టాలీవుడ్: వార్తలు
Meena : ఆ హీరో ఛాన్స్ కావాలని అడిగాడు.. అక్కడ షూటింగ్ అంటే భయమేసేది : మీనా
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటి మీనా తన సినీ జీవితంలోని కొన్ని ఆసక్తికర సంఘటనలను అభిమానులతో పంచుకున్నారు.
Bellamkonda Suresh: ఫిల్మ్‌నగర్‌లో వివాదం.. నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదైంది. ఫిల్మ్‌నగర్‌లోని తన ఇంటిని కబ్జా చేశారంటూ శివ ప్రసాద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Allu Sirish: నెక్లెస్ ధరించడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్.. తనదైన స్టైల్‌లో సమధానం ఇచ్చిన అల్లు శిరిష్
టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా నయనికతో ప్రేమలో ఉన్న శిరీష్, ఇటీవలే పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు.
The Great Pre Wedding Show : 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'తో నవ్వుల వర్షం.. పక్కా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్!
ఇటీవలి కాలంలో ప్రేక్షకులు కామెడీ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. ఈ తరహాలో తాజాగా విడుదలైన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ ఫోటోలను మార్ఫ్ చేసి దుష్ప్రచారం.. 20 ఏళ్ల యువతి అరెస్టు!
ఇంటర్నెట్‌ను విచ్చలవిడిగా వాడడం అలవాటైంది. ముఖ్యంగా సెలబ్రిటీల ఫొటోలను మార్ఫ్ చేసి ఆన్‌లైన్‌లో వేధించడం సాధారణంగా మారింది.
Ram Gopal Varma: చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ.. ఎందుకంటే?
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తన కల్ట్ క్లాసిక్ 'శివ' రీ-రిలీజ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు.
Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా'.. ఓటీటీలో రిలీజ్ డేట్ ఫిక్స్!
దీపావళి సందర్భంగా అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'తెలుసు కదా' (Telusu Kada) సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
Allu Arjun: అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్ ఖాన్ అంటూ ప్రశంస.. స్టార్ హీరోయిన్ పొగడ్తలు
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న టాప్ స్టార్. పుష్ప సినిమా తర్వాత ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా మరింతగా పెరిగిపోయింది.
Rahul Ravindran : తాళిబొట్టు లింగవివక్షకు చిహ్నం లాంటిదే.. రాహుల్ రవీంద్రన్ సంచలన వ్యాఖ్యలు
నవంబర్ 7న 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో హీరో రాహుల్ రవీంద్రన్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే.
NC24: దక్షగా మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ విడుదల.. మిస్టరీ లుక్‌తో ఆకట్టుకున్న నటి
టాలీవుడ్‌లో ఇటీవల వరుసగా ప్రముఖ చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మీనాక్షి చౌదరి మరో ఆసక్తికరమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Upcoming Movies : ఈ వారం థియేటర్లలో రష్మిక vs సుధీర్ బాబు పోటీ.. ఓటీటీలో కొత్త సినిమాల సందడి
నవంబర్ తొలి వారంలో థియేటర్లు కొత్త సినిమాలతో కళకళలాడనున్నాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Devi Sri Prasad: 'పెళ్లి చేసుకుంటావా.. హీరో అవుతావా.. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సమాధానం ఇదే
పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'అత్తారింటికి దారేది'లోని ప్రసిద్ధ గీతం 'నిన్ను చూడగానే చిట్టి గుండె' రోడ్డు మీద నడుస్తూ సడన్‌గా రాసిన పాట అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) వెల్లడించారు.
Vishnupriya : యాంకర్ల మధ్య సిండికేట్ జరుగుతుంది.. విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు!
సినీ, టీవీ రంగాల్లో ఎదుగుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి.
SSMB 29 : ఎట్టకేలకు క్లారిటీ.. మహేష్ బాబు టైటిల్ ఖరారు చేసిన జక్కన్న!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Dadasaheb Phalke Film Festival: 'కల్కి 2898 ఏడీ'కి ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.. ఉత్తమ నటిగా కృతిసనన్
'దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF)-2025' ఘనంగా నిర్వహించారు.
Rahul Ravindran: 'ఫౌజీ' సెట్స్‌లో ఆసక్తికర ఘటన.. ప్రభాస్ నన్ను గుర్తుపట్టలేదు: రాహుల్ రవీంద్రన్
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఫౌజీ' (Fauzi) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Ott Platforms: తెలుగు సినిమా హక్కుల ఒప్పందాలను సవరించిన Ott ప్లాట్‌ఫామ్‌లు..
ఇక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అనిపిస్తోంది.ఇప్పటివరకు సినిమాల రిలీజ్ తేదీల విషయంలోనూ,కొత్త సినిమాల ప్రకటనల విషయంలోనూ ఆధిపత్యం చెలాయించిన ఓటిటి (OTT) సంస్థలు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాయి.
