LOADING...

టాలీవుడ్: వార్తలు

25 Dec 2025
సినిమా

Tollywood:  క్రిస్మస్ స్పెషల్.. ఈ రోజు రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే!

2025 క్రిస్మస్ పండుగకు తెలుగు సినిమా థియేటర్లు కళకళలాడనున్నాయి.

24 Dec 2025
సినిమా

Actor Shivaji : 'దండోరా' ప్రీ రిలీజ్‌ వివాదంపై శివాజీ వివరణ

హీరోయిన్‌ దుస్తులను ఉద్దేశించి తానూ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని నటుడు శివాజీ బుధవారం స్పష్టం చేశారు.

23 Dec 2025
సినిమా

Faria Abdullah: నేను ఒరిజినల్ ముస్లింను కాదు.. కుటుంబ నేపథ్యంపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్‌లో తన నటనతో పాటు సహజమైన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న అందాల చిన్నది ఫరియా అబ్దుల్లా.

23 Dec 2025
సినిమా

Sivaji Comments : అందం సామాన్లు కనిపించే దానిలో ఉండదు... హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ ఘాటు వ్యాఖ్యలు

క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల ప్రారంభం చేసి, తర్వాత హీరోగా మారి లవర్ బాయ్ ఇమేజ్‌తో గుర్తింపు పొందిన శివాజీ, కొన్ని గ్యాప్‌ల తర్వాత 'కోర్టు' మూవీలో అద్భుతమైన రీతిలో రీఎంట్రీ ఇచ్చాడు.

Varanasi: రాజమౌళి 'వారణాసి' కోసం కలరిపయట్టు శిక్షణ.. మహేశ్ బాబు అంకితభావానికి ట్రైనర్ ఫిదా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' (Varanasi) దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

22 Dec 2025
సినిమా

Tollywood: టాలీవుడ్ హీరోల సత్తా.. ఇండియాలో టాప్-10లో ఆరుగురు మనోళ్లు

ఇండియాలో టాలీవుడ్ హీరోల ప్రభావం కొనసాగుతోంది. హిందీ సూపర్ స్టార్‌లను వెనక్కి నెట్టుతూ మన తెలుగు హీరోలు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నారు.

22 Dec 2025
సినిమా

Dhurandhar : 8 ఏళ్ల బాహుబలి-2 రికార్డుకు బ్రేక్‌.. బాక్సాఫీస్‌లో 'ధురంధర్' చరిత్ర 

బాక్సాఫీస్‌ వద్ద 'ధురంధర్' సృష్టిస్తున్న ప్రభంజనం రోజురోజుకీ మరింత ఉద్ధృతంగా మారుతోంది. విడుదలై మూడో వారం పూర్తవుతున్నా ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు.

21 Dec 2025
సినిమా

Year Ender 2025: టాలీవుడ్‌లో బేబీ బ్లిస్‌.. 2025లో తల్లిదండ్రులైన టాప్ హీరోలు ఎవరో తెలుసా?

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు 2025 సంవత్సరం బాక్సాఫీస్ విజయాలతో పాటు, పలువురు హీరోల వ్యక్తిగత జీవితాల్లోనూ మరపురాని ఏడాదిగా నిలిచింది.

21 Dec 2025
సినిమా

Toxic : 'టాక్సిక్'లో కియారా ఫస్ట్ లుక్ రిలీజ్.. యష్ చేతుల మీదుగా పోస్టర్ విడుదల

కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'పై మరో భారీ అప్‌డేట్ వచ్చింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌గా హీరోయిన్ కియారా అద్వానీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ సినిమాలో కియారా అద్వానీ 'నదియా' అనే ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.

21 Dec 2025
సినిమా

Shambhala Trailer: ఆది సాయికుమార్‌ 'శంబాల' ట్రైలర్‌ రిలీజ్

యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు.

21 Dec 2025
సినిమా

Swayambhu : పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'స్వయంభు'లో ఎన్టీఆర్ ఎంట్రీ..? 

టాలీవుడ్ నుంచి వచ్చే భారీ పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి, యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడికల్ పాథలాజికల్ మూవీ 'స్వయంభు'. ఈ చిత్రాన్ని భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.

20 Dec 2025
సినిమా

Year Ender 2025: బ్యాచిలర్ జీవితానికి గుడ్‌బై.. ఈ ఏడాది పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీలు వీరే!

ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో 2025 సినీ, టెలివిజన్ రంగాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చిన అంశాల్లో సెలబ్రిటీ వివాహాలు ఒకటిగా నిలిచాయి.

20 Dec 2025
సినిమా

Johnny Master Case : జానీ మాస్టర్ కేసులో సంచలన మలుపు.. ఆయన భార్యపై ఆసక్తికర ఆరోపణలు! 

