సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Jailer 2: 'జైలర్ 2'లో షారుఖ్ స్థానంలో పవన్ కళ్యాణ్? రజినీకాంత్ మూవీపై కొత్త అప్డేట్!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో, ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి పూర్తిగా 'జైలర్ 2'పై పడింది.
Kamal Haasan: 'జననాయగన్' లీక్‌పై కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం సినిమా రంగంలో 'జననాయగన్' లీక్ ఘటన పెద్ద చర్చకు దారి తీసింది.
Dacoit : డెకాయిట్ తొలి రోజు వసూళ్లు.. అడివి శేష్ కెరీర్‌లోనే అతిపెద్ద ఆరంభం!
టాలీవుడ్‌కు చెందిన యువ నటుడు అడివి శేష్ తన సాధారణ శైలికి భిన్నంగా నటించిన 'డెకాయిట్' చిత్రం బాక్సాఫీస్ వద్ద విశేష స్పందనను అందుకుంటోంది.
Mani Ratnam: మణిరత్నం అదిరిపోయే ప్లాన్.. విజయ్ సేతుపతి-సాయి పల్లవి కాంబోలో మూవీ
చిత్రసీమ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక ప్రత్యేకమైన కలయిక ఇప్పుడు నిజమైంది.
Kantara Part 3: దానికి గుడ్ బై చెప్పనున్న స్టార్ డైరెక్టర్.. కాంతార-3 ఎప్పుడంటే..
'వరాహ రూపం'లో కనిపించిన ఆ ఆధ్యాత్మిక స్పర్శ, గంభీర స్వరం, ఉప్పొంగే భావోద్వేగాలు, ప్రకృతిని సాక్షిగా తీసుకుని సాగిన పోరాటం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Singer Mangli: టాలీవుడ్ సింగర్ మంగ్లీపై కేసు నమోదు
టాలీవుడ్ ప్రముఖ గాయని మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాను రూ.10 కోట్ల మేర మోసపోయానని ఆరోపిస్తూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా, ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు.
LIK Movie Review: ఇదొక వెరైటీ ప్రేమకథ.. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ రివ్యూ..
ప్రస్తుత కాలంలో ప్రేమ కథల రూపం పూర్తిగా మారిపోయింది. ఆ మార్పును ముందుగానే గుర్తించి, 2040 సంవత్సరాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు విఘ్నేష్ శివన్ రూపొందించిన చిత్రం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK).
korean kanakaraju: 'కొరియన్ కనకరాజు' నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, దర్శకుడు మేర్లపాక గాంధీ రూపొందిస్తున్న తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు'. హారర్-కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్లను చిత్రబృందం ప్రారంభించింది.
Romanchikam: యంగ్ హీరోతో సందీప్ రెడ్డి వంగా క్రేజీ మూవీ..మేకర్స్ ప్లాన్ అదే
టాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన 'వైలెంట్' మేకింగ్ స్టైల్‌తో గుర్తింపు పొందిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, తాను చేసే ప్రతి సినిమాతో ప్రత్యేక సంచలనాన్ని సృష్టిస్తుంటాడు.
Film Producers: సినీ రంగంలో మరో అలజడి.. పర్సంటేజీ విధానంపై వివాదం
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలను పర్సంటేజీ పద్ధతిలో ప్రదర్శించాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయానికి నిర్మాతల గిల్డ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.
Singer Mangli: 'మంగ్లీ ఎక్స్‌ప్రెస్' ఆటో డ్రైవర్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన సింగర్ మంగ్లీ
సింగర్ మంగ్లీకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలంగాణ జానపద గీతాలు అనగానే వెంటనే గుర్తుకొచ్చే మహిళా గాయకుల్లో ఆమె ఒకరు.
Vijay's Jana Nayagan: దళపతి విజయ్‌కు భారీ షాక్.. రిలీజ్‌కు ముందే 'జన నాయకన్' లీక్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు టీవీకే పార్టీ నాయకుడు, కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ వరుస షాకులను ఎదుర్కొంటున్నారు.
Rashmika Mandanna: పుట్టింటికి వెళ్లి బాల్యాన్ని గుర్తుచేసుకున్న రష్మిక.. స్కూల్ చూసి ఎమోషన్.. ఫొటోలు షేర్
ఈ నెల 5న జరిగిన తన 30వ పుట్టినరోజు వేడుకల గురించి నటి రష్మిక మందన్న తాజాగా భావోద్వేగ పోస్టు షేర్ చేశారు.
Prabhas Fauji : ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ రేస్… దసరాకు ఫిక్స్ అవుతుందా?
ఈ సంవత్సరం ప్రారంభంలో 'రాజాసాబ్' సినిమాతో నిరాశపరిచిన రెబల్ స్టార్ ప్రభాస్, అదే ఏడాదిలో బలమైన విజయాన్ని సాధించాలని సంకల్పించుకున్నాడు.
Rashmika Birthday: రష్మిక బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సర్‌ప్రైజ్.. ఖరీదైన బంగ్లా గిఫ్ట్!
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ఇంట ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 5న రష్మిక తన 30వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది.
Manju Warrier: ఆ హీరోతో ప్రయాణం ఎన్నో నేర్పింది.. మంజు వారియర్ కామెంట్స్ వైరల్
నటి మంజు వారియర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లద్దాఖ్‌కు చేసిన తన బైక్ ట్రిప్ అనుభవాలను పంచుకున్నారు.
Sara Arjun: 'ధురంధర్' బ్యూటీకి బిగ్ ఛాన్స్.. మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్
బాలీవుడ్ నటి సారా అర్జున్ తన కెరీర్‌లో అద్భుత వేగంతో ముందుకు దూసుకుపోతోంది.
MonaLisa: మోనాలిసా ప్రేమ పెళ్లిలో మరో ట్విస్ట్.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళలో తేనె కళ్లతో అందరినీ ఆకట్టుకున్న పూసలు అమ్మే యువతి మోనాలిసా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
Sandeep reddy vanga: సందీప్ రెడ్డి వంగా ఘాటు వ్యాఖ్యలు.. 'ధురంధర్ 2'పై విమర్శకులకు కౌంటర్
తన ప్రత్యేకమైన వ్యాఖ్యలతో ఎప్పుడూ చర్చల్లో నిలిచే సందీప్ రెడ్డి వంగా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.
Spirit: 'స్పిరిట్' సెట్‌లో అగ్ని ప్రమాదం.. షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్' షూటింగ్ సందర్భంగా అనుకోని అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Dacoit Review: రివ్యూ: 'డెకాయిట్' - రొమాన్స్, యాక్షన్‌తో అడివి శేష్ మరోసారి మెప్పించాడా?
డబుల్ హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న అడవి శేష్... 'మేజర్'తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తీసుకొచ్చిన తాజా చిత్రం 'డెకాయిట్'.
Dacoit: డెకాయిట్‌కు భారీ హైప్.. విడుదలకు ముందే రికార్డు బుకింగ్స్
యంగ్ హీరో అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్' సినిమా విడుదలకు ముందే మంచి హైప్ తెచ్చుకుంది.
Mammootty: నటులంతా నటిస్తూనే చనిపోవాలని కోరుకుంటారు.. మమ్ముట్టి కామెంట్స్ వైరల్
మలయాళ సినీ రంగంలోని ప్రముఖ నటులు మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'పేట్రియట్'.
Pooja Hegde : బుట్టబొమ్మకు ఏమైంది? సినిమాలకు పూజా హెగ్డే గుడ్‌బై చెప్పబోతుందా..?
ఒక వైపు నటన, మరో వైపు అద్భుతమైన డ్యాన్స్, అలాగే తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకున్న పూజా హెగ్డే.. గత కొంతకాలంగా సినిమాలకు కొంత విరామం ఇచ్చింది.
INCA Awards: బెస్ట్ యాక్టర్‌గా నాగచైతన్యకు అవార్డ్..INCA విజేతలు వీరే
యువ నటుడు అక్కినేని నాగ చైతన్యకు మరో గొప్ప గౌరవం దక్కబోతోంది.
Matthew perry : హాలీవుడ్ నటుడు మృతి కేసులో ట్విస్ట్.. మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష
హాలీవుడ్‌లో ప్రసిద్ధి పొందిన 'ఫ్రెండ్స్' సిరీస్ ద్వారా గుర్తింపు పొందిన నటుడు మాథ్యూ పెర్రీ మరణానికి సంబంధించిన కేసులో ముఖ్యమైన పరిణామం వెలుగులోకి వచ్చింది.
Cinema: 'బాహుబలి'కి ముందే రికార్డులు బద్దలు కొట్టిన తెలుగు సినిమా!
ప్రస్తుతం భారతీయ సినీ రంగంలో సినిమాలు వందల కోట్లు వసూలు చేయడం సాధారణమైపోయింది.
Renudesai: రేణు దేశాయ్ రీల్‌పై అభ్యంతరకర వ్యాఖ్య.. గుంటూరు వ్యక్తి అరెస్ట్
నటి రేణు దేశాయ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Varanasi: 'వారణాసి' సినిమా కథ లీక్?..కాశీ నుంచి రాజమౌళి స్టోరీ స్టార్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శక ప్రతిభ ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న భారీ సాహసకథా చిత్రం 'వారణాసి'.
Anna Lezhneva: పవర్ స్టార్ లవ్ స్టోరీలో అసలు ట్విస్ట్ ఇదే.. ఆ విషయం బయటపెట్టిన పవన్ భార్య
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవిత భాగస్వామి అన్నా లెజినోవా సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్‌గా ఉండి అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.
Atlee on Raaka: ఆ సినిమా 18 ఏళ్ల కల..బన్నీకి బర్త్‌డే విషెష్ చెప్పిన అట్లీ
పుష్పతో వచ్చిన సంచలన విజయానికి తర్వాత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , కోలీవుడ్ మాస్ దర్శకుడు అట్లీ కలయికలో రూపొందుతున్న 'రాకా' మూవీ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో భారీ స్పందనను సొంతం చేసుకుంది.
Shouryuv: ఆ డైరెక్టర్ మాటలకు నాని షాక్.. మృణాల్‌ని ఫిక్స్ చేయడానికి కారణమదేనా?
నేచురల్ స్టార్ నాని నట జీవితంలో 'హాయ్ నాన్న' సినిమా ఒక అందమైన భావోద్వేగ మైలురాయిగా నిలిచింది.
Anna Lezhneva : ఏ తల్లికీ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదు.. పవన్ భార్య భావోద్వేగ పోస్టు వైరల్
పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతుల కుమారుడు మార్క్ శంకర్‌కు ఏడాది క్రితం ఇదే రోజు (ఏప్రిల్ 8) సింగపూర్‌లో అతను చదువుతున్న పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయాలయ్యాయి.
Allu arjun: అల్లు అర్జున్ బర్త్‌డే స్పెషల్.. అదిరిపోయే వీడియో వైరల్
అల్లు అర్జున్ తన పేరును ఒక బ్రాండ్‌గా తీర్చిదిద్దుకుని అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.
Allu arjun: అల్లు అర్జున్ జీవితంలో ముఖ్య ఘట్టాలు.. ట్రోల్స్ జయించి ట్రెండ్‌సెట్టర్‌గా ఎదిగిన స్టార్
అల్లు అర్జున్ అనే పేరు వినగానే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ స్టైలిష్ స్టార్ గుర్తుకొస్తాడు. అదే "మల్లు అర్జున్" అని వినగానే కేరళ అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తుంది.
ALLU ARJUN: బన్నీ జీవితాన్ని మార్చేసిన సినిమా..ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచిన మూవీ అదేనా?
అల్లు అర్జున్ మొదటగా చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు.
AA22xA6: బన్నీ బర్త్‌డే బ్లాస్ట్.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. 'AA22' టైటిల్ ఫిక్స్?
టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్‌గా ప్రారంభించి ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
NTRNeel : ఎన్టీఆర్ 'డ్రాగన్'పై పుకార్లు.. షూటింగ్ ఆగలేదు అంటున్న మేకర్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'డ్రాగన్' గురించి ఇటీవల సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
Successful Lady Producers : టాలెంట్‌తో హిట్స్ కొట్టిన మెగా డాటర్స్.. నిర్మాతలుగా సక్సెస్
సినిమా నిర్మాణ రంగంలో విజయాన్ని సాధించడం చాలా కష్టమైన విషయం. ఇది నిజంగా కత్తిమీద సాము లాంటి పరిస్థితి.
Vijay,Rashmika: రష్మికనే ఎందుకు పెళ్లి చేసుకున్నానో చెప్పిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్‌కు చెందిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ , నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న ప్రేమ ప్రయాణం కొత్త దిశగా సాగింది.