SKN : ప్రదీప్ రంగానాథ్ స్టార్ మెటీరియల్ లాంటి యాక్టర్
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తాజా దీపావళి బ్లాస్టర్ 'డ్యూడ్' భారీ హిట్టుగా నిలిచింది.
NKR : కొత్త డైరెక్టర్'తో .. కళ్యాణ్ రామ్ తో సినిమా ఫిక్స్
నందమూరి కళ్యాణ్ రామ్ 2022లో వచ్చిన బింబిసారా సినిమాతో అద్భుతమైన విజయం సాధించి తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
Dhruv Vikram: నాన్నలాగే కష్టపడి పనిచేస్తా : ధ్రువ్ విక్రమ్
తమిళంలో సంచలన విజయం సాధించిన 'బైసన్' చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Trimukha : 'త్రిముఖ' టీజర్ విడుదల.. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో సన్నీ లియోన్
అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాణంలో బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం 'త్రిముఖ' ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Dude: 'డ్యూడ్' సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్.. బడ్జెట్ మొత్తం వచ్చేసిందిగా!
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'లవ్ టుడే' 'డ్రాగన్' తర్వాత, మైత్రి మూవీ మేకర్స్ మరోసారి విజయవంతమైన ప్రాజెక్ట్‌కి సిద్దమవుతున్నారు.
Rekha Boj : కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా.. వైరల్ అవుతున్న కాంట్రవర్సీ బ్యూటీ రేఖా భోజ్ కామెంట్స్
కాంట్రవర్సీ బ్యూటీ రేఖా భోజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.
Gopi Galla Goa Trip : 'గోపి గాళ్ల గోవా ట్రిప్' ట్రైలర్ విడుదల - క్రేజీ జర్నీ స్టార్ట్!
రాస్తా ఫిల్మ్స్, ఔరాఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంయుక్త వ్యవస్థాపనలో రూపొందుతున్న చిత్రం 'గోపి గాళ్ల గోవా ట్రిప్'.
Mouli Tanuj : 'లిటిల్ హార్ట్స్' హిట్.. మౌళికి మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఆఫర్!
సోషల్ మీడియా ప్రభావం ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ అవకాశాలు తెచ్చిపెట్టింది. యాక్టింగ్ స్కిల్స్ పక్కన పెట్టినా, ఫాలోయింగ్ ఉన్నవారికి మాత్రం అవకాశాలు రావడం సహజం.
Ed Sheeran: దక్షిణాదీ సంగీతంలో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టనున్న బ్రిటిష్ సింగర్
బ్రిటీష్ పాప్ సింగర్ 'ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరన్' (Ed Sheeran) దక్షిణ భారత సంగీతంపై ప్రగాఢ ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే ఆయన మన తెలుగు పాటలను తన కాన్సర్ట్‌లలో పాడి అభిమానులను మైమరిపించారు.
Diwali Movies 2025: ఈ వారం థియేటర్, ఓటీటీ రిలీజయ్యే సినిమాలివే.. దీపావళి కోసం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!
దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు పలు సినిమాలు బాక్సాఫీస్‌కు రానున్నాయి.
keerthy suresh: 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోలో జగపతిబాబుకు క్షమాపణలు చెప్పిన కీర్తి సురేష్.. ఎందుకంటే?
నటుడు జగపతి బాబుకి కీర్తి సురేష్ క్షమాపణలు తెలిపారు. ఈ సందర్భంగా 'జయమ్ము నిశ్చయమ్మురా'లో ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలను పంచుకుంది.
Srikanth Bharat :ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్
నటుడు శ్రీకాంత్ భరత్ మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి.
Andhra King Taluka Teaser: రామ్ పోతినేని మాస్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా' టీజర్ రిలీజ్!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా'ని దర్శకుడు పి. మహేష్ బాబు (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్) తెరకెక్కిస్తున్నారు.
Srikanth Iyengar: గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలు.. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై ఫిర్యాదు!
సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్ జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శనివారం సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్దన' ఘూటింగ్‌కి ముహుర్తం ఫిక్స్
విజయ్ దేవరకొండ బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు చేస్తున్నారు కానీ హిట్స్ మాత్రం ఆశించినట్టుగా రాలేదు.
Actor Srikanth Bharat: మహాత్మా గాంధీపై టాలీవుడ్ నటుడు అనుచిత వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్!
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ భరత్ జాతిపిత మహాత్మా గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Bhogi : 'భోగి' షూటింగ్ కోసం మళ్లీ సెట్స్‌లోకి ' శర్వానంద్' ఎంట్రీ!
ప్రస్తుతం టాలీవుడ్‌లో హిట్ కొరకు ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్న హీరోