LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

10 May 2026
టాలీవుడ్

Tollywood Box Office Disasters : బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు..కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాలేదుగా!

ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు వరుసగా విడుదలైనప్పటికీ, వాటి ఫలితాలు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చాయి.

10 May 2026
బాలీవుడ్

Sobhita: లైఫ్‌ని మార్చింది అదే.. శోభితా ధూళిపాళ్ల ఎమోషనల్ కామెంట్స్

తెలుగు రాష్ట్రాలకు చెందిన శోభితా ధూళిపాళ్ల, తన ప్రతిభతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన నటిగా నిలిచారు.

09 May 2026
విజయ్

Vijay: తమిళ రాజకీయాల్లో ట్విస్ట్.. విజయ్ పార్టీకి వీసీకే గ్రీన్ సిగ్నల్

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

09 May 2026
రామ్ చరణ్

Peddi: బాబాయ్ రికార్డులను బద్దలు కొట్టిన అబ్బాయ్.. రిలీజ్‌కు ముందే 'పెద్ది' సంచలనం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది' విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది.

09 May 2026
చిరంజీవి

Gang Leader: గ్యాంగ్ లీడర్ మూవీకి 35 ఏళ్లు.. ఇంకా తగ్గని క్రేజ్‌..డ్యాన్స్‌, ఫైట్స్‌తో రఫ్ఫాడించిన చిరు

డ్యాన్స్‌లు, ఫైట్లు, మాస్‌ డైలాగ్‌లతో ప్రేక్షకులను అలరించిన గ్యాంగ్ లీడర్ విడుదలై నేటికి 35 సంవత్సరాలు పూర్తయ్యాయి.

09 May 2026
పెద్ది

MS Dhoni : 'పెద్ది' కోసం భారీ ప్రణాళికలు.. మహేంద్ర సింగ్ ధోని హాజరవుతారా?

'పెద్ది' సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తుండగా, ఇందులో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు.

09 May 2026
సినిమా

Vijay Deverakonda: 'రౌడీ జనార్దన్‌' నుంచి కొత్త పోస్టర్‌తో అభిమానులకు ట్రీట్

విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్ధన్ చిత్రంలో నటిస్తున్నారు.

09 May 2026
టాలీవుడ్

Kalki 2: 2027 డిసెంబర్‌లో 'కల్కి 2' రిలీజ్?.. ప్రభాస్ మూవీపై భారీ అప్‌డేట్

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'కల్కి 2898 ఏడీ పార్ట్ 2'పై మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.

Sai Pallavi : ఆ హీరో అంటే చాలా ఇష్టం.. నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ చెప్పేసిన సాయి పల్లవి

సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజమైన నటన, అద్భుతమైన డ్యాన్స్‌తో ఆమె ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

09 May 2026
రామ్ చరణ్

Peddi: రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్ స్పాట్‌కు మెగాస్టార్..సుకుమార్ విజిట్

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ చిత్రం 'పెద్ది' షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది.

08 May 2026
అమెరికా

Chicago Museum: చికాగో మ్యూజియంలో కళాఖండాలుగా మారిన బ్యాడ్ బన్నీ ప్లాస్టిక్ కుర్చీలు

పాప్ స్టార్‌లు, కళా ప్రదర్శనలు కలిస్తే ఎలా ఉంటుందో అమెరికాలోని చికాగో మ్యూజియం చూపిస్తోంది.

08 May 2026
రామ్ చరణ్

Dragon - Peddi : మైత్రీ మూవీ మేకర్స్ మాస్ ప్లాన్.. ఒకే స్క్రీన్‌పై చరణ్-తారక్

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లను ఒకే తెరపై చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోయారు.

sathi leelavathi 2026 review: 'సతీ లీలావతి' మూవీ రివ్యూ.. లావణ్య త్రిపాఠి మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా?

'ఎస్‌ఎంఎస్‌', 'భీమిలి కబడ్డీ జట్టు' వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సత్య తాతినేని చాలా విరామం తర్వాత తెరకెక్కించిన చిత్రం సతీ లీలావతి.

08 May 2026
బాలీవుడ్

Shakti Kapoor: తన మరణంపై వస్తున్న వదంతులను ఖండించిన శక్తి కపూర్.. చట్టపరమైన చర్యలకు సిద్ధం

ప్రముఖ హిందీ చిత్ర నటుడు శక్తి కపూర్(Shakti Kapoor)(73) తన మరణంపై సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్న వదంతులను తీవ్రంగా ఖండించారు.

08 May 2026
బాలీవుడ్

Dhurandhar 2: ఓటీటీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. 'ధురంధర్ 2' రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది!

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ ఎట్టకేలకు బయటకు వచ్చింది. బాలీవుడ్ మూవీ ధురంధర్ 2కి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

08 May 2026
రామ్ చరణ్

Peddi: విడుదలకు ముందే అమెరికాలో 'పెద్ది' సెన్సేషన్.. అరగంటలోనే 50 వేల డాలర్ల మార్క్ దాటిన సినిమా

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

08 May 2026
బాలీవుడ్

Nora Fatehi: 'సర్కే చునార్' వివాదం.. మహిళా కమిషన్ ఎదుట క్షమాపణ చెప్పిన నోరా ఫతేహి

బాలీవుడ్ నటి నోరా ఫతేహి 'సర్కే చునార్' పాట వివాదంపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఎదుట హాజరయ్యారు.

08 May 2026
హాలీవుడ్

Golden Globes: 2027 గోల్డెన్ గ్లోబ్స్‌కు ఏఐపై కొత్త నిబంధనలు

సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల నిర్వహకులు ఏఐ వినియోగంపై కొత్త నిబంధనలు ప్రకటించారు.

08 May 2026
టాలీవుడ్

Purusha : సమ్మర్‌లో సందడి చేసేందుకు వస్తోన్న 'పురుష:'.. రిలీజ్ డేట్ ఫిక్స్!

వేసవి సెలవులను లక్ష్యంగా చేసుకుని టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సిద్ధమైంది.

08 May 2026
సినిమా

Godari Gattupaina Telugu Movie Review: 'గోదారి గట్టుపైన' రివ్యూ.. పల్లె ప్రేమకథతో ప్రేక్షకులను మెప్పించిందా?

ఈ వేసవిలో స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా సందడి చేయకపోవడంతో చిన్న సినిమాలకే ప్రేక్షకుల దృష్టి మళ్లింది.

07 May 2026
నితిన్

Nithiin : ఎట్టకేలకు కొత్త సినిమాను ప్రారంభించిన నితిన్

హీరో నితిన్ కొత్త చిత్రానికి అధికారికంగా శ్రీకారం చుట్టారు. 'తమ్ముడు' సినిమా తర్వాత కొంత విరామం తీసుకున్న ఆయన, ఇప్పుడు మరో వినూత్న కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

07 May 2026
మెటా

Instagram: ఒక్కసారిగా పడిపోయిన సెలబ్రిటీల ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య.. కారణమేంటి?

సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రస్తుతం షాక్‌లో ఉన్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాలో ఒక్క రాత్రిలోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు కనిపించకుండా పోవడం పెద్ద చర్చకు దారితీసింది.

07 May 2026
నాని

NANI : నాని ఫ్యాన్స్‌కు షాక్.. 'బ్లడీ రోమియో' వాయిదా.. పవర్ స్టార్ సినిమాపైనే సుజీత్ ఫోకస్

నాని అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఒకటి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

07 May 2026
ప్రభాస్

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'స్పిరిట్' రిలీజ్‌లో మార్పుల్లేవు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'స్పిరిట్' వాయిదా పడుతుందనే వార్తలకు చిత్రబృందం స్పష్టత ఇచ్చింది.

Sai Pallavi: స్క్రిప్ట్ నచ్చి వెంటనే ఓకే చెప్పా: సాయి పల్లవి

అమీర్ ఖాన్ కుమారుడు జునైద్‌తో కలిసి సాయి పల్లవి నటించిన తాజా బాలీవుడ్ చిత్రం 'ఏక్ దిన్'.

07 May 2026
బాలకృష్ణ

Balakrishna: రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ ఐటమ్ సాంగ్

నందమూరి నటసింహం బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

06 May 2026
విజయ్

Jananayagan: 'జననాయగన్‌' టైటిల్ కార్డులో సీఎం విజయ్‌.. ఆనందోత్సాహంలో అభిమానులు

తమిళనాడులో ఎన్నికల సమయంలో వివాదాల కారణంగా విడుదలకు అవకాశం దక్కని 'జననాయగన్‌' చిత్రం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది.

Salman Khan: 'SVC63'లో సల్మాన్‌కు ఢీకొట్టే విలన్ ఎవరు? ఆ పాత్ర ఎంపికపై ఉత్కంఠ

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నారు.

06 May 2026
టాలీవుడ్

NTRNEEL : ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీకి పవర్‌ఫుల్ డైలాగ్స్.. దేవా కట్టా మ్యాజిక్

టాలీవుడ్‌లో పదునైన డైలాగ్స్‌తో పాటు లోతైన రాజకీయ భావజాలాన్ని ప్రతిబింబించే కథలను సృష్టించడంలో దర్శకుడు దేవా కట్టా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

RB Choudary: రోడ్డు ప్రమాదంలో ఆర్బీ చౌదరి దుర్మరణం.. చిత్రసీమలో విషాదం..ప్రముఖుల సంతాపం

ప్రసిద్ధ సినీ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఆర్బీ చౌదరి (76) ఆకస్మిక మరణం సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది.

06 May 2026
టాలీవుడ్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట పెళ్లి హంగామా.. కూతురి ఎంగేజ్‌మెంట్‌లో భారీ గిఫ్ట్‌లు ఇచ్చిన బండ్లన్న

టాలీవుడ్ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో ప్రస్తుతం పెళ్లి సందడి నెలకొంది.

06 May 2026
సినిమా

Theaters: సినిమా ప్రియులకు బ్యాడ్ న్యూస్..తెలుగు రాష్ట్రాల్లో మూతపడుతున్న థియేటర్లు?

తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా ఒక అసాధారణం, ఆందోళన కలిగించే పరిస్థితి ఏర్పడింది.

06 May 2026
త్రిష

Trisha: 'మీ ప్రేమ అమూల్యం'.. ఇది నా హ్యాపీ ప్లేస్‌: త్రిష పోస్ట్‌ వైరల్

కొన్ని రోజులుగా నటి త్రిష పేరు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది.

05 May 2026
హాలీవుడ్

The Odyssey Trailer: నోలన్ 'ది ఒడిస్సీ' ట్రైలర్ వచ్చేసింది.. సముద్ర యాత్రలో అబ్బురపరిచే దృశ్యాలు

హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రూపొందిస్తున్న తాజా చిత్రం 'ది ఒడిస్సీ'పై అనౌన్స్ మెంట్ చేసిన రోజు నుంచే భారీ ఆసక్తి నెలకొంది.

05 May 2026
బాలీవుడ్

Bollywood : సౌత్‌లో టాప్, హిందీలో డౌన్.. దక్షిణాది తారలకి సవాల్ విసురుతున్న బాలీవుడ్

దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో స్టార్ హోదాను ఆస్వాదిస్తున్న పలువురు హీరోయిన్లు హిందీ సినీ ప్రపంచంలో మాత్రం అదేస్థాయి విజయాన్ని అందుకోలేకపోతున్నారు.

05 May 2026
టాలీవుడ్

Spirit: ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. మరింత ఆలస్యంగా 'స్పిరిట్'… అభిమానుల్లో ఆందోళన

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన లైనప్‌లో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న చిత్రం 'స్పిరిట్'.

05 May 2026
సినిమా

Michael Jackson: 'కింగ్ ఆఫ్ పాప్' రీ-ఎంట్రీ… వరల్డ్ టాప్ ఆర్టిస్ట్‌గా రికార్డు

'కింగ్ ఆఫ్ పాప్'గా పేరుగాంచిన మైఖేల్ జాక్సన్(Michael Jackson) మరోసారి వార్తల్లో నిలిచారు.

05 May 2026
రామ్ చరణ్

Jagapathi Babu: దారి తెలియక ట్రైన్ ఎక్కిన జగపతి బాబు! సోషల్ మీడియాలో సందడి

విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు జగపతి బాబు.

05 May 2026
విశ్వంభర

Vishwambhara : చిరంజీవి 'విశ్వంభర'కి కొత్త ట్విస్ట్ .. కీరవాణి ఔట్ ..గౌరహరి చేతుల్లోకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

'విశ్వంభర' సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన మార్పు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

05 May 2026
సినిమా

Papam Prathap: ఓటీటీలోకి 'పాపం ప్రతాప్‌'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

తిరువీర్‌, అజయ్ ఘోష్‌, రాశి, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా 'పాపం ప్రతాప్‌'.