క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Rohit Sharma: కెప్టెన్ గా రోహిత్ శర్మ షాకింగ్ నిర్ణయం.. 9 ఏళ్లలో తొలి కెప్టెన్
కాన్పూర్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. వర్షం కారణంగా మైదానం తడిగా మారి, మ్యాచ్ ప్రారంభం ఆలస్యమైంది.
IND vs BAN: బంగ్లాతో రెండో టెస్టు.. టాస్ నెగ్గిన భారత్
భారత్-బంగ్లాదేశ్ (IND vs BAN) రెండో టెస్టు వేళైంది.నిన్న రాత్రి వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారిపోయింది,అందువల్ల టాస్ 9 గంటలకు కాకుండా 10 గంటలకు నిర్వహించారు.
BCB: ఆఖరి టెస్టుకు షకిబ్ భద్రత మా చేతుల్లో లేదు: బీసీబీ చీఫ్ ఫరూఖీ
సీనియర్ బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ టీ20లకు వీడ్కోలు ప్రకటించడంతో పాటు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన భద్రత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Dwayne Bravo: వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో కీలక నిర్ణయం.. అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్
వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితుడు. ఆయన ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
Mitchell Marsh-Rishabh Pant: రిషబ్ పంత్ ఆస్ట్రేలియన్ అయితే ఎంత బాగుంటుందో: మిచెల్ మార్ష్
భారత స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ప్రమాదం నుంచి కోలుకుని,సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు క్రికెట్‌లో తిరిగి ప్రవేశించి చెలరేగిపోయాడు.
Shakib al Hasan : షకీబ్ అల్ హసన్ సంచలన నిర్ణయం.. టెస్టులు, వన్డేలు, టీ20లకు వీడ్కోలు
కాన్పూర్ వేదికగా శుక్రవారం భారత్-బంగ్లాదేశ్ జట్లు ఎదుర్కొనబోతున్నాయి. ఈ నేపథ్యంలో, గురువారం బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అనూహ్య నిర్ణయం ప్రకటించాడు.
IND vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. జస్‌ప్రీత్ బుమ్రా ఔట్.. కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం
భారత జట్టు చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించింది.బంగ్లాదేశ్‌ను 280 పరుగుల తేడాతో ఓడించింది.
IPL 2025 Auction RTM Card: ఐపీఎల్ 2025 రిటెన్షన్ రూల్స్ లీక్.. ఒక్కో ఫ్రాంఛైజీ ఐదుగుర్ని రిటైన్ చేసుకోవచ్చు..!
ఈ ఏడాది చివరలో జరిగే ఐపీఎల్ 2025 వేలంపై ఆసక్తి పెరుగుతోంది, ఎందుకంటే ఇది ఒక మెగా వేలం.
ICC test ranking: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల..రెండో స్థానంలో జస్ప్రీత్ బుమ్రా.. ఆరో స్థానంలో రిషబ్ పంత్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు లాభపడ్డారు.
IPL 2025 RCB: ముగ్గురు స్టార్లను పక్కన పెట్టిన ఆర్సీబీ.. రిటెన్షన్ లిస్ట్ ఇదే!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం తన రిటెన్షన్ జాబితాను సిద్ధం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
Ravichandran Ashwin: చరిత్ర సృష్టించనున్న భారత స్పిన్నర్.. పలు రికార్డులకు చేరువలో రవిచంద్రన్ అశ్విన్
భారతీయ స్పిన్ మాస్టర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శనతో దూసుకెళ్తుతున్నాడు.
Manchester United stadium:ఆ ఒక్క ఫుట్‌బాల్ మైదానంతో బ్రిటిన్‌కు ఏటా రూ.81 వేల కోట్ల ఆదాయం!
ఆటలపై పెట్టుబడులు ఎందుకు పెట్టాలని అనుకునే వారికి తాజాగా ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ రిపోర్టు చూస్తే కళ్లుతేలేస్తారు.
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో భారీగా బెట్టింగ్.. అంతరాష్ట్ర ముఠా అరెస్ట్
దులీప్ ట్రోఫీ సమయంలో భారీ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ జరిగినట్లు అనంతపురం గ్రామీణ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
Anura Kumara Dissanayake: విదేశాంగ విధానంలో భారత్, చైనాల పట్ల సమాన వైఖరి.. శ్రీలంక అధ్యక్షుడు
భారత్, చైనా వంటి దేశాలతో విదేశాంగ విధానంలో సమానమైన వైఖరిని పాటించనున్నట్లు శ్రీలంక నూతన అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే తెలిపారు.
Yogeshwar Dutt: వినేష్ ఫోగట్ క్షమాపణ చెప్పాలి.. ఇతరులపై నిందలు వేయటం కాదు: యోగేశ్వర్ దత్
బీజేపీ నేత, రెజ్లర్ యోగేశ్వర్ దత్ (Yogeshwar Dutt) స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Akash Deep: యువ ప్లేయర్లకు రోహిత్ శర్మ స్ఫూర్తి.. ప్రశంసలు కురిపించిన యువ బౌలర్
యంగ్ ప్లేయర్లను జట్టులోకి తీసుకుని వారికి సరైన అవకాశాలను అందించడం కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేకత.
IPL 2025: ఐపీఎల్ 2025.. ఫ్రాంచైజీలు చాలా మంది స్టార్ ప్లేయర్లను విడుదల చేసే అవకాశం
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు, జట్లలో పెద్ద మార్పులు జరుగుతాయని అనుకుంటున్నారు.
Anup Sridhar: భారత స్టార్ షట్లర్ సింధు కొత్త కోచ్‌గా అనూప్ శ్రీధర్
మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్ భారత స్టార్ షట్లర్ పివి.సింధు కొత్త కోచ్‌గా నియమితులవుతున్నాడు.
Ajinkya Rahane: బాంద్రాలో గవాస్కర్ స్థలం స్వాధీనం.. అజింక్య రహానేకు కేటాయింపు
భారత క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ముంబై బాంద్రాలో ఆయనకు కేటాయించిన 2,000 చదరపు మీటర్ల స్థలాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు భారీ షాక్.. రెండో టెస్టు జట్టు నుంచి తప్పించనున్న బీసీసీఐ
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుండి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో ప్రారంభం కానుంది.
Fastest Fifty In Test: టెస్టు క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన టాప్ ప్లేయర్ల జాబితా.. భారత్ ప్లేయర్లకు దక్కని చోటు
ఇండియన్ క్రికెట్ జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి భారీ హిట్టర్లు ఉన్నారు.
T20 World Cup 2024: Icc మహిళల T20 ప్రపంచ కప్ అధికారిక పాట విడుదల
మహిళల టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్‌కు ఇంకో పది రోజులు మాత్రమే ఉంది. క్రికెట్ అభిమానులతో పాటు అన్ని జట్లు కూడా ఈ మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.
Ashwin: భార్య ప్రీతి క్లిష్టమైన ప్రశ్నలకు.. అశ్విన్ సమాధానాలు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
చెన్నైలోని చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Chess Olympiad 2024: రోహిత్ శర్మ స్టైల్‌లో చెస్ ఛాంపియన్ల సంబరాలు
చెస్ ఒలింపియాడ్‌లో విజేతలుగా నిలిచి భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల, మహిళల విభాగాల్లో కూడా విజేతలుగా నిలిచిన భారత జట్టు బంగారు పతకాలు సాధించింది.
Indian Chess: భారతీయ చదరంగం గురించి పలు ఆసక్తికర విషయాలు
భారతీయ చదరంగం (చెస్) గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పరిశీలిద్దాం.
Narendra Modi: 'భారత క్రీడా పథంలో కొత్త అధ్యాయం'.. చెస్ ఒలింపియాడ్ బంగారు పతకాలపై ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ చెస్ ఒలింపియాడ్‌లో బంగారు పతకాలు సాధించడంపై స్పందించారు.
SL vs NZ: న్యూజిలాండ్‌పై శ్రీలంక ఘన విజయం
గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Duleep Trophy: దులీప్ ట్రోఫీ విజేతగా ఇండియా 'ఏ'
దులీప్ ట్రోఫీ విజేతగా ఇండియా 'ఏ' నిలిచింది.
Ravichandra Ashwin: పలు రికార్డులను బద్దలు కొట్టిన అశ్విన్
భారతీయ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
Team India: తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 524 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా జట్టు 234 పరుగులకే ఆలౌటైంది.
Chess: చరిత్ర సృష్టించిన భారత్.. చెస్ ఒలింపియాడ్‌లో అరుదైన ఘనత
చెస్ జట్లు ఒలింపియాడ్-2024లో భారత్ తన మొట్టమొదటి బంగారు పతకాన్ని గెలుచుకుంది. టోర్నీలో మొదటిసారి పసిడి పతకాన్ని గెలచుకొని చరిత్రను సృష్టించింది.
Rishabh Pant: ధోనీ రికార్డును సమం చేసిన రిషబ్ పంత్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరో అరుదైన ఘనతను సాధించాడు.
Pant- Gill: సెంచరీలతో అదరగొట్టిన పంత్, గిల్
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా అరుదైన ఘనత
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి 11 పరుగులే చేశాడు.
Ind vs Ban Day 2: రెండో రోజు మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా.. 308 ఆధిక్యం
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది.227 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన భారత జట్టు,రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసి రెండో రోజు ఆటను ముగించింది.
Jasprit Bumrah: 400 వికెట్లు తీసిన 6వ భారత పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా.. ఈ ఘనత సాధించిన భారత బౌలర్లు ఎవరంటే?
చెపాక్ వేదికగా భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే ఆలౌటైంది.
Ind Vs Ban: విజృంభించిన భారత బౌలర్లు.. బంగ్లాదేశ్ 149 ఆలౌట్..
చెపాక్ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌పై పట్టు బిగిస్తోంది. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు కుప్పకూలింది, దీంతో భారత్‌కు 227 పరుగుల ఆధిక్యం లభించింది.
ENG vs AUS: వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించిన ఆస్ట్రేలియా ఆటగాడు లాబుషాగ్నే
ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అరుదైన ఘనతను సాధించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ విజయం సాధించింది.
Ind vs Ban: భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 376/10
భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది.
Ind vs Ban: సెంచరీతో అదరగొట్టిన అశ్విన్.. మొదటి రోజు ముగిసే సమయానికి భారత్ 339/6
భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అద్భుతమైన శతకంతో (102 పరుగులు) ఆకట్టుకున్నాడు. అతడు 108 బంతుల్లోనే సెంచరీని సాధించాడు, అందులో 10 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.