Page Loader

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Axar Patel: తండ్రైన అక్షర్ పటేల్.. ముందే చెప్పిన రోహిత్ శర్మ!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తండ్రయ్యాడు. అక్షర్ సతీమణి మేహా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.

AUS vs IND: బాక్సింగ్‌ డే టెస్టుకు ఆసీస్‌ తుది జట్టు ప్రకటన.. సామ్ కాన్ట్సాస్ అరంగేట్రం

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు గురువారం ప్రారంభం కానుంది.

24 Dec 2024
ఐసీసీ

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ విడుదల విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు మ్యాచ్‌లు జరుగుతాయని ఐసీసీ ప్రకటించింది.

24 Dec 2024
క్రికెట్

INDw Vs WIw: రెండో వన్డేలో భారత మహిళల జట్టు భారీ స్కోరు.. హర్లీన్ డియోల్ సెంచరీ 

భారత మహిళల జట్టు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న తర్వాత, వన్డే సిరీస్‌ను కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సాధించేలా ఉంది.

24 Dec 2024
టీమిండియా

Tanush Kotian: టీమిండియాకి రిక్రూట్ అయిన తనుష్ కోటియన్ ఎవరు?

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ మధ్యలో రిటైర్మెంట్‌ ప్రకటించిన సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో భారత జట్టు ప్రత్యామ్నాయ ఆటగాడిగా ముంబయి ఆఫ్‌స్పిన్నర్‌ తనుష్‌ కోటియన్‌ను ఎంపిక చేసింది.

Ravichandran Ashwin: రిటైర్మెంట్‌పై మౌనం వీడిన అశ్విన్‌.. ఏమన్నాడంటే..?

ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా వైదొలగి, రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ అభిమానులను, విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.

IND vs AUS:నాలుగో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్.. బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు ట్రావిస్ హెడ్ కి గాయం 

భార‌త్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి మెల్‌బోర్న్‌లో ప్రారంభం కానుంది.

24 Dec 2024
ఇంగ్లండ్

Ben Stokes: 3 నెలల పాటు క్రికెట్‌కు దూరమైనా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్  

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయపడ్డాడు. అతని తొడ కండరాలలో చీలిక ఏర్పడింది.

Vinod Kambli: నిలకడగా కాంబ్లీ ఆరోగ్యం.. డాక్టర్లు ఏమన్నారంటే..? 

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన కుటుంబ సభ్యులు శనివారం థానేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

AUS vs IND: డిసెంబర్‌ 26 నుంచి ప్రారంభం బాక్సింగ్‌ డే టెస్టు ప్రారంభం.. ఆటగాళ్ల ముందు కీలక మైలురాళ్లు 

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా బాక్సింగ్‌ డే టెస్టుకు టీమిండియా, ఆస్ట్రేలియా సన్నద్ధమవుతున్నాయి.

23 Dec 2024
టీమిండియా

Vinod Kambli: క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స.. 

టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా దిగజారినట్టు సమాచారం.

23 Dec 2024
టీమిండియా

Border-Gavaskar Trophy: బాక్సింగ్‌ డే టెస్టు.. భారత్‌ రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం..

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో బాక్సింగ్‌ డే టెస్టుకు టీమిండియా సన్నద్ధమవుతోంది.

Manu Bhaker: ఖేల్ రత్న నామినేషన్ లో మను భాకర్ కి దక్కని చోటు..

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో రెండు పతకాలు గెలుచుకుని భారత పతాకాన్ని గర్వంగా రెపరెపలాడించిన షూటర్ మను బాకర్ క్రీడా ప్రపంచంలో విశేషమైన ప్రస్థానాన్ని నమోదు చేసింది.

Nara Devansh: 'ఫాస్టెస్ట్‌ చెక్‌మేట్‌ సాల్వర్‌'గా నారా దేవాంశ్‌ ఘనత.. వేగంగా 175 పజిల్స్‌కు పరిష్కారం 

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్‌ కుమారుడు దేవాంశ్‌ తన ప్రతిభతో ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు.

