LOADING...

టాలీవుడ్: వార్తలు

03 Oct 2025
సినిమా

Raju Gari Gadhi 4: కొత్త కాన్సెప్ట్‌తో తిరిగి వస్తున్న రాజు గారి గ‌ది 4  

తెలుగు ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేసిన హారర్ సినిమా ఫ్రాంచైజీ 'రాజు గారి గది' మళ్లీ తెరపైకి రావడానికి సిద్దమైంది.

01 Oct 2025
సినిమా

Avika Gor Wedding: పెళ్లి పీటలు ఎక్కిన అవికా గోర్.. వరుడు ఎవరంటే?

'చిన్నారి పెళ్లికూతురు'గా గుర్తింపు పొందిన నటి అవికా గోర్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 30న ఆమె తన ప్రియుడు మిళింద్ చద్వానీతో వివాహమాడారు.

01 Oct 2025
సినిమా

Zubeen Garg: జుబీన్‌ గార్గ్‌ మృతి కేసులో మేనేజర్‌ సిద్ధార్థ శర్మ అరెస్టు!

అస్సాం కి చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్‌ గార్గ్‌ (52) ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మృతిచెందిన సంగతి తెలిసిందే.

01 Oct 2025
సినిమా

Dimple Hayati: సినీ నటి డింపుల్‌ హయాతిపై ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

సినీ నటి డింపుల్‌ హయాతి (Dimple Hayati) ఆమె భర్తపై ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. ఈ కేసు ఒడిశాకు చెందిన ఓ పనిమనిషి ఫిర్యాదు మేరకు నమోదు చేశారు.

30 Sep 2025
సినిమా

Urvashi Rautela: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు ఊర్వశి రౌతేలా హాజరు

సినీనటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరయ్యారు.

30 Sep 2025
సినిమా

Mahakali : 'మహాకాళి' పోస్టర్ రివీల్.. డిఫరెంట్ అవతారంలో అక్షయ్ ఖన్నా 

'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర‍్శకుడు ప్రశాంత్ వర్మ, ప్రస్తుతం 'జై హనుమాన్' చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు.

28 Sep 2025
సినిమా

Sudigali Sudheer: పాన్ వరల్డ్ మూవీలో హీరోగా సుడిగాలి సుధీర్.. టైటిల్ ఇదే!

మెజీషియన్‌గా కెరీర్ ప్రారంభించి, జబర్దస్త్ ద్వారా కమెడియన్‌గా గుర్తింపు పొందిన సుధీర్, తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే హీరోగా పలు సినిమాలు చేశాడు, వాటిలో కొన్ని బ్రేక్ ఈవెన్ అయ్యాయి.

Mega Family: త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనున్న మెగా హీరో!

మెగా ఫ్యామిలీ నుంచి మరో శుభవార్త త్వరలోనే రానుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు కుమారులు అల్లు వెంకటేష్, అల్లు అర్జున్ వివాహం చేసుకుని కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

27 Sep 2025
సినిమా

Vijay Sethupathi : పూరి జగన్నాథ్ పుట్టినరోజు కానుక.. విజయ్ సేతుపతి చిత్రానికి ఖరారైన టైటిల్ ఇదే!

టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ప్రత్యేకమే. అయితే కొంతకాలంగా వరుస పరాజయాల పాలవడంతో ఆయనపై విమర్శలు ఎదురయ్యాయి.

27 Sep 2025
సినిమా

Sanjana Galrani: బిగ్‌బాస్ సీజన్ 9 హౌస్మేట్ సంజనాకు సుప్రీంకోర్టు నోటీసులు

టాలీవుడ్ హీరోయిన్ సంజనా గల్రానీ ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 9లో పాల్గొంటోంది.

26 Sep 2025
సినిమా

YVS : ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరికి మాతృవియోగం

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

25 Sep 2025
సినిమా

Jatadhara: ఫస్ట్ ట్రాక్ 'సోల్ ఆఫ్ జటాధార'ను రిలీజ్

నవీన దళపతి సుధీర్ బాబు,బాలీవుడ్ శక్తివంతమైన నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అత్యంత ప్రతీక్షితమైన పాన్-ఇండియా ద్విభాషా సూపర్‌నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం "జటాధర".

23 Sep 2025
సినిమా

Devagudi: ప్రభుత్వ విప్ చేతుల మీదుగా 'దేవగుడి' గ్లింప్స్ లాంచ్

పుష్యం ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో, బెల్లం రామకృష్ణ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవగుడి'కు సంబంధించిన గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ఇటీవల జరిగింది.

23 Sep 2025
సినిమా

Telugu TV, Digital & OTT Producers Council : 2025-27కి టిటిడిఓపిసి కొత్త కార్యవర్గం ఎన్నిక పూర్తి

2025-2027కాలానికి 'తెలుగు టెలివిజన్‌ డిజిటల్‌ అండ్‌ ఓటిటి ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌' (TTDOPC) కొత్త కార్యవర్గం ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.

