టాలీవుడ్: వార్తలు
Pooja Hegde : బుట్టబొమ్మ ప్రేమలో పడిందా? బాలీవుడ్ హీరోతో రిలేషన్ నిజమేనా?
టాలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే ప్రస్తుతం తన సినిమాల కంటే వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.
Sai Srinivas : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. కావ్య రెడ్డితో ఏడు అడుగులు..!
టాలీవుడ్‌లో యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.
Mahesh Babu: వారణాసి తర్వాత మహేష్ బాబు ప్రాజెక్ట్ అదే.. సూపర్ స్టార్ ప్లానింగ్ అదిరిపోయిందిగా..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన సినీ ప్రయాణంలోనే అత్యంత భారీ, ప్రతిష్టాత్మక చిత్రంతో బిజీగా ఉన్నారు.
Bellamkonda Srinivas: రేపు శుభముహూర్తం… ఆ రోజు భారీ రిసెప్షన్ ఏర్పాటు
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు.
Samantha: టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా వరకూ.. సమంత సెన్సేషనల్ జర్నీ
'ఏ మాయ చేసావె' సినిమాలో అమాయకమైన చూపులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జెస్సీ పాత్రను ఎవరు మరచిపోగలరు?
Nagarjuna : నాగార్జున 100వ చిత్రంలో టబు ఎంట్రీ.. 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ కాంబో
టాలీవుడ్ హీరో నాగార్జునతో మరోసారి టబు జోడీ కట్టనున్నారు. అక్కినేని నాగార్జున సినీ ప్రయాణంలో ప్రత్యేక స్థానం దక్కించుకోబోతున్న 100వ చిత్రంలో సీనియర్ నటి టబు నటిస్తున్నారనే వార్తలకు ఆమె స్వయంగా ధృవీకరణ ఇచ్చారు.
Tollywood: చిరు-బాలయ్య-నాగ్ రికార్డుల పోరు.. టాలీవుడ్ చరిత్రలో చెరగని సంవత్సరం అదే
తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో కొన్ని రికార్డులు ఎన్నటికీ చెరగవు. కొన్ని ఘనతలు తిరిగి పునరావృతం కావు.
NBK - Koratala Siva : ఆ మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య..పూనకాలు లోడింగ్!
బాలయ్య కొత్త సినిమా కథపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.
Biker OTT: అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. శర్వానంద్ 'బైకర్' ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ రేసింగ్ యాక్షన్ థ్రిల్లర్ బైకర్ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీకి సిద్ధమైంది.
Mehreen Pirzada: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న మెహరీన్.. ఇన్‌స్టాలో అధికారిక ప్రకటన
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సినీ నటి మెహరీన్ పిర్జాదా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అర్ష్ ఔలఖ్‌తో తన వివాహం జరిగినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Ashu Reddy: పెళ్లి పేరుతో మోసం.. ఆరోపణలను ఖండించిన అషు రెడ్డి
తనపై వస్తున్న ఆరోపణలపై టాలీవుడ్ నటి అషు రెడ్డి ఘాటుగా స్పందించారు. తన ప్రమేయం లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
Amani: ఆ కారణం వల్లే చిరంజీవితో నటించలేదు
టాలీవుడ్‌లో హోమ్లీ ఇమేజ్‌తో ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నటి ఆమని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Soundarya: సౌందర్య వెళ్లిపోయినా.. ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్న రఘు
అపూర్వ నటి సౌందర్య గురించి నటుడు సురేష్ ఇటీవల ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Nithiin : నితిన్‌కు జోడీగా 'మిరాయ్' హీరోయిన్..
టాలీవుడ్ యువ హీరో నితిన్ తన కొత్త సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి పనిచేయనున్నారు.
Shivathmika: ఆ హీరో కూతురు షాకింగ్ కామెంట్స్..నెపోటిజంపై ఫైర్
టాలీవుడ్ సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ కుమార్తెగా 'దొరసాని' సినిమాతో శివాత్మిక రాజశేఖర్ సినీ రంగంలో అడుగుపెట్టారు.
Jetli: కమెడియన్ సత్య హీరోగా 'జెట్లీ'.. నవ్వుల పూయిస్తున్న ట్రైలర్
టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిన సత్య, ఇప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
Balakrishna-koratala: బాలయ్య-కొరటాల మూవీ.. పవర్‌ఫుల్ కాంబో రెడీ.. బాక్సాఫీస్ రికార్డులే టార్గెట్
టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కలయిక రూపుదిద్దుకోబోతోందని సమాచారం.
Balakrishna: బాలయ్య సరసన మరో స్టార్ హీరోయిన్.. నయనతార అవుట్
నందమూరి బాలకృష్ణ సినిమాల కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Chittibabu: టాలీవుడ్ సినీ నిర్మాత,దర్శకుడు,విశ్లేషకులు చిట్టిబాబు మృతి..
టాలీవుడ్ నిర్మాత,విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు (71) మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు.
Bellamkonda Ganesh : అనుదీప్ కథతో సినిమా చేస్తున్న కరుణాకరన్..బెల్లంకొండ గణేష్ కొత్త మూవీ స్టార్ట్
టాలీవుడ్‌లో ప్రేమకథలకు ప్రత్యేకమైన రూపం ఇచ్చిన దర్శకుడు ఏ. కరుణాకరన్ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
Miheeka : సినిమాల్లోకి దగ్గుబాటి కోడలు..క్లారిటీ ఇచ్చిన రానా భార్య
రానా దగ్గుబాటి జీవిత భాగస్వామిగా మిహికా బజాజ్ టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందింది.