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

19 Dec 2025
సినిమా

Tollywood Movies: క్రిస్మస్‌కు సినిమాల వరద.. ఒకే రోజున ఇన్ని సినిమాలా!

ఈసారి క్రిస్మస్‌ సీజన్‌కు సినిమా సందడి అసాధారణంగా ఉంది. ఇటీవల కాలంలో క్రిస్మస్‌కు ఇంత భారీగా సినిమాలు రిలీజవడం ఇదే తొలిసారి అనుకోవచ్చు.

19 Dec 2025
సినిమా

AvatarFireAndAsh Review : పండోరా ప్రపంచానికి మరో అధ్యాయం.. మిక్స్‌డ్‌ టాక్‌ దక్కించుకున్న 'ఫైర్ అండ్ యాష్'

ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్‌ కామెరూన్ రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ప్రపంచవ్యాప్తంగా గతరాత్రి ప్రీమియర్స్‌తో థియేటర్లలోకి వచ్చింది.

19 Dec 2025
సినిమా

Champion Trailer: రోషన్‌ మేకా 'ఛాంపియన్' ట్రైలర్ రిలీజ్‌.. స్పోర్ట్స్‌ డ్రామాపై భారీ హైప్

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రోషన్‌ మేకా, అనస్వర రాజన్‌ జంటగా నటించిన తాజా స్పోర్ట్స్‌ డ్రామా 'ఛాంపియన్' నుంచి మరో సర్‌ప్రైజ్‌ వచ్చింది.

16 Dec 2025
సినిమా

Mehreen Pirzada: 'నేను ఎవరినీ పెళ్లి చేసుకోలేదు'.. వదంతులపై మెహరీన్ అగ్రహం

తన పెళ్లిపై ఓ మీడియా సంస్థ చేసిన వార్తపై నటి మెహరీన్ పిర్జాదా అసహనం వ్యక్తం చేశారు.

15 Dec 2025
ఓటిటి

this week movie releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలు ఫుల్‌ హౌస్‌.. వినోదానికి అడ్డు లేదు

దర్శకుడు మురళీ మనోహర్‌ తెరకెక్కించిన కామెడీ ఎంటర్‌టైనర్ 'గుర్రం పాపిరెడ్డి' ఆద్యంతం నవ్వులతో నిండిన ప్రయాణంలా ఉంటుందని ఆయన తెలిపారు.

13 Dec 2025
సినిమా

Mowgli Review: మౌగ్లీ సినిమా రివ్యూ.. యాంకర్ సుమ కొడుకు ఆశలు నెరవేరాయా?

యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల 'బబుల్ గమ్' సినిమాతో టాలీవుడ్ హీరోగా పరిచయమయ్యాడు.

12 Dec 2025
ఓటిటి

This Week Ott Releases: ఈ వారం ఓటీటీ వేదికలపై వినోదం హంగామా.. కొత్త సినిమాలు, సరికొత్త వెబ్‌సిరీస్‌లు ఇవే!

దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కాంత' నవంబర్‌ 14న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

Mahesh Babu: దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఏఎంబీ సినిమాస్.. మహేష్ బాబు తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు!

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'వారణాసి'లో నటిస్తున్నాడు.

11 Dec 2025
సినిమా

Singer Chinamyi: మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్మయి

గాయని చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడులకు కఠినంగా ప్రతిస్పందించారు.

10 Dec 2025
సినిమా

Rhea Singha: టాలీవుడ్‌లోకి 'మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024'.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ 

అందాల పోటీల్లో విజయం సాధించి, ఆ అక్కడి నుంచి సినిమాల వైపు అడుగులు వేసిన అందగత్తెలు చాలామందే ఉన్నారు.

10 Dec 2025
సినిమా

Yamini Bhaskar: 'ఇండస్ట్రీలో ఎదవలు ఉన్నారు.. అవకాశాల పేరుతో అన్నీ ఆశిస్తారు'.. కాస్టింగ్ కౌచ్ పై యామిని షాకింగ్ కామెంట్స్ 

టాలీవుడ్‌లో 'రభస' సినిమాతో నటిగా పరిచయం అయిన యామిని భాస్కర్, ఆ తర్వాత హీరోయిన్‌గా స్థిరపడింది.

10 Dec 2025
సినిమా

Pragathi: అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తాచాటిన టాలీవుడ్ నటి 

టాలీవుడ్ నటి ప్రగతి ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లోబంగారు పతకం సహా 4 మెడల్స్ గెలుచుకుని సత్తా చాటారు.

09 Dec 2025
సినిమా

Director Sandeep Raj: బహుశా నేనే బ్యాడ్ లక్ కావచ్చు.. కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ భావోద్వేగం

టాలీవుడ్ దర్శకుడు సందీప్ రాజ్ అనే పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తొలి చిత్రంగానే జాతీయ అవార్డు అందుకుని ఇండస్ట్రీలో విస్తృతమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

09 Dec 2025
సినిమా

V. Shantaram Biopic: వి. శాంతారామ్ బయోపిక్ అప్‌డేట్.. తమన్నా హీరోయిన్‌గా కన్ఫర్మ్.. ఫస్ట్ లుక్ రిలీజ్! 

భారతీయ సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే పేరు, ప్రముఖ దర్శకుడు-నటుడు-నిర్మాత వి. శాంతారామ్‌ (V. Shantaram) జీవితగాథ త్వరలో వెండితెరపై ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

09 Dec 2025
బాలకృష్ణ

NBK111: మ్యూజిక్ వర్క్ ప్రారంభం.. థమన్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో ఉత్సాహం

నందమూరి బాలకృష్ణ అభిమానుల దృష్టి ఇప్పుడు 'అఖండ-2' కొత్త విడుదల తేదీపై ఉన్నప్పటికీ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న NBK111 ప్రాజెక్ట్‌పై వచ్చే వరుస అప్‌డేట్‌లు ఫ్యాన్స్‌ను మరింత ఉత్సాహపరుస్తున్నాయి.

09 Dec 2025
సినిమా

Rajasekhar: షూటింగ్‌లో గాయపడ్డ రాజశేఖర్‌.. ఆస్పత్రిలో చికిత్స

సినీ నటుడు రాజశేఖర్ కొత్త సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు.

08 Dec 2025
సినిమా

Kriti Shetty: అందరికీ ఒకే నియమం ఉండదు.. పని గంటల వివాదంపై కృతి శెట్టి క్లారిటీ

యంగ్ హీరోయిన్ కృతి శెట్టి, సినీ పరిశ్రమలో పని గంటలపై జరుగుతున్న చర్చకు స్పందించారు.

08 Dec 2025
సినిమా

AI Movie : వామ్మో! అకిరాతో ఏకంగా సినిమా తీసేసారుగా.. హాలీవుడ్ స్టార్స్ కూడా ఎంట్రీ!

ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, మనిషి ఊహకు అందని పనులూ ఇప్పుడు సులభంగా సాధ్యమవుతున్నాయి.

08 Dec 2025
సినిమా

This week telugu movie releases: ఈ వారం థియేటర్లలో ఎనిమిది సినిమాలు రిలీజ్.. ప్రేక్షకులకు భారీ ఎంటర్టైన్‌మెంట్!

ఈ నెల డిసెంబర్‌ 12న టాలీవుడ్, కొలీవుడ్‌తో పాటు పలు ఇండిపెండెంట్‌ సినిమాలు, థ్రిల్లర్లు, బయోపిక్స్, లవ్ స్టోరీలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే ఓటీటీల్లో కూడా కొత్త కంటెంట్‌ సందడి చేయబోతోంది.

08 Dec 2025
సినిమా

Swayambhu : నిఖిల్ 'స్వయంభు' నుంచి సూపర్ అప్‌డేట్! 

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పీరియాడికల్ మైథలాజికల్ డ్రామా 'స్వయంభు'తో తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు.

07 Dec 2025
ప్రభాస్

The Rajasaab : ప్రభాస్ 'రాజాసాబ్' రిలీజ్‌పై గందరగోళం.. వాయిదా రూమర్స్‌పై నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్

సంక్రాంతి రిలీజ్‌లపై టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా 'అఖండ 2' వాయిదా పడిన తర్వాత, ఈపండుగకు రాబోతోన్న భారీ బడ్జెట్ చిత్రాలపై ఫైనాన్స్ ఇష్యూల ప్రభావం చూపుతోంది.

07 Dec 2025
చిరంజీవి

Chiranjeevi : ఫైనల్ షెడ్యూల్‌లోకి 'మన శంకర్ వరప్రసాద్ గారు'.. షూటింగ్ స్పీడ్ పెంచిన టీమ్ 

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై షూటింగ్, నిర్మాణ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.

05 Dec 2025
సినిమా

Catherine Tresa: మరోసారి ఐటమ్ భామగా కేథరిన్ థెరిస్సా.. సందీప్ కిషన్ మూవీలో స్పెషల్ సాంగ్

కేవలం అందం ఉంటే సరిపోదు... అందుకు తోడు అదృష్టం కూడా అవసరం అనే మాటను హీరోయిన్ కేథరిన్ థెరిస్సా కెరీర్ స్పష్టంగా చూపిస్తోంది.

02 Dec 2025
సినిమా

Mayasabha Movie : 'తుంబాడ్' తర్వాత మరో ఫాంటసీ వరల్డ్.. 'మయసభ - ది హాల్ ఆఫ్ ఇల్యూజన్' రిలీజ్ డేట్ ఫిక్స్! 

'తుంబాడ్ ' (Tumbbad) వంటి హారర్-ఫాంటసీ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రచయిత-దర్శకుడు రాహి అనిల్ బార్వే ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు.