Loading...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

30 Apr 2026
• సినిమా

EPIC Teaser : 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' టీజర్‌కి అదిరిపోయే రెస్పాన్స్..

'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' సినిమా ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని బలంగా ఆకర్షిస్తోంది.

30 Apr 2026
• టాలీవుడ్

Pooja Hegde : బుట్టబొమ్మ ప్రేమలో పడిందా? బాలీవుడ్ హీరోతో రిలేషన్ నిజమేనా?

టాలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే ప్రస్తుతం తన సినిమాల కంటే వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

Anna Lezhneva: చారిత్రాత్మక వెయ్యి స్తంభాల గుడిలో అన్నా లెజినోవా సందడి.. ఫోటోలు వైరల్!

వరంగల్ నగరంలో ఉన్న చారిత్రాత్మక వెయ్యి స్తంభాల ఆలయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా సందర్శించారు.

30 Apr 2026
• టాలీవుడ్

Sai Srinivas : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. కావ్య రెడ్డితో ఏడు అడుగులు..!

టాలీవుడ్‌లో యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.

29 Apr 2026
• సినిమా

Toxic: యశ్ అభిమానులకు షాక్.. 'టాక్సిక్' విడుదల వాయిదా

రాకింగ్ స్టార్ యశ్ అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్త. జూన్ 4, 2026న భారీ స్థాయిలో విడుదల కావాల్సిన 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' సినిమా విడుదలను నిర్మాతలు వాయిదా వేశారు.

Rashmika : డూప్ లేకుండా రష్మిక రిస్క్‌.. 80 అడుగుల ఎత్తు నుంచి జంప్‌.. 'మైసా' షూటింగ్‌లో గాయాలు

తాను పోషించే పాత్ర కోసం ఎంతటి సవాలు వచ్చినా వెనుకాడని కథానాయికల్లో రష్మిక మందన్న ముందుంటారు.

29 Apr 2026
• టాలీవుడ్

Mahesh Babu: వారణాసి తర్వాత మహేష్ బాబు ప్రాజెక్ట్ అదే.. సూపర్ స్టార్ ప్లానింగ్ అదిరిపోయిందిగా..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన సినీ ప్రయాణంలోనే అత్యంత భారీ, ప్రతిష్టాత్మక చిత్రంతో బిజీగా ఉన్నారు.

29 Apr 2026
• వెంకటేష్

Aadarsha-kutumbam: వెంకీ మామ 'ఆదర్శ కుటుంబం'లోకి వీరమల్లు భామ

వెంకటేష్ హీరోగా సినిమా వస్తోందంటే ప్రేక్షకులు ముందుగానే కుటుంబ వినోదాన్ని ఆశిస్తారు.

Nagarjuna: 'లెనిన్‌' రిలీజ్ డేట్ ఫిక్స్‌.. రూమర్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టిన నాగ్

అక్కినేని అఖిల్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'లెనిన్‌' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Dacoit: ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న అడివి శేష్ 'డెకాయిట్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్ యువ కథానాయకుడు అడివి శేష్(Adivi Sesh), అందాల నటి మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన యాక్షన్ ప్రేమకథ 'డెకాయిట్' ఇప్పుడు డిజిటల్ వేదికపైకి రానుంది.

A Film by Giri: పూర్తి భిన్నమైన సినిమాతో వస్తున్న రిషబ్ శెట్టి.. కామెడీ ఎంటర్టైనర్‌గా రానున్న'ఏ ఫిల్మ్ బై గిరి'

'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఈసారి కొత్త తరహా కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

28 Apr 2026
• టాలీవుడ్

Bellamkonda Srinivas: రేపు శుభముహూర్తం… ఆ రోజు భారీ రిసెప్షన్ ఏర్పాటు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు.

28 Apr 2026
• రజనీకాంత్

Rajinikanth: రజనీకాంత్ తనయుడిగా బసిల్ జోసెఫ్? కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం

తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న మలయాళ నటుడు బసిల్‌ జోసెఫ్‌, 'సూక్ష్మదర్శిని', 'పొన్‌మ్యాన్‌' వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు పొందారు.

28 Apr 2026
• సినిమా

Baahubali 2 The Conclusion : రూ.1800 కోట్ల సంచలనం.. 'బాహుబలి 2'కి 9 ఏళ్లు..

'బాహుబలి 2' విడుదలై నేటికి 9 సంవత్సరాలు పూర్తయ్యాయి. భారతీయ సినిమా దిశను మార్చి, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిభను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన గొప్ప చిత్రంగా 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

28 Apr 2026
• రామ్ చరణ్

Peddi: రామ్ చరణ్ మాస్ సాంగ్ లీక్.. పెద్ది టీంలో ఆందోళన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

28 Apr 2026
• సినిమా

Pokiri Movie: 'ఒక్కసారి కమిట్ అయితే..' 20 ఏళ్లైనా మారని పండుగాడి క్రేజ్‌!

చూస్తుండగానే పండుగాడికి 20 ఏళ్లు నిండిపోయాయి. అప్పట్లో ఎలా ఉన్నాడో, ఇప్పటికీ అలాగే గుర్తుంటాడు.

28 Apr 2026
• సమంత

Samantha: టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా వరకూ.. సమంత సెన్సేషనల్ జర్నీ

'ఏ మాయ చేసావె' సినిమాలో అమాయకమైన చూపులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జెస్సీ పాత్రను ఎవరు మరచిపోగలరు?

28 Apr 2026
• నాగార్జున

Nagarjuna : నాగార్జున 100వ చిత్రంలో టబు ఎంట్రీ.. 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ కాంబో

టాలీవుడ్ హీరో నాగార్జునతో మరోసారి టబు జోడీ కట్టనున్నారు. అక్కినేని నాగార్జున సినీ ప్రయాణంలో ప్రత్యేక స్థానం దక్కించుకోబోతున్న 100వ చిత్రంలో సీనియర్ నటి టబు నటిస్తున్నారనే వార్తలకు ఆమె స్వయంగా ధృవీకరణ ఇచ్చారు.

28 Apr 2026
• టాలీవుడ్

Tollywood: చిరు-బాలయ్య-నాగ్ రికార్డుల పోరు.. టాలీవుడ్ చరిత్రలో చెరగని సంవత్సరం అదే

తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో కొన్ని రికార్డులు ఎన్నటికీ చెరగవు. కొన్ని ఘనతలు తిరిగి పునరావృతం కావు.

28 Apr 2026
• సమంత

Samantha : సమంత బర్త్‌డే స్పెషల్.. 'మా ఇంటి బంగారం'తో హిట్ ట్రాక్‌లోకి వస్తుందా?

నేడు స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

28 Apr 2026
• బాలకృష్ణ

NBK - Koratala Siva : ఆ మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య..పూనకాలు లోడింగ్!

బాలయ్య కొత్త సినిమా కథపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.

28 Apr 2026
• ప్రభాస్

Prabhas: మరో కొత్త లుక్‌లో ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!

కథానాయకుడు ప్రభాస్ ప్రస్తుతం మూడు భారీ చిత్రాలతో సెట్స్‌పై బిజీగా కొనసాగుతున్నారు.

27 Apr 2026
• సినిమా

Regai Series: హత్యల వెనుక మిస్టరీ ఏంటి? 'రేగై'లో ట్విస్టుల మీద ట్విస్టులు..!

క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథలను రూపొందించడంలో తమిళ దర్శకులు ఎప్పటికప్పుడు తమ ప్రత్యేక నైపుణ్యాన్ని చూపిస్తూ ఉంటారు.

27 Apr 2026
• టాలీవుడ్

Biker OTT: అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. శర్వానంద్ 'బైకర్' ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ రేసింగ్ యాక్షన్ థ్రిల్లర్ బైకర్ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీకి సిద్ధమైంది.

27 Apr 2026
• సమంత

Samantha : మళ్లీ వార్తల్లోకి సమంత-రాజ్ జంట.. 'మా ఇంటి బంగారం'తో సందడి

స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగానూ బలమైన జంటగా గుర్తింపు పొందుతున్నారు.

27 Apr 2026
• మాలీవుడ్

Vaazha2 : కేరళ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'వాల 2'.. ఆల్‌టైమ్ నంబర్ వన్ హిట్

మాలీవుడ్ చిత్ర పరిశ్రమ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం నమోదైంది. స్టార్ హీరోల మెరుపు లేకుండానే కేవలం కంటెంట్ బలం, యువ ప్రేక్షకుల మద్దతుతో వచ్చిన 'వాల 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది.

27 Apr 2026
• సినిమా

Duvvada Madhuri: 'గైరమ్మత్త' పాత్రలో దువ్వాడ మాధురి

తెలుగు చిత్రసీమలో వినూత్నమైన సినిమా టైటిల్స్ ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి.

27 Apr 2026
• రామ్ చరణ్

Peddi : మెగా పవర్ స్టార్ మూవీ 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్..లీక్ చేసిన డైరెక్టర్

రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'పెద్ది' విడుదల తేదీ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త అందింది.

27 Apr 2026
• సినిమా

Sushant singh rajput: సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి ఊరట.. బ్యాంక్ ఖాతాల డీఫ్రీజ్‌కు కోర్టు ఆదేశం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసులో సినిమా నటి రియా చక్రవర్తికి భారీ ఊరట లభించింది.

27 Apr 2026
• ప్రభాస్

Kalki 2 Sequel Update: నాగ్ అశ్విన్ ప్లాన్ గ్రాండ్.. 'కల్కి 2'లో కోలీవుడ్ స్టార్ హీరో?

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.

27 Apr 2026
• రవితేజ

Ravi Teja: శ్రీవిష్ణు దర్శకుడితో మూవీ.. 'అక్కయిలూ బాగున్నారా' అంటున్న రవితేజ!

మాస్ మహారాజా రవితేజ సినిమా అంటే ఒకప్పుడు కనీసం హిట్ గ్యారెంటీ అన్న నమ్మకం ఇండస్ట్రీలో ఉండేది.

27 Apr 2026
• ధనుష్

Dhanush : మళ్లీ తెలుగు బాట పట్టిన ధనుష్.. హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరితో మరో మూవీ!

తమిళ స్టార్ హీరో ధనుష్‌కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు బలమైన మార్కెట్ ఉంది. ఆయన నటించిన సినిమాలు దాదాపు అన్నీ తెలుగులో డబ్బింగ్ అయి విడుదలవుతుంటాయి.

27 Apr 2026
• టాలీవుడ్

Mehreen Pirzada: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న మెహరీన్.. ఇన్‌స్టాలో అధికారిక ప్రకటన

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సినీ నటి మెహరీన్ పిర్జాదా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అర్ష్ ఔలఖ్‌తో తన వివాహం జరిగినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

26 Apr 2026
• ఐపీఎల్

IPL Playoff Chance: ప్లేఆఫ్స్ దిశగా ఐపీఎల్ రేసు.. ఆ రెండు జట్ల ఆశలు గల్లంతు!

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్న ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత కీలక దశకు చేరుకుంది.

Raghav Chadda: రాఘవ్ చద్దా భార్య ఎవరో తెలుసా? బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆమెనే!

రాఘవ్ చద్దా రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.

Priyanka Chopra: అంతర్జాతీయ వేదికపై మరో గుర్తింపు.. ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం

బాలీవుడ్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన స్టార్ ప్రియాంక చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది.

26 Apr 2026
• ఓటిటి

Rakasa OTT: రాకాస ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?

సంగీత్ శోభన్, నయన్ సారిక, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'రాకాస' సినిమా ఓటిటి విడుదలకు సిద్ధమైంది.

26 Apr 2026
• టాలీవుడ్

Ashu Reddy: పెళ్లి పేరుతో మోసం.. ఆరోపణలను ఖండించిన అషు రెడ్డి

తనపై వస్తున్న ఆరోపణలపై టాలీవుడ్ నటి అషు రెడ్డి ఘాటుగా స్పందించారు. తన ప్రమేయం లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

26 Apr 2026
• ధనుష్

Kara: 'ఆమె నటించదనుకున్నా'.. మమితా ఎంపికపై దర్శకుడు కీలక వ్యాఖ్యలు

'పొర్ తొళిల్'తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు విఘ్నేశ్ రాజా, ఇప్పుడు ధనుష్ హీరోగా తెరకెక్కించిన 'కర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Rashmika-Mysa: 'మైసా' షూటింగ్ అప్‌డేట్ సూపర్.. యాక్షన్ మోడ్‌లో రష్మిక మందన్న

'పుష్ప'లో శ్రీవల్లిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక మందన్న ఇప్పుడు తనలోని యాక్షన్ యాంగిల్‌ను చూపించేందుకు సిద్ధమవుతోంది.