టాలీవుడ్: వార్తలు
Poonam Kaur : పూనమ్ కౌర్ ట్వీట్ సెన్సేషనల్.. 'ఇది సమంతకేనా?'
హీరోయిన్‌గా పెద్ద సక్సెస్ పొందకపోయినా, సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా ఉంటే తప్పదు. ఆమె విమర్శాత్మక వ్యాఖ్యలతో తరచూ నెటిజన్‌ల దృష్టిని ఆకర్షిస్తుంది.
Epic Title Glimpse: 90'స్ బయోపిక్ సీక్వెల్ 'ఎపిక్'.. ఆనంద్ దేవరకొండ బలమైన ఎంట్రీతో హైప్
అసలు ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకొని బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన వెబ్ సిరీస్ "90'స్ బయోపిక్" ఫుల్ హీటింగ్ రేంజ్‌లో సక్సెస్ సాధించింది.
December Movies: డిసెంబర్‌లో సినిమాల పండుగే.. ఈనెల 5 నుంచి 25 వరకు భారీ ఎంటర్టైనర్స్ మూవీస్ హంగామా!
2025 చివరి త్రైమాసికంలో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు వరుసగా పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Samantha- Raj Nidimoru: నేడు సమంత-రాజ్ వివాహం?.. కోయంబత్తురులో జరగనున్నట్లు టాక్!
దర్శకుడు రాజ్ డీ.కె, నటి సమంత, రూత్ ప్రభు పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద హంగామా సృష్టిస్తున్నాయి.
Actress Hema : జగనన్న పార్టీలోకి పిలిచినా కుదరలేదు… త్వరలో పవన్ కళ్యాణ్‌ను కలుస్తా : నటి హేమ కీలక వ్యాఖ్యలు
సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న హేమ అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
TheGirlFriend : థియేట్రికల్ హిట్ తర్వాత 'ది గర్ల్ ఫ్రెండ్' ఓటీటీ డేట్ ఖరారు!
టాలీవుడ్ నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్' నవంబర్ 7న థియేటర్స్‌లో రిలీజ్ అయింది.
Chiranjeevi: చిరంజీవి రెమ్యునరేషన్ సంచలనం.. అనిల్ రావిపూడి చిత్రానికి భారీ డీల్!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది మెగాస్టార్ చిరంజీవి రెమ్యునరేషన్.
Keerthy Suresh : 'మార్పు అవసరం'.. ఇండస్ట్రీ వర్కింగ్ అవర్స్‌పై కీర్తి సురేష్ అసంతృప్తి
ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్‌పై చర్చ రోజురోజుకు వేడెక్కుతున్న వేళ, హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
Lockdown Trailer: అనుపమ పరమేశ్వరన్ కొత్త ప్రయోగం.. 'లాక్‌డౌన్' ట్రైలర్ రిలీజ్!
మలయాళ సుందరి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్ 'లాక్‌డౌన్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Srinivasa Mangapuram: కొత్త కథతో అజయ్ భూపతి రీ-ఎంట్రీ.. 'శ్రీనివాస మంగాపురం' అనౌన్స్‌మెంట్!
యువ దర్శకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి, మూడు సినిమాల కెరీర్‌తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన వ్యక్తి.
Rahul Sipligunj: అంగరంగ వైభవంగా రాహుల్-హరిణ్య పెళ్లి.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఫొటోలు!
టాలీవుడ్‌లో వరుసగా సెలబ్రిటీలు తమ జీవితాల్లో కొత్త అధ్యాయాలను ప్రారంభిస్తున్న వేళ, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా తన ప్రేయసి హరిణ్యను వివాహం చేసుకుని దాంపత్య జీవితం ప్రారంభించారు.
Manchu Lakshmi: నా కోరిక మాత్రం ఒకటే.. కుటుంబ వివాదంపై స్పందించిన మంచు లక్ష్మి
తన కుటుంబంలో ఇలాంటి వివాదాలు ఎదురవుతాయని ఏ రోజూ ఊహించలేదని నటి మంచు లక్ష్మి స్పష్టం చేశారు.
Renu Desai: '16 రోజుల పండుగ' చిత్రంతో టాలీవుడ్ లో రేణు దేశాయ్ రీ ఎంట్రీ?
పవన్ కళ్యాణ్ మాజీ భార్య,ఒకప్పటి ఫేమస్ హీరోయిన్ రేణు దేశాయ్ ఈ మధ్యకాలంలో సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Trikala : భారీ అంచనాలతో విడుదలకు సిద్దమైన'త్రికాల'..
శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న 'త్రికాల' చిత్రం రిత్విక్ వేట్షా సమర్పణలో, రాధిక-శ్రీనివాస్ నిర్మాణంలో, దర్శకుడు మణి తెల్లగూటి చేత రూపుదిద్దుకుంటోంది.
Raju weds Rambai: చిన్న సినిమా సెన్సేషన్.. మూడు రోజుల్లో కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
అఖిల్ రాజ్, తేజస్వినీ ప్రధాన జంటగా నటించిన 'రాజు వెడ్స్ రాంబాయి' విడుదలైన వెంటనే ప్రేక్షకుల ప్రేమను సంపాదించి, థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది.
Actor Shivaji: ఇండస్ట్రీలో 95% మంది జీవితాలు సాదాసీదానే.. ఐబొమ్మ రవి కేసుపై శివాజీ కీలక వ్యాఖ్యలు!
సినిమా పరిశ్రమలో నిజమైన స్థితిగతులపై తన అభిప్రాయాలను నటుడు శివాజీ (Shivaji) వెల్లడించారు.
Swayambhu Release Date : నిఖిల్ సిద్దార్ధ్ 'స్వయంభు' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
వరుస వైఫల్యాలతో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్‌ను మార్చేసిన సినిమా కార్తీకేయ. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో నిఖిల్ మళ్లీ హిట్ ట్రాక్‌పైకి వచ్చాడు.
Puri-Sethupathi:ఐదు నెలల్లో 'పూరి సేతుపతి' మూవీ కంప్లీట్.. టీమ్ నుండి స్పెషల్ వీడియో!
విజయ్ సేతుపతి-పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ పూర్తయింది.
iBomma Ravi : కస్టడీలో ఐబొమ్మ రవి.. ఐదోరోజు విచారణలో కీలక వివరాలు!
ఐ బొమ్మ కేసులో కీలక పాత్రధారి ఇమ్మడి రవిపై జరుగుతున్న కస్టడీ విచారణ ఐదో రోజుకు చేరుకుంది.
Mahavatar Narasimha : హాలీవుడ్ దిగ్గజాలతో పోటీ.. ఆస్కార్ రేసులో 'మహావతార్ నరసింహా'
భారత యానిమేషన్ రంగానికి మరో గర్వకారణం గా నిలిచింది 'మహావతార్ నరసింహా' సినిమా.
Shiva Jyothi: తిరుమల ప్రసాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ కోరిన శివజ్యోతి
తిరుమల ప్రసాదంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యాంకర్ శివజ్యోతి స్పందించారు. తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
Meena : ఏ హీరో విడాకులు తీసుకున్నా నన్నే లింక్ చేస్తున్నారు : హీరోయిన్ అవేదన
ఒకప్పుడు భాషా భేదాలు లేకుండా దాదాపు ప్రతి ఇండస్ట్రీలోని టాప్ హీరోలతో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ హీరోయిన్ మీనా.
Anchor Shivajyothi : తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు.. యాంకర్ శివజ్యోతి పై తీవ్ర ఆగ్రహం!
ప్రముఖ యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా క్యూ లైన్‌లో నిలబడి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.
IBomma Ravi: ఐబొమ్మ రవికి నెటిజన్ల మద్దతు వెల్లువ… నిర్మాత బన్నీ వాసు ఆగ్రహం!
సంచలనానికి కారణమైన ఐబొమ్మ (iBomma) పైరసీ కేసులో ప్రధాన నిందితుడు రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణను వేగవంతం చేశారు.
Venkatesh: వెంకీ బిజీ షెడ్యూల్‌తో త్రివిక్రమ్ సినిమా వాయిదా?
టాలీవుడ్‌లో ప్రస్తుతం వెంకటేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోయబోతున్న సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది.
Allari Naresh: 'సుడిగాడు 2'పై క్రేజీ అప్‌డేట్.. ఒకే టికెట్‌తో 200 సినిమాలు చూపించబోతున్న అల్లరి నరేష్
అల్లరి నరేష్ ఈ నటుడి గురించి ఎంత మాట్లాడినా సరిపోదు. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా అరుదుగానే కనిపించే ఒక ప్రత్యేకత ఆయనలో ఉంది.
Priyanka Mohan: ఇట్స్ ఆఫీసియల్ .. '666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్'లో ప్రియాంక మోహన్ ఎంట్రీ
తమిళం, తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో వరుసగా నటిస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక మోహన్... పవన్ కళ్యాణ్, నాని, ధనుష్, శివకార్తికేయన్ వంటి టాప్ స్టార్‌లతో నటించి ఇప్పటికే మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది.
