క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

13 Apr 2025

ఐసీసీ

ICC: వన్డే క్రికెట్‌లో రివర్స్ స్వింగ్‌ తిరిగి వస్తుందా..? ఐసీసీ కీలక ప్రతిపాదన!

వన్డే క్రికెట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఒక కొత్త నిబంధనను తీసుకురావాలని యోచిస్తోంది.

13 Apr 2025

ఐపీఎల్

Maxwell vs Travis Head: మ్యాక్స్‌వెల్ vs హెడ్.. ఉప్పల్‌ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్లేయర్ల మధ్య వాగ్వాదం!

ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు గ్రౌండ్‌పై ఎలాంటి హీట్ మూమెంట్స్ కనిపించలేదు.

SRH vs PBKS : అభిషేక్ శర్మ సంచలన సెంచరీ.. భారీ టార్గెట్‌ను చేధించిన ఎస్ఆర్‌హెచ్!

పంజాబ్ కింగ్స్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది.

Abhishek Sharma: దుమ్మేరేపిన అభిషేక్ శర్మ.. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ

పంజాబ్‌తో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

LSG vs GT: గుజరాత్ టైటాన్స్‌పై లక్నో సూపర్ విక్టరీ

ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో లక్నో సూపర్‌జెయింట్స్ విజయం సాధించింది.

IPL 2025: గుజరాత్ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్ ఆల్‌రౌండర్ టోర్నీకి దూరం

ఐపీఎల్ 2025లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్‌కు మరొక పెద్ద షాక్ తగిలింది.

MS Dhoni: ధోని నాటౌటేనా? థర్డ్ అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం!

ఐపీఎల్ 2025 సీజన్‌లో చైన్నై సూపర్ కింగ్స్ (CSK) తటస్థంగా పేలవ ప్రదర్శన చూపుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లో ఓడిపోవడం గమనార్హం.

CSK vs KKR: కేకేఆర్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన చైన్నై సూపర్ కింగ్స్

చెపాక్ స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో కేవలం 103 పరుగులకు ఆలౌటైంది.

SRH Playing XI: పంజాబ్ కింగ్స్‌తో 'చావో రేవో' పోరు.. కీలక మార్పులతో ఎస్ఆర్‌హెచ్ సిద్ధం!

ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుసగా ఓటములతో బాధపడుతున్న సన్‌ రైజర్స్ హైదరాబాద్, ఇప్పుడు తమ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు కీలకమైన మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది.

Joanna Child: సెన్సేషన్ క్రియేట్ చేసిన జోవన్నా చైల్డ్‌.. 64 ఏళ్లకే టీ20 అరంగేట్రం!

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక అరుదైన రికార్డు నమోదైంది. పోర్చుగల్ జట్టులో 64 ఏళ్ల జోవన్నా చైల్డ్ అరంగేట్రం చేస్తూ చరిత్ర సృష్టించారు.

Delhi Capitals: ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ సూపర్ రికార్డు.. ఈ దూకుడు వెనక 'సైలెంట్' హీరోలెందరో..!

చైన్నై సూపర్ కింగ్స్ లాంటి అభిమానుల ఫాలోయింగ్ లేదు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఉన్నంత ఫ్యాన్‌ బేస్‌ లేదు.

KL Rahul: 'యే బిడ్డా.. ఇది నా అడ్డా!.. చిన్నస్వామిలో కేఎల్ రాహుల్ విధ్వంసం (వీడియో)

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ క్లాస్ ప్లేయర్ అని మరోసారి నిరూపించుకున్నాడు.

Virat Kohli: వన్8 కోసం విరాట్ కోహ్లీ భారీ త్యాగం . రూ.110 కోట్ల ఒప్పందాన్ని వదిలేశాడు!

గ్రౌండ్‌లో పరుగుల వర్షం కురిపిస్తూ అభిమానులను మంత్రముగ్ధం చేస్తున్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ, ఇప్పుడు బిజినెస్ రంగంలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు.

Velugoti Rajagopal: ఆంధ్రా రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ వెలుగోటి రాజగోపాల్‌ కన్నుమూత

రాజ కుటుంబానికి చెందిన, ఆంధ్ర రంజీ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ వెలుగోటి రాజగోపాల్‌ యాచేంద్ర (వయసు 94) గురువారం నెల్లూరులో తుదిశ్వాస విడిచారు.

DC vs RCB : ఐపీఎల్ 18లో దిల్లీ జైత్రయాత్ర.. ఆర్సీబీపై ఘన విజయం

ఐపీఎల్ 2025 (సీజన్ 18)లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శనతో తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

IPL 2025: ఐపీఎల్ నుండి రుతురాజ్ గైక్వాడ్ అవుట్..  చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోనీ 

ఐపీఎల్‌ టోర్నీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) జట్టుకు మరోసారి మహేంద్రసింగ్‌ ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

Rajasthan Royals: ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్‌కు డబుల్ షాక్..!

ఐపీఎల్ 2025లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది.