PV Sindhu: పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్‌ చాంపియన్ పివి.సింధు, పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్తసాయి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.

23 Dec 2024
ఐసీసీ

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఆతిథ్యంపై వీడిన అనిశ్చితి.. దుబాయ్‌లో భారత్‌ మ్యాచ్‌లు

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఆతిథ్యంపై అనిశ్చితి తొలగిపోయిన విషయం తెలిసిందే.

Ravichandran Ashwin: ఆ ఒక్క దేశంలోనే టెస్టు మ్యాచ్ ఆడలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

Robin Utappa: 'నేను ఎగ్జిక్యూటివ్‌గా పనిచేయలేదు'.. పీఎఫ్ కేసుపై రాబిన్ ఉతప్ప వివరణ

భారత జట్టు మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై ఉద్యోగుల పీఎఫ్ చెల్లింపుల కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.

Rohit Sharma: రోహిత్ శర్మ గాయంపై ఆకాశ్ దీప్ క్లారిఫికేషన్

భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు.

 PM Modi: 'జట్టు కోసం ఎప్పుడూ ముందుంటావు'.. అశ్విన్‌పై మోదీ ప్రశంసలు

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

U19: అండర్-19 మహిళల ఆసియా టీ20 ఛాంపియన్‌గా భారత్

భారత జట్టు అండర్-19 మహిళల క్రికెట్ జట్టు ఆసియా టీ20 ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ జట్టును 41 పరుగుల తేడాతో ఓడించి విజయాన్ని అందుకుంది.

Virat Kohli Pub: విరాట్ కోహ్లీ పబ్‌కు ఫైర్ సేఫ్టీ నోటీసులు.. వారం రోజుల్లో స్పందించకపోతే చర్యలు

బెంగళూరులోని విరాట్ కోహ్లీకి చెందిన 'వన్ 8 కమ్యూన్' పబ్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు.

21 Dec 2024
టీమిండియా

Robin Utappa: రాబిన్ ఉతప్పపై అరెస్టు వారెంట్.. కారణమిదే!

టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప పీఎఫ్ చెల్లింపుల వివాదంలో చిక్కుకున్నాడు.

Ravichandran Ashwin: అశ్విన్‌తో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన హర్భజన్ సింగ్! 

భారత క్రికెట్‌లో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

Ravichandran Ashwin: అశ్విన్ రిటైర్మెంట్‌.. భార్య ప్రీతి నారాయణన్‌ ఏం చెప్పారంటే?

రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల తన రిటైర్మెంట్‌ను ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు అశ్చర్యానికి గురయ్యారు.

20 Dec 2024
బీసీసీఐ

BCCI: బీసీసీఐకి కొత్త కార్యదర్శి, కోశాధికారి.. జనవరి 12న ఎన్నికలు

బీసీసీఐ (BCCI)కి త్వరలో కొత్త కార్యదర్శి రానున్నారు. బీసీసీఐ సర్వసభ్య సమావేశం వచ్చే ఏడాది జనవరి 12న ముంబయిలో జరగనుంది.

R Ashwin: 'అతన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరిగాయి'.. భారత మాజీ క్రికెటర్ 

రవిచంద్రన్ అశ్విన్‌ తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన సమయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు, అని అతడి మాజీ సహచరుడు, సీఎస్కే మాజీ బ్యాటర్‌ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్‌ పేర్కొన్నారు.

AUS vs IND: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు 15 మందితో ప్రకటించింది.

20 Dec 2024
క్రికెట్

U19 Womens Asia Cup: అండర్-19 మహిళల ఆసియా కప్‌ టీ20 టోర్నీ ఫైనల్‌కు భారత్‌ 

అండర్-19 మహిళల ఆసియా కప్‌ టీ20 టోర్నీలో భారత్‌ ఫైనల్‌ చేరుకుంది.శుక్రవారం శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో యువ భారత్‌ 4 వికెట్ల ఆధిక్యంతో విజయం సాధించింది.

19 Dec 2024
ఐసీసీ

Champions Trophy 2025: ఎట్టకేలకు వీడిన సస్పెన్స్‌.. హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ 

చాంపియన్స్ ట్రోఫీ 2025ఆతిథ్యంపై ఉన్న అనిశ్చితి తొలగిపోయింది.ఐసీసీ అధికారికంగా ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లోనే జరగనుందని ప్రకటించింది.

Ravichandran Ashwin: చెన్నై చేరుకున్న అశ్విన్.. భారీగా స్వాగతం పలికిన అభిమానులు

భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

ICC Test Rankings: టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ అగ్రస్థానంలో మళ్లీ రూట్.. 

ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ కొత్త ర్యాంకింగ్ జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈసారి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్, హ్యారీ బ్రూక్‌ను మించిన ఘనత సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

chessnatyam: గుకేష్ అద్భుతమైన చదరంగం కదలికల 'చెస్‌ నాట్యం'.. వీడియో వైరల్‌

ప్రస్తుతం ఎక్కడివైనా చెస్‌ యువరాజు గుకేశ్‌ పేరే మార్మోగుతుంది. చెస్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో, అనుభవజ్ఞుడైన ప్రత్యర్థి డింగ్‌ లిరెన్‌ను ఓడించి 18 ఏళ్ల వయసులోనే విశ్వవిజేతగా నిలిచాడు, ఇది అతడి సరికొత్త చరిత్రను నెలకొల్పింది.

18 Dec 2024
క్రికెట్

Year Ender 2024: స్పిన్నర్ల మ్యాజిక్.. పేసర్ల పంచ్.. ఈ ఏడాది టాప్-5 బౌలింగ్ స్పెల్స్ ఇవే

టెస్ట్ క్రికెట్‌కు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. వన్డేలు, టీ20ల ప్రభావంతో కొంతకాలం సాగిన లాంగ్ ఫార్మాట్‌ ఇప్పుడు తిరిగి ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది.

Ravichandran Ashwin: మీడియం పేసర్‌ నుంచి స్పిన్నర్‌గా ఎదిగిన రవిచంద్రన్ అశ్విన్‌ అద్భుత ప్రస్థానమిదే!

చెన్నైలోని సెయింట్‌ బేడేస్‌ ఆంగ్లో ఇండియన్‌ హైస్కూల్‌లో 20 సంవత్సరాల క్రితం మొదలైన ఓ కుర్రాడి ప్రయాణం భారత క్రికెట్‌లో ఒక పెద్ద మలుపుగా మారింది.

18 Dec 2024
టీమిండియా

INDIA: గబ్బా టెస్టు డ్రా.. మరి భారత్ WTC ఫైనల్‌కు చేరడానికి అర్హతలివే!

ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్, ఆస్ట్రేలియా అవకాశాలు ఎలా ఉంటాయనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.

Ravichandran Ashwin: క్రికెట్ ప్రపంచానికి గుడ్‌బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్

టీమిండియా సీనియర్ ఆల్​రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు.

Michelle Santner: న్యూజిలాండ్ జట్టు నూతన కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వైట్ బాల్ (వన్డే, టీ20) ఫార్మాట్ కోసం కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది.

18 Dec 2024
టీమిండియా

IND vs AUS: డ్రాగా ముగిసిన గబ్బా టెస్టు

గబ్బాలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది.

18 Dec 2024
కడప

WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో కడప జిల్లా విద్యార్థిని.. ఆనందంలో తల్లిదండ్రులు

కడప జిల్లాకు చెందిన ఓ గ్రామీణ విద్యార్థిని శ్రీ చరణి కి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 లో ఆడే అవకాశం వచ్చింది.