సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Tollywood : థియేటర్లలో ప్రేక్షకుల కొరత.. టికెట్ ధరల ప్రభావమేనా?
టాలీవుడ్‌లో ఏదైనా భారీ సినిమా విడుదలకు సిద్ధమైతే, కథా కంటెంట్ కంటే ముందుగా టికెట్ ధరల గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది.
Tollywood: గ్యాంగ్‌స్టర్ గెటప్‌లో స్టార్ హీరోలు..మాఫియా సామ్రాజ్యాల్లో మాస్ హీరోల మోత
ఒకప్పుడు హీరో అంటే న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా కనిపించేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.
Peddi Box Office: థియేటర్లలో 'పెద్ది' జాతర.. తొలి రోజు కలెక్షన్లతో చరిత్ర సృష్టించనున్న చరణ్
మెగా అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది.
Chiranjeevi: చరణ్ రెండేళ్ల కష్టానికి దక్కిన ఫలితం.. 'పెద్ది'పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
అగ్ర నటుడు చిరంజీవి ప్రస్తుతం షూటింగ్ పనుల నిమిత్తం పొల్లాచిలో ఉన్నప్పటికీ, తన ఆలోచనలు మాత్రం 'పెద్ది' సినిమాపైనే కేంద్రీకృతమై ఉన్నాయని తెలిపారు.
Nandus World Scam: యూకే ఉద్యోగాల పేరుతో మోసం.. 'నందూస్ వరల్డ్' నిర్వాహకులపై ఆరోపణలు
యూట్యూబ్‌లో 'నందూస్ వరల్డ్' పేరుతో ప్రసిద్ధి చెందిన రమా నందన, ఆమె భర్త మధుకర్‌పై మోసం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Lokesh Kanagaraj: #AA23పై వస్తున్న రూమర్లకు చెక్.. కీలక అప్డేట్ ఇచ్చిన రత్నకుమార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.
Upasana Konidela: 'పెద్ది' స్పెషల్ షోలో ఉపాసన సందడి.. చరణ్ ఎంట్రీకి అభిమానులతో కలిసి సంబరాలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం 'పెద్ది'.
Aamir Khan: వివాహ బంధంలోకి ఆమిర్ ఖాన్.. బెంగళూరులో పెళ్లి
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ (61) శుక్రవారం బెంగళూరులో వివాహం చేసుకోనున్నారు.
Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ: రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి.. ఎమోషన్స్‌తో కట్టిపడేసిన స్పోర్ట్స్ డ్రామా
పెద్ద ఎత్తున అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించారు.
Peddi: 'పెద్ది' ఫలితం ఎందరికో కీలకం.. విజయంతో మారనున్న సమీకరణాలేంటి?
సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఒక భారీ విజయాన్ని కోసం ఎదురుచూస్తోంది.
Dance Master Pandu: షాకింగ్.. రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండు కాళ్లకు తీవ్ర గాయాలు
డ్యాన్స్ మాస్టర్ పండుకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
AR Rahman: అవార్డుల గురించి రెహమాన్ షాకింగ్ కామెంట్స్..అలా అన్నాడేంటి భయ్యా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'పై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి.
Isaignani Ilaiyaraaja: స్వర మాంత్రికుడు ఇళయరాజా..పుట్టినరోజు శుభాకాంక్షలు
ఇండియన్ మ్యూజిక్ వరల్డ్‌లో దశాబ్దాలుగా స్వరాల సామ్రాజ్యానికి రాజులా ఏలుతున్న 'ఇసైజ్ఞాని' ఇళయరాజాకు నేడు 83వ పుట్టినరోజు.
Peddi Ticket Prices Hike: 'పెద్ది' సినిమా టికెట్ రేట్లు పెంపు.. రోజుకు 5 షోలకు గ్రీన్ సిగ్నల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ 'పెద్ది' విడుదలకు ముందు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం ప్రకటించింది.
Peddi: చరణ్ కష్టానికి ఫలితం.. విడుదలకు ముందే రికార్డు సృష్టించిన 'పెద్ది'
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న 'పెద్ది' సినిమా విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది.
Buchi Babu Sana: రామ్ చరణ్ కు గాయం.. చిరంజీవి కాల్‌పై బుచ్చిబాబు ఎమోషనల్ కామెంట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Trisha: వ్యక్తిగత జీవితంపై ప్రచారం.. పరోక్షంగా స్పందించిన త్రిష!
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో నటి త్రిష రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా, సినీ, రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Priyanka Mohan: ప్రియాంక మోహన్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. కొరియా ప్రభుత్వం అధికారిక ప్రకటన!
ప్రఖ్యాత నటి ప్రియాంక అరుళ్ మోహన్‌కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు దక్కింది.
Dhanush: రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ?.. తండ్రి కస్తూరి రాజా వ్యాఖ్యలు వైరల్!
తమిళనాడులో సినిమా, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎంజి రామచంద్రన్, జె. జయలలిత నుంచి ఇటీవల రాజకీయ రంగప్రవేశం చేసిన విజయ్ వరకు పలువురు సినీ ప్రముఖులు ప్రజా నాయకులుగా ఎదిగారు.
Sushmita Sen: సుస్మితా సేన్‌పై వచ్చిన ఆరోపణలు నిరాధారం.. లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు!
డబ్బు కోసం ఆశపడే వ్యక్తి అంటూ మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుష్మిత సేన్‌పై వచ్చిన ఆరోపణలను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ యాదవ్ ఖండించారు.
Ranveer Singh: 'నిషేధం విధించే హక్కు ఎవరికీ లేదు'.. రణ్‌వీర్ వ్యవహారంలో కోర్టుకెక్కిన నిర్మాత!
బాలీవుడ్‌లో తాజాగా మరో వివాదం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నిర్మాత టి. పి. అగర్వాల్ బాంబే సివిల్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Ram Charan : మీ కోసం రక్తం కూడా చిందిస్తా.. చనిపోయే వరకు ఎంటర్‌టైన్ చేస్తా.. చరణ్ ఎమోషనల్ స్పీచ్ వైరల్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
PEDDI: విజయవాడలో ఘనంగా 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్.. అభిమానుల కోసం 'మస్సా మస్సా' వీడియో సాంగ్ విడుదల!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది' ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.
This week Telugu Movies: సినీ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. థియేటర్‌లో 'పెద్ది', ఓటీటీలో వరుస యాక్షన్ సినిమాలు రెడీ
సంక్రాంతి తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాలు రాకపోవడంతో ఏర్పడిన లోటును భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది 'పెద్ది' (Peddi Movie).
Bobby Deol: అలియాతో విభేదాల రూమర్లపై క్లారిటీ.. ఇన్‌స్టా వార్తలపై బాబీ ఫైర్
వరుస సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైన బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ప్రస్తుతం అలియా భట్ నటిస్తున్న 'ఆల్ఫా' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
Peddi: 'అబ్బనీ తియ్యనీ దెబ్బ'పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.. 'పెద్ది'లో ఉందా లేదా?
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
IRUMUDI : 'ఇరుముడి' గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
మాస్ మహారాజా రవితేజ హీరోగా, టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఇరుముడి'.
Sobhita Dhulipala: ట్రోల్స్‌ను పట్టించుకోను.. వైరల్ కామెంట్స్ చేసిన శోభిత ధూళిపాళ
టాలీవుడ్ సినీ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన నటి శోభిత ధూళిపాల ప్రస్తుతం తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాల వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
Peddi pre release event: ఈరోజే 'పెద్ది' ప్రీ రిలీజ్ వేడుక.. వేదికపై సందడి చేయనున్న స్టార్ అతిథులు వీరే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ దర్శకుడు బుబ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'పెద్ది' విడుదలకు సిద్ధమవుతోంది.
Mega 158 : నేటి నుంచి పొల్లాచ్చిలో మెగా158 షూటింగ్.. చిరుపై కీలక సన్నివేశాల చిత్రీకరణ
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు బాబీ (K. S. Ravindra (Bobby)) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'మెగా158'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Mega 158 : మెగా సినిమాలో నారా హీరోకు కీలక పాత్ర?
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, మాస్ చిత్రాల దర్శకుడు బాబీ తెరకెక్కించనున్న 'మెగా 158' చిత్రం ఇప్పటికే ఘనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
Naga Chaitanya : శోభిత బర్త్‌డే సెలబ్రేషన్స్.. నాగచైతన్య పోస్ట్‌కు నెటిజన్ల ఫిదా
తన సతీమణి శోభిత ధూళిపాళ్ల 34వ జన్మదినాన్ని పురస్కరించుకుని నటుడు నాగ చైతన్య సోషల్ మీడియా ద్వారా భావోద్వేగభరితమైన పోస్ట్‌ను అభిమానులతో పంచుకున్నారు.
Superstar Krishna Jayanthi: ప్రయోగాల పితామహుడు కృష్ణ.. తెలుగు సినిమాకు కొత్త దారులు చూపిన మహానటుడు
తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న మహానటుడు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ.
Vijay: సినిమా రిలీజ్ మా చేతుల్లో లేదు: 'జన నాయగన్' దర్శకుడు
విజయ్ ప్రధాన పాత్రలో రూపొందిన 'జన నాయగన్' సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతున్న నేపథ్యంలో, ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో దర్శకుడు హెచ్. వినోద్ ఈ అంశంపై స్పందించారు.
LCU: లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి జయం రవి ఎంట్రీ.. అధికారిక ప్రకటన!
'లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్' (ఎల్‌సీయూ)లో భాగంగా రూపొందుతున్న కొత్త చిత్రం 'బెంజ్'పై మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది.
Mahesh Babu: తండ్రి జ్ఞాపకాలతో మహేష్ బాబు ఎమోషనల్.. వైరల్ అవుతున్న పోస్టు
తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎన్నో మహానటులు ఉన్నారు.
NBK Lineup : బాలకృష్ణ లైనప్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్.. దర్శకుడు ఎవరో తెలుసా?
నందమూరి బాలకృష్ణ సినిమా జాబితాలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Ram charan: తమిళనాడు సీఎంగా విజయ్‌ను చూసి గర్వంగా ఉంది: రామ్‌చరణ్
సినీ రంగంలో అత్యున్నత విజయాలను అందుకుంటున్న సమయంలో స్టార్ ఇమేజ్‌ను పక్కనపెట్టి ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు విజయ్ నిర్ణయం ప్రశంసనీయమని హీరో రామ్ చరణ్ అన్నారు.
Peddi Pre-Release Event : 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరో రాక?.. మెగా ఫ్యాన్స్‌లో జోష్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' ప్రమోషన్స్ చివరి దశకు చేరుకున్నాయి.
Nagendra Kasi: 'రాకా'పై అదిరిపోయే అప్‌డేట్.. భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక మైలురాయి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రాకా'పై సినీ వర్గాల్లో భారీ చర్చ కొనసాగుతోంది.