లీపై విజయం సాధించిన కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆ జట్టు కెప్టెన్‌కు గాయం!
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆశలు నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన కీలక పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయదుందుబి మోగించింది.
Azharuddin: అజారుద్దీన్ పేరును తొలగించొద్దు.. హెచ్‌సీఏకి హైకోర్టు క్లారిటీ!
తెలంగాణ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ వివాదం కొత్త మలుపు తిరిగింది.
Rinku Singh: రింకూ సింగ్‌కు కుల్దీప్ చెంపదెబ్బ.. నెట్టింట్లో వీడియో వైరల్!
ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్-2025 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.
Sunil Narine : చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. టీ20లో అరుదైన రికార్డు
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ టీ20 క్రికెట్‌లో ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఒకే జట్టు తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డులెక్కాడు.
DC vs KKR: ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.
Sanju Samson: సంజు శాంసన్‌కు గాయం.. రాజస్థాన్ రాయల్స్‌తో సంబంధాలు కట్ అయ్యాయా?
సంజు శాంసన్, ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు భారత జట్టులో స్థిరమైన స్థానం సంపాదించలేకపోయారు. . భారత జట్టులో అతడికి సరిపడా అవకాశాలు లభించలేదనే చర్చలు తరచూ వినిపిస్తుంటాయి.
ECB: ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ నాట్ సీవర్ బ్రంట్.. త్వరలోనే సారథిగా బాధ్యతలు
ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా సీనియర్ ఆల్‌రౌండర్ నాట్ సీవర్ బ్రంట్ ఎంపికయ్యింది.
Rajasthan Royals : గెలుపు జోష్ మీద రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆ స్టార్ ఆటగాడు దూరం!
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే విజయాన్ని అందుకుంది.
Shikhar Dhawan: 'కార్గిల్‌ను మర్చిపోయారా అఫ్రిదీ?'.. శిఖర్ ధావన్ స్ట్రాంగ్ వార్నింగ్!
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
Vaibhav Suryavanshi: తొలి సెంచరీతో కల నెరవేరిందన్న వైభవ్.. మ్యాచ్ తర్వాత ఆసక్తికర కామెంట్స్
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.
RR vs GT: వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ.. గుజరాత్‌పై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Vaibhav Suryavanshi:వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్.. కేవలం 35 బంతుల్లోనే శతకం
ఐపీఎల్ లో రాజస్థాన్‌కి చెందిన 14 ఏళ్ల ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ సంచలనం రికార్డును సృష్టించాడు.
Rishabh Pant: రిషబ్ పంత్ ఫామ్‌పై జహీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 10 మ్యాచుల్లో కేవలం 110 పరుగులు మాత్రమే సాధించారు.
Shahid Afridi: పహల్గామ్ ఉగ్రదాడిపై అఫ్రిది కీలక వ్యాఖ్యలు.. మండిపడుతున్న భారతీయులు
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడి లో 28 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
DC vs RCB: సత్తా చాటిన కృనాల్ పాండ్యా, విరాట్ కోహ్లీ.. ఢిల్లీపై ఆర్సీబీ గెలుపు
అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
MI vs LSG: ముంబై చేతిలో లక్నో చిత్తు.. 54 పరుగుల తేడాతో విజయం
ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో నేడు జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ అదరగొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
LSG vs MI: విజృంభించిన రికిల్టన్, సూర్యకుమార్.. లక్నో ముందు భారీ టార్గెట్
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తి చేసింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.
INDw Vs SLw: మహిళల వన్డే సిరీస్‌లో శ్రీలంకపై భారత్ భారీ విజయం
మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకపై టీమిండియా సులభంగా విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక వికెట్ నష్టపోయి, 29.4 ఓవర్లలో ఛేదించింది.
MI vs LSG: వాంఖడే వేదికగా ముంబై-లక్నో మధ్య హైవోల్టేజ్ మ్యాచ్.. టాస్ ఎవరు గెలిచారంటే?
ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ప్రత్యేక ఆకర్షణగా డబుల్ హెడ్డర్ మ్యాచులు జరుగుతున్నాయి.
Towhid Hridoy: బంగ్లాదేశ్ ఆటగాడిపై నిషేధం.. కారణం ఇదే!
బంగ్లాదేశ్ క్రికెటర్ తౌహిద్ హృదోయ్‌పై నిషేధం విధించారు. ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025 సీజన్‌లో అంపైర్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు, అతడికి నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్ వచ్చింది.
Rohit Sharma: చరిత్ర సృష్టించేందుకు 'రోహిత్ శర్మ' సిద్ధం.. తొలి బ్యాటర్‌గా నిలిచే ఛాన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబయి ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించడానికి దగ్గరగా ఉన్నాడు.
SRH Playoffs: 'ఆర్సీబీలా మేమూ ప్లేఆఫ్స్‌కు చేరతాం'.. నితీశ్ రెడ్డి ధీమా!
ఈ సీజన్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ వరుసగా పరాజయాలను చవిచూసి, ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించాయి.
PBKS vs KKR: ఆటకు వర్షం అడ్డంకి.. పంజాబ్, కోల్‌కతా మ్యాచ్ రద్దు!
పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
Sourav Ganguly: పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలు అంతమవ్వాలి.. గంగూలీ
2008 ముంబయి దాడుల తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
Harshal Patel: ధోనీకి ఆ బాల్ వేయకూడదని ముందే అనుకున్నా : హర్షల్ పటేల్
ఎంఎస్ ధోని చివరి ఓవర్లలో ఎంతటి ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత సీజన్లతో పాటు ఈ సీజన్‌లో కూడా ఆయన సిక్స్‌లు ప్రత్యక్షంగా చూసినవాళ్లే.
CSK Vs SRH: చెన్నై ఓటమి.. సన్‌రైజర్స్‌కు మూడో విజయం
ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
CSK vs SRH: చెపాక్‌లో చెన్నైదే పైచేయి.. సన్‌రైజర్స్‌కు గట్టి పరీక్షే: సంజయ్ బంగర్
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న రెండు జట్లు ఇవాళ చెపాక్ స్టేడియంలో పరస్పరం తలపడనున్నాయి.
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్‌లో తొలి బ్యాటర్‌గా రికార్డు
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక ప్రత్యేకమైన రికార్డును నెలకొల్పాడు.
Neeraj Chopra: 'నాకు దేశమే ముందు'.. పాకిస్తానీ అర్షద్ నదీమ్ పిలుపుకు స్పందించిన నీరజ్ చోప్రా
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా పాకిస్థాన్ జావెలిన్ త్రో అథ్లెట్ అర్షద్ నదీమ్‌ను భారత్‌కు ఆహ్వానించడం పట్ల విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
IND vs PAK: గ్లోబల్ ఈవెంట్లలో ఇండియా-పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో తలపడవా?
ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Nehal Wadhera: విరాట్ కోహ్లీకి నా పేరు తెలిసి షాక్ అయ్యాను: ఆర్‌సిబి స్టార్‌తో చాట్‌లో నెహాల్ వధేరా
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన పేరు గుర్తుంచుకుని పలకరించడంతో షాక్‌కు గురయ్యానని పంజాబ్ కింగ్స్ యువ బ్యాటర్ నేహాల్ వధేరా చెప్పాడు.
RCB Vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై 11 పరుగులతో ఆర్సీబీ విజయం
ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆసక్తికర పోరులో రాజస్థాన్ రాయల్స్‌ను 11 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓడించింది.
Virat kohli: చిన్నస్వామిలో స్టేడియంలో చరిత్ర సృష్టించిన కోహ్లీ
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా 42వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని ప్రసిద్ధ చిన్నస్వామి స్టేడియం వేదికగా మారింది.
Rohit Sharma: MI డ్రెస్సింగ్ రూమ్ బ్యాటింగ్ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ
ముంబయి ఇండియన్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేయడం,రోహిత్ శర్మ రెండోసారి హాఫ్ సెంచరీ సాధించడం చూసినవారికి, జట్టు ప్రదర్శన ఎంత ఉత్సాహంగా ఉందో చెప్పడానికి ఇదే చాలు.
Team India: భవిష్యత్తులో పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం సాధ్యపడదు: రాజీవ్ శుక్లా
పహల్గాం ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగించిన నేపథ్యంలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.