సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Maa Inti Bangaram: 'మా ఇంటి బంగారం' ట్రైలర్ రిలీజ్.. సమంత యాక్షన్ అవతార్‌కు ఫ్యాన్స్ ఫిదా!
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ప్రధాన పాత్రలో నటిస్తూ, తన సొంత నిర్మాణ సంస్థ 'ట్రరాలా మూవింగ్ పిక్చర్స్' (Tralala Moving Pictures) బ్యానర్‌పై నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram).
CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. తమిళ సినీ రంగానికి కొత్త ఊపిరి!
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ (CM Vijay) సినీ పరిశ్రమకు భారీ ఊరటనిచ్చేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Rambha: రంభ కుటుంబంలో తీరని విషాదం.. తండ్రి కన్నుమూత
ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రంభ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె తండ్రి వెంకటేశ్వరావు అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు.
Kara OTT Release Date: థియేటర్ల తర్వాత ఓటీటీలోకి 'కర'.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ధనుష్ హీరోగా నటించిన తాజా హీస్ట్ థ్రిల్లర్ 'కర' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
Trisha: 'త్రిష ఉంటే హిట్ పక్కా'.. నెటిజన్ పోస్టును షేర్ చేసిన స్టార్ హీరోయిన్
అగ్ర కథానాయిక త్రిష కృష్ణన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Peddi: నార్త్ అమెరికాలో 'పెద్ది' హవా.. రిలీజ్ ముందే సంచలనం సృష్టిస్తున్న రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో 'పెద్ది'పై ఓవర్సీస్ మార్కెట్‌లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
Cannes 2026: కేన్స్‌లో ఐశ్వర్య లుక్‌పై విమర్శలు.. ట్రోలర్స్‌పై మండిపడ్డ కంగనా రనౌత్!
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తన స్టైలిష్ ఫ్యాషన్ లుక్‌తో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Varanasi: రాజమౌళి మాస్టర్ ప్లాన్.. 'వారణాసి' యాక్షన్ షెడ్యూల్ కోసం నెలరోజుల షూటింగ్!
మహేష్ బాబు - ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి'పై మరో భారీ అప్‌డేట్ బయటకు వచ్చింది.
Dulquer Salmaan: మంచు కొండల మధ్య దుల్కర్ ప్రేమకథ.. 'DQ41' ఫొటోలు వైరల్!
బహుభాషా నటుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తన 41వ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.
Jana Nayagan: విజయ్ 'జన నాయకన్' విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే..?
తమిళ సినీ ప్రముఖుడు ఇళయ దళపతి విజయ్ నటించిన 'జన నాయకన్' సినిమా విడుదలకు సంబంధించిన చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కొత్త డిజిటల్ అడుగు.. 'అన్‌స్టాపబుల్' రచయితతో ప్రత్యేక ప్రణాళిక!
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో మైలురాళ్లు సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారు.
chhaava: 'ఛావా'లో నటించే ఛాన్స్‌ను ఎందుకు వదులుకున్నానంటే: రణ్‌దీప్ హుడా
'ఛావా' సినిమాలో నటించే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నానో నటుడు రణదీప్ హూడా తాజాగా వెల్లడించారు.
Hellallallo song: 'పెద్ది' ఐటెం సాంగ్ విడుదల.. రామ్ చరణ్‌తో శ్రుతి హాసన్ స్టెప్పులు అదుర్స్
రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమాలోని ప్రత్యేక ఐటెం సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. "చీర.. చొక్క.. చిక్కెడిపోవాలో.." అంటూ సాగే ఈ పాటలో శ్రుతి హాసన్ తన స్టెప్పులతో సందడి చేశారు.
Ranganath: ఎవరు నిజమైన దేవుడు? నటుడు రంగనాథ్ చెప్పిన హృదయాన్ని కదిలించే సందేశం
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో చిరస్థాయిగా గుర్తింపు పొందిన వారిలో నటుడు రంగనాథ్ ఒకరు.
Toxic: డ్రగ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో 'టాక్సిక్'.. లేడీ క్యారెక్టర్లే హాట్ టాపిక్
టాక్సిక్ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Ram Charan : బుమ్రాకు క్షమాపణ చెప్పిన రామ్ చరణ్..ట్రోలింగ్ మధ్య స్పందించిన గ్లోబల్ స్టార్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా స్టార్ క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రాకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు.
Akkineni Nagarjuna: 'విక్రమ్'కు 40 ఏళ్లు.. అభిమానులకు నాగార్జున కృతజ్ఞతలు
తన జీవితంలో మే 23 తేదీకి ఎంతో ప్రత్యేక స్థానం ఉందని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు.
Telangana Exhibitors Association: తెలంగాణ ఎగ్జిబిటర్స్ అల్టిమేటం.. ఇకపై ప్రతి సినిమాకు పర్సంటేజ్ తప్పనిసరి
తెలంగాణలో సినిమా ప్రదర్శన విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
Rukmini Vasanth: బికినీ వీడియో వివాదం.. ఫేక్ కంటెంట్‌పై రుక్మిణి లీగల్ యాక్షన్
రుక్మిణి వసంత్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన బికినీ వీడియో వ్యవహారంపై తాజాగా పూర్తి స్థాయిలో స్పష్టత లభించింది.
