టాలీవుడ్: వార్తలు
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్ రీఎంట్రీ.. 11 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై లవర్ బాయ్
90వ దశకంలో దక్షిణాది సినీ పరిశ్రమలో లవర్ బాయ్ ఇమేజ్‌తో యువతను ఆకట్టుకున్న హీరోలు ఎంతో మంది ఉన్నారు.
Sree Vishnu : ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు మూవీ.. ఎక్కడ చూడాలంటే?
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు వరుసగా కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా ఆయన, నయన్ సారిక జంటగా నటించిన 'విష్ణు విన్యాసం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Anil Sunkara: అనీల్ కైవల్య దర్శకత్వంలో 'ఎయిర్‌ఫోర్స్-బెజవాడ బ్యాచ్' స్టార్ట్
టాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ప్రోత్సహిస్తూ, కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే నిర్మాతగా గుర్తింపు పొందిన అనిల్ సుంకర మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
Sreeleela: పవన్ కళ్యాణ్ డైలాగ్‌తో షర్ట్… ఎయిర్‌పోర్ట్‌లో శ్రీలీల సందడి
టాలీవుడ్‌లో యువ సెన్సేషన్‌గా గుర్తింపు పొందిన శ్రీలీల, త్వరలో ఒక భారీ ప్రాజెక్ట్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
Nani: శేఖర్ కమ్ములకి నాని షాక్ ఇచ్చాడా? ఫిలింనగర్‌లో హాట్ టాపిక్!
టాలీవుడ్‌లో నేచురల్ స్టార్‌గా గుర్తింపు పొందిన నాని ప్రస్తుతం తన కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు.
Sharwanand: 'జార్జ్ కృష్ణ'గా శర్వానంద్..హిట్ కోసం చూస్తున్న శ్రీను వైట్ల
టాలీవుడ్‌లో హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్‌సింగ్'కు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంతంటే..?
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పవర్ స్టార్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు మరో డిఫరెంట్ ప్రాజెక్ట్.. శౌర్యువ్ స్క్రిప్ట్‌లో పౌరాణిక టచ్!
టాలీవుడ్‌లో సంచలన స్టార్‌గా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ వరుసగా కొత్త సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు.
Producer : టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాలకు నిర్మాతగా నిలిచిన రోజా ఆర్ట్స్ సంస్థలో ఒకరైన ఎం. అర్జున్ రాజు అనారోగ్యంతో కన్నుమూశారు.
Rajendra prasad: ఎంజీఆర్‌పై కామెంట్స్ వివాదం.. సారీ చెప్పిన రాజేంద్రప్రసాద్
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపారు.
Actor Vishal: రాజేంద్ర ప్రసాద్‌పై తమిళ హీరో ఫైర్.. ఎందుకంటే?
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన తాజా వ్యాఖ్యలు దక్షిణ భారత సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
Tammareddy Bharadwaja: ఇండస్ట్రీలో ఉండలేననుకున్నా.. ఆ టైమ్‌లోనే ఈ సినిమా మొదలైంది: తమ్మారెడ్డి భరద్వాజ
జగపతి బాబు, లయ, హృతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వదలా' (Vadhala). ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ, కిశోర్ నాయుడు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం
టాలీవుడ్‌లో నటుల వివాహాల హల్చల్ కొనసాగుతోంది. ఇటీవల విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ తమ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.
Samyuktha: ఉమెన్స్ డే స్పెషల్.. 'ది బ్లాక్ గోల్డ్'లో సంయుక్త పవర్‌ఫుల్ అవతారం
టాలీవుడ్‌లో లక్కీ చార్మ్‌గా గుర్తింపు పొందిన సంయుక్త మీనన్ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తన ప్రతిభను మరోసారి చాటుకుంటోంది.
Sampradayini suppini suddapoosani review: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని.. శివాజీ-లయ కాంబో ఆకట్టుకుందా?
వరుస సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోంది ETV Win. విజయవంతమైన #90s వెబ్‌సిరీస్ తర్వాత శివాజీతో కలిసి చేసిన రెండో ప్రాజెక్ట్ సంప్రదాయిని సుప్పినీ సుద్దపూసనీ.
Bellamkonda Sai Srinivas : వివాహానికి సిద్ధమైన బెల్లంకొండ శ్రీనివాస్ ?
మెగా మాస్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.
Anasuya: నన్ను విమర్శించడానికి మీరెవరు?.. హోలీ ట్రోల్స్‌పై అనసూయ ఫైర్!
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
S Saraswathi Review: 'ఎస్ సరస్వతి' రివ్యూ.. మంచి పాయింట్‌తో వచ్చిన థ్రిల్లర్.. కానీ పూర్తి స్థాయిలో మెప్పించిందా?
నటి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా మారి రూపొందించిన చిత్రం 'ఎస్ సరస్వతి'. తమిళ నటి అయినా ఇటీవల కాలంలో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించిన ఆమె, ఈ సినిమాను నేరుగా తెలుగులోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం.
Funky OTT: విశ్వక్ సేన్ 'ఫంకీ' మూవీ ఓటీటీ రిలీజ్ పై క్రేజీ అప్డేట్..
టాలీవుడ్‌లో మాస్ కా దాస్‌గా పేరొందిన విశ్వక్ సేన్ ఈసారి తనకు సర్వసాధారణమైన జానర్‌కు భిన్నంగా పూర్తిగా ఫన్ జోన్‌లోకి అడుగుపెట్టి చేసిన సినిమా "ఫంకీ". జాతిరత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ ఈ సినిమాను తెరకెక్కించగా, ఇందులో కాయదు లోహార్ హీరోయిన్‌గా నటించింది.
upcoming telugu movies: ఈ వారం థియేటర్లలో 9 సినిమాల రిలీజ్.. ఓటీటీలోనూ ఫుల్ జోష్!
అచ్చమైన క్రైమ్ థ్రిల్లర్
Sivaji Raja: నటుడు శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత
టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో విషాదం నెలకొంది.
Allu Sirish: అల్లు శిరీష్ పెళ్లికొడుకు వేడుక.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా విజయ్-రష్మిక
టాలీవుడ్‌లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, యువ నటుడు అల్లు శిరిష్ పెళ్లికొడుకు వేడుక కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు.
Renu Desai: నెటిజన్ల దూషణలపై రేణూ దేశాయ్ ఆగ్రహం.. ఫేక్ అకౌంట్లకు వార్నింగ్!
నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mrithyunjay Trailer: సమాధానం చెప్పక తప్పదు.. ఆసక్తి రేపుతున్న మృత్యుంజయ్ ట్రైలర్!
శ్రీ విష్ణు హీరోగా, హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మృత్యుంజయ. ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Meenakshi Chaudhary : 'భాగమ్ భాగ్' సీక్వెల్‌లో మీనాక్షి హీరోయిన్‌గా ఫిక్స్?
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో మీనాక్షి చౌదరి ఒకరు.
Anil Ravipudi: వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌పై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి
టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ చిత్రానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఒక కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.
Tollywood: హీరో లేకుండానే హిస్టరీ.. 9 నంది అవార్డులు సాధించిన చిత్రమిదే!
క్రియేటివ్ దర్శకుడిగా పేరుగాంచిన 'కృష్ణవంశీ' ప్రత్యేకత ఏమిటంటే—సినిమా నేపథ్యం ఏదైనా సరే దాని లోతుల్లోకి వెళ్లి భావోద్వేగాలను చూపించగలడు.
Meera Chopra: కుర్రాళ్ల క్రష్ హీరోయిన్ రీఎంట్రీ.. 42వయస్సులో మళ్లీ ఇండస్ట్రీకి.. ఆమె ఎవరంటే?
టాలీవుడ్ లో 'వాన' సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మీరా చోప్రా, అనంతరం పవన్ కళ్యాణ్ నటించిన 'బంగారం' చిత్రంలో కూడా మెరిసింది.
Allu Sirish : పెళ్లికి ముందే అల్లు శిరీష్ గ్రాండ్ పార్టీ.. టాలీవుడ్ ప్రముఖుల సందడి!
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ తన వివాహ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
Taapsee: విమర్శల తర్వాత యూటర్న్.. తెలుగు సినిమాపై తాప్సీ ప్రశంసల వర్షం
నటి తాప్సీ పన్ను ఇటీవల సౌత్ ఇండస్ట్రీ, ముఖ్యంగా టాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
Nikhil : పాన్ ఇండియా సినిమాతో పాటు వెబ్ సిరీస్.. నిఖిల్ ప్లానింగ్ సూపర్!
విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం పీరియడ్ యాక్షన్ డ్రామా స్వయంభుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Varanasi : 'వారణాసి' మేకింగ్ గ్లింప్స్ వైరల్.. రాజమౌళి విజన్‌కు నెటిజన్లు ఫిదా!
టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి (SSMB29) షూటింగ్ దశలోనే కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
Virosh Wedding: హల్దీతో హోలీ మజా.. విజయ్-రష్మిక పెళ్లి వేడుకల్లో సినీ తారల సందడి
టాలీవుడ్‌లో అందరూ ఇష్టపడే క్యూట్ జంట విజయ్-రష్మికల పెళ్లి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Varanasi: అన్నపూర్ణ స్టూడియోస్‌లో మోషన్ క్యాప్చర్ స్టూడియో ఆవిష్కరణ
తెలుగు చిత్ర పరిశ్రమలో సాంకేతిక రంగంలో మరో కీలక ముందడుగు పడింది.
Sridevi: వెండితెర చాందినీ.. గ్లామర్, గ్రేస్‌కు మారుపేరు శ్రీదేవి
ప్రేక్షకులు ఇప్పటికీ 'పదహారేళ్ల వయసు' దగ్గరే నిలిచిపోయారు. అభిమానులు 'వేటగాడు' వానలో తడిసి ముద్దవుతూనే ఉన్నారు.
OTT: బోలెడన్ని ట్విస్టులు.. నిరాశపరచదు.. రాజీవ్ కనకాల కాన్ఫిడెంట్ కామెంట్స్
మరో తెలుగు ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Kalyani: కళ్యాణి విడాకులపై క్లారిటీ.. తమ్ముడు చేతన్ చీను కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ నటి కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
Mokshagna : నందమూరి వారసుడి అరంగేట్రం ఖాయం.. క్రిష్ దర్శకత్వంలో మెగా ప్రాజెక్ట్
టాలీవుడ్ కి నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైంది. నందమూరి మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్న తొలి చిత్రం 'ఆదిత్య 999 మ్యాక్స్'.
Arvind Swamy: స్టార్‌డమ్ మధ్యలోనే పక్షవాతం…ఆయుర్వేదంతో కోలుకున్న స్టార్ హీరో!
90వ దశకంలో లవర్ బాయ్ ఇమేజ్‌తో ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోల్లో అరవింద్ స్వామి ఒకరు. ముఖ్యంగా రోజా, బాంబే సినిమాల ద్వారా ఆయనకు విపరీతమైన ప్రజాదరణ లభించింది.
Vijay- Rashmika: ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్.. అతిథులకు జపనీస్ స్పెషల్ విందు
టాలీవుడ్‌లో తన క్యూట్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహానికి ఫైనల్ ముహూర్తం ఖరారైంది.