LOADING...

టాలీవుడ్: వార్తలు

11 Apr 2026
సినిమా

Jayaprada's Son Samrat: ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. హీరోగా జయప్రద కొడుకు

సినిమా రంగంలో వారసుల ప్రవేశం ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

11 Apr 2026
రజనీకాంత్

Jailer 2: 'జైలర్ 2'లో షారుఖ్ స్థానంలో పవన్ కళ్యాణ్? రజినీకాంత్ మూవీపై కొత్త అప్డేట్!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో, ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి పూర్తిగా 'జైలర్ 2'పై పడింది.

Dacoit : డెకాయిట్ తొలి రోజు వసూళ్లు.. అడివి శేష్ కెరీర్‌లోనే అతిపెద్ద ఆరంభం!

టాలీవుడ్‌కు చెందిన యువ నటుడు అడివి శేష్ తన సాధారణ శైలికి భిన్నంగా నటించిన 'డెకాయిట్' చిత్రం బాక్సాఫీస్ వద్ద విశేష స్పందనను అందుకుంటోంది.

11 Apr 2026
సినిమా

Singer Mangli: టాలీవుడ్‌ సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు

టాలీవుడ్ ప్రముఖ గాయని మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాను రూ.10 కోట్ల మేర మోసపోయానని ఆరోపిస్తూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా, ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Romanchikam: యంగ్ హీరోతో సందీప్ రెడ్డి వంగా క్రేజీ మూవీ..మేకర్స్ ప్లాన్ అదే

టాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన 'వైలెంట్' మేకింగ్ స్టైల్‌తో గుర్తింపు పొందిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, తాను చేసే ప్రతి సినిమాతో ప్రత్యేక సంచలనాన్ని సృష్టిస్తుంటాడు.

Rashmika Birthday: రష్మిక బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సర్‌ప్రైజ్.. ఖరీదైన బంగ్లా గిఫ్ట్!

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ఇంట ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 5న రష్మిక తన 30వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది.

09 Apr 2026
సినిమా

Pooja Hegde : బుట్టబొమ్మకు ఏమైంది? సినిమాలకు పూజా హెగ్డే గుడ్‌బై చెప్పబోతుందా..?

ఒక వైపు నటన, మరో వైపు అద్భుతమైన డ్యాన్స్‌, అలాగే తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకున్న పూజా హెగ్డే.. గత కొంతకాలంగా సినిమాలకు కొంత విరామం ఇచ్చింది.

09 Apr 2026
సినిమా

INCA Awards: బెస్ట్ యాక్టర్‌గా నాగచైతన్యకు అవార్డ్..INCA విజేతలు వీరే

యువ నటుడు అక్కినేని నాగ చైతన్యకు మరో గొప్ప గౌరవం దక్కబోతోంది.

09 Apr 2026
సినిమా

Cinema: 'బాహుబలి'కి ముందే రికార్డులు బద్దలు కొట్టిన తెలుగు సినిమా!

ప్రస్తుతం భారతీయ సినీ రంగంలో సినిమాలు వందల కోట్లు వసూలు చేయడం సాధారణమైపోయింది.

Atlee on Raaka: ఆ సినిమా 18 ఏళ్ల కల..బన్నీకి బర్త్‌డే విషెష్ చెప్పిన అట్లీ

పుష్పతో వచ్చిన సంచలన విజయానికి తర్వాత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , కోలీవుడ్ మాస్ దర్శకుడు అట్లీ కలయికలో రూపొందుతున్న 'రాకా' మూవీ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో భారీ స్పందనను సొంతం చేసుకుంది.

Vijay,Rashmika: రష్మికనే ఎందుకు పెళ్లి చేసుకున్నానో చెప్పిన విజయ్ దేవరకొండ

టాలీవుడ్‌కు చెందిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ , నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న ప్రేమ ప్రయాణం కొత్త దిశగా సాగింది.

06 Apr 2026
రామ్ చరణ్

Peddi: రిలీజ్‌కు ముందే సంచలనం.. 'పెద్ది'కి రూ.130 కోట్ల ఓటీటీ డీల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , 'ఉప్పెన'తో గుర్తింపు పొందిన దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా విడుదలకు ముందే భారీ చర్చకు దారి తీస్తోంది.

06 Apr 2026
బాలీవుడ్

Janhvi Kapoor: 15 ఏళ్లలోనే మానసిక వేదనకు గురయ్యా.. డీప్‌ఫేక్‌పై జాన్వీ కామెంట్స్ వైరల్

టాలీవుడ్, బాలీవుడ్ రంగాల్లో వరుస సినిమాలతో ముందుకు సాగుతున్న నటి జాన్వీ కపూర్, తన చిన్ననాటి జీవితంలో జరిగిన ఒక బాధాకర ఘటనను ఇటీవల గుర్తుచేసుకుంది.

05 Apr 2026
సినిమా

LIK Movie: ప్రేమకు ఇన్సూరెన్స్ ఐడియా.. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ట్రైలర్ వైరల్

'లవ్ టుడే' సినిమాతో యువతలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK). ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా, తెలుగు ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు.

05 Apr 2026
సినిమా

Prashanth Varma : కుమారస్వామి కథతో ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌.. డైరెక్టర్‌గా సముద్రఖని?

కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) కథాంశాలపై ఆధారిత సినిమాలకు టాలీవుడ్‌లో విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.

04 Apr 2026
అమరావతి

Tollywood : అమరావతివైపు టాలీవుడ్ దృష్టి..త్వరలో షిఫ్టింగ్. నిజమేనా?

అమరావతిలో టాలీవుడ్ విస్తరణ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Bellamkonda Sai Sreenivas : పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరో..తిరుమలలో వివాహం

ఇటీవలి కాలంలో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్, తాజాగా విడుదలైన 'భైరవం', 'కిష్కింధపురి' చిత్రాల విజయాలతో మళ్లీ విజయపథంలోకి అడుగుపెట్టాడు.

03 Apr 2026
సినిమా

Malavika Mohanan: ఒంటరితనం నన్ను కుంగదీసింది.. మాళవిక మోహనన్ భావోద్వేగ వ్యాఖ్యలు!

ఒంటరితనం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని నటి మాళవిక మోహనన్ వెల్లడించారు.

Tollywood : ఉస్తాద్ భగత్ సింగ్ సహా పలు సినిమాలు లీక్.. ఫిలిం ఛాంబర్ ఫిర్యాదుతో కేసు నమోదు

తెలుగు చలనచిత్ర పరిశ్రమను పైరసీ ముప్పు మళ్లీ వెంటాడుతోంది.

01 Apr 2026
ప్రభాస్

Prabhas : 'లెట్స్ రేస్' అంటూ ప్రభాస్ ఎంట్రీ.. 'బైకర్'కి భారీ హైప్!

టాలీవుడ్‌లో రెబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రభాస్ మరోసారి తన ప్రత్యేకమైన స్టైల్, స్వాగ్‌తో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు.

01 Apr 2026
సినిమా

Chandra Sekhar Yeleti: ఐదేళ్ల తర్వాత యేలేటి రీఎంట్రీ.. ప్రదీప్‌తో క్రేజీ కాంబో

టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకులలో చంద్రశేఖర్ యేలేటి ఒకరు.

31 Mar 2026
సుహాస్

Hey Balwanth Ott: సుహాస్-నరేష్ కాంబోలో ఫుల్ కామెడీ.. ఓటీటీలోకి వచ్చిన 'హే బల్వంత్'

టాలీవుడ్‌లో వెర్సటైల్ నటుడిగా పేరు తెచ్చుకున్న సుహాస్ హీరోగా, శివానీ నాగారం హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం "హే బల్వంత్".

31 Mar 2026
నితిన్

Nithin: వరుస ఫ్లాప్స్ తర్వాత నితిన్ మాస్ ప్లాన్… ఒకేసారి 3 మూవీస్!

ఇటీవలి కాలంలో వరుసగా కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, టాలీవుడ్ యువ హీరో నితిన్ ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.

30 Mar 2026
సినిమా

Nani : నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ రిస్క్… విలన్ పాత్రకు గ్రీన్ సిగ్నల్

టాలీవుడ్‌లో నేచురల్ స్టార్‌గా పిలువబడే నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

30 Mar 2026
సినిమా

This week Telugu Movies: ఈ వారం థియేటర్లలో సందడి.. ఏప్రిల్‌ తొలి వారంలో రానున్న సినిమాలివే!

ఇండియన్ సినీ ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని విధంగా ఒక విభిన్నమైన కథతో వస్తున్న సినిమా ఇదని హీరో శర్వానంద్ పేర్కొన్నారు.

30 Mar 2026
సినిమా

Salman Khan: సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి కాంబో ఫిక్స్.. షూటింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడపల్లి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో చేతులు కలిపాడు.