Swayambhu: 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత అత్యాధునిక గ్రాఫిక్స్‌తో రాబోతున్న నిఖిల్ మూవీ
యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా 'స్వయంభూ'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Lenin Teaser: 'మనోడు వస్తున్నాడు'.. అఖిల్ 'లెనిన్' టీజర్ రిలీజ్!
అక్కినేని అఖిల్ హీరోగా, దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'లెనిన్'. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు.
Rukmini Vasanth: నెట్టింట కలకలం రేపుతున్న రుక్మిణి వసంత్ బికినీ వీడియో..
రుక్మిణి వసంత్ బికినీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చర్చనీయాంశమైంది.
Dhanush: యాక్షన్ థ్రిల్లర్‌తో అలరించనున్న ధనుష్.. మే 28 నుంచి ఓటీటీలో 'కర' సందడి
కరా సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
Raadhika Sarathkumar: టాలీవుడ్ హీరోల్లో అతడే నా ఫేవరెట్.. రాధిక శరత్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్ ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు.
Prabhas: 'సలార్ 2' త్వరలోనే ప్రారంభం కానుందా?
ప్రభాస్ ప్రస్తుతం మూడు ప్రధాన చిత్రాలతో బిజీగా ఉన్నారు. వాటిలో 'ఫౌజీ' సినిమా చివరి దశకు చేరుకోగా, 'స్పిరిట్', 'కల్కి' సీక్వెల్‌ల షూటింగ్‌లు ఇటీవల ప్రారంభమయ్యాయి.
Kangana Ranaut: సీక్రెట్‌గా పెళ్లి.. ఆ ప్రచారాలకు చెక్ పెట్టిన కంగనా రనౌత్
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ తన పెళ్లికి సంబంధించిన ప్రచారాలపై తాజాగా స్పందించారు.
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్‌వర్క్.. కేన్స్‌లో ఐశ్వర్య రాయ్ లుక్ వెనుక అసలు కథ ఇదే!
ప్రతిఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య రాయ్ తన స్టైల్, గ్రేస్‌తో ఎప్పటిలాగే ఈసారి కూడా అందరి దృష్టిని ఆకర్షించారు.
Karuppu : రూ.200 కోట్ల మార్క్ దాటిన 'కరుప్పు'.. ఇప్పుడు టార్గెట్ రూ.300 కోట్లు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారీ కంబ్యాక్ ఎట్టకేలకు నిజమైంది.
NTR: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అప్డేట్ వాయిదా.. జూన్‌లో స్పెషల్ ట్రీట్?
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Tamannaah: రాజమౌళి విజన్ వల్లే 'బాహుబలి' గ్లోబల్ హిట్.. తమన్నా కామెంట్స్ వైరల్
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ అగ్ర హీరోయిన్‌గా దూసుకెళ్లింది.
Naga Chaitanya: 'కస్టడీ' తర్వాత మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చై ఓకే చెప్పాడా..?
తమిళ స్టార్ డైరెక్టర్‌తో నాగ చైతన్య కొత్త సినిమా చేస్తున్నారనే వార్త ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Prabhas: వరుస సినిమాలతో బిజీ బిజీగా రెబల్ స్టార్..ప్రశంసలు కురిపించిన వివేక్ ఒబెరాయ్
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
Tagaram Bhil: పేదరికాన్ని జయించిన జానపద కళాకారుడు.. తగారాం భీల్‌కు పద్మశ్రీ
రాజస్థాన్ ఎడారి నేల నుంచి వినిపించిన అల్గోజా స్వరాలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన జానపద కళాకారుడు తగారాం భీల్కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
Cockroach Janata Party: 'ఎందుకు బ్లాక్ చేశారు'?.. కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ నిలిపివేతపై సెలబ్రిటీల స్పందన ఇదే!
సోషల్ మీడియాలో ఇటీవల భారీ చర్చకు దారితీసిన పొలిటికల్ సెటైరికల్ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరోసారి వార్తల్లో నిలిచింది.
Aishwarya Rai: కేన్స్‌లో మరోసారి మెరవనున్న ఐశ్వర్య.. సోషల్ మీడియా ప్రచారాలకు ఫుల్‌స్టాప్
ప్రపంచ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు.
Peddi : రెండేళ్ల కష్టానికి ఫలితం 'పెద్ది'.. రామ్‌చరణ్‌ని ఇంటర్య్యూ చేసిన బుచ్చిబాబు
దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి హీరో రామ్ చరణ్ 'పెద్ది' సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.
Drishyam 3 OTT Partner: 'దృశ్యం 3' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్..ఎక్కడంటే?
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో ఒకటిగా పేరు తెచ్చుకున్న 'దృశ్యం' సిరీస్ మూడో భాగంపై ప్రేక్షకులు, సినీ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
Mammootty: న్యాయవాది నుంచి సూపర్‌స్టార్‌గా.. పద్మభూషణ్ గౌరవం అందుకోనున్న మమ్ముట్టి
మలయాళ సినీ పరిశ్రమలో లెజెండరీ నటుడిగా గుర్తింపు పొందిన మమ్ముట్టికి ఈ ఏడాది పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Dhurandhar: జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్' సందడి
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ రూపొందించిన భారీ విజయ చిత్రం 'ధురంధర్' మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.
Balakrishna : ఒకే వేదికపై చరణ్ - బాలయ్య..? ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రం జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.