టాలీవుడ్: వార్తలు
Pawan Kalyan: పవన్‌ను సెట్ చేస్తున్న దిల్ రాజు...క్రేజీ కాంబినేషన్ రెడీ
రాజకీయ బాధ్యతలతో నిత్యం ప్రజల్లో ఉండే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారా? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే చర్చ నడుస్తోంది.
Anirudh: అనిరుద్ కొడితే బాక్సాఫీసులు పగిలిపోతున్నాయ్
ఒకప్పుడు తెలుగు సినిమా సంగీతం అంటే దేవిశ్రీ ప్రసాద్, తమన్ పేర్లే ఎక్కువగా వినిపించేవి.
Sri Vishnu: శ్రీవిష్ణు కొత్త ప్రయోగం.. కంఫర్ట్ జోన్‌కు గుడ్‌బై?
కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులకు దగ్గరైన యువ హీరో శ్రీవిష్ణు ఇప్పుడు కొత్త కథతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
RC17: రామ్‌చరణ్ మూవీలో తెలుగమ్మాయికి ఛాన్స్...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న 'RC17' సినిమాలో కథానాయికగా తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి పేరు తెరపైకి వచ్చింది.
CULT Movie Review: రివ్యూ: విశ్వక్‌సేన్ 'కల్ట్'.. రెండున్నర గంటల రక్తపాతం.. ప్రేక్షకులను మెప్పించిందా?
టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రతిభావంతులైన నటులకు కొదవలేదు. ఒకవైపు హీరోలుగా నటిస్తూనే.. మరోవైపు మెగాఫోన్ పట్టి దర్శకులుగానూ తమ సత్తా చాటుతున్న యువ నటులు ఉన్నారు.
Pooja Hegde: వరుస ఫ్లాపులతో వెనుకబడిన పూజా హెగ్డే.. ఆ మూడు సినిమాలపైనే ఆశలు!
టాలీవుడ్‌లో ఒకప్పుడు 'బుట్టబొమ్మ'గా భారీ క్రేజ్ సంపాదించుకున్న నటి పూజా హెగ్డేకు ప్రస్తుతం వరుస పరాజయాలు సవాల్‌గా మారాయి.
Chiranjeevi: చిరు ఓదెల సినిమాపై నీలిమేఘాలు
మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో సినిమా ఉంటుందనే ప్రకటన టాలీవుడ్‌లో అప్పట్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది.
Kiran Abbavaram Reality : ఒక్క పాట హిట్ అయితే చాలు.. రూ.3.5 కోట్లకు ఆడియో రైట్స్!
హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Killer : ఎలాన్ మస్క్ న్యూరోలింక్ పరిశోధనలే 'కిల్లర్' కాన్సెప్ట్.. హాలీవుడ్ లెవెల్‌లో సై-ఫై థ్రిల్లర్!
టాలీవుడ్‌లో సైన్స్ ఫిక్షన్ (సై-ఫై) సినిమాలు రావడం చాలా అరుదు. అయితే, హాలీవుడ్ స్థాయి కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు దర్శకుడు పూర్వాజ్ సిద్ధమవుతున్నారు.
Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్.. 'వృషకర్మ' డీల్‌లో అసలేం జరిగింది?
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను రేకెత్తిస్తున్న 'వృషకర్మ' సినిమాకు సంబంధించి తెరవెనుక కీలక బిజినెస్ డీల్ జరిగినట్లు తెలుస్తోంది.
Vijay-Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికపై అసత్య ప్రచారం.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు!
టాలీవుడ్ స్టార్ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్) పేర్లతో సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఎట్టకేలకు చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి.
Kodi Ramakrishna: దాసరి గురించి కోడి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ పరిశ్రమలో దర్శకుడు దాసరి నారాయణరావు ఎంతటి ప్రభావం చూపారో ఆయనతో పనిచేసినవారి మాటల్లోనే తెలుస్తుంది.
Nikhil Swayambhu: స్వయంభూ వీఎఫ్‌ఎక్స్‌పై నిఖిల్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'స్వయంభు'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Deviputrudu: 'దేవీపుత్రుడు' విడుదలైన 12 రోజులకే భుజ్ భూకంపం.. ఆ మిస్టీరియస్ లింక్ వెనుక కథ ఇదే!
టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ ఫలితాన్ని మించి ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.
Rangulu From Ramayana: 'రామాయణ'నుంచి మరో పాట వచ్చేసింది.. 'రంగులు రంగులే'.. ఆకట్టుకుంటున్న రాముడు,సీతల ప్రేమబంధం !
రామాయణం నుంచి విడుదలవుతున్న ప్రతి గ్లింప్స్, పాట ఈ ఇతిహాసంలోని కొత్త కోణాన్ని చూపిస్తోంది.
Vishwak Sen: తరుణ్ భాస్కర్‌ను 'ఫలక్‌నుమా దాస్' కోసం 3 నెలలు బతిమిలాడా: విశ్వక్ సేన్
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను నటుడిగా మార్చేందుకు తాను ఎంతగా కష్టపడాల్సి వచ్చిందో హీరో విశ్వక్ సేన్ సరదాగా గుర్తుచేసుకున్నారు.
Prabhas: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. 'కల్కి 2898 ఏడీ' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్!
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శుక్రవారం (అక్టోబర్ 23) తన 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
Teja Sajja: పెళ్లి పీటలెక్కనున్న తేజ సజ్జా.. డిసెంబర్‌లో వివాహం!
టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో తన వివాహం జరగనున్నట్లు ఆయన వెల్లడించాడు.
Riteish Deshmukh: టాలీవుడ్‌లోకి బాలీవుడ్ స్టార్ రితేశ్ దేశ్‌ముఖ్.. రామ్ పోతినేనితో భారీ ప్రాజెక్ట్!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అనూహ్యమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు.
Vijay Deverakonda: యాక్షన్‌కు బ్రేక్.. ఫీల్‌గుడ్ ప్రేమకథతో రాబోతున్న విజయ్ దేవరకొండ!
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొంతకాలంగా మాస్ యాక్షన్ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు.
Slumdog: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి 'స్లమ్‌డాగ్' షూటింగ్ పూర్తి.. త్వరలోనే రిలీజ్ డేట్!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్' గురించి చిత్రబృందం కీలక అప్‌డేట్ ఇచ్చింది.
Neha Sharma : డీప్‌ఫేక్ వీడియోలపై నేహా శర్మ ఫైర్.. ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కున్నా వదిలిపెట్టను!
సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి.
Ranabaali Movie: 'రణబాలి' బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే? విజయ్ దేవరకొండకు బాక్సాఫీస్ అగ్నిపరీక్ష!
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత కీలకమైన సినిమాగా 'రణబాలి' నిలవనుంది.
Tollywood : చాలా కాలం తర్వాత రీఎంట్రీ.. మోహన్‌లాల్‌తో జోడీ కడుతున్న స్టార్ హీరోయిన్!
టాలీవుడ్ సినీ పరిశ్రమలో సహజసిద్ధమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మీరా జాస్మిన్.
Sai Dharam Tej: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో సాయి తేజ్ కొత్త చిత్రం.. పూర్తి వివరాలివే..
టాలీవుడ్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఒకరు.
Nani: నాని మళ్లీ ప్రేమకథతో వస్తున్నారా? 96 డైరెక్టర్‌తో కొత్త సినిమా!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
Prithvi Shaw: మళ్లీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్.. బ్రేకప్‌కు బ్రేక్!
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw), టాలీవుడ్ నటి ఆకృతి అగర్వాల్ (Akriti Agarwal) మళ్లీ ఒక్కటయ్యారు.
Tollywood: టాలీవుడ్‌లోకి శ్రీకాంత్ కుమార్తె మేధ ఎంట్రీ.. హీరోయిన్‌గా తొలి సినిమా!
టాలీవుడ్‌లోకి మరో ప్రముఖ నటుడి వారసురాలు కథానాయికగా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్, ఒకప్పటి హీరోయిన్ ఊహ దంపతుల కుమార్తె మేధ త్వరలో హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు.
Kiran Abbavaram: ప్రేక్షకులు ట్రోల్ చేసేలోపే మన తప్పులు తెలుసుకోవాలి.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు!
టాలీవుడ్‌లో విభిన్న కథలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు.
RT 78 : జెట్ స్పీడ్‌లో మాస్ మహారాజా.. వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త సినిమా స్టార్ట్!
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ అభిమానులకు గుడ్‌న్యూస్.
Hanuman Ansh Movie review: రివ్యూ: 'హనుమాన్ అంశ్'.. తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిందా?
ఎలాంటి భారీ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం 'హనుమాన్ అంశ్'.
Thaman: వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్ ఇదేనా? థమన్ పోస్ట్ వైరల్!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఆదర్శ కుటుంబం'.
Comrade Kalyan: శ్రీవిష్ణు అభిమానులకు గుడ్‌న్యూస్.. 'కామ్రేడ్ కల్యాణ్' ట్రైలర్ విడుదల!
శ్రీ విష్ణు (Sree Vishnu) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'కామ్రేడ్ కళ్యాణ్' (Comrade Kalyan). ఈ చిత్రంలో మహిమా నంబియార్ (Mahima Nambiar) కథానాయికగా నటిస్తున్నారు.
Epic Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
'బేబీ' వంటి మైండ్ బ్లోయింగ్ హిట్ తర్వాత టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' (Epic - First Semester).
Ramaprabha: రమాప్రభ జీవితంలోని తీపి, చేదు జ్ఞాపకాలు.. 'ఇదేనండి నా కథ'గా ఆవిష్కరణ
టాలీవుడ్ సీనియర్ నటి రమాప్రభ జీవిత ప్రయాణం ఇప్పుడు పుస్తక రూపంలోకి వచ్చింది. 'రమాప్రభ.. ఇదేనండి నా కథ' పేరుతో ఈ పుస్తకం వెలువడింది.
Hanuman Ansh: రూ.400 కోట్ల వసూళ్ల మూవీ తెలుగులోకి.. 'హనుమాన్ అంశ్' రిలీజ్ డేట్ ఇదే
సినీ పరిశ్రమలో ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన చిత్రం 'హనుమాన్ అంశ్'. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది.
Impure Movie: 'కన్య' కాదనే కారణంతో పెళ్లి రద్దు.. ఆలోచింపజేసే కథాంశంతో 'ఇంప్యూర్'
పెళ్లి చేసుకోబోయే యువతి 'కన్య' కాదని అత్తమామలకు తెలియడంతో, ఆ సంబంధాన్ని రద్దు చేయడమనే ప్రధానాంశం చుట్టూ నడిచే చిత్రమే' 'ఇంప్యూర్'.
Chiranjeevi: చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ షో కోసం భారీ రెమ్యునరేషన్.. టాక్ షోపై ఆసక్తికర చర్చలు
మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే డిజిటల్ స్పేస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Thella kagitham: మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్.. ఆన్‌లైన్‌లో 'తెల్లకాగితం' కంటెంట్ లీక్!
హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్ ఎమోషనల్ మూవీ 'తెల్లకాగితం'. రమేశ్ బండ్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Rayavalasa : కార్తిక్ జయంతి 'రాయవలస' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
కార్తిక్ జయంతి హీరోగా పరిచయం అవుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రాయవలస'. రాధిక జయంతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.