30 Mar 2026
సినిమా

Tollywood: టాలీవుడ్ మహానటుడికి చివరి వీడ్కోలు కూడా దక్కలేదు.. అంత్యక్రియలకు స్టార్ హీరోల గైర్హాజరు

టాలీవుడ్ సినీ చరిత్రలో రావు గోపాల్ రావు పేరు కేవలం విలక్షణ నటుడిగానే కాకుండా, ఒక విశిష్ట వ్యక్తిత్వంగా చిరస్థాయిగా నిలిచింది.

30 Mar 2026
బాలీవుడ్

Akshaye Khanna in Mahakali : తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న ధురంధర్ విలన్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి ఓ పవర్ ఫుల్ విలన్ అడుగుపెడుతున్నాడు.

30 Mar 2026
సినిమా

Prakash Raj: ప్రకాశ్ రాజ్ ఇంట విషాదం.. తల్లి సువర్ణలత కన్నుమూత

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత కన్నుమూశారు. ఆమె వయసు 86 సంవత్సరాలు.

29 Mar 2026
సినిమా

Raghavendra Rao: 'ఆమెలాంటి చావు ఎవరికి రాకూడదు'.. శ్రీదేవి మరణంపై రాఘవేంద్రరావు భావోద్వేగం

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వందకు పైగా చిత్రాలను తెరకెక్కించి 'శతాధిక దర్శకుడు'గా ఖ్యాతి పొందిన కె. రాఘవేంద్రరావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంలోని మధుర స్మృతులతో పాటు హృదయాన్ని కదిలించే ఓ బాధను పంచుకున్నారు.

27 Mar 2026
రామ్ చరణ్

Ram Charan : మెగా వారసుడి నుంచి గ్లోబల్ స్టార్ వరకు రామ్ చరణ్ పయనం

మెగా పవర్ స్టార్‌గా పేరుగాంచిన రామ్ చరణ్ నేడు దేశవ్యాప్తంగా ప్రత్యేక పరిచయం అవసరం లేని వ్యక్తి.

Rajashekhar: రేలంగి మామయ్య పాత్రలో రాజశేఖర్‌?..ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాల గురించి చెప్పుకుంటే ముందుగా గుర్తుకు వచ్చే చిత్రాల్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఒకటి.

Sarkar 4: వచ్చే నెలలో సర్కార్ 4 షూటింగ్.. కానీ ఐశ్వర్య రాయ్ నటించడం లేదు : రామ్ గోపాల్ వర్మ

శివ సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తాజాగా 'సర్కార్ 4' కోసం అభిమానుల ఆందోళనను నివారించారు.

23 Mar 2026
సినిమా

Tollywood: దటీజ్ సూపర్ స్టార్..! కృష్ణ చేసిన సాహసానికి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్

టాలీవుడ్ సినిమా చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

23 Mar 2026
శర్వానంద్

Prabhas Biker: మరోసారి పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. శర్వానంద్ మూవీకి సపోర్ట్

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ మరోసారి తన సహనటులపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

23 Mar 2026
సినిమా

JrNTR : తారక్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. 7 వారాల్లో 10 కిలోల తగ్గింపు

టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో పాటు పాత్ర కోసం పడే కష్టంతో ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

23 Mar 2026
సినిమా

This week telugu movies: మార్చి లాస్ట్ వీక్ స్పెషల్.. శ్రీరామనవమి కానుకగా రాబోతున్న సినిమాలివే!

ఈ వారం టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. ప్రేమకథల నుంచి సైకాలజికల్ థ్రిల్లర్, కామెడీ ఎంటర్టైనర్‌ల వరకు విభిన్న జానర్లలో సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.

Pawan Kalyan : దేవా కట్టా-పవన్ కళ్యాణ్ కాంబో.. పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతోంది.

Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో విరాట్ కోహ్లీ భార్య..? అనుష్క శర్మ రీ-ఎంట్రీనా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

21 Mar 2026
సినిమా

Simhasanam movie @ 40years: రికార్డుల రాజు 'సింహాసనం'.. భారీ బడ్జెట్.. థియేటర్ల వద్ద 144 సెక్షన్ జ్ఞాపకాలు!

టాలీవుడ్ సినీ చరిత్రలో సాహసానికి ప్రతీకగా, ప్రయోగాలకు చిరునామాగా నిలిచిన 'సూపర్ స్టార్' కృష్ణ రూపొందించిన మహత్తర చిత్రం 'సింహాసనం' (Simhasanam) విడుదలై నేటితో 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.