LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

26 Apr 2026
టాలీవుడ్

Amani: ఆ కారణం వల్లే చిరంజీవితో నటించలేదు

టాలీవుడ్‌లో హోమ్లీ ఇమేజ్‌తో ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నటి ఆమని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

26 Apr 2026
బాలీవుడ్

Ranveer Singh: కాంతార మిమిక్రీ కేసు.. రణవీర్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ ఎదుర్కొంటున్న 'కాంతార' మిమిక్రీ వివాదంపై కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

25 Apr 2026
అమెజాన్‌

OTT Movies: సినిమా లవర్స్‌కు పండగే.. ఓటీటీలోకి కొత్త కంటెంట్

ఈ వీకెండ్‌ ఓటీటీ వేదికలపై ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి.

25 Apr 2026
సినిమా

Soundarya: సౌందర్య వెళ్లిపోయినా.. ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్న రఘు

అపూర్వ నటి సౌందర్య గురించి నటుడు సురేష్ ఇటీవల ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

25 Apr 2026
టాలీవుడ్

Nithiin : నితిన్‌కు జోడీగా 'మిరాయ్' హీరోయిన్..

టాలీవుడ్ యువ హీరో నితిన్ తన కొత్త సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి పనిచేయనున్నారు.

25 Apr 2026
మెక్సికో

Varanasi: 'వారణాసి' వరల్డ్ గ్లింప్స్‌.. మెక్సికోను షేక్ చేసిన రాజమౌళి వీడియో!

మెక్సికోలోని మెక్సికో సిటీలో నిర్వహిస్తున్న ప్రముఖ పాప్ కల్చర్ వేడుక CCXP MX 2026లో 'వారణాసి' చిత్రబృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

25 Apr 2026
సినిమా

Toxic : 'టాక్సిక్‌'లో రొమాన్స్‌పై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'టాక్సిక్' (Toxic).

25 Apr 2026
బాలీవుడ్

Akshay Kumar: బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తె కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు

బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెపై జరిగిన సైబర్‌ వేధింపుల కేసులో మహారాష్ట్ర సైబర్‌ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

24 Apr 2026
రామ్ చరణ్

PEDDI : 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్.. జూన్ నెలాఖరున థియేటర్లలోకి!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' విడుదల తేదీపై స్పష్టత దాదాపు వచ్చేసింది.

24 Apr 2026
బాలకృష్ణ

NBK 112 : తెరపైకి 'బాలయ్య-కొరటాల' సినిమా.. ముహూర్తం ఖరారు

నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రేపే ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

sandeep reddy vanga: సందీప్ రెడ్డి వంగా కలల ప్రాజెక్ట్.. ఎందుకు తీయలేకపోయారంటే!

ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం 'మైఖేల్'.

24 Apr 2026
నితిన్

Nithiin : నితిన్ కొత్త ప్రాజెక్ట్‌.. సితార బ్యానర్‌పై డెబ్యూ డైరెక్టర్స్ ఎంట్రీ

యంగ్ హీరో నితిన్ వరుస పరాజయాలతో కెరీర్‌లో కాస్త వెనుకబడ్డాడు.

24 Apr 2026
సినిమా

vaazha 2 Review : 'వాలా2' రివ్యూ.. మలయాళ బ్లాక్‌బస్టర్ హిట్టా? ఫట్టా?

తక్కువ బడ్జెట్‌తో, పెద్దగా అంచనాలు లేకుండానే విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్న మలయాళ సినిమా 'వాలా2.

23 Apr 2026
వారణాసి

Varanasi : అంతర్జాతీయ వేదికపై 'వారణాసి' గ్రాండ్ ఎంట్రీ.. CCXP 2026లో తొలి ప్రెజెంటేషన్

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-వరల్డ్ చిత్రం 'వారణాసి' (Varanasi) తన తొలి అంతర్జాతీయ ప్రదర్శనకు సిద్ధంగా ఉంది.

23 Apr 2026
సినిమా

Geetha MAdhuri : కాఫీ షాప్ అనుభవాలపై గీతామాధురి షాకింగ్ కామెంట్స్

తెలుగు సినిమా సంగీత రంగంలో తన స్వరంతో ప్రత్యేక గుర్తింపును సంపాదించిన ప్రముఖ గాయని గీతామాధురి మళ్లీ వార్తల్లో నిలిచారు.

23 Apr 2026
టాలీవుడ్

Shivathmika: ఆ హీరో కూతురు షాకింగ్ కామెంట్స్..నెపోటిజంపై ఫైర్

టాలీవుడ్ సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ కుమార్తెగా 'దొరసాని' సినిమాతో శివాత్మిక రాజశేఖర్ సినీ రంగంలో అడుగుపెట్టారు.

23 Apr 2026
వెంకటేష్

Aadarsha Kutumbam: వెంకటేశ్-త్రివిక్రమ్‌ 'ఆదర్శ కుటుంబం'లోకి తమన్‌ ఎంట్రీ!

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' చిత్రం గురించి తాజా సమాచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది.

23 Apr 2026
టాలీవుడ్

Jetli: కమెడియన్ సత్య హీరోగా 'జెట్లీ'.. నవ్వుల పూయిస్తున్న ట్రైలర్

టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిన సత్య, ఇప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

23 Apr 2026
రజనీకాంత్

Rajnikanth173 : థలైవర్ 173కి దర్శకుడు ఖరారు: రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయనున్న సిబి చక్రవర్తి  

సూపర్ స్టార్ రజనీకాంత్‌ నటించనున్న 'థలైవర్ 173' సినిమాకు దర్శకుడు ఎవరన్న అంశంపై కొద్ది రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలికింది.

Raaka: 'రాకా'పై వదంతులకు టీమ్‌ చెక్‌.. సినిమాలో దీపికా పాత్రే కీలకం

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా, అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'రాకా'.

Cinema Impact: సినిమా ప్రభావం.. 'మరో చరిత్ర' మూవీని చూసి ఏకంగా 40 మంది ఆత్మహత్యలు..

సినిమాలు సమాజంపై ఎంతటి ప్రభావం చూపుతాయో ఎన్నో సందర్భాలు ఉన్నాయి.

22 Apr 2026
సినిమా

Allu Arjun: 'రావణం' ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్.. ప్రశాంత్ నీల్‌ను రంగంలోకి దింపిన దిల్ రాజు

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ రూపొందించిన 'పుష్ప 2' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందనను దక్కించుకున్నాడు.

22 Apr 2026
టాలీవుడ్

Balakrishna-koratala: బాలయ్య-కొరటాల మూవీ.. పవర్‌ఫుల్ కాంబో రెడీ.. బాక్సాఫీస్ రికార్డులే టార్గెట్

టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కలయిక రూపుదిద్దుకోబోతోందని సమాచారం.

Balakrishna: బాలయ్య సరసన మరో స్టార్ హీరోయిన్.. నయనతార అవుట్

నందమూరి బాలకృష్ణ సినిమాల కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

22 Apr 2026
అమెజాన్‌

Priyanka Chopra: స్ట్రీమింగ్‌కు సిద్ధమైన 'సిటడెల్‌ సీజన్‌ 2'.. అదిరిపోయిన ట్రైలర్

'సిటడెల్‌' అనే వెబ్‌ సిరీస్‌లో రిచర్డ్ మ్యాడెన్‌, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు.

22 Apr 2026
టాలీవుడ్

Chittibabu: టాలీవుడ్ సినీ నిర్మాత,దర్శకుడు,విశ్లేషకులు చిట్టిబాబు మృతి..

టాలీవుడ్ నిర్మాత,విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు (71) మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు.

Allu Arjun: అల్లు అర్జున్ కేసులో సంచలన తీర్పు.. అనుమతి లేకుండా పేరు వాడితే కఠిన చర్యలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించి వ్యక్తిగత హక్కుల పరిరక్షణపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

21 Apr 2026
విజయ్

Thalapathy vijay : 'జననాయగన్' ఆలస్యంపై విజయ్ తండ్రి కీలక వ్యాఖ్యలు

హీరో విజయ్ చివరి సినిమా 'జననాయగన్' విడుదలలో ఏర్పడిన ఆలస్యంపై ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Dhanush-Mrunal: ధనుష్ డైరెక్షన్‌లో మృణాల్ ఠాకూర్.. దేవత పాత్రలో మెరవనున్న బ్యూటీ

ధనుష్ తెరకెక్కించబోయే కొత్త చిత్రంలో మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో కనిపించనుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

21 Apr 2026
సినిమా

Ntr - Prashanth neel: ఎన్‌టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ అప్‌డేట్.. కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ గురించి ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది.

21 Apr 2026
హీరోయిన్

Kannamba: ఆ హీరోయిన్‌పై పగబట్టిన హీరో.. ఆమె జీవితం నాశనం..మరణం తర్వాత ఆగని వివాదాలు..

తెలుగు సినీ రంగంలో ఖ్యాతిని సంపాదించిన హీరోయిన్‌గా పసుపులేటి కన్నాంబా గుర్తింపు పొందారు.

21 Apr 2026
కోలీవుడ్

Parthiban: నో క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ అప్లై చేసిన పార్తిబన్.. అలా ఎందుకు చేశాడంటే..

కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఆర్. పార్తిబన్ తన తాజా నిర్ణయంతో మళ్లీ వార్తల్లో నిలిచారు.

21 Apr 2026
కేరళ

Vaazha 2: రూ.200 కోట్లు సాధించిన బ్లాక్‌బస్టర్.. మలయాళ సెన్సేషన్ 'వాలా 2' తెలుగు ట్రైలర్ రిలీజ్

ఒక చిన్న చిత్రంగా ప్రారంభమై, కేరళ బాక్సాఫీస్ వద్ద విశేష ఆదరణను పొందిన మలయాళ హిట్ సినిమా 'వాలా Ⅱ' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

21 Apr 2026
సినిమా

OTT Movie: ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్.. మెడికల్ ట్రయల్స్‌పై గుబులు పుట్టించే స్టోరీ

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్‌లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

21 Apr 2026
రాజమౌళి

Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే ఏదైనా సాధ్యమే.. రాజమౌళి చెప్పిన సీక్రెట్ ఇదే..

ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

21 Apr 2026
టాలీవుడ్

Bellamkonda Ganesh : అనుదీప్ కథతో సినిమా చేస్తున్న కరుణాకరన్..బెల్లంకొండ గణేష్ కొత్త మూవీ స్టార్ట్

టాలీవుడ్‌లో ప్రేమకథలకు ప్రత్యేకమైన రూపం ఇచ్చిన దర్శకుడు ఏ. కరుణాకరన్ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.

21 Apr 2026
సమంత

Top 10 Heroines: తగ్గని సమంత క్రేజ్.. ఓర్మాక్స్ లిస్ట్‌లో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు.. తర్వాత స్థానం ఎవరిదంటే?

ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన టాప్ 10 మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, మార్చి 2026కి సంబంధించిన లిస్ట్ బయటకు వచ్చింది.

Miheeka : సినిమాల్లోకి దగ్గుబాటి కోడలు..క్లారిటీ ఇచ్చిన రానా భార్య

రానా దగ్గుబాటి జీవిత భాగస్వామిగా మిహికా బజాజ్ టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందింది.

20 Apr 2026
సినిమా

Om Shanthi Disco Shanthi : 'యాత్ర' దర్శకుడి కొత్త సినిమా.. 'ఓం శాంతి డిస్కో శాంతి' అనౌన్స్

'యాత్ర', 'ఆనందో బ్రహ్మ', 'సేవ్ ది టైగర్స్' వంటి సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లతో గుర్తింపు పొందిన దర్శక-నిర్మాత మహి వి. రాఘవ్ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Atlee - Priya: అట్లీ ఇంట పండుగ వాతావరణం.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రియ

స్టార్ డైరెక్టర్ అట్లీ కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. నేడు ఆయనకు రెండో సంతానంగా కుమార్తె పుట్టినట్టు ప్రకటించారు.