Saailu: 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా: దర్శకుడు
'రాజు వెడ్స్ రాంబాయి'కి నెగెటివ్ స్పందన వస్తే, అమీర్‌పేట సెంటర్‌లో తాను అర్ధనగ్నంగా తిరుగుతానని దర్శకుడు సాయిలు కంపాటి (Saailu) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ibomma: ఐబొమ్మ అడ్మిన్ అరెస్ట్.. విదేశీ ఐపీ అడ్రస్‌లతో కొత్త ముఠాల పైరసీ దందా
సినిమా రంగానికి భారీగా నష్టాన్ని తెచ్చిపెడుతున్న పైరసీ గుంపులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠిన చర్యలు ప్రారంభించింది.
Anupama Parameswaran: అనుపమ తగ్గేదేలే.. 2025లో ఏడో సినిమా విడుదలకు సిద్ధం! ఈసారి థ్రిల్లర్
మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ మామూలు బిజీగా లేదు.ఆమె నటించిన సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి.
iBomma: 'డబ్బు సంపాదించటం నీ వల్ల కాదు'.. భార్య, అత్త మాటలతో దారి తప్పిన ఐబొమ్మ రవి!
దమ్ముంటే పట్టుకోమంటూ పోలీసులను సవాలు విసిరిన నెల రోజులకే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కటకటాల పాలయ్యాడు.
12A Railway Colony: తెలుగు అమ్మాయిలకు అవకాశం వస్తే వేరే భాషలోకి వెళ్తారు : అల్లరి నరేష్
అల్లరి నరేష్ హీరోగా, కొత్త దర్శకుడు నాని కాసరగడ్డ రూపొందించిన '12ఏ రైల్వే కాలనీ' (12A Railway Colony) సినిమా ఎంతో ఆసక్తి రేపుతోంది.
Manchu Lakshmi: ప్రతిదీ భర్త అనుమతిలో చేయాలా..? రకుల్‌పై మంచు లక్ష్మి ఫైర్!
టాలీవుడ్‌లో చాలామంది నటులు, నటీమణులు స్నేహితులుగా ఉండడం, కలిసి వెకేషన్‌కి వెళ్లడం సహజమే.
Tollywood: టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న రవీనా టాండన్ తనయ.. ఘట్టమనేని వారసుడితో లవ్ స్టోరీ
ఘట్టమనేని కుటుంబానికి చెందిన మరో యువ హీరోగా ఘట్టమనేని జయకృష్ణ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
Ibomma: ఇమ్మడి రవి అరెస్టు.. ఐబొమ్మ సేవలు శాశ్వతంగా నిలిపివేత!
ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత, ఐబొమ్మ తన వెబ్‌సైట్‌లో ఓ కీలక ప్రకటన చేసింది.
Dhandoraa : శివాజీ-నవదీప్ 'దండోరా' టీజర్ రిలీజ్.. చావు, రాజకీయాలు, ఎమోషన్స్ కలిసిన గ్రామ కథ!
తెలంగాణ ప్రాంతపు కథలు, అక్కడి వాతావరణం, గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే సినిమాలు ఈ మధ్య ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
IBomma: ఐబొమ్మ-బప్పం టీవీ సైట్లు క్లోజ్.. సోషల్ మీడియా సవాల్‌కు పోలీసుల సమాధానం!
ఐబొమ్మ, బప్పం టీవీ వంటి వెబ్‌సైట్లను సైబర్ క్రైమ్ అధికారులు పూర్తిగా షట్‌డౌన్ చేశారు.
NMK : నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. ఈ ఏడాది ముహూర్తం ఉంటుందా?
టాలీవుడ్‌లో ఈ మోస్ట్ అవైటెడ్ ఎంట్రీ ఎవరైనా అంటే అది స్పష్టంగా నందమూరి బాలయ్య వారసుడు 'మోక్షజ్ఞ'. ఏడేళ్లుగా వివిధ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. ఇదిగో వస్తున్నాడు, ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అన్నారు కానీ ఇప్పటివరకూ ఎంట్రీ ఇవ్వలేదు.
Adah Sharma: 'ది కేరళ స్టోరీ','బస్తర్' సినిమాల తర్వాత బెదిరింపులు ఎదుర్కొన్నా: అదా శర్మ
విలక్షణమైన కథలు, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు నటి అదా శర్మ (Adah Sharma).
Chinmayi : తప్పుచేసి సమర్థించుకునే ప్రయత్నం.. జానీ మాస్టర్‌పై మళ్లీ విరుచుకుపడ్డ చిన్మయి!
కొంతకాలంగా సినీ రంగంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులపై స్వరమెత్తుతూ వస్తున్న గాయని చిన్మయి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.