Prashanth Neel 418: మైత్రీ మూవీ మేకర్స్ కొత్త ట్రాక్.. '418' హారర్ టైటిల్ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్‌లో అగ్రగామి నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందిన మైత్రీ మూవీ మేకర్స్, ఇప్పుడు కొత్త దిశలో ప్రయాణం ప్రారంభించింది.
May 1 Releases : రామ్ చరణ్ మూవీ వాయిదా.. మేడే రోజు పోటీపడి రిలీజ్ అవుతున్న సినిమాలివే
ఈ సమ్మర్ సీజన్ కూడా ఆశించినంతగా కళకళలాడడం లేదు. ముందుగా ప్రకటించిన ప్యారడైజ్, లెనిన్ చిత్రాల తర్వాత పెద్ది సినిమా కూడా వరుసగా వాయిదా పడింది.
Chiranjeevi - Balakrishna: బాలకృష్ణ క్లాప్‌తో ప్రారంభమైన చిరంజీవి మూవీ..
నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు.
Pawan Kalyan: సౌందర్యను వద్దన్న పవన్.. ఆ సినిమా వెనకాల ఏం జరిగిందో తెలుసా?
టాలీవుడ్ చరిత్రలో బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయాలు సాధించిన సినిమాలలో 'సుస్వాగతం' ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
Inca Awards: ఐఎన్‌సీఏ అవార్డుల వేడుక.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య
ఇండియన్ నేషనల్ సినిమా అకాడమీ (ఐఎన్‌సీఏ) అవార్డుల 2026 ప్రదానోత్సవం గురువారం రాత్రి అట్టహాసంగా జరిగింది.
Ram Charan: మెగాస్టార్ చిరంజీవిపై ఎమోషనల్ కామెంట్స్.. రామ్ చరణ్ ఏమన్నాడంటే
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న 'పెద్ది' చిత్రంలో నటిస్తున్నాడు.
Papam Prathap: 'పాపం ప్రతాప్' సినిమా రివ్యూ.. తిరువీర్ మూవీ హిట్టా..ఫట్టా?
టాలీవుడ్ హీరో తిరువీర్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాపం ప్రతాప్ అనే టైటిల్‌తో వచ్చిన ఈ మూవీ కథ 1990ల కాలంలో గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో సాగుతుంది.
Thiruveer : సినిమాల కోసం తల్లిదండ్రుల కర్మకాండలు మిస్సయ్యా.. తిరువీర్ ఎమోషనల్
టాలీవుడ్‌లో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా నటించిన తాజా చిత్రం 'పాపం ప్రతాప్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Paapam Prathap: 'పాపం ప్రతాప్'కు సెన్సార్ అడ్డంకులు.. యానిమల్ బోర్డు ఎన్ఓసీతో టెన్షన్
నటుడు తిరువూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పాపం ప్రతాప్' సినిమా విడుదలకు కేవలం ఒక్క రోజు ముందు అనూహ్య అడ్డంకి ఎదురైంది.
Sundeep Kishan: 'పవర్ పేట' అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో హైప్ పెంచిన సందీప్ కిషన్
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సందీప్ కిషన్ తన సినీ ప్రయాణంలో 16 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్నారు.
Singer Mangli: మైక్రో ఫైనాన్స్ కేసులో నేను బాధితురాలినే.. మంగ్లీ కీలక వ్యాఖ్యలు
సింగర్ మంగ్లీ, ఆమె తమ్ముడిపై కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి.
Srinivasa Mangapuram: జయకృష్ణ గ్రాండ్ ఎంట్రీ.. 'శ్రీనివాస మంగాపురం' టీజర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అవుతున్నారు.
Naga Chaitanya : నాగ్-చైతూ హ్యాట్రిక్ మూవీ.. మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న తండ్రీకొడుకులు
టాలీవుడ్‌లో యువ హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందిన అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత బిజీగా ఉన్నారు.
Peddi Movie : పదేళ్ల తర్వాత మళ్లీ చరణ్‌తో స్క్రీన్‌పై కనిపించనున్న హీరో.. 'పెద్ది'లో కీలక పాత్రలో ఎవరంటే..?
ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో 'పెద్ది' ఒకటి. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా సినిమా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
Demand Heroines In South : సినీ ఇండస్ట్రీని శాసిస్తున్న వయ్యారి భామలు..!
'డ్రాగన్' సినిమా భారీ విజయాన్ని సాధించడంతో కయాద్ లోహార్ యువతలో క్రేజ్ సంపాదించింది.
Gopichand33: గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్.. రేపు టైటిల్ గ్లింప్స్ రిలీజ్!
టాలీవుడ్ యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపి చంద్ కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Ram Pothineni: హీరో నుంచి కథారచయితగా రామ్.. టాలీవుడ్‌లో కొత్త ఛాప్టర్!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వెండితెరపై విజయవంతంగా రెండు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు.
Papam Prathap Trailer: 'పాపం ప్రతాప్' ట్రైలర్ సెన్సేషన్.. తిరువీర్ మరో హిట్‌కు రెడీ!
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో తిరువీర్ మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Singer Mangli : నా పరువును దెబ్బతీయడానికే అసత్య ప్రచారం.. మంగ్లీ సంచలన వ్యాఖ్యలు
సినీ గాయని మంగ్లీ చుట్టూ నెలకొన్న ఆర్థిక వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది.