క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
AUS vs IND: గావస్కర్ నుంచి కోహ్లీ వరకు.. బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో చరిత్ర సృష్టించిన వివాదాలు
భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌లు ఎప్పుడూ హైటెన్షన్ వాతావరణం లాగే జరుగుతాయి.
IPL Expensive Players: ధోనీ నుంచి శామ్ కరన్ వరకు.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభమైంది. ఇప్పటివరకూ 16 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
Tilak Varma: ఐసీసీ ర్యాంకింగ్స్ లో తిలక్ వర్మ ఘనత.. ఏకంగా 69 స్థానాలు ఎగబాకి టాప్-3లోకి ఎంట్రీ
టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు.
AUS vs IND: గిల్ గాయంపై అప్‌డేట్.. తొలి టెస్టు ఉదయమే ఆడటంపై నిర్ణయం: భారత కోచ్
ఆస్ట్రేలియాతో మొదటి టెస్టులో (AUS vs IND) భారత జట్టులో ఎవరు ఆడతారు అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
AUS vs IND: కెప్టెన్ బుమ్రా సర్‌ప్రైజ్ ఫైనల్ XIలో.. అశ్విన్,నితీష్ రెడ్డి ఎంపిక : నివేదిక
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy 2024)భాగంగా మరో రెండు రోజుల్లో ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతోంది.
Maharashtra Polls: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్.. ఓటేసిన సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు జరుగుతోంది.భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్,తన కుటుంబంతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు.
IND vs AUS: కంగారూలనూ కంగారెత్తించిన పరుగుల వీరులు వీరే..!
ఎప్పుడైనా, ఎక్కడైనా ఆస్ట్రేలియా జట్టు ఆట సాధారణంగా ఉండదు.అదీ సొంతగడ్డపైన సిరీస్ అంటే ప్రత్యర్థి బ్యాటర్లను వణికించడం ఆజట్టుకు మహా సరదా
IPL 2025 Auction: వేలంలో కోట్లు రాబట్టే యువ క్రికెటర్లు వీరే.. ఈ ఆటగాళ్లు ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షిస్తారా?
ప్రతి సీజన్‌లో ఐపీఎల్లో యువ క్రికెటర్లకు సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ వేలం ఈసారి కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది.
Roger Federer:'నీ అంతగా మరెవరూ సవాలు విసరలేదు'.. నాదల్‌కు ఫెదరర్ భావోద్వేగ లేఖ
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్‌తో పోటీ వల్లే తన ఆటను మరింత ఆస్వాదించగలిగానని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పేర్కొన్నారు.
Virat Kohli: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ.. 21 పరుగులు చేస్తే చాలు!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుండి మొదలుకానుంది.
South Africa: టెస్టు సిరీస్‌కి ముందు దక్షిణాఫ్రికాకు శుభవార్త.. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు దక్షిణాఫ్రికా జట్టుకు శుభవార్త అందింది.
Blind T20 World Cup: పాకిస్థాన్ వేదికగా అంధుల టీ20 ప్రపంచ కప్.. వైదొలిగిన భారత్!
నవంబర్ 23 నుండి డిసెంబర్ 3 వరకు పాకిస్థాన్‌లో అంధుల టీ20 ప్రపంచకప్ జరుగనున్నది.
IND vs AUS: నవంబర్ 22 నుండి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. ఈ మ్యాచ్ ఇండియాలో ఎప్పుడు, ఏ టైంలో చూడాలంటే..
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా, టీమిండియా నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.
Rishabh Pant: ఐపీఎల్ మెగా వేలం..ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడడంపై మౌనం వీడిన రిషబ్ పంత్
ఐపీఎల్ 2025 మెగా వేలాన్ని నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా జెడ్డాలో నిర్వహించనున్నారు.
2023 ODI World Cup final: కంగారూలను కంగు తినిపించిన టీమిండియా.. అసలు మ్యాచ్ లో చేతులెత్తేసింది
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 క్రికెట్ అభిమానులకు గొప్ప ఉత్సాహాన్ని అందించిన విషయం అందరికీ తెలిసిందే.
IND Vs AUS: పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మొదటి టెస్ట్.. మ్యాచ్ సమయం, సెషన్స్ వివరాలు
2024 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ సిరీస్‌లో మొదటి టెస్ట్ 22వ తేదీ నుండి పెర్త్‌లో ప్రారంభం కానుంది.
Rafael Nadal: నాదల్ బరిలో దిగుతాడా? అభిమానుల్లో ఉత్కంఠ!
డేవిస్ కప్ క్వార్టర్ ఫైనల్‌లో స్పెయిన్, నెదర్లాండ్స్ జట్లు మంగళవారం పోటీపడనున్నాయి.
Border-Gavaskar Trophy: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఎప్పుడు, ఎలా మొదలైంది,ఈ పేరెలా వచ్చిందంటే?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్ ప్రారంభానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
IND Vs AUS: ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. పెర్త్ టెస్ట్‌కు 'వెటోరి' దూరం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25, నవంబర్ 22న ప్రారంభం కానుంది.
Virat Kohli: ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ అదరగొట్టే అవకాశం : గావస్కర్
ఆస్ట్రేలియా, భారత్ మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభంకానుంది.
Doug Bracewell: కొకైన్ పరీక్షలో బ్రేస్‌వెల్‌కు పాజిటివ్.. నెల రోజుల పాటు నిషేధం
న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ డగ్ బ్రేస్‌వెల్ తన కెరీర్‌లో మరో వివాదంలో చిక్కుకున్నాడు.
Virat Kohli : ఆర్సీబీకి కెప్టెన్‌గా కోహ్లీ వస్తే.. జట్టులో కీలక మార్పులు: మంజ్రేకర్
ఐపీఎల్ మెగా వేలం సౌదీ అరేబియాలో నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది.
IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ఉత్కంఠ.. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌పై కాసుల వర్షం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
AUS vs IND: విరాట్ కోహ్లీని రెచ్చగొట్టడం ప్రమాదకరం.. ఆస్ట్రేలియాకు గ్లెన్ మెక్‌గ్రాత్ సూచన
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన టీమిండియా, ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మకమైన సిరీస్ కోసం సిద్ధమవుతోంది.
BGT: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ దూరం!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ గాయపడినట్లు తెలిసింది.
Markram: తమ ప్రణాళికలు సరిగ్గా అమలు కాలేదు.. టీ20 సిరీస్ ఓటమిపై మార్క్రమ్ కామెంట్స్
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా జట్టు 3-1 తేడాతో సిరీస్‌ను ఓడిపోయింది
Mike Tyson: బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓటమి
బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కమ్ బ్యాక్ మ్యాచ్ చప్పగా సాగింది. ఏ మాత్రం పోరాటం చేయకుండానే మైక్ టైసన్ నిష్క్రమించారు.
IND Vs AUS: విదేశీ గడ్డపై సిరీస్ కైవసం.. చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ, సంజూ శాంసన్
జోహన్నెస్‌బర్గ్ వాండరర్స్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో సంజూ శాంసన్, తిలక్ వర్మ అద్భుత సెంచరీలతో టీమిండియా సంచలన రికార్డులను సృష్టించింది.
Rohit Sharma: మరోసారి తండ్రైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబంలో ఆనందం నెలకొంది. అతని సతీమణి రితికా సజ్దే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
Champions Trophy tour: పీఓకేలో ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ రద్దు.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ (Champions Trophy tour) విషయంలో పాకిస్థాన్ అనైతిక యత్నాలకు ఐసీసీ (ICC) చెక్ పెట్టింది.
Team India: బుమ్రా, రిషభ్ పంత్ మధ్య ఆసక్తికర చర్చ .. బీసీసీఐ వీడియో
భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది.
Champions Trophy: నవంబర్ 16 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ కవ్వింపు చర్యలు!
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ టోర్నమెంట్ కోసం పాకిస్థాన్ వెళ్లబోమని బీసీసీఐ (BCCI) స్పష్టంగా చెప్పింది.
KL Rahul Injury: టీమిండియా ఇంట్రాస్క్వాడ్‌తో వార్మప్ మ్యాచ్.. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు గాయం
ఆస్ట్రేలియా (AUS vs IND) పర్యటన కోసం వెళ్లిన భారత జట్టు ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్‌లో పాల్గొంది.
SA vs IND: దక్షిణాఫ్రికాతో భారత్ ఆఖరి టీ20 నేడు.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా
జొహానెస్‌బర్గ్‌లో ఉత్కంఠభరిత పోరుకు సమయం దగ్గరపడింది. సిరీస్ గెలుపుపై నజర్ పెట్టిన భారత జట్టు (టీమిండియా) చివరి నాలుగో టీ20లో నేడు సౌత్ ఆఫ్రికా జట్టును (SA vs IND) ఎదుర్కోనుంది.
Tim Southee : ఇంగ్లండ్ సిరీస్ తర్వాత టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టిమ్ సౌథీ
న్యూజిలాండ్ స్టార్ పేసర్,మాజీ కెప్టెన్ టిమ్ సౌథీ (Tim Southee) తన క్రికెట్ కెరీర్‌లో మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు.
Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డు.. అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా చక్రవర్తి నిలిచాడు.
Pardhiv Patel: గుజరాత్ టైటాన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పార్థివ్ పటేల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025కి ముందు గుజరాత్ టైటాన్స్ పార్థివ్ పటేల్‌కు కీలక బాధ్యతలను అప్పగించింది.
Sanju Samson: ధోనీ, కోహ్లీ, రోహిత్‌లు నా కొడుకు కెరీర్‌ను దెబ్బతీశారు.. సంజూ శాంసన్ తండ్రి అవేదన
టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
BCCI: భారత్ ఆడే వార్మప్ మ్యాచ్‌లో బీసీసీఐ ప్రత్యేక నిబంధనలు.. అభిమానులను అనుమతించకండి
భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్‌కు సిద్ధమవుతోంది. వాకా స్టేడియం వేదికగా ప్రాక్టీస్ సెషన్ ప్రారంభమైంది. అయితే ఈ ప్రాక్టీస్‌ను అభిమానులకు అనుమతించలేదు.
On This Day: శ్రీలంకపై రోహిత్ వన్డే చరిత్రలో అత్యధిక స్కోరు.. ఇప్పటికీ 'పది'లం
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట ఎన్నో అద్భుతమైన రికార్డులు నమోదు చేసుకున్నారు.