సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Trisha: త్రిష కెరీర్‌పై సస్పెన్స్.. త్వరలోనే క్లారిటీ రానుందా?
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ తన సినీ ప్రయాణానికి గుడ్‌బై చెప్పబోతుందా అన్న చర్చ ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
PEDDI : మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. 'పెద్ది' రిలీజ్ పోస్ట్‌పోన్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఉప్పెన'తో గుర్తింపు పొందిన దర్శకుడు బుచ్చిబాబు కలిసి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'పెద్ది'.
Devayani: తమిళంలో 'కోర్టు' రీమేక్.. దేవయాని కుమార్తె హీరోయిన్‌గా ఎంట్రీ
ఒకప్పుడు ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన దేవయాని కుటుంబం నుంచి మరో కొత్త నటిగా పరిచయం కాబోతోంది.
Jai Hanuman: 'జై హనుమాన్' కోసం భారీ ప్లాన్స్.. టెక్నికల్ టీమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్న ప్రశాంత్ వర్మ
చిన్న సినిమాగా ప్రారంభమై పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన హనుమాన్‌కు సీక్వెల్‌గా రూపొందుతున్న జై హనుమాన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Lip Kiss Incident : స్టేజ్‌పై హద్దులు దాటిన ఫ్యాన్.. స్టార్ హీరోయిన్‌కు బలవంతపు కిస్!
మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్‌కు కేరళలో అనూహ్యమైన సంఘటన ఎదురైంది.
Virat Kohli : బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న ధురంధర్ 2.. విరాట్ కోహ్లీ రివ్యూ వైరల్
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కలయికలో రూపొందిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను నమోదు చేస్తోంది.
Jackie Chan birthday: జాకీ చాన్ 72వ బర్త్‌డే స్పెషల్.. ఆయన చెప్పిన విజయ రహస్యాలు ఇవే!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న హాంకాంగ్ యాక్షన్ స్టార్, మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ జాకీ చాన్ నేడు (ఏప్రిల్ 7) తన 72వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
Sayli surve: నలుగురు పిల్లలతో కలిసి మాజీ 'మిస్ ఇండియా' మిస్సింగ్
మాజీ మిస్ ఇండియా ఎర్త్ విజేత సయాలీ సర్వే, ఆమె నలుగురు పిల్లలు కనిపించకుండా పోయిన ఘటన పుణెలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో జరిగింది.
AA 22 : బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టైటిల్ రివీల్‌కు తేదీ ఖరారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) వేడుకలు ఈసారి ఒక రోజు ముందుగానే జోష్‌తో ప్రారంభమయ్యాయి.
Rajamouli: జక్కన్న సామాన్యుడు కాదు… రాజమౌళి సృష్టిస్తున్న VFX మిరాకిల్!
తెలుగు సినిమా ప్రతిష్టను అంతర్జాతీయంగా నిలిపిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, ఇప్పుడు మరో సంచలన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Peddi: రిలీజ్‌కు ముందే సంచలనం.. 'పెద్ది'కి రూ.130 కోట్ల ఓటీటీ డీల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , 'ఉప్పెన'తో గుర్తింపు పొందిన దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా విడుదలకు ముందే భారీ చర్చకు దారి తీస్తోంది.
Actress Subhashini Suicide: వీడియో కాల్‌లో వాగ్వాదం.. ఆత్మహత్య చేసుకున్న నటి సుభాషిణి
చెన్నై నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వీడియో కాల్‌లో భర్తతో వాగ్వాదం అనంతరం మనస్థాపానికి గురై ఓ నటి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సినీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
Bellamkonda Sreenivas: సినిమాటిక్ స్టైల్‌లో ప్రపోజ్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్..వీడియో వైరల్
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు.
Janhvi Kapoor: 15 ఏళ్లలోనే మానసిక వేదనకు గురయ్యా.. డీప్‌ఫేక్‌పై జాన్వీ కామెంట్స్ వైరల్
టాలీవుడ్, బాలీవుడ్ రంగాల్లో వరుస సినిమాలతో ముందుకు సాగుతున్న నటి జాన్వీ కపూర్, తన చిన్ననాటి జీవితంలో జరిగిన ఒక బాధాకర ఘటనను ఇటీవల గుర్తుచేసుకుంది.
this week telugu movies: ఈ వారం మూవీ లవర్స్ కు పండగ.. థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే!
'ఇటీవలి కాలంలో మనం ప్రేమకథలను చెప్పడం తగ్గించేశాం. యాక్షన్ థ్రిల్‌తో మేళవించిన కొత్త తరహా ప్రేమకథే 'డెకాయిట్' అని హీరో అడవి శేష్ పేర్కొన్నారు.
Trisha Post: విజయ్‌తో రిలేషన్ రూమర్లు.. 'ప్రేమ లేకపోతే అర్థం లేదంటూ త్రిష పోస్ట్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు.
Anil Ravipudi : హీరోగా అనిల్ రావిపూడి..? దిల్ రాజు ఆఫర్‌కు డైరెక్టర్ రియాక్షన్ ఇదే
కోలీవుడ్‌కు చెందిన యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' విడుదలకు సిద్ధంగా ఉంది.
Ram Pothineni: లోకేష్ కనగరాాజ్ శిష్యుడితో భారీ ప్లాన్..రూట్ మాార్చిన రామ్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవల వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన స్థాయిని నిరూపించుకోవాలని బలమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
Rashmika Mandanna : రష్మిక బర్త్‌డే స్పెషల్.. 'రణబాలి' టీమ్ నుంచి జయమ్మకు సర్‌ప్రైజ్
రష్మిక మందన్న 'ఛలో' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, ఇప్పుడు నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందుతూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
LIK Movie: ప్రేమకు ఇన్సూరెన్స్ ఐడియా.. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ట్రైలర్ వైరల్
'లవ్ టుడే' సినిమాతో యువతలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK). ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా, తెలుగు ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు.
Rashmika Mandanna: రష్మిక బర్త్‌డే స్పెషల్.. 'మైసా' నుంచి మాస్ పోస్టర్ రిలీజ్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా 'మైసా' రూపొందుతోంది.
Fauzi: లీక్స్‌పై కఠిన హెచ్చరిక.. 'ఫౌజీ' టీమ్ నుంచి యాక్షన్ వార్నింగ్
ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఫౌజీ.
Prashanth Varma : కుమారస్వామి కథతో ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్.. డైరెక్టర్‌గా సముద్రఖని?
కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) కథాంశాలపై ఆధారిత సినిమాలకు టాలీవుడ్‌లో విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.
Tollywood : అమరావతివైపు టాలీవుడ్ దృష్టి..త్వరలో షిఫ్టింగ్. నిజమేనా?
అమరావతిలో టాలీవుడ్ విస్తరణ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Adivi Sesh: యాక్షన్, ఎమోషన్ సీన్లతో 'డెకాయిట్' ట్రైలర్ వచ్చేసింది
అడవి శేష్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ చిత్రం డెకాయిట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.
Dhurandhar 2 : 'బాహుబలి' రికార్డు బ్రేక్.. దూసుకెళ్తున్న 'ధురంధర్ 2'.. రానా రియాక్షన్ ఇదే
ఇటీవల రిలీజ్ అయిన 'ధురంధర్ 2' ప్రేక్షకుల్లో సంచలనం సృష్టిస్తోంది.
Sunny Leone: హాలీవుడ్‌లోకి సన్నీ లియోన్..అమెరికన్ ఓటీటీ సిరీస్‌లో సందడి
అంతర్జాతీయ స్టార్‌గా పేరు పొందిన నటి సన్నీ లియోన్ తన కెరీర్‌లో మరో అవకాశాన్ని సంపాదించుకున్నారు.
Adivi Sesh: నా సినిమాల వల్ల ఏ నిర్మాత నష్టపోలేదు.. అడివి శేష్ కామెంట్స్ వైరల్
వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో అడివి శేష్.
Ranbir Kapoor: 'రామాయణ'లో రణ్‌బీర్ డబుల్ రోల్..రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్ మూవీ
ప్రకటనతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మూవీ 'రామాయణ'.
Rashmika : జపాన్ వేదికపైకి రష్మిక మందన్న..నేషనల్ క్రష్ రికార్డ్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న అంతర్జాతీయ వేదికలపై భారత గౌరవాన్ని మరోసారి ప్రతిబింబించారు.
VeeraBhadrudu : సూర్య 'కరుప్పు' చిత్రానికి తెలుగు టైటిల్ ఖరారు!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్.జె. బాలాజీ కలిసి రూపొందిస్తున్న ఆసక్తికరమైన ప్రాజెక్ట్ 'కరుప్పు'.
Bellamkonda Sai Sreenivas : పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరో..తిరుమలలో వివాహం
ఇటీవలి కాలంలో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్, తాజాగా విడుదలైన 'భైరవం', 'కిష్కింధపురి' చిత్రాల విజయాలతో మళ్లీ విజయపథంలోకి అడుగుపెట్టాడు.
Allu Arjun: చిన్ని బాబుకు జన్మదిన శుభాకాంక్షలు.. అల్లు అర్జున్ పోస్ట్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడికి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Biker movie review : శర్వానంద్ సినిమా మెప్పించిందా? లేదా?.. 'బైకర్' మూవీ రివ్యూ
శర్వానంద్ హీరోగా రూపొందిన 'బైకర్' చిత్రం అసలు చూస్తే 'అఖండ' సినిమాతో పాటు విడుదల కావాల్సింది.
Dhurandhar2: ఎన్టీఆర్‌తో కలిసి నటించనున్న 'ధురంధర్' స్టార్
మార్చి 19న భారీ అంచనాల మధ్య విడుదలైన 'ధురంధర్: ది రివెంజ్' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రెండు వారాలుగా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
Rashmika Mandanna: రష్మిక పోస్ట్ వైరల్.. గుడ్ న్యూస్ అనుకున్న ఫ్యాన్స్‌కు ట్విస్ట్!
ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న తాజాగా ఒక ఆసక్తికరమైన పోస్టుతో అందరి దృష్టిని ఆకర్షించింది.
SDT 19: సాయి దుర్గ తేజ్ భారీ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ అదుర్స్
మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన దశలో కొనసాగుతున్నారు.
Ranveer singh: అంతర్జాతీయ స్థాయిలో 'ప్రళయ్'.. రణవీర్ సింగ్ కొత్త సినిమాపై క్రేజీ అప్‌డేట్
ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది.
NBK113 : పవర్‌ఫుల్ పోలీస్‌గా బాలయ్య ఎంట్రీ.. మాస్ ఆడియన్స్‌కు ఇక పండగే!
గాడ్ ఆఫ్ మాసెస్‌గా పేరొందిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్‌లో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు.
Prabhas vs Shahrukh : మరోసారి బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ వర్సెస్ షారూఖ్ మళ్లీ ఫైట్?
మరోసారి బాక్సాఫీస్ వద్ద ప్రభాస్- షారుక్ ఖాన్ మధ్య పోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.