క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
IND vs AUS: గబ్బా టెస్టు.. భారత్ ముందు 275 పరుగుల లక్ష్యం.. బుమ్రా అరుదైన రికార్డు
గబ్బా వేదికగా ఆస్ట్రేలియా - టీమిండియా జట్ల మధ్య మూడో టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఐదో రోజులో ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 89/7 వద్ద డిక్లేర్డ్ చేస్తూ, భారత్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
IND vs AUS: భారీ ఆధిక్యానికి వర్షం అడ్డంకి.. ఆసీస్ వ్యూహాలకు ఎదురుదెబ్బ
ఆస్ట్రేలియా గబ్బా టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించిన తర్వాత, రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేసి భారత్‌కు సవాలుగా నిలిచే లక్ష్యం నిర్దేశించాలనుకుంది.
ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్.. టాప్-3లోకి మంధాన!
భారత మహిళా క్రికెట్ టీమ్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 3లోకి ఎగబాకింది.
IND vs AUS: ఫాలో ఆన్ ముప్పును దాటించిన బుమ్రా-ఆకాశ్ దీప్ జోడీ
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో కీలక పరిస్థితుల్లో భారత టెయిలెండర్లు జస్‌ప్రీత్ బుమ్రా (10*) ఆకాశ్ దీప్ (27*) అద్భుత ప్రదర్శన కనబరిచి, 'ఫాలో ఆన్' ముప్పును తప్పించారు.
IND vs AUS: భారత్‌తో మూడో టెస్టు.. ఆస్ట్రేలియా కీలక ఆటగాడికి గాయం
బ్రిస్బేన్ వేదికగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది.
#newsbytesexplainer : భారత్ ముందు కీలక నిర్ణయం.. ఫాలో ఆన్ అంటే ఏమిటి?
ఫాలో ఆన్, గతంలో ఇది తరచూ వినబడే మాటగా ఉండేది.
NZ vs IND: కివీస్ చరిత్రాత్మక విజయం.. 423 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పరాజయం
న్యూజిలాండ్ తమ సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. మూడో టెస్టులో 423 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
Virat Kohli : బ్రిస్బేన్ టెస్టులో కోహ్లీ చేతులెత్తేశాడు.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బ్రిస్బేన్ టెస్టులో విరాట్ కోహ్లీ అంచనాలకు మించి రాణించలేకపోయారు.
Shakib Al Hasan: షకీబ్ అల్ హసన్‌కు బిగ్ షాక్.. బౌలింగ్‌పై నిషేధం విధించిన ఐసీసీ
బంగ్లాదేశ్ క్రికెట్‌లో షకీబ్ అల్ హసన్‌కు ఒక్క రోజు వ్యవధిలోనే రెండు షాకులు తగిలాయి.
Kane Williamson: ఐదు వరుస టెస్ట్ సెంచరీలతో చరిత్ర సృష్టించిన కేన్ విలియమ్సన్
హ్యామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ మరోమారు అద్భుత ప్రదర్శనతో మెరిశాడు.
AUS vs IND: విరాట్.. ఆ షాట్ ఆడడం అవసరమా?.. మండిపడ్డ సునీల్ గవాస్కర్
ఆస్ట్రేలియా బ్యాటర్ల భారీ స్కోరు సాధించిన పిచ్‌పై టీమిండియా బ్యాటర్లకు కష్టాలు తప్పడం లేదు.
WPL 2025 Auction: 16 ఏళ్ల అమ్మాయికి రికార్డు ధర.. సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్
మహిళల ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ కోసం బెంగళూరు వేదికగా నిర్వహిస్తున్న మినీ వేలం ఉత్కంఠభరితంగా సాగుతోంది.
Jasprit Bumrah: టెస్టుల్లో అల్‌టైమ్ రికార్డు.. కపిల్‌దేవ్‌ను దాటేసిన బుమ్రా
టీమిండియా పేసర్ జస్పిత్ బుమ్రా మరోసారి తన ప్రతిభతో చరిత్ర సృష్టించాడు.
WPL 2025 Auction: మహిళా ప్రీమియర్ లీగ్.. వేలంలో ఆకట్టుకునే ప్లేయర్లు ఎవరంటే?
2024 ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ వేలం కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బెంగళూరులో జరిగే ఈ వేలంలో 120 మంది దేశీయ, విదేశీ ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
AUS vs IND: వరుసగా ట్రావిడ్ హెడ్ రెండో సెంచరీ.. ఆసీస్ స్కోరు 234/3
భారత్‌తో జరుగుతున్న గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు దూకుడుగా అడుతున్నారు.
Rishabh Pant: టెస్టుల్లో రిషబ్ పంత్ అరుదైన ఘనత.. మూడో వికెట్ కీపర్‌గా రికార్డు
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో క్యాచ్ పట్టడం ద్వారా టెస్టుల్లో 150 డిస్‌మిస్సల్స్ పూర్తి చేశాడు.
Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త రికార్డు.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా రికార్డు!
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడో టెస్టు వర్షం కారణంగా తొలి రోజు కేవలం 13.2 ఓవర్‌ల ఆట మాత్రమే కొనసాగింది.
Babar Azam: టీ20ల్లో క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ అజామ్
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబార్ అజామ్ కొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 11వేల పరుగుల మార్కును చేరుకున్న ఆటగాడిగా బాబర్ అజామ్ నిలిచింది.
Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్.. భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విజయవంతంగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను అంగీకరించించింది.
Shakib Al Hasan: బౌలింగ్ యాక్షన్ వివాదం.. షకీబ్ అల్ హసన్‌పై ఈసీబీ నిషేధం
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిషేధం విధించింది.
IND vs AUS : వర్షం కారణంగా తొలి సెషన్ రద్దు.. నిరాశపరిచిన భారత బౌలర్లు
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి రోజు ఆట వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది.
Jason Gillespie: పాకిస్థాన్ క్రికెట్ కోచ్ బాధ్యతల నుంచి తప్ప్పుకున్న జాసన్ గిలెస్పీ
పాకిస్థాన్ క్రికెట్‌లో కోచ్‌ల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గ్యారీ కిరిస్టెన్ ఇటీవల కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
D Gukesh: గుకేష్‌పై ఉద్దేశపూర్వకంగానే డింగ్ ఓడిపోయాడు.. రష్యన్ చెస్ ఫెడరేషన్ హెడ్ సంచలన ఆరోపణలు
చెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు గుకేశ్ అద్భుత ప్రదర్శన కనబరచాడు.
IND vs AUS: గబ్బా టెస్ట్ కోసం ప్లేయింగ్ XI ప్రకటించిన ఆస్ట్రేలియా .. వికెట్ల వీరుడు వచ్చేశాడు
క్రికెట్ ఆస్ట్రేలియా బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరగనున్న మూడో టెస్టు కోసం తుది జట్టును ప్రకటించింది.
D Gukesh: విశ్వ విజేతగా గుకేశ్‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే?
2024 ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో దొమ్మరాజు గుకేశ్ విజేతగా నిలిచాడు.
Chess Player Gukesh:ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా చరిత్ర సృష్టించిన యువ ప్లేయర్ గుకేశ్..
యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ అంతర్జాతీయ చెస్‌లో సంచలనం సృష్టించాడు.
Jay Shah: 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్ ఉన్నత అధికారులతో భేటీ అయ్యిన ఐసీసీ ఛైర్మన్ జే షా
ఒలింపిక్స్ క్రీడల్లో మళ్లీ క్రికెట్‌కు చోటు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
MS Dhoni: ధోనితో మాట్లాడినా ప్రతిసారి కొత్త విషయాన్ని నేర్చుకుంటా : సంజీవ్ గోయెంకా
ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫార్మాట్‌లో భారీ మార్పు?
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది.
IND Vs AUS: ఫుల్ ఫిట్‌నెస్‌తో బుమ్రా.. బౌలింగ్ వీడియో వైరల్
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ తర్వాత టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై కొంత ఆందోళన నెలకొంది.
Smriti Mandhana : స్మృతి మంధానా వరల్డ్ రికార్డు.. ఏకైక మహిళా క్రికెటర్‌గా ఘనత
భారత మహిళా క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో అద్భుతమైన రికార్డు నెలకొల్పింది.
IND vs AUS: బ్రిస్బేన్‌లో మూడో టెస్టు.. భారత జట్టుకు కఠిన పరీక్షే!
భారత జట్టుకు గబ్బా మైదానంలో మరోసారి పేస్ బౌలింగ్‌కు పెద్ద సవాలు ఎదురుకానుంది.
Jithender Reddy: తెలంగాణ ఒలింపిక్ సంఘం నూతన అధ్యక్షుడిగా జితేందర్‌రెడ్డి ఎంపిక
తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) కొత్త అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎ.పి. జితేందర్‌రెడ్డి ఎంపికయ్యారు.
WTC : డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో భారత్ ఆగ్రస్థానానికి వెళ్లాలంటే.. ఇలా జరగాల్సిందే!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల టేబుల్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. టాప్ 2 స్థానాల కోసం జట్ల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతుంది.
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. టాప్-30లో చోటు కోల్పోయిన రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భారత బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు.
AUS vs IND: గబ్బా పిచ్ రిపోర్ట్.. మూడో టెస్టు కోసం క్యురేటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో మూడో టెస్టు బ్రిస్బేన్‌లోని ప్రసిద్ధ గబ్బా మైదానంలో జరుగనుంది.
Year Ender 2024: ఈ ఏడాది క్రీడా విశేషాలు.. చరిత్ర సృష్టించిన మను భాకర్.. పీవీ సింధు వివాహం..దీపా కర్మాకర్ వీడ్కోలు!
ఈ ఏడాది పారిస్ ఒలిపింక్స్‌లో భారత్ అశించిన స్థాయిలో విజయాలను సాధించలేదు. ఒక్క మాను భాకర్ మాత్రమే సత్తా చాటారు
Ravichandran Ashwin : ప్రపంచ రికార్డుకు దగ్గర్లో రవిచంద్రన్ అశ్విన్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
Year Ender 2024: 2025 మెగా వేలంలో అత్యధిక మొత్తాన్ని పొందిన టాప్ 5 ఆటగాళ్ల జాబితా
సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) మెగా వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఆటగాళ్ల మిలియన్ల కొద్దీ ఖర్చు చేశాయి.
Mohammed Shami: మహ్మద్ షమీ ఆసీస్ టూర్ క్యాన్సిల్? ఫిట్‌నెస్‌పై సందేహాలు!
భారత క్రికెట్ జట్టు బోర్డర్-గావస్కర్ ట్రోఫీని విజయంతో ప్రారంభించింది.