సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Movies: బాక్సాఫీస్ షేక్ చేస్తున్న కొత్త సినిమా.. ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే..
మలయాళ సినీ రంగంలో భారీ విజయాన్ని సాధించిన ఓ సినిమా ప్రస్తుతం థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
Vijay: విడాకుల కేసులో ట్విస్ట్.. భరణంపై విజయ్, సంగీత మధ్య విభేదాలు
తమిళ అగ్ర నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్, ఆయన భార్య సంగీత మధ్య విడాకుల వ్యవహారం కీలక మలుపు తిరిగింది.
Deepika Padukone: గర్భవతిగా ఉండి కూడా యాక్షన్ సీన్స్.. 'రాకా' షూటింగ్‌లో దీపికా
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన వృత్తిపట్ల చూపిస్తున్న అంకితభావం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Chandrababu-Ntr: 'మావయ్య' పిలుపుతో ఆకట్టుకున్న ఎన్టీఆర్.. చంద్రబాబుకు బర్త్‌డే విషెస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అప్‌డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అన్న, ప్రముఖ నటుడు చిరంజీవి స్పందిస్తూ కీలక సమాచారం పంచుకున్నారు.
Prashanth Neel 418: మైత్రీ మూవీ మేకర్స్ కొత్త ట్రాక్.. '418' హారర్ టైటిల్ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్‌లో అగ్రగామి నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందిన మైత్రీ మూవీ మేకర్స్, ఇప్పుడు కొత్త దిశలో ప్రయాణం ప్రారంభించింది.
Parshuraam: భారీ అప్‌డేట్ ఇచ్చిన హోంబలే .. 'మహావతార్ పరశురామ్' టైటిల్ అనౌన్స్
భారతీయ సినిమా రంగంలో భారీ స్థాయి చిత్రాల నిర్మాణానికి గుర్తింపుగా నిలిచిన హోంబలే ఫిల్మ్స్, తాజాగా ఒక భారీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Actor Harish Kumar : ఆ హీరోయినే నన్ను కాపాడింది.. లేకపోతే అప్పుడే చచ్చిపోయేవాడ్ని.. రివీల్ చేసిన హీరో
ప్రేమకథల ఆధారంగా రూపొందిన సినిమాలు ఎప్పటికప్పుడు మంచి విజయాలు సాధిస్తూనే ఉన్నాయి.
Ketika Sharma: పుష్పలో ఆ సాంగ్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
vaazha 2 collection: 'వాళా2' బాక్సాఫీస్ సెన్సేషన్.. 17 రోజుల్లో 200 కోట్లు
మలయాళ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది 'వాఝా 2'.
Dhanush: పృథ్వీరాజ్ స్థానంలో ధనుష్.. ఆ వార్తలపై విఘ్నేశ్ క్లారిటీ
దర్శకుడు విఘ్నేశ్ రాజా తెరకెక్కించిన 'కర' చిత్రంలో హీరోగా ధనుష్ నటిస్తున్నారు.
Lenin: అఖిల్ 'లెనిన్'పై నాగ్ ఫోకస్.. ఫైనల్ కట్‌లో మార్పులు?
అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం 'లెనిన్' షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నారు.
Rashmika: గోండు గిరిజన యువతిగా రష్మిక..'మైసా' చిత్రానికి బ్యాంకాక్‌లో ప్రత్యేక శిక్షణ
నటి రష్మిక 'మైసా' సినిమాతో తనలోని యాక్షన్ ప్రతిభను ప్రేక్షకులకు చూపించడానికి సిద్ధమవుతోంది.
Miss India 2026 Winner: గోవా సుందరి సాధ్వి సతీష్ సెయిల్‌కు మిస్ ఇండియా కిరీటం
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన 'మిస్ ఇండియా 2026' (61వ ఎడిషన్) పోటీలు శనివారం రాత్రి భువనేశ్వర్‌లో ఘనంగా ముగిశాయి.
May 1 Releases : రామ్ చరణ్ మూవీ వాయిదా.. మేడే రోజు పోటీపడి రిలీజ్ అవుతున్న సినిమాలివే
ఈ సమ్మర్ సీజన్ కూడా ఆశించినంతగా కళకళలాడడం లేదు. ముందుగా ప్రకటించిన ప్యారడైజ్, లెనిన్ చిత్రాల తర్వాత పెద్ది సినిమా కూడా వరుసగా వాయిదా పడింది.
Raaka: భారీ లైనప్‌తో వస్తున్న అల్లు అర్జున్ మూవీ.. 'రాకా' రిలీజ్‌పై కొత్త బజ్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఒక భారీ లైనప్‌ను సిద్ధం చేసుకున్నారు.
Chiranjeevi - Balakrishna: బాలకృష్ణ క్లాప్‌తో ప్రారంభమైన చిరంజీవి మూవీ..
నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు.
Vijay Deverakonda: మరో మూవీని అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ.. డిఫరెంట్‌గా పోస్టర్
ఇప్పటికే రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ, దర్శకుడు శౌర్యువ్‌తో కలిసి సినిమా చేయనున్నారనే వార్తలు ఇటీవల వినిపించాయి.
Pawan Kalyan: సౌందర్యను వద్దన్న పవన్.. ఆ సినిమా వెనకాల ఏం జరిగిందో తెలుసా?
టాలీవుడ్ చరిత్రలో బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయాలు సాధించిన సినిమాలలో 'సుస్వాగతం' ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌కు లీగల్ నోటీసులు
నటుడు ప్రకాశ్‌రాజ్‌కు న్యాయపరమైన నోటీసులు పంపబడ్డాయి.
Bhooth Bangla: అక్షయ్ హారర్ కామెడీ ఫిల్మ్.. భయపెట్టిందా? బోర్ కొట్టిందా?
ప్రేక్షకులను నవ్విస్తూ భయపెట్టే హారర్ కామెడీ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది.
Nagababu-Prakash Raj: రాముడ్ని అలా అంటే ఊరుకోను.. నాగబాబు వార్నింగ్
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సినిమా రంగంలో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ, వ్యక్తిగతంగా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు.
Hansika : రెండేళ్లపాటూ నరకం చూశానంటూ హన్సిక కామెంట్స్.. విడాకులపై క్లారిటీ
సినిమా రంగంలో విడాకుల సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.
Jailer 2: 'జైలర్-2' సెట్స్ నుంచి సన్నివేశాలు లీక్.. సినీ పరిశ్రమలో కలకలం
కొన్ని రోజుల క్రితం 'జన నాయగన్' పూర్తి నిడివి సినిమా ఆన్‌లైన్‌లో లీకైన ఘటన ఇంకా చర్చనీయాంశంగానే ఉండగా, ఇప్పుడు 'జైలర్ 2' చిత్రానికి సంబంధించిన సన్నివేశాలు కూడా సోషల్ మీడియాలో బయటకు రావడం సినీ పరిశ్రమను మరోసారి కలవరపరిచింది.
Band Melam: ఓటీటీలోకి 'బ్యాండ్ మేళం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'కోర్ట్' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ నటులు హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన తాజా చిత్రం 'బ్యాండ్ మేళం'.
Suyodhana: థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి గుడ్ న్యూస్..రెండు ఓటీటీల్లోకి 'సుయోధన'
ఎలాంటి ప్రచారం లేకుండా మెల్లగా రెండు ఓటీటీ వేదికలపైకి వచ్చిన చిత్రం 'సుయోధన'.
Sanskruti Jayana: మాజీ సీఎం మనవరాలు హీరోయిన్‌గా ఎంట్రీ.. సత్యభామగా మెప్పిస్తున్న సంస్కృతి జయన
మాజీ ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
swayambhu : పాన్ ఇండియా మూవీ 'స్వయంభు'.. ఫస్ట్ సాంగ్‌తో ఆకట్టుకున్న నిఖిల్
నిఖిల్ తన కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా సరదా, జోవియల్ పాత్రల్లో కనిపించేవాడు.
Ram Charan: స్టైలిష్ లుక్‌లో రామ్ చరణ్.. స్క్వేర్ ఇండియా మ్యాగజైన్‌పై మెగా పవర్ స్టార్
గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ తన ఫ్యాషన్ స్టైల్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
Allu Arjun: అనుమతి లేకుండా పేరు వాడొద్దు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
హక్కుల పరిరక్షణ కోసం పుష్పరాజ్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Inca Awards: ఐఎన్‌సీఏ అవార్డుల వేడుక.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య
ఇండియన్ నేషనల్ సినిమా అకాడమీ (ఐఎన్‌సీఏ) అవార్డుల 2026 ప్రదానోత్సవం గురువారం రాత్రి అట్టహాసంగా జరిగింది.
Spirit : 'స్పిరిట్'లో ప్రభాస్ రొమాన్స్… ఈసారి మరింత బోల్డ్‌గా!
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్, ప్రతిభావంతుడైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిసి రూపొందిస్తున్న చిత్రం 'స్పిరిట్'.
Ram Charan: మెగాస్టార్ చిరంజీవిపై ఎమోషనల్ కామెంట్స్.. రామ్ చరణ్ ఏమన్నాడంటే
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న 'పెద్ది' చిత్రంలో నటిస్తున్నాడు.
Dude: ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేయండి.. టీవీలోకి 'డ్యూడ్'!
తమిళంలో ఘన విజయం సాధించిన రొమాంటిక్ యాక్షన్-కామెడీ సినిమా 'డ్యూడ్' (Dude) త్వరలోనే తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
Papam Prathap: 'పాపం ప్రతాప్' సినిమా రివ్యూ.. తిరువీర్ మూవీ హిట్టా..ఫట్టా?
టాలీవుడ్ హీరో తిరువీర్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాపం ప్రతాప్ అనే టైటిల్‌తో వచ్చిన ఈ మూవీ కథ 1990ల కాలంలో గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో సాగుతుంది.
God Of War: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీకి పవర్‌ఫుల్ టైటిల్.. ఆరోజే అధికారిక ప్రకటన?
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వరుసగా భారీ, క్రేజీ ప్రాజెక్టులతో కెరీర్‌ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాడు.
Thiruveer : సినిమాల కోసం తల్లిదండ్రుల కర్మకాండలు మిస్సయ్యా.. తిరువీర్ ఎమోషనల్
టాలీవుడ్‌లో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా నటించిన తాజా చిత్రం 'పాపం ప్రతాప్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Paapam Prathap: 'పాపం ప్రతాప్'కు సెన్సార్ అడ్డంకులు.. యానిమల్ బోర్డు ఎన్ఓసీతో టెన్షన్
నటుడు తిరువూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పాపం ప్రతాప్' సినిమా విడుదలకు కేవలం ఒక్క రోజు ముందు అనూహ్య అడ్డంకి ఎదురైంది.
Karuppu: త్రిషనే బెస్ట్ ఛాయిస్ అనిపించింది.. ఆర్జే బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు
నటుడిగా ప్రేక్షకులను అలరించిన అర్జే బాలాజీ, దర్శకుడిగానూ తన ప్రతిభను నిరూపించుకున్న విషయం తెలిసిందే.
Sundeep Kishan: 'పవర్ పేట' అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో హైప్ పెంచిన సందీప్ కిషన్
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సందీప్ కిషన్ తన సినీ ప్రయాణంలో 16 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్నారు.