22 Sep 2025
సినిమా

PVCU:ప్రశాంత్‌ వర్మ నుంచి నయా సర్ప్రైజ్ .. సూపర్‌ హీరో మూవీ 'అధీర' ఫస్ట్‌ లుక్‌!

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌ (PVCU) నుంచి ప్రతేడాది ఒక సినిమా విడుదల చేస్తామని ముందే వెల్లడించిన విషయం తెలిసిందే.

22 Sep 2025
ఓటిటి

This Week Movie: ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే.. ఓటీటీలో కూడా వినోదాల వర్షం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రం 'ఓజీ'తో థియేటర్లకు రాబోతున్నారు. ఆయన టైటిల్‌ పాత్రలో నటించిన ఈ పాన్‌ ఇండియా మూవీని సుజీత్‌ దర్శకత్వంలో రూపొందించారు.

22 Sep 2025
సినిమా

Radhika Sarathkumar : సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ తల్లి కన్నుమూత

సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె తల్లి గీత ఆదివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో గీత తుదిశ్వాస విడిచారు.

21 Sep 2025
సినిమా

Kalyani Priyadarshan : అనాథ ఆశ్రమం నుండి బాక్సాఫీస్ హిట్ దాకా.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్

హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తుతోంది.

21 Sep 2025
సినిమా

Dadasaheb Phalke Awards: బీఎన్ రెడ్డి నుంచి మోహన్‌లాల్ వరకు.. ఫాల్కే అవార్డు అందుకున్న దక్షిణాది లెజెండ్స్ వీరే!

భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే. భారత సినీ పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రవేశపెట్టింది.

20 Sep 2025
సినిమా

Telugu Film Chamber : ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు మరోసారి వాయిదా.. నిర్మాతల ఆగ్రహం!

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, చిత్రపురి కాలనీ కమిటీ ఎన్నికలను తక్షణమే నిర్వహించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ చిన్న నిర్మాతల ఆధ్వర్యంలో ఛాంబర్ ముందు ధర్నా జరిగింది.

18 Sep 2025
సినిమా

ANR : అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్ళీ తెరపైకి నాగేశ్వరరావు క్లాసిక్ మూవీస్ 

తెలుగు సినీ రంగానికి చిరస్థాయి గుర్తింపునిచ్చిన లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) 101వ జయంతి సందర్భంలో అభిమానులకు ఓ ప్రత్యేక కానుక సిద్ధమైంది.

15 Sep 2025
సినిమా

Teja Sajja: హనుమాన్‌ నుంచి మిరాయ్‌ వరకు.. పాన్‌ఇండియా హీరోల సరసన చేరిన తేజ సజ్జా

టాలీవుడ్ యంగ్ హీరో 'తేజ సజ్జా' పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రీసౌండ్ వచ్చేలా దూసుకుపోతున్నాడు.

15 Sep 2025
సినిమా

Upcoming Movies: ఈవారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!

గత వారం బాక్సాఫీసులో హిట్ సినిమాలు 'మిరాయ్‌', 'కిష్కింధపురి' ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందించాయి. ఈ వారంలో కూడా ప్రేక్షకులకు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రాబోతున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

14 Sep 2025
చిరంజీవి

Chiru-Karthik: హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో మెప్పించిన కార్తీక్.. ఇప్పుడు చిరు సినిమాలో క్రేజీ ఆఫర్ 

'మిరాయ్' సినిమాతో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని యావత్‌ సినీ ఇండస్ట్రీని షేక్ చేశాడు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌ని సొంతం చేసుకుంది.

13 Sep 2025
సినిమా

Esther Noronha : రెండో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి

ఇప్పటి వరకు ఒకే పెళ్లి జీవితాంతం ఉండాలి అన్న సంప్రదాయం మారిపోతోంది. ఇప్పుడు విడాకులు తీసుకున్నవారు, జీవిత భాగస్వామి లేకపోయినా, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు రెండో పెళ్లి చేసుకోవడం సాధారణంగా మారింది.

10 Sep 2025
సినిమా

Vayuputra : చందూ మొండేటి దర్శకత్వంలో 'వాయుపుత్ర'.. 2026 దసరాకు భారీగా రిలీజ్‌

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి దర్శకుడు చందూ మొండేటి మెగాఫోన్‌ పట్టారు.

09 Sep 2025
సినిమా

 Tollywood : షార్ట్ ఫిల్మ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్‌ వరకు.. టాలీవుడ్‌లో కొత్త లోకల్ స్టార్ హీరోయిన్!

లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమాను ప్రేక్షకులు పెద్ద మనస్సుతో అశీర్వదించి హిట్ చేశారు. ముఖ్యంగా మౌళి, శివానీ నాగారం ఫెర్మామెన్స్‌ను ఫ్యాన్స్‌ ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు.

09 Sep 2025
భారతదేశం

Umamaheswara Rao: డ్రగ్స్ కేసుల పేరుతో సినీ ప్రముఖులకు బెదిరింపులు.. టాస్క్‌ఫోర్స్ అదుపులో ఉమామహేశ్వరరావు!

సినీ ప్రముఖులను డ్రగ్స్‌ కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఎక్సైజ్‌ శాఖ కానిస్టేబుల్‌ ఉమామహేశ్వరరావును హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

08 Sep 2025
సినిమా

Producer SKN : మరోసారి పెద్ద మనసు చూపిన SKN.. నటి తండ్రి కోసం సాయం!

నిర్మాత SKN ఇటీవల వరుస సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్ విజయాలను సాధిస్తూ బిజీగా ఉన్నారు. అదనంగా సోషల్ మీడియా వేదికగా కూడా యాక్టివ్‌గా ఉంటారు.

08 Sep 2025
సినిమా

Chiranjeevi: రిలీజ్‌కు ముందే రికార్డులను సృష్టిస్తున్న చిరంజీవి సినిమా.. భారీ ధరకు ఓటీటీ రైట్స్!

మెగాస్టార్ చిరంజీవి, విజయవంతమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు' రిలీజ్ కావడానికి ముందే సంచలనాలు సృష్టిస్తోంది.

Tollywood : తెలుగులో సైలెంట్ ఎంట్రీ.. బాక్సాఫీస్ దుమ్మురేపిన మలయాళ మూవీ

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా హలో, చిత్రలహరి ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించిన చిత్రం 'కొత్త లోక చాప్టర్ 1' ఓనం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

06 Sep 2025
రామ్ చరణ్

Peddi : 'పెద్ది' షూటింగ్ 50శాతం పూర్తి.. రామ్ చరణ్ యాక్టింగ్ పై రత్నవేలు ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా, జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

06 Sep 2025
సినిమా

Sushanth Meenakshi : ఎయిర్‌పోర్ట్‌లో అక్కినేని హీరోతో రెడ్ హ్యాండెడ్ దొరికిపోయిన మీనాక్షి చౌదరి

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న మీనాక్షి చౌదరి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అందాల భామ వ్యక్తిగత జీవితంపై గాసిప్స్ ఊపందుకున్నాయి.

06 Sep 2025
బాలీవుడ్

John Abraham : జాన్ అబ్రహం హీరోగా 'ఫోర్స్-3'.. హీరోయిన్‌గా టాలీవుడ్ అందాల భామ

బాలీవుడ్ యాక్షన్ స్టార్‌ జాన్ అబ్రహం మళ్లీ తన బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ 'ఫోర్స్ 3'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

05 Sep 2025
సినిమా

Tejaswini vygha: ఓనం లుక్ స్పెషల్.. తేజస్వినీ వైట్-గోల్డ్ చీరలో అదరగొట్టేసింది! 

ఈ ఏడాది సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది, ఎందుకంటే ఒకే రోజు మూడు ముఖ్యమైన వేడుకలు పడ్డాయి.

05 Sep 2025
సమంత

Samantha - Raj Nidumoru : సమంత దుబాయ్ ఫ్యాషన్ షో వీడియో వైరల్.. రాజ్ నిడుమోరు భార్య షాకింగ్ పోస్టు వైరల్

స్టార్ హీరోయిన్ సమంత తన ఫ్యాన్స్‌ని ఎల్లప్పుడూ న్యూస్‌ఫీడ్‌లో ఉంచుతోంది. పెద్దగా సినిమాలు చేయకపోయినా, సోషల్ మీడియాలో వ్యక్తిగత జీవితంతో ఆమె క్రమంగా ట్రెండింగ్‌లో ఉంటుంది.

05 Sep 2025
రాజమౌళి

Rajamouli: రాజమౌళి మాస్టర్‌.. మేమంతా శిష్యులం: కరణ్ జోహార్ ప్రశంసలు

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళిపై ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

NTR: ఎన్టీఆర్ పెన్సిల్‌ స్కెచ్‌కి రికార్డు ధర.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా స్థాయి సినిమాలతో రాణిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన 'వార్ 2'లో నటించి సందడి చేశారు.

31 Aug 2025
సినిమా

Tollywood: ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక నిర్ణయం.. జూనియర్‌ ఆర్టిస్టుల వేతనాల్లో భారీ పెంపు!

తెలుగు సినీ పరిశ్రమలోని కార్మికులకు పెద్ద శుభవార్త అందింది. వేతనాల పెంపుపై గత కొంతకాలంగా జరుగుతున్న చర్చలు చివరకు ఫలితమిచ్చాయి.

31 Aug 2025
చిరంజీవి

MegaStar : అల్లు కనకరత్నం నేత్రదానం.. చిరంజీవి భావోద్వేగం

అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ నిన్న తెల్లవారుజాము కన్నుమూసిన సంగతి తెలిసిందే.