సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Mega brothers at Mega158 Launch: మెగా ఫ్యాన్స్‌కు మరపురాని క్షణాలు.. ఒకే వేదికపై చిరు, పవన్, నాగబాబు
మెగా కుటుంబ అభిమానుల్లో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
Prashanth Neel: 'డ్రాగన్' కోసం తారక్ చేసిన సాహసం ఇదే!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న 'డ్రాగన్' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
NTR: పుట్టినరోజున కొత్త అతిథులను పరిచయం చేసిన తారక్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేకమైన ఆనందాన్ని పంచుకున్నారు.
Nikhil: హాలీవుడ్ సూపర్ హీరోకి టాలీవుడ్ టచ్.. 'హీ-మ్యాన్'గా నిఖిల్ సూపర్ ఎంట్రీ!
హాలీవుడ్‌లో అత్యంత గుర్తింపు పొందిన ఫాంటసీ యాక్షన్ చిత్రాల్లో ఒకటైన 'హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్' త్వరలో భారతీయ ప్రేక్షకుల ముందుకు రానుంది.
NBK111: 'ఎన్‌బీకే 111'లో మంచు మనోజ్ అదిరే లుక్.. అభిమానులకు పుట్టినరోజు కానుక
టాలీవుడ్ రాక్‌స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందింది.
NTR: అభిమానులను ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ బర్త్‌డే మ్యాష్‌అప్
జూనియర్ ఎన్టీఆర్‌పై పలువురు ప్రముఖులు చేసిన ప్రశంసలను ఒకేచోట చేర్చుతూ రూపొందించిన ప్రత్యేక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటోంది.
HBD NTR: ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదలైన'డ్రాగన్' ఫస్ట్ గ్లింప్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వేళ ఎట్టకేలకు భారీ ప్రకటన వెలువడింది.
Inder Kaur: లుథియానా కాల్వలో పంజాబీ సింగర్ మృతదేహం.. కెనడాకు పరారైన నిందితుడు?
పంజాబీ సింగర్ ఇందర్ కౌర్ అలియాస్ యశిందర్ కౌర్ మృతదేహం లుథియానాలోని నీలోన్ కాల్వలో లభ్యమైంది.
Manchu Manoj: వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేస్తుంది.. మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న 'డేవిడ్ రెడ్డి' సినిమా ఇటీవల టీజర్ విడుదలతో మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. మంచు కుటుంబ వారసుల్లో ఒకడైన మనోజ్, ఈ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడారు.
Salman Khan: ఒంటరితనం పోస్ట్‌పై స్పందించిన సల్మాన్.. అసలు విషయం ఇదే!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక షర్ట్‌లెస్ ఫొటో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.
Karuppu : వర్కింగ్ డేలోనూ 'వీరభద్రుడు' వీరవిహారం.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు
సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మాస్ యాక్షన్ డ్రామా 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది.
Dragon: 'డ్రాగన్' ఫీవర్ స్టార్ట్.. హైదరాబాద్ మల్టీప్లెక్స్‌ల్లో ఎన్టీఆర్ హంగామా
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'డ్రాగన్'పై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకూ అమాంతం పెరుగుతున్నాయి.
Mega158: మెగాస్టార్ మూవీకి 'జైలర్' టెక్నీషియన్.. అంచనాలు పెంచుతున్న మేకర్స్
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబి కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం '#Mega158'పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి.
Ram Charan: 'దంగల్', 'సుల్తాన్' చూపిన దారిలోనే 'పెద్ది' ప్రయాణం.. రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మరో విభిన్నమైన స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Suniel Narang: మల్టీప్లెక్స్‌లో పాప్‌కార్న్ ను తక్కువ ధరకు అమ్మలేం.. సునీల్ నారంగ్ సంచలన కామెంట్స్
సినిమా థియేటర్లకు ప్రేక్షకులు తగ్గిపోవడానికి టికెట్ ధరలతో పాటు స్నాక్స్, పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ అధిక ధరలు కూడా ప్రధాన కారణమని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
Kamal Haasan : కమల్ హాసన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. 'కల్కి 2' కోసం ఎకానమీ క్లాస్‌లో ట్రావెల్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ సినీ పరిశ్రమపై కూడా పడుతోందని ఇటీవల పేర్కొన్న కమల్ హాసన్, ప్రొడక్షన్ ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరాన్ని సినీ రంగానికి సూచించారు.
Chand Mera Dil: అనన్య పాండ్యా మూవీకి సెన్సార్ దెబ్బ.. 10 సెకన్ల లిప్‌లాక్ సీన్ కట్!
వివేక్ సోని దర్శకత్వంలో కరణ్ జోహర్ నిర్మించిన బాలీవుడ్ మూవీ 'చాంద్ మేరా దిల్' యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ram Pothineni: దర్శకుడిగా రామ్ తొలి ప్రయత్నం.. 'రామ్ 23'లో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి..?
సాధారణంగా లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను అలరించే హీరో రామ్ పోతినేని ఇప్పుడు తన కెరీర్‌లోనే కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు.
Janhvi Kapoor: కోలీవుడ్‌లో బంపర్ ఛాన్స్ కొట్టేసిన జాన్వీ కపూర్.. ధృవ్ విక్రమ్ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్
లెజెండరీ నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కెరీర్ ప్రారంభంలో సరైన కథలను ఎంచుకోలేక వరుస ఫ్లాపులను ఎదుర్కొంది.
Sandeep Reddy Vanga : డైరెక్టర్ నుంచి యాక్టర్‌గా.. యాడ్‌లో మెరిసిన సందీప్ రెడ్డి
ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా ఓ కొత్త తరహా ప్రకటన ప్రచారంలో భాగమయ్యారు.
Peddhi trailer: 'నేను ఆడలేదు.. పోరాడాను సారు'.. 'పెద్ది' ట్రైలర్‌కు ఫ్యాన్స్ ఫిదా
'మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు.. నేను పోరాడాను సారు..' అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్‌తో 'పెద్ది' ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది.
This Week Telugu Movies: ఈ వారం ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ డోస్.. థియేటర్‌లో థ్రిల్, ఓటీటీలో కామెడీ
సినీ ప్రేక్షకులను మరోసారి థ్రిల్ చేసేందుకు ఈ వారం పలు ఆసక్తికర చిత్రాలు సిద్ధమయ్యాయి.
Jayam Ravi: జయం రవి షాకింగ్ నిర్ణయం.. కోలీవుడ్ నిర్మాతల్లో టెన్షన్
జయం రవి 'పొన్నియిన్ సెల్వన్', ధ్రువ (తమిళంలో 'తని ఒరువన్') వంటి చిత్రాలతో భారీ గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
Peddi Trailer: 'పెద్ది' ట్రైలర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. ముంబైలో నేడు గ్రాండ్ లాంచ్
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది ట్రైలర్ నేడు (మే 18) విడుదల కానుంది.
Jet Lee OTT Release: ఓటీటీలోకి 'జెట్ లీ'.. స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించిన మేకర్స్
టాలీవుడ్ కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటించిన తాజా కామెడీ ఎంటర్‌టైనర్ జెట్ లీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
Sreeleela: శ్రీలీల-తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన తల్లి
నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్‌లో ఉన్నారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.
K. Rajan: కోలీవుడ్‌లో విషాదం.. బ్రిడ్జి నుంచి దూకి ప్రముఖ నిర్మాత ఆత్మహత్య
కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ సీనియర్ నిర్మాత కె. రాజన్ ఇకలేరు.
Shefali Shah: పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా కామెంట్స్ వైరల్
షెఫాలీ షా చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.
Peddi: రామ్ చరణ్ 'పెద్ది'కి అదిరిపోయే శాటిలైట్ డీల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , దర్శకుడు బుచ్చిబాబు సన కలయికలో రూపొందుతున్న రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'పై ఇప్పటికే భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది.
Rajinikanth: 'నేను చవకబారు వ్యక్తిని కాదు'.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్
ప్రముఖ నటుడు రజనీకాంత్ తనపై వస్తున్న రాజకీయ విమర్శలకు స్పందిస్తూ, తాను అలాంటి చవకబారు వ్యాఖ్యలు చేసే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.
Peddi : 'బడ్జెట్‌పై పుకార్లకు చెక్'.. 'పెద్ది' గురించి బుచ్చిబాబు ఏమన్నాడంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది జూన్ 4న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
DRAGON : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' గ్లింప్స్‌కు రికార్డు రన్‌టైమ్.. 4 నిమిషాల 35 సెకన్ల ఊచకోత
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'డ్రాగన్'పై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Peddi: 'పెద్ది' ట్రైలర్ చూసి కంట్రోల్ తప్పిన చిరు.. డైలాగ్ లీక్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'పై ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
Veera Bhadrudu OTT: సూర్య 'వీర భద్రుడు' ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
సూర్య నటించిన 'వీరభద్రుడు' చిత్రానికి మొదటి నుంచే సినీ అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది.
Ram Charan: గంటన్నర కూడా సెట్స్‌లో ఉండలేకపోయిన చిరంజీవి.. కారణం చెప్పిన బుచ్చిబాబు
'పెద్ది' సినిమా కోసం రామ్ చరణ్ అసాధారణమైన కృషి చేశారని దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు.
Tollywood: టాలీవుడ్‌లో మరో అలజడి..పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాలివే
టాలీవుడ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న "పర్సంటేజ్ ఆధారిత ఆదాయ పంపిణీ" వివాదం కొత్త దశకు చేరుకుంది.
Jayam Ravi : జయం రవితో సంబంధంపై కెనీషా స్పష్టత.. సోషల్ మీడియాకు గుడ్‌బై
తమిళ నటుడు జయం రవి (రవి మోహన్)తో తనకు సంబంధం ఉందన్న వార్తలపై గాయని కెనీషా స్పందించారు.
RJ Balaji: థియేటర్‌లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన డైరెక్టర్.. వీడియో వైరల్
తమిళ సినీ నటుడు సూర్య ప్రధాన పాత్రలో రూపొందిన యాక్షన్ డ్రామా చిత్రం 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు')కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
Peddi: 'రాంబుజ్జి' ఎంట్రీ అదుర్స్.. 'పెద్ది' నుంచి మరో గ్లింప్స్ రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' నుంచి చిత్రబృందం కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది.
Prabhas Spirit: పంచెకట్టు, చేతిలో గన్‌తో ప్రభాస్ స్టైలిష్ లుక్.. 'స్పిరిట్' ఫోటో లీక్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.