LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

30 May 2026
సినిమా

Matathi Mavie: 9 రోజుల్లో రూ.40 కోట్ల వసూళ్లు.. మరాఠీ చిత్ర పరిశ్రమలో 'దేవూల్‌ బంద్‌ 2' సంచలనం

ఇటీవలి కాలంలో పెద్దగా ప్రచారం లేకుండా విడుదలైన పలు ప్రాంతీయ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద అద్భుత విజయాలు సాధిస్తున్నాయి.

30 May 2026
సినిమా

OTT Movies: ఈ వారాంతంలో ఓటీటీల్లో సందడి.. ప్రేక్షకులను అలరించే తాజా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

ఈవారం ఓటీటీల్లో సందడి చేయడానికి సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి స్ట్రీమింగ్ కానున్న ఆ సినిమాలు ఏవో ఓ లుక్కేద్దాం.

30 May 2026
సినిమా

P L Narayana: చిరంజీవి సైతం గౌరవించిన నటుడు.. చివరి రోజుల్లో కన్నీటి గాథ

తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగానే కాకుండా రచయితగానూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి పి. ఎల్. నారాయణ. జాతీయ పురస్కారం సహా అనేక నంది అవార్డులు అందుకున్న ఆయన, అసాధారణ ప్రతిభతో ప్రేక్షకుల మన్ననలు పొందారు.

30 May 2026
రామ్ చరణ్

Peddi Ticket Price Hike: 'పెద్ది'కి షాక్.. టికెట్ ధరల పెంపుపై హైకోర్టు పిటిషన్ వెనక్కి!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'పెద్ది' విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, తెలంగాణలో టికెట్ ధరల పెంపు అంశం కొత్త మలుపు తీసుకుంది.

Ajith Mother Demise: అజిత్ కుటుంబంలో విషాదం.. తల్లి మోహిని కన్నుమూత

తమిళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ కుటుంబంలో తీవ్ర శోకం నెలకొంది.

30 May 2026
సినిమా

Kiara Advani: 'టాక్సిక్' కోసం రాత్రంతా డైలాగులు నేర్చుకున్నా: కియారా అద్వానీ

అందాల నటి కియారా అద్వానీ మాట్లాడుతూ, '''టాక్సిక్' సినిమాలో యాక్షన్‌, డ్రామా వంటి అంశాలు ఉన్నప్పటికీ, ఇందులో ప్రేమ, సంబంధాలను చూపించిన తీరు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది'' అని తెలిపింది.

29 May 2026
సినిమా

50 Years for Bhakta Kannappa: 'భక్త కన్నప్ప'కు 50 ఏళ్లు.. అడవుల్లో 70 రోజుల షూటింగ్ విశేషాలివే

'భక్త కన్నప్ప' పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల మనసులో వెంటనే కృష్ణంరాజు గుర్తొస్తారు అనడంలో సందేహం లేదు.

29 May 2026
బాలీవుడ్

Karan Johar: 'క్లిక్స్ కోసం సెన్సేషన్ చేయొద్దు'.. సోషల్ మీడియాపై కరణ్ అసహనం

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పలువురు సెలబ్రిటీలను అన్‌ఫాలో చేయడం ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.

Anna Lezhneva: మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్న పవన్ భార్య

మే నెలలో గుర్తుండిపోయే ఆనంద క్షణాలను పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా అభిమానులతో పంచుకున్నారు.

29 May 2026
రామ్ చరణ్

Peddhi: 'పెద్ది' ప్రీమియర్ షోలకు గ్రీన్ సిగ్నల్.. స్పెషల్ షో టికెట్ ధర రూ.600

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'పెద్ది' సినిమాకు టికెట్ ధరల పెంపుతో పాటు స్పెషల్ ప్రీమియర్ షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Ganguly Biopic: గంగూలీ బయోపిక్ షూటింగ్ షురూ.. దాదా లుక్‌లో రాజ్‌కుమార్ రావ్ ఫొటోలు వైరల్

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ బయోపిక్ 'దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

Drishyam 3: విమర్శలు వచ్చినా తగ్గని జోరు.. 'దృశ్యం 3'కు భారీ వసూళ్లు

మోహన్‌ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'దృశ్యం 3' ఈ నెల 21న థియేటర్లలో విడుదలైంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.

28 May 2026
రామ్ చరణ్

Ram Charan: విడుదలకు సిద్ధమైన రామ్ చరణ్ 'పెద్ది'..'వికసిత్ భారత్' చిత్రమిదే అన్న ప్రధాని మోదీ

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

28 May 2026
సినిమా

Obsession : రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా.. రూ.830 కోట్ల కలెక్షన్లతో సంచలనం

ఒకప్పుడు సినిమా నిర్మించాలంటే సినీ నేపథ్యం లేదా భారీ బడ్జెట్ తప్పనిసరిగా ఉండాలనే అభిప్రాయం ఉండేది.

28 May 2026
పెద్ది

Massa Massa Song: 'పెద్ది' ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన 'మస్సా మస్సా' సాంగ్

ఎప్పటి నుంచో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న 'పెద్ది' చిత్రంలోని 'మస్సా మస్సా' పాట తాజాగా విడుదలై మంచి స్పందన అందుకుంటోంది.

28 May 2026
దిల్ రాజు

Yellamma : ఎల్లమ్మలో హీరోయిన్ ఫిక్స్?.. ప్రేమలు ముద్దుగుమ్మ ఓకే చెప్పిందా?

దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న 'ఎల్లమ్మ' సినిమాకు హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది.

28 May 2026
హాలీవుడ్

Hollywood: రూ.950 కోట్ల విలువైన పురాతన నగల దోపిడీపై సినిమా..ఆ పుస్తకానికి వెండితెర రూపం

ప్రపంచంలో అత్యంత భద్రత కలిగిన ప్రదేశాల్లో ఒకటిగా పేరొందిన పారిస్‌లోని ప్రముఖ 'లౌవ్రే మ్యూజియం'లో గత సంవత్సరం చోటుచేసుకున్న భారీ దోపిడీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.

28 May 2026
రామ్ చరణ్

Jagapati Babu: 'పెద్ది'లో అప్పలసూరి పాత్రపై ప్రశంసలు.. జగపతి బాబు ఏమన్నాడంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న గ్రామీణ యాక్షన్ డ్రామా 'పెద్ది'లో తాను పోషించిన అప్పలసూరి పాత్ర తన కెరీర్‌లోనే అత్యుత్తమమైనదని నటుడు జగపతి బాబు అన్నారు.

28 May 2026
బాలీవుడ్

Shah Rukh Khan: డాన్ 3లో భారీ ట్విస్ట్.. డైరెక్టర్ అట్లీ అయితేనే సినిమా చేస్తానన్న షారుఖ్

బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీల్లో ఒకటైన 'డాన్ 3' గురించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.

28 May 2026
సినిమా

Mumait Khan: 15 రోజులు కోమా.. నాలుగేళ్ల నరకయాతన.. ముమైత్ ఖాన్ షాకింగ్ లైఫ్ స్టోరీ!

ముమైత్ ఖాన్ పేరు ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో క్రేజ్ సంపాదించింది.

28 May 2026
టాలీవుడ్

Bandla Ganesh: 'స్టార్ హీరో నన్ను చెప్పుతో కొట్టాడు'.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన బండ్ల గణేశ్!

టాలీవుడ్‌లో తన సంచలన వ్యాఖ్యలతో ప్రత్యేక గుర్తింపు పొందిన నిర్మాత బండ్ల గణేష్, సినిమా ఈవెంట్లు అయినా ఇతర కార్యక్రమాలు అయినా స్టేజ్‌పై మాట్లాడితే వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు.

28 May 2026
టాలీవుడ్

Megastar Chiranjeevi: రెండోసారి ఎగ్జిబిటర్లతో సమావేశమైన చిరంజీవి.. 'పెద్ది' సినిమాపై కీలక ఒప్పందం

టాలీవుడ్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య పర్సంటేజ్ వివాదానికి త్వరలోనే ముగింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి.

27 May 2026
సినిమా

Vishwambhara : మెగా ఫ్యాన్స్ వెయిటింగ్.. 'విశ్వంభర' రిలీజ్‌పై క్లారిటీ ఎప్పుడు?

ఈ ఏడాది ప్రారంభంలోనే 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో మెగాస్టార్ చిరంజీవి భారీ విజయాన్ని అందుకున్నారు.

27 May 2026
సినిమా

Ranveer Singh: 'కాంతార' వివాదం.. చాముండేశ్వరి ఆలయంలో రణ్‌వీర్ సింగ్ ప్రాయశ్చిత్తం

'కాంతార' సినిమాలో చూపించిన పవిత్రమైన దైవ సంప్రదాయాన్ని అనుకరిస్తూ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ గతంలో మిమిక్రీ చేశారు.

Vishal Dadlani : మోదీ ప్రభుత్వంపై కామెంట్స్.. 'ఇండియన్ ఐడల్' నుంచి విశాల్ దద్లానీ తొలగింపు?

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన కారణంగా ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ దద్లానీని 'ఇండియన్ ఐడల్ 16' జడ్జిగా కొనసాగించలేదనే వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.

27 May 2026
చిరంజీవి

Chiranjeevi: చిరంజీవిపై ఫేక్‌ వీడియోలు వైరల్‌.. యూట్యూబ్‌ ఛానెల్‌పై కేసు నమోదు

సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తూ మార్ఫింగ్‌ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

27 May 2026
హాలీవుడ్

Albert Wolsky: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మృతి

హాలీవుడ్‌లో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్‌గా గుర్తింపు పొందిన ఆల్బర్ట్ వోల్స్కీ కన్నుమూశారు.

27 May 2026
కేజీఎఫ్

Toxic: 'టాక్సిక్'కు రిలీజ్ కష్టాలు.. 2027కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్?

'కేజీఎఫ్' సిరీస్‌తో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'టాక్సిక్'పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

Tollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలపై పవన్ కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను తెలుగు సినీ నిర్మాతల మండలికి చెందిన ప్రముఖ నిర్మాతల బృందం రాజమండ్రిలోని షెల్టన్ హోటల్‌లో మర్యాదపూర్వకంగా కలిసింది.

27 May 2026
రామ్ చరణ్

Peddi : పెద్ది కోసం మేకర్స్ కొత్త ప్లాన్.. త్వరలో సెకండ్ ట్రైలర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది'పై ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ప్రచారం కొనసాగుతోంది.

27 May 2026
సినిమా

Dhurandhar: 'ధురంధర్' చిత్ర యూనిట్‌లో వివాదం.. లైంగిక వేధింపుల ఆరోపణలు

ధురంధర్ సినిమాకు సంబంధించిన ఓ వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

26 May 2026
రామ్ చరణ్

Jagapathi Babu: 'పెద్ది'లో అప్పలసూరి అరాచకం మొదలు.. డబ్బింగ్ పూర్తి చేసిన జగపతి బాబు

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

26 May 2026
ఐపీఎల్

IPL 2026: ఆర్‌సీబీ vs గుజరాత్ మ్యాచ్ ఎందుకు కీలకం?.. ఐపీఎల్ చరిత్రలో దాగిన సీక్రెట్ ఇదే!

ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ దశకు చేరుకోవడంతో టోర్నీలో అసలైన ఉత్కంఠ మొదలైంది.

26 May 2026
టాలీవుడ్

BMB First Look: నివేదా థామస్ తమ్ముడు హీరోగా ఎంట్రీ.. 'బెంగళూరు మహానగరంలో బాలక' ఫస్ట్ లుక్ విడుదల

మంత్ర మూవీ మేకర్స్, ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'బెంగళూరు మహానగరంలో బాలక'.

26 May 2026
బాలీవుడ్

Ranveer Singh: ముదిరిన 'డాన్ 3' వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై మూడేళ్ల బ్యాన్!

'ధురంధర్' రెండు భాగాలతో వరుస విజయాలు అందుకుని బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు.

Devara: 'దేవర' టీవీ ప్రీమియర్‌కు రంగం సిద్ధం.. శాటిలైట్ హక్కులు దక్కించుకున్న ప్రముఖ ఛానెల్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం 'దేవర' విడుదల సమయంలో భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Bandla Ganesh: పవన్ సినిమాతోనే నా ముగింపు.. బండ్ల గణేష్ ఎమోషనల్ కామెంట్స్

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ప్రారంభోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ చాలా కాలం తర్వాత ఒకే వేదికపై కనిపించారు.

26 May 2026
సమంత

Samantha: స్టేజ్‌పైకి దూసుకొచ్చిన ఫ్యాన్.. సమంత రియాక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా!

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన సమంత రూత్ ప్రభు, ఇప్పుడు 'మా ఇంటి బంగారం' సినిమాతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

26 May 2026
బాలీవుడ్

Ananya Panday: ఇది భరతనాట్యమా..?.. అనన్య డాన్స్‌పై నెటిజన్ల మండిపాటు!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి 'లైగర్' (Liger) సినిమాలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి అనన్య పాండే (Ananya Panday), తాజాగా 'చాంద్ మేరా దిల్' (Chand Mera Dil) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

26 May 2026
బాలకృష్ణ

Balakrishna: సింగిల్ స్క్రీన్ సమస్యలపై బాలయ్య ఆవేదన.. తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రశంసలు!

ఏపీ ఎస్‌డిసి కొత్త ఛైర్మన్‌గా పి. భరత్ భూషణ్ బాధ్యతలు స్వీకరించగా, వైస్ చైర్మన్‌లు, డైరెక్టర్లుగా పదవులు చేపట్టిన సభ్యులకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది.

మునుపటి తరువాత