LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

15 May 2026
టాలీవుడ్

Ram Pothineni: దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తిన రామ్ పోతినేని..బర్త్‌డే రోజున ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్

టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్‌గా గుర్తింపు పొందిన రామ్ పోతినేని, తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చారు.

15 May 2026
టాలీవుడ్

Naga Shaurya: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నాగ శౌర్య ప్లాప్ సినిమా

టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'బ్యాడ్ బాయ్ కార్తీక్'.

15 May 2026
హాలీవుడ్

Tom Cruise: టామ్ క్రూజ్‌తో తెలుగు దర్శకుడి సినిమా? హాలీవుడ్‌లో హాట్ టాపిక్!

టామ్ క్రూజ్ నటించిన మిషన్: ఇంపాజిబుల్ సిరీస్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే.

NtrNeel: 'డ్రాగన్'లో ఎన్టీఆర్ అరాచకం.. కాళీ ఘాట్ సీక్వెన్స్‌కు పూనకాలే!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరొందిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించిన నాటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

15 May 2026
సూర్య

Surya: ఆర్థిక సమస్యలకు చెక్.. సూర్య 'కరుప్పు' ఈరోజే గ్రాండ్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'కరుప్పు' సినిమా విడుదలకు ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి.

15 May 2026
రామ్ చరణ్

Peddi: ఒక్క స్క్రీన్‌లో కూడా ప్రదర్శించొద్దు.. 'పెద్ది'పై ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం

టాలీవుడ్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న 'పర్సెంటేజ్ వార్' ఇప్పుడు మరింత తీవ్రరూపం దాల్చింది.

15 May 2026
టాలీవుడ్

Tabu: 'రాత్రికి రాత్రే 45 ఏళ్లు రావు'.. హీరోయిన్ల ఏజ్ ట్రోలింగ్‌పై టబు స్ట్రాంగ్ కౌంటర్!

భారతీయ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ సీనియర్ నటి టబు ఇప్పటికీ వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నారు.

14 May 2026
సినిమా

Rashmika Mandanna: ఆ భయాన్ని అధిగమించిన రష్మిక.. గాయాలైనా షూటింగ్ ఆపలేదుగా..!

ప్రస్తుతం కొచ్చిలో జరుగుతున్న 'మైసా' సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న నటి రష్మిక మందన్న, తనకు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఎత్తుల భయాన్ని జయించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

14 May 2026
పెద్ది

Peddi: 'పెద్ది' పవర్ ప్లే టూర్‌కు రంగం సిద్ధం.. ఉప్పల్‌లో ఆర్సీబీ-సన్‌రైజర్స్ మ్యాచ్‌కు మూవీ టీమ్

ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా రూపొందుతున్న 'పెద్ది' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

14 May 2026
టాలీవుడ్

Tollywood : టాలీవుడ్‌లో ముదురుతున్న సింగిల్ స్క్రీన్ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు

టాలీవుడ్‌లో ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

14 May 2026
సినిమా

Malleswari: చైనాలోనూ సంచలనం సృష్టించిన తెలుగు క్లాసిక్‌ 'మల్లీశ్వరి'.. అప్పట్లోనే పాన్ వరల్డ్ రికార్డ్

తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో చిరస్మరణీయ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి.

14 May 2026
రవితేజ

Raviteja : అయ్యప్ప భక్తుడిగా రవితేజ.. 'ఇరుముడి'లో ఐకానిక్ అయ్యప్ప సాంగ్ రీమిక్స్

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఇరుముడి'.

13 May 2026
చిరంజీవి

Megastar Chiranjeevi: జెన్-జీ స్టైల్‌లో మెగాస్టార్ మాస్ రీ-ఎంట్రీ.. చిరంజీవి కొత్త లుక్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి తన వయసును వెనక్కి నెడుతున్నట్టుగా కనిపిస్తూ, పూర్తిగా కొత్త అవతారంలో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.

13 May 2026
టాలీవుడ్

iBomma: మళ్లీ ఐబొమ్మ యాక్టివ్ అయ్యింది.. టాలీవుడ్‌లో మళ్లీ ఆందోళన

టాలీవుడ్‌ను మరోసారి కలవరపరిచే పరిణామం చోటుచేసుకుంది.

13 May 2026
బిగ్ బాస్

Kirrak Seetha: టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ కలకలం.. కిర్రాక్ సీత షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్య తరచుగా చర్చకు వస్తూనే ఉంది.

13 May 2026
రామ్ చరణ్

Peddi: రామ్ చరణ్ ప్రభంజనం..మార్కెట్‌లో దుమ్మురేపుతున్న 'పెద్ది'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పెద్ది' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి కనిపిస్తోంది.

13 May 2026
రామ్ చరణ్

Peddi : రామ్ చరణ్ పవర్‌ఫుల్ లుక్‌.. వైరల్ అవుతున్న 'పెద్ది' ప్రోమో

రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి.

13 May 2026
హాలీవుడ్

Conan O'Brien: వరుసగా మూడోసారి ఆస్కార్ హోస్ట్‌గా కానన్ ఓ'బ్రియన్

హాలీవుడ్ ప్రముఖ హోస్ట్, కమెడియన్ కానన్ ఓ'బ్రియన్ మరోసారి ఆస్కార్ వేదికపై సందడి చేయనున్నారు.

13 May 2026
సినిమా

Avatar: ఫ్రీ ఓటిటి రిలీజ్‌కు సిద్ధమైన 'అవతార్ 3'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

ప్రపంచ సినీ ప్రేక్షకులకు అపూర్వమైన విజువల్ అనుభూతిని అందించిన సినిమాల్లో 'అవతార్' సిరీస్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

13 May 2026
సినిమా

Dileep Raj: సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి

కన్నడ సినిమా పరిశ్రమలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) గుండెపోటుతో మృతి చెందారు.

13 May 2026
తెలంగాణ

Exhibitors Association: జీవోలు వచ్చినా టికెట్ ధరలు పెంచం.. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ షాకింగ్ నిర్ణయం

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిలుపుదలకు ఎగ్జిబిటర్లు మరోసారి "పర్సెంటేజ్ షేరింగ్ విధానం" అమలు చేయాలని కోరారు.

12 May 2026
పెద్ది

Peddi: 'పెద్ది' ట్రైలర్ తర్వాత మరో బిగ్ సర్ప్రైజ్.. మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ!

'పెద్ది' చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్న వేళ, మేకర్స్ వరుస అప్‌డేట్స్‌తో అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.

12 May 2026
బాలీవుడ్

Mouni Roy: భర్తను అన్‌ఫాలో చేసిన మౌనీ రాయ్.. ఇన్‌స్టా నుంచి పెళ్లి ఫొటోలు మాయం

బాలీవుడ్ నటి మౌని రాయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

12 May 2026
శ్రీలీల

Sreeleela: తమిళనాడు కోడలిగా మారనున్న శ్రీలీల..? కోలీవుడ్‌లో హాట్ టాపిక్!

తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

12 May 2026
టాలీవుడ్

Dakshayani: సావిత్రి విజయాల వెనుక ఆమె అసలైన బలం.. దాక్షాయణి గురించి ఆసక్తికర విషయాలివే!

టాలీవుడ్ సినీ చరిత్రలో మహానటిగా చిరస్థాయిగా నిలిచిపోయిన సావిత్రి జీవితంలో ఆమెకు అండగా నిలిచిన వారిలో దాక్షాయణి అనే మహిళ ప్రత్యేక స్థానం సంపాదించారు.

12 May 2026
టాలీవుడ్

Shakila: రాధిక కంటే నేనే బెస్ట్.. సీనియర్ నటి షకీలా సంచలన వ్యాఖ్యలు

ఇటీవలి కాలంలో కంటెంట్ ప్రధానంగా తెరకెక్కుతున్న సినిమాలు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి.

12 May 2026
శర్వానంద్

Bhogi: 'భోగి'లో మందారంగా డింపుల్ హయతి.. బోల్డ్ లుక్ వైరల్!

యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'భోగి'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

NTR-Neel : తారక్ విధ్వంసం షురూ.. ఒక రోజు ముందే 'ఎన్టీఆర్-నీల్' గ్లింప్స్ ట్రీట్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఎన్టీఆర్-నీల్' ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతోంది.

Raj Tarun : మాస్ లుక్‌లో రాజ్ తరుణ్.. 'టార్టాయిస్'తో కొత్త అవతారం

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'టార్టాయిస్'పై ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది.

Drishyam 3: జార్జికుట్టి తిరిగి వచ్చాడు.. 'దృశ్యం 3' తెలుగు ట్రైలర్ విడుదల..

మలయాళ చిత్రసీమలో సంచలన విజయాన్ని అందుకున్న 'దృశ్యం' ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆదరణ ఉంది.

11 May 2026
వారణాసి

Priyanka Chopra: మళ్లీ మొదలైన 'వారణాసి' చిత్రీకరణ.. సెట్స్‌లో చేరిన ప్రియాంక చోప్రా

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కలయికలో రూపొందుతున్న భారీ యాక్షన్‌ సాహస చిత్రం 'వారణాసి' నుంచి మరో కీలక సమాచారం బయటకు వచ్చింది.

11 May 2026
ఆఫ్రికా

Viral bread dress: బ్రెడ్‌తో చేసిన డ్రెస్‌పై దుమారం.. ఫ్యాషనా? ఆహార వృథానా?

ఆఫ్రికన్ మ్యాజిక్ వ్యూవర్స్ ఛాయిస్ అవార్డ్స్ (AMVCA) 2026 వేడుకల్లో ఓ ప్రత్యేక డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

11 May 2026
టాలీవుడ్

Ticket Price: మళ్లీ రాజుకున్న టికెట్ ధరల వివాదం

థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గిపోవడంతో నిర్మాతలు మరోసారి టికెట్ ధరల విధానంపై దృష్టి పెట్టారు.

11 May 2026
రామ్ చరణ్

Peddi : మే 18న 'పెద్ది' ట్రైలర్ రిలీజ్‌.. ముంబైలో మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధం

రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది.

Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయ్యా.. దేవుడిలా ఆరాధించారు : ప్రియాంక చోప్రా

ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌గా గుర్తింపు పొందిన నటి ప్రియాంక చోప్రా సినీ రంగప్రవేశం చేసిన తొలి హీరో తమిళ నటుడు, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కావడం విశేషం.

11 May 2026
చిరంజీవి

Vishwambhara Two Parts : రెండు పార్ట్స్‌గా 'విశ్వంభర'.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'పై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది.

10 May 2026
చిరంజీవి

Chiranjeevi: 'అమ్మే మొదటి దైవం'.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

అమ్మ స్థానానికి మించినది మరొకటి లేదని మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

10 May 2026
జీవితం

Puri Jagannadh : డిప్రెషన్‌ కూడా జీవితానికి పాఠాలే నేర్పుతుంది: పూరి జగన్నాథ్

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తన 'పూరి మ్యూజింగ్స్‌'లో భాగంగా ఈసారి డిప్రెషన్‌ గురించి ఆసక్తికరమైన అభిప్రాయాలను పంచుకున్నారు.

Elvish Yadav: 'డబ్బులు ఇవ్వకపోతే కాల్చేస్తాం'.. ప్రముఖ యూట్యూబర్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

ప్రముఖ యూట్యూబర్‌, ఎల్విష్ యాదవ్‌కు మరోసారి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈసారి ఆయనను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకోవడం సంచలనంగా మారింది.

10 May 2026
సినిమా

OTT Movie: ఓటీటీలో దూసుకెళ్తోన్న హారర్ థ్రిల్లర్.. ఒక్కరోజులోనే ట్రెండింగ్‌లోకి..

గత శుక్రవారం (మే 8) పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి.