Loading...

టాలీవుడ్: వార్తలు

25 Aug 2026
• సినిమా

Gandhari: తాప్సీ 'గాంధారి'పై కాపీరైట్‌ వివాదం.. 2019లోనే కథ రాశానంటున్న రచయిత!

ఒక కథను రాయడానికి రచయిత నెలల తరబడి కష్టపడతాడు. కథకు ఒక రూపం ఇచ్చి, టైటిల్‌ పెట్టి, దాన్ని రిజిస్టర్‌ చేయించి, నిర్మాతలను సంప్రదిస్తూ ఆ కథను సినిమాగా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తాడు.

24 Aug 2026
• సినిమా

Prince Cecil wedding: సినీ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్.. ప్రియురాలిని పెళ్లాడిన టాలీవుడ్ నటుడు

టాలీవుడ్ యువ నటుడు ప్రిన్స్ సిసిల్‌ ఓ ఇంటివాడయ్యారు. తన లాంగ్‌టైమ్ ప్రియురాలు సాయి ప్రతిమ (సాయి మాచిరాజు)ను ఆయన ఆగస్టు 24న న్యూజిలాండ్‌లో తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.

22 Aug 2026
• సినిమా

Tollywood: టాలీవుడ్‌కు లాభాలే లాభాలు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఒకసారి అతివృష్టి.. మరోసారి అనావృష్టి అన్నట్టుగా ఉంటుంది.

NTR-Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీపై క్రేజీ అప్‌డేట్.. రెండు టైటిళ్లు లాక్?

టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక ఒకటి.

NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్‌స్టోన్ మూవీ?

టాలీవుడ్‌లో సక్సెస్‌ ఉన్న దర్శకులకే డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది.

15 Aug 2026
• బాలీవుడ్

Sreeleela: ముంబైలో శ్రీలీల సందడి.. మళ్లీ పట్టాలెక్కిన కార్తీక్ ఆర్యన్ మూవీ షూటింగ్!

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటి శ్రీలీల.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతోంది.

14 Aug 2026
• శర్వానంద్

Sharwanand George Krish : శర్వానంద్‌ కొత్త సినిమా మొదలైంది.. శ్రీను వైట్లతో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

14 Aug 2026
• సినిమా

Jaya Krishna: జయకృష్ణ కోసం సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌.. రెండో సినిమాకు రంగం సిద్ధం?

ఘట్టమనేని కుటుంబానికి చెందిన జయకృష్ణ ఘట్టమనేని 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ మాస్‌ కథాంశం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

13 Aug 2026
• సినిమా

Sharwanand: శర్వానంద్-శ్రీను వైట్ల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్.. సంక్రాంతి టార్గెట్‌గా రేపే ప్రారంభం!

టాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన కాంబినేషన్‌ త్వరలోనే పట్టాలెక్కబోతోంది.

12 Aug 2026
• చిరంజీవి

Chiranjeevi: చిరు లీక్స్.. 'మెగా 158' టైటిల్ ఇదేనా?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'మెగా 158'పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

11 Aug 2026
• సినిమా

Ramba Oorvasi Menaka Teaser : దేవకన్యలు భూమిపైకి వస్తే.. అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' టీజర్ అదిరిపోయింది!

అల్లరి నరేష్‌, సురభి జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'రంభ ఊర్వశి మేనక'.

11 Aug 2026
• చిరంజీవి

Mega 158: మీనాక్షి చౌదరికి మెగా ఆఫర్‌.. చిరంజీవి 'మెగా 158'లో కీలక పాత్ర?

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అందాల భామ మీనాక్షి చౌదరికి మరో క్రేజీ అవకాశం దక్కినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Mahesh babu: మహేష్ బర్త్‌డే.. క్యూట్‌ ఫ్యామిలీ ఫొటోతో నమ్రత పోస్ట్‌..

టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో సందడి నెలకొంది.

Mahesh Babu: 50వ వసంతంలో మహేశ్ బాబు.. ఆయన జీవితంలోని ఆసక్తికర విషయాలు మీకోసం!

వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అంటారు. అందుకే ఏటా మరింత హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తూ టాలీవుడ్ 'ప్రిన్స్'గా అభిమానులను అలరిస్తున్న మహేష్ బాబు ఇప్పుడు 50వ వసంతంలోకి అడుగుపెట్టారు.

07 Aug 2026
• సినిమా

Varanasi Update: 'వారణాసి' షూటింగ్ 85శాతం పూర్తి.. రిలీజ్‌పై రాజమౌళి మాస్టర్ ప్లాన్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం 'వారణాసి'పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

06 Aug 2026
• నాని

The Paradise: నాని 'ది ప్యారడైజ్'లో స్పెషల్ సాంగ్.. స్టార్ హీరోయిన్ ఎంట్రీ?.. థియేటర్లలో మాస్ జాతర ఖాయమా!

టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న భారీ చిత్రాల్లో 'ది ప్యారడైజ్' ఒకటి.

04 Aug 2026
• సినిమా

Sukumar - DSP: RC17 నుంచి దేవిశ్రీ ప్రసాద్ ఔట్?.. కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుకుమార్!

స్టార్ డైరెక్టర్ సుకుమార్, స్టార్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది.

03 Aug 2026
• నితిన్

Alias Rukmini : నాని నిర్మాణంలో నితిన్ కొత్త సినిమా.. 'అలియాస్ రుక్మిణి' గ్లింప్స్ విడుదల

టాలీవుడ్‌లో ఆసక్తికరమైన కాంబినేషన్‌కు తెరలేచింది. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, యూత్ స్టార్ నితిన్ హీరోగా ఓ కొత్త చిత్రం రూపొందుతోంది.

02 Aug 2026
• సినిమా

Rana: బాగా సన్నబడిన రానా.. అభిమానుల్లో ఆందోళన, అసలు కారణం ఇదేనా?

టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన దగ్గుబాటి రానా మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.

02 Aug 2026
• సినిమా

Anupama Parameswaran : ధృవ్ విక్రమ్‌తో బ్రేకప్ ప్రచారం మధ్య అనుపమ ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ చిత్రాల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మరోసారి వార్తల్లో నిలిచారు.

31 Jul 2026
• సినిమా

Dulquer Salman : ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్లకు దుల్కర్ సల్మాన్ అండ.. మళ్లీ హిట్ ట్రాక్‌లోకి తీసుకొస్తాడా?

టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల్లో వరుస విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో 'దుల్కర్ సల్మాన్' ఇప్పుడు పలువురు హీరోయిన్లకు ఆశాకిరణంగా మారాడు.

31 Jul 2026
• సినిమా

Srinivasa Mangapuram OTT: థియేటర్లలోకి వచ్చిన 'శ్రీనివాస మంగాపురం'.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే?

తెలుగు చిత్రసీమలో మరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

31 Jul 2026
• సినిమా

Jagapathi Babu: ముఖంపై గాయాలతో కనిపించిన జగపతిబాబు..అసలు ఏమైందో చెప్పిన నటుడు!

టాలీవుడ్ సీనియర్ నటుడు, విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన జగపతి బాబు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు.

31 Jul 2026
• సినిమా

K Jamuna Rani: తెలుగు సినీ సంగీతానికి తీరని లోటు.. ప్రముఖ గాయని జమునారాణి కన్నుమూత

భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో మరో మధుర గాత్రం మూగబోయింది.

31 Jul 2026
• సినిమా

SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. నాలుగు భాషల్లో ఈ సినిమాలదే ఆధిపత్యం!

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డులుగా గుర్తింపు పొందిన 14వ నెక్సా సైమా (SIIMA) అవార్డ్స్ నామినేషన్స్‌ను అధికారికంగా ప్రకటించారు.

28 Jul 2026
• సినిమా

Ramcharan: రామ్‌చరణ్‌ ఆరోగ్యంపై 'పెద్ది' మేకర్స్‌ స్పందన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ చరణ్‌కు ఇటీవల మణికట్టుకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే.

27 Jul 2026
• సినిమా

Puri jagannadh: పూరీ జగన్నాథ్ ఇంట విషాదం.. తల్లి మృతి.. భావోద్వేగ పోస్ట్‌తో మనసు విప్పిన పవిత్ర

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుటుంబాన్ని తీవ్ర విషాదం ఆవరించింది.

24 Jul 2026
• బాలకృష్ణ

Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య మోకాలి ఆపరేషన్ విజయవంతం!

టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది.

21 Jul 2026
• సినిమా

Bhagyashri Borse about Unlucky tag: నన్ను అన్‌లక్కీ అన్నారు.. కానీ బాధపడలేదు: భాగ్యశ్రీ బోర్సే

'లెనిన్' సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న నటి 'భాగ్యశ్రీ బోర్సే' ఈ సక్సెస్ తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పారు.

20 Jul 2026
• సినిమా

Rag Mayur : నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్‌లో తెలుగు నటుడి సత్తా.. ఉత్తమ నటుడిగా రాగ్ మయూర్!

వైవిధ్యమైన కథలు, భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు రాగ్ మయూర్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.

20 Jul 2026
• సినిమా

Prasanna Kumar: టాలీవుడ్‌ యూనియన్‌ వార్‌కు ఎండ్‌ కార్డ్‌.. బాలయ్య ఎంట్రీతో సెట్‌ అయిన వివాదం!

టాలీవుడ్‌లో ఇటీవల డాన్సర్స్ యూనియన్‌, ఫైటర్స్ యూనియన్‌, ఫెడరేషన్ మధ్య నెలకొన్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది.

19 Jul 2026
• రామ్ చరణ్

RC 17 : రామ్‌చరణ్-సుకుమార్ మూవీకి ముహూర్తం ఫిక్స్‌.. సెప్టెంబర్‌లో గ్రాండ్ లాంచ్!

టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన కాంబినేషన్లలో గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్, దర్శకుడు సుకుమార్ జోడీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

19 Jul 2026
• శర్వానంద్

Sharwanand : మహాభారతం కథాంశంతో శర్వానంద్ కొత్త మూవీ.. 'నాగబంధం' దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!

టాలీవుడ్‌లో కథల ఎంపికలో ప్రత్యేకతను చాటుకుంటూ తనదైన ప్రయాణం సాగిస్తున్న హీరో శర్వానంద్ వరుసగా కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు.

18 Jul 2026
• సినిమా

72nd National Film Awards: నేడే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. రేసులో ఎవరు ఉన్నారంటే?

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం 5:30 గంటలకు విజేతల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.

18 Jul 2026
• బాలీవుడ్

Rakul preet singh: టాలీవుడ్‌లో కనిపించే ఐక్యత బాలీవుడ్‌లో లేదు: రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు చిత్రసీమ తన సినీ ప్రయాణానికి బలమైన పునాది వేసిందని ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొంది.

17 Jul 2026
• సినిమా

Kalyanam Kamaneeyam Jeevitham : 'కళ్యాణం కమనీయం జీవితం' టీజర్ వచ్చేసింది.. ప్రేమలో కొత్త ఎమోషన్ చూపించిన టీమ్!

ఖాన్ దురాని, సాహితి ఆవంచ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'కళ్యాణం కమనీయం జీవితం' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

17 Jul 2026
• సినిమా

Sumanth: 'మహేంద్రగిరి వారాహి' కోసం వినూత్న ప్రమోషన్.. థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలు!

టాలీవుడ్ హీరో సుమంత్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్న డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి' ఆసక్తిని రేకెత్తిస్తోంది.

17 Jul 2026
• సినిమా

Anil Ravipudi: జగపతి బాబుతో సినిమా.. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా చేసిన ఓ ప్రకటన ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

14 Jul 2026
• సినిమా

Idhupu Kayitham: డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు 'ఇడుపు కాయితం'..

తెలంగాణ మాండలికంలో వినిపించే ప్రత్యేకమైన పదమైన 'ఇడుపు కాయితం' పేరుతో రూపొందుతున్న సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

11 Jul 2026
• రవితేజ

Ravi Teja: రవితేజ - శ్రీవిష్ణు మల్టీస్టారర్‌కు 'వీరాధి వీరులంట' టైటిల్‌?

మాస్ మహారాజా రవితేజ, యువ కథానాయకుడు శ్రీవిష్ణు కలిసి ఓ ప్రతిష్ఠాత్మక మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.