10 Apr 2025

ఐపీఎల్

sai sudharsan: సాయి సుదర్శన్ సంచలనం.. ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు

ఐపీఎల్‌ 2025లో యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ తన బ్యాటింగ్‌ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

Olympics Cricket: 2028 ఒలింపిక్స్‌లో ఆరు జట్లతో క్రికెట్‌ పోటీలు.. త్వరలోనే క్వాలిఫికేషన్‌ ప్రక్రియ ప్రకటన 

శతాబ్ద కాలం గడిచిన తర్వాత, క్రికెట్‌ క్రీడ మళ్లీ ఒలింపిక్స్‌ వేదికపైకి రానుంది.

Sai Sudarshan: రూ.8.5 కోట్ల బ్యాటర్ చెలరేగిపోతున్నాడు.. టీమిండియాకు రీ-ఎంట్రీ ప్లాన్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ టీమ్‌ గెలుపుల పరంపరతో దూసుకుపోతోంది.

Virat Kohli: విరాట్‌ కోహ్లీ సంచలన నిర్ణయం.. ఇన్‌స్టాలో యాడ్‌ కంటెంట్‌ తొలగింపు

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి సోషల్‌ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

GT vs RR: రాజస్థాన్ రాయల్స్ ఘోర ఓటమి

ఐపీఎల్‌ 18వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.

Mary Kom: భర్తకు దూరంగా మేరీ కోమ్‌.. విడాకులు కచ్చితమా?

ప్రఖ్యాత బాక్సర్‌, ఒలింపిక్‌ పతక విజేత మేరీ కోమ్‌ ప్రస్తుతం తన భర్త అకా ఓన్లర్‌తో విభేదాల కారణంగా దూరంగా జీవిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Shardul Thakur : ఒకే ఓవర్‌లో 11 బాల్స్! శార్దూల్ ఠాకూర్ కంటే ముందు ఎవరున్నాంటే?

ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. టైటిల్ ఫేవరెట్‌గా భావించిన ముంబయి ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మాత్రం వరుస ఓటములతో వెనుకబడి పోయాయి.

IPL 2025: ఊసరవెల్లి అనగానే బూతులు? లైవ్‌లో సిద్ధూ-రాయుడు మాటల యుద్ధం!

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. తెలుగు ఆటగాడైన రాయుడు, ఐపీఎల్ 2024 సీజన్ నుంచి వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం న్యూస్‌లో ఉంటున్నాడు.

Rishabh Pant - Sanjiv Goenka : లక్నో గెలుపు.. పంత్‌ను హత్తుకున్న గొయెంకా!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ప్రదర్శన పడుతూ లేస్తూ సాగుతోంది.

09 Apr 2025

ఐపీఎల్

Fastest Century in IPL: ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే..గేల్ రికార్డుకు మరోసారి గుర్తు! 

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ అంటేనే బ్యాటర్ల మైదానం అని చెప్పవచ్చు. ప్రతి సీజన్‌లోనూ కొత్త కొత్త రికార్డులు నమోదవుతుంటే, కొన్ని గత రికార్డులను తిరగరాస్తుంటాయి.

Digvesh Rathi: దిగ్వేశ్ స్టైల్ ఏమాత్రం తగ్గడం లేదు.. నోట్‌బుక్ తర్వాత గ్రౌండ్‌పై రాసిన స్పిన్నర్ (వీడియో) 

లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ రథీ మరోసారి వివాదాస్పద సంబరాలతో వార్తల్లో నిలిచాడు.

MS Dhoni: ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత.. మహీ రికార్డు ఇప్పట్లో బద్దలయ్యే అవకాశమే లేదు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక ప్రత్యేకమైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

08 Apr 2025

ఐపీఎల్

PBKS vs CSK: పంజాబ్ విజయం.. చెన్నైకి వరుసగా నాలుగో ఓటమి 

ఐపీఎల్‌ 18వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తమ మూడో విజయం నమోదు చేసుకుంది.

KKR vs LSG: కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగు పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు 

ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 4 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ వరుస ఓటములకు కారణం ఏమిటి?

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఆ టీం మీద చాలా ఆశలే పెట్టుకున్నారు

Rajat Patidar: ముంబైతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రజత్ పాటిదార్‌కు భారీ జరిమానా

ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

IPL 2025:చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్!.. అత్యంత విజయవంతమైన పేసర్‌గా..

వాంఖడే స్టేడియంలో ముంబైలో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 సీజన్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చింది.

MI vs RCB: హై టెన్షన్‌గా సాగిన ముంబై-బెంగళూరు మ్యాచ్.. కృనాల్ ఈజ్ ది హీరో!!

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ ఈ సీజన్‌లో భారీ సెన్సేషన్ సృష్టించింది.

07 Apr 2025

ఐపీఎల్

MI vs RCB: ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో ముంబయిపై ఆర్సీబీ విజయం

ఐపీఎల్‌ సీజన్‌ 18లో భాగంగా ముంబయి ఇండియన్స్‌పై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Virat Kohli: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో భారీ రికార్డు..

స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరో భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

Harry Brook : ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీపై నెల‌కొన్న అనిశ్చితికి తెర‌.. సార‌థిగా హ్యారీ బ్రూక్.. వ‌న్డే, టీ20 ప‌గ్గాలు..!

ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీపై నెలకొన్న గందరగోళానికి ఎట్టకేలకు తెరపడింది.