సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Singer Mangli: మైక్రో ఫైనాన్స్ కేసులో నేను బాధితురాలినే.. మంగ్లీ కీలక వ్యాఖ్యలు
సింగర్ మంగ్లీ, ఆమె తమ్ముడిపై కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి.
Middle East Crisis : మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం.. పాన్ ఇండియా ప్రాజెక్టులపై భారీ ప్రభావం
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం భారతీయ సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Ranbir Kapoor TIME 100: ఇండియా నుంచి ఏకైక స్టార్.. టైమ్ 100లో రణ్‌బీర్ కపూర్‌కి ప్రత్యేక గుర్తింపు
ప్రపంచ గమనాన్ని ప్రభావితం చేసే నాయకులు, కళాకారులు, ఆవిష్కర్తలు, ఐకాన్లను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం టైమ్ మ్యాగజైన్ 'టైమ్ 100' జాబితాను విడుదల చేస్తుంది.
Srinivasa Mangapuram: జయకృష్ణ గ్రాండ్ ఎంట్రీ.. 'శ్రీనివాస మంగాపురం' టీజర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అవుతున్నారు.
Peddi: మరోసారి 'పెద్ది' వాయిదా.. అధికారికంగా ప్రకటించిన టీం
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం భారీ అంచనాలు రేకెత్తిస్తున్న చిత్రాల్లో 'పెద్ది' ఒకటి.
Jana nayagan: 'జననాయగన్' ఒక్కటే కాదు.. విడుదలకు ముందే లీకైన సినిమాలివే
సినిమా తయారీ అంటే వందలాది మంది కృషి కలయిక. అలాంటి సినిమా థియేటర్లలోకి రాకముందే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైతే, నిర్మాతలు, నటీనటులకు అది పెద్ద దెబ్బగా మారుతుంది.
Jana Nayagan: ఎట్టకేలకు థియేటర్స్ కి వస్తున్న 'జన నాయగన్'.. ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధం అవుతున్న మూవీ
తమిళ ప్రముఖ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో రూపొందిన 'జన నాయకన్' చిత్రం గత కొంతకాలంగా అనేక సమస్యలను ఎదుర్కొంటూ వాయిదా పడుతూ వచ్చింది.
Varun Tej: 'బరి' సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు గాయాలు
మెగా కుటుంబానికి చెందిన హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'బరి' సినిమా ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే.
Agadha: 'అగధ' పోస్టర్ రిలీజ్.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు రెడీ
తెలుగు చిత్రసీమలో ఎన్నో ట్రెండ్‌ను సృష్టించిన సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు ఎం.ఎస్. రాజు, గత కొంతకాలంగా భిన్నమైన కథలతో సినిమాలను రూపొందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
Ramayana Movie: 'రామాయణ' చిత్రీకరణపై రాకింగ్ స్టార్ యష్ షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్ 'రామాయణ'.
Arya: సాధువులపై హీరో ఆర్య షాకింగ్ కామెంట్స్.. హిందూ సంఘాలు ఫైర్
కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు ఆర్య ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
Varanasi : దేవర సెట్స్‌లో మహేష్ బాబు.. రాజమౌళి ప్లాన్ అదేనా?
ప్రస్తుతం భారతీయ సినీ రంగంలో అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శక దిగ్గజం రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా ఒకటి.
Toxic movie: 'టాక్సిక్' విడుదలపై స్పష్టత.. వదంతులను తిప్పికొట్టిన మేకర్స్
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా మూవీ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' విడుదల మళ్లీ వాయిదా పడిందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
NtrNeel: తెరపై మళ్లీ కలవబోతున్న ఎన్టీఆర్-అలియా జోడీ.. 'డ్రాగన్'లో కీలక పాత్రలో బాలీవుడ్ నటి
మాస్ ప్రేక్షకుల అభిమాన హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం 'డ్రాగన్'.
Tollywood : ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఇంస్ట్రీకి పెద్ద దిక్కు ఆయనే..ఆ చెడు అలవాటుతో జీవితం నాశనం!
తెలుగు సినీ రంగంలో నటరత్న ఎన్టీఆర్ తరువాత అంతటి వ్యక్తిత్వం, ఆకర్షణ కలిగిన నటుడు ఎవరు అంటే అప్పటి ప్రేక్షకులందరూ హరనాథ్ పేరునే ప్రస్తావించేవారు.
Dhurandhar 2: 3,000 కోట్ల క్లబ్‌లో ధురంధర్-2 ...'బాహుబలి', 'పుష్ప' రికార్డులకు బ్రేక్!
బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' సిరీస్ భారతీయ సినీ చరిత్రలో అరుదైన విజయాన్ని నమోదు చేసింది.
Jana nayagan : లోకల్ ఛానల్‌లో 'జననాయగన్' ప్రసారం..రంగంలోకి పోలీసులు..యజమాని అరెస్ట్
నటుడు విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జననాయగన్' సినిమాకు వరుస సమస్యలు ఎదురవుతున్నాయి.
Naga Chaitanya : నాగ్-చైతూ హ్యాట్రిక్ మూవీ.. మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న తండ్రీకొడుకులు
టాలీవుడ్‌లో యువ హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందిన అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత బిజీగా ఉన్నారు.
Peddi Movie : పదేళ్ల తర్వాత మళ్లీ చరణ్‌తో స్క్రీన్‌పై కనిపించనున్న హీరో.. 'పెద్ది'లో కీలక పాత్రలో ఎవరంటే..?
ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో 'పెద్ది' ఒకటి. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా సినిమా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
Demand Heroines In South : సినీ ఇండస్ట్రీని శాసిస్తున్న వయ్యారి భామలు..!
'డ్రాగన్' సినిమా భారీ విజయాన్ని సాధించడంతో కయాద్ లోహార్ యువతలో క్రేజ్ సంపాదించింది.
Rajnikanth : 'తలైవర్ 173' నుంచి షాకింగ్ అప్‌డేట్.. ఆ దర్శకుడు తప్పుకున్నారా..?
సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ను ఆక్రమిస్తూ ముందుకు సాగుతున్నారు.
Bharatavarsha: మరో ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తున్న గోపీచంద్.. 'భరతవర్ష' టైటిల్ గ్లింప్స్ రిలీజ్
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న 33వ సినిమా గురించి ఉన్న ఆసక్తికి తెరపడింది.
NBK111: బాలయ్య అదిరిపోయే సాంగ్ రెడీ.. థమన్ ట్యూన్స్ హైలైట్!
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం #NBK111 ప్రస్తుతం శరవేగంగా నిర్మాణ దశలో ఉంది.
Mrunal Thakur: తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకో.. మృణాల్‌కు అల్లు అరవింద్ సూచన
అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.
this week telugu movies: మార్చి మూడో వారం సందడి.. థియేటర్-ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే!
మలయాళ నటుడు టోవినో థామస్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'పళ్లి చట్టంబి'పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Monalisa Bhosle: 'మోనాలిసా పారిపోయింది'.. వీడియో విడుదల చేసిన ఫర్మాన్ ఖాన్
కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించి ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన మోనాలిసా జీవితం అనూహ్య మలుపులు తిరిగిన విషయం తెలిసిందే.
NTR : వామ్మో ఎన్టీఆర్ ట్రాన్స్‌ఫర్మేషన్.. డ్రాగన్ కోసం కండలు తిరిగిన బాడీ!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డ్రాగన్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Jananayagan Leak: విడుదలకు ముందే లీక్ అయిన 'జననాయగన్'.. ఆరుగురు అరెస్ట్
కోలీవుడ్ అగ్రకథానాయకుడు విజయ్ నటించిన చివరి చిత్రం 'జననాయగన్' విడుదలకు ముందే పైరసీ సమస్యను ఎదుర్కొంటోంది.
Gopichand33: గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్.. రేపు టైటిల్ గ్లింప్స్ రిలీజ్!
టాలీవుడ్ యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపి చంద్ కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Asha Bhosle: ప్రముఖ గాయని ఆశా భోంస్లే కన్నుమూత
భారతీయ సంగీత ప్రపంచంలో ఒక మహత్తర స్వర యుగానికి తెరపడింది. దిగ్గజ గాయని, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత Asha Bhosle (92) ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు.
Ram Pothineni: హీరో నుంచి కథారచయితగా రామ్.. టాలీవుడ్‌లో కొత్త ఛాప్టర్!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వెండితెరపై విజయవంతంగా రెండు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు.
Papam Prathap Trailer: 'పాపం ప్రతాప్' ట్రైలర్ సెన్సేషన్.. తిరువీర్ మరో హిట్‌కు రెడీ!
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో తిరువీర్ మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Irumudi: రవితేజ 'ఇరుముడి'లో బిగ్ ట్విస్ట్.. కీలక పాత్రలో సీనియర్ నటి!
మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఇరుముడి' ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.
SS Rajamouli: జక్కన్న మాస్టర్ ప్లాన్.. 'వారణాసి'తో టెక్నాలజీ విప్లవం
'మగధీర', 'ఈగ', 'బాహుబలి', 'RRR' వంటి సినిమాల ద్వారా భారతీయ సినీ పరిశ్రమ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఇప్పుడు మరొక భారీ ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు.
Singer Mangli : నా పరువును దెబ్బతీయడానికే అసత్య ప్రచారం.. మంగ్లీ సంచలన వ్యాఖ్యలు
సినీ గాయని మంగ్లీ చుట్టూ నెలకొన్న ఆర్థిక వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది.
Ranveer singh: ధురంధర్ సక్సెస్ ఎఫెక్ట్.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ను కలిసిన రణవీర్ సింగ్
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ''ధురంధర్2'' భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది.
Jayaprada's Son Samrat: ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. హీరోగా జయప్రద కొడుకు
సినిమా రంగంలో వారసుల ప్రవేశం ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
Ustaad bhagat singh : ఓటీటీలోకి పవన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'.
Vijay Deverakonda : ఆ సినిమా లీక్‌పై రౌడీ స్టార్ పోస్ట్.. ఆ బాధ తానూ అనుభవించానంటూ కామెంట్స్
సినిమా లీక్ అవ్వడం వల్ల కలిగే బాధ తనకు బాగా తెలుసని హీరో విజయ్ దేవరకొండ చెప్పారు.
Tollywood : కోట్ల ఆస్తులు ఉన్నా… చివరికి బస్టాండ్‌లో అనాథగా ముగిసిన నటి జీవితం!
ఆమె ఒక ప్రముఖ నటి. ఒకప్పుడు కోట్ల విలువైన ఆస్తులు, విలాసవంతమైన జీవితం ఆమెకు సహజం. కానీ చివరికి జీవనోపాధి కోసం ఇతరుల ముందు చేయి చాచాల్సిన పరిస్థితి వచ్చింది.