Page Loader

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Lausanne Diamond League2024: లుసానె డైమండ్‌ లీగ్‌లో రెండో స్థానంతో మెరిసిన నీరజ్‌ చోప్రా

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా లాసాన్ డైమండ్ లీగ్ 2024లో పురుషుల ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలిచాడు.

National Sports Day 2024: జాతీయ క్రీడా దినోత్సవం..ప్రాముఖ్యత,చరిత్ర.. ఎందుకు జరుపుకుంటారు?

భారతదేశంలో ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ఉత్తమ క్రీడాకారులకు, శిక్షకులకు అవార్డులు ఇచ్చి గౌరవిస్తారు.

22 Aug 2024
టీమిండియా

ENG Vs IND: ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ

భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించాయి.

Cristiano Ronaldo : యూట్యూబ్‌లోకి రొనాల్డ్.. 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది సబ్‌స్కైబర్లు

ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

22 Aug 2024
ఇంగ్లండ్

Milan Ratnaik: టెస్టుల్లో 41 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన శ్రీలంక ప్లేయర్

ఇంగ్లండ్ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో శ్రీలంక ప్లేయర్ మిలన్ రత్నాయక్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

22 Aug 2024
కేరళ

Pr Sreejesh: శ్రీజేష్‌కు భారీ నజరానా ప్రకటించిన కేరళ ప్రభుత్వం 

పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించిన భారత హాకీ గోల్‌కీపర్‌గా పేరుగాంచిన పీఆర్‌ శ్రీజేష్‌కు కేరళ ప్రభుత్వం బుధవారం రూ.2కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది.

Ceat Awards: రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌కు క్రికెట్‌ అత్యున్నత అవార్డులు ప్రధానం 

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌లకు క్రికెట్‌కు సంబంధించిన అత్యున్నత అవార్డులు లభించాయి.

21 Aug 2024
తమిళనాడు

Manu Bhaker :తమిళనాడు సీఎం ఎవరో తెలియదు.. వైరల్‌గా మారిన మను భాకర్ సమాధానం 

ఒలింపిక్ పతక విజేత భారత షూటర్ మను భాకర్ ప్రస్తుతం విరామంలో ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను భాకర్ కు .. చెన్నైలోని ఓ పాఠశాలలో సన్మానం చేశారు.

MS Dhoni: రాంచీలోని లోకల్ ధాబాలో స్నేహితులతో  ఎంఎస్ ధోని.. ఫొటో వైరల్‌!

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ కెప్టెన్, భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్వస్థలం రాంచీలో తన స్నేహితులతో కలిసి ఓ లోకల్‌ ధాబాలో లంచ్‌ను ఎంజాయ్‌ చేశారు.

21 Aug 2024
ఐసీసీ

ICC: ICC కొత్త అధ్యక్షుడిగా జై షా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ నుండి మద్దతు - నివేదిక

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే ప్రధాన ప్రసార హక్కుల హోల్డర్ స్టార్‌తో US $ 3 బిలియన్ల (సుమారు రూ. 25,200 కోట్లు) వివాదం మధ్య వైదొలగాలని నిర్ణయించుకున్నారు.

PickleBall Game: 'పికిల్‌బాల్ గేమ్' అంటే ఏమిటి?రూల్స్ ఎలా ఉంటాయి? 

ప్రపంచంలో పికిల్‌బాల్ ట్రెండ్ పెరుగుతోంది.అమెరికాలో మొదలైన పికిల్‌బాల్ ట్రెండ్ ఇప్పుడు ప్రపంచంలోని 70 దేశాలకు చేరుకుంది.

T20 womens world cup: యూఏఈకి తరలిన మహిళల టీ20 ప్రపంచకప్‌ 

బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి నేపథ్యంలో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో. మహిళల టీ20 ప్రపంచకప్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చనున్నట్లు ఐసీసీ మంగళవారం తెలిపింది.

Diamond League: డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా, అండర్సన్ పీటర్స్.. హ్యాట్రిక్‌ లక్ష్యంగా నీరజ్    

పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత నీరజ్ చోప్రా లాసాన్ డైమండ్ లీగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు.

Jasprit Bumrah: అచ్చం బుమ్రా లాగే బౌలింగ్ వేసిన యువతి.. లేడీ బుమ్రా అంటూ ప్రశంసలు 

ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం అత్యుత్తమ బౌలర్లలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఒకరు. తన బంతితో బ్యాటర్లకు వణుకు పుట్టించగలడు.

19 Aug 2024
బీసీసీఐ

Team India : ప్లేయర్లు గాయపడి విరామం తీసుకుంటే.. దేశవాళీ ఆడడం తప్పనిసరి : జైషా 

దేశవాళీ క్రికెట్ కు ప్రాధాన్యత ఇచ్చేందుకు బీసీసీఐ కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే క్రికెటర్ల ఫిట్‌నెస్, ఫామ్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది.

South Africa: ప్రపంచ రికార్డును నెలకొల్పిన దక్షిణాఫ్రికా

టెస్టు క్రికెట్‌లో దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచ రికార్డును నెలకొల్పింది.

Harbhajan Singh: కోల్‌కతా ఘటనపై మమతా బెనర్జీకి హర్భజన్ సింగ్ లేఖ

కోల్‌కతాలో ట్రైనీ మహిళా డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి.

Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి నేటితో 16 ఏళ్లు పూర్తైంది.

18 Aug 2024
రెజ్లింగ్

Vinesh Phogat: ఇచ్చిన మాట ప్రకారం వినేశ్ ఫోగాట్‌కు గోల్డ్ మెడల్

పారిస్ నుంచి భారత్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ స్వదేశానికి తిరిగొచ్చింది. ఈ క్రమంలో ఆమెకు దిల్లీ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది.

Jasprit Bumrah: టీమిండియా కెప్టెన్లపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

17 Aug 2024
క్రికెట్

ACA Elections : ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని పాటు మొత్తం కార్యవర్గాన్ని ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.

17 Aug 2024
రెజ్లింగ్

Vinesh Phogat: పారిస్ నుంచి స్వదేశానికి వినేష్ ఫోగాట్.. భావోద్వేగానికి గురైన భారత రెజ్లర్

పారిస్ నుంచి భారత్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ స్వదేశానికి చేరుకుంది.

17 Aug 2024
ఐపీఎల్

Punjab Kings : 'పంజాబ్ కింగ్స్'లో విబేధాలు.. ఆయనపై ప్రీతీ జింటా లీగల్ యాక్షన్

ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌లో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలిసింది. ఆ జట్టు సహ యజమానుల మధ్య విబేధాలు తలెత్తినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.

Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకలో పతాకధారులుగా భాగ్యశ్రీ, సుమిత్ అంటిల్‌

పారిస్ పారాలింపిక్ గేమ్స్ 2024 ప్రారంభ వేడుకలకు భారతదేశం పతాకధారులను ప్రకటించింది.

16 Aug 2024
క్రికెట్

VVS Laxman: ఇంకో ఏడాది పాటు ఎన్‌సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌.. కాంట్రాక్టు పొడిగించిన బీసీసీఐ

టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను భారత జట్టు గెలుచుకున్న తర్వాత కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసింది. మళ్లీ కోచ్ పదవికి కూడా దరఖాస్తు చేసుకోలేదు.

Vinesh Phogat: ఒలింపిక్స్‌లో భారత క్రీడాబృందంతో ముచ్చటించిన ప్రధాని.. వినేష్'వీర పుత్రిక' అన్న మోదీ    

భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించినా పతకం సాధించలేకపోయింది. దీనిపై దేశం మొత్తం విచారం వ్యక్తం చేస్తోంది.

Independence Day 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆటగాళ్లను కలిసిన నరేంద్ర మోదీ 

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొన్న భారత క్రీడాకారులను భారత ప్రధాని నరేంద్ర మోదీ సత్కరించారు.

15 Aug 2024
బీసీసీఐ

Team India: ఇండియాలో డే-నైట్ టెస్టులు నిర్వహించకపోవడానికి కారణం చెప్పిన జైషా

భారత్‌లో డే-నైట్ టెస్టు నిర్వహించకపోవడానికి గల కారణాన్ని బీసీసీఐ సెక్రటరీ జే షా వివరించారు.

MS Dhoni:ఎంఎస్ ధోని అంతర్జాతీయ రిటైర్మెంట్‌కు నాలుగేళ్లు .. రికార్డులు ఇవే..

ఎంఎస్ ధోని ఆగస్టు 15, 2020న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి.

15 Aug 2024
జార్ఖండ్

Jharkhand: జార్ఖండ్‌లో తీవ్ర విషాదం..  హాకీ మ్యాచ్‌లో పిడుగుపడి.. ముగ్గురు క్రీడాకారులు మృతి 

జార్ఖండ్‌లోని సిమ్‌డేగా జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ విషాద ఘటన చోటుచేసుకుంది.

14 Aug 2024
రెజ్లింగ్

Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు నిరాశ.. అప్పీల్ డిస్మస్

భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు బిగ్ షాక్ తగిలింది.

14 Aug 2024
భారతదేశం

Independence Day: క్రీడా చరిత్రలో భారతదేశం సాధించిన టాప్ 5 విజయాలివే! 

1947 లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశం క్రీడలలో గణనీయమైన పురోగతిని సాధించింది .

14 Aug 2024
టీమిండియా

Morne Morkel: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కల్.. జై షా ప్రకటన

టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్ వచ్చేశాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోరక మేరకు సౌతాఫ్రికా మాజీ బౌలర్ మోర్నీ మోర్కల్ అవకాశం ఇచ్చారు.

Hardik Pandya : బ్రిటిష్ సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. ఇన్‌స్టాలో పోస్టులు వైరల్

టీమిండియా స్టార్ క్రికెటర్ హర్థిక్ పాండ్యా ఈ మధ్యే సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌తో వివాహ బంధానికి ముగింపు పలికారు.

14 Aug 2024
ఇంగ్లండ్

Ben Stokes: ఇంగ్లండ్ కు భారీ ఎదురుదెబ్బ.. లంక సిరీస్ నుంచి తప్పుకున్న బెన్ స్టోక్స్

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నారు.

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో 140కి పైగా సైబర్ దాడులు

పారిస్ వేదికగా జరిగిన క్రీడా సంగ్రామం ఒలింపిక్స్ ఘనంగా ముగిసిన విషయం తెలిసిందే. ఇలాంటి పెద్ద ఈవెంట్ నిర్వహించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.

Vinesh Phogat: వినేశ్‌ ఫొగాట్‌ పిటిషన్‌పై తీర్పు ఆగస్టు 16కు వాయిదా 

పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత, వినేష్ ఫోగట్ విషయంలో ఇంకా నిర్ణయం వెలువడలేదు.

Paris Olympics 2024: ముగిసిన పారిస్‌ ఒలింపిక్స్‌.. టాప్‌లో అమెరికా! భారత్ స్థానం ఎంతంటే

దాదాపు మూడు వారాల పాటు సాగిన పారిస్ ఒలింపిక్ గేమ్స్ 2024 ముగింపు దశకు చేరుకుంది.

11 Aug 2024
శ్రీలంక

England vs Sri Lanka, Test Series: అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లపై ఓ లుక్కేయండి 

ఇంగ్లండ్‌, శ్రీలంక క్రికెట్‌ టీమ్‌ల మధ్య ఆగస్టు 21 నుంచి మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది.

Jitesh Sharma: పెళ్లి పీటలెక్కిన టీమిండియా యువ క్రికెటర్.. వధువు ఎవరంటే

భారత యువ క్రికెటర్ జితేశ్ శర్మ పెళ్లి పీటలెక్కాడు. టీ20 స్పెషలిస్ట్ గా పేరొందిన జితేశ్ శుక్రవారం దాంపత్య జీవితంతంలోకి అడుగుపెట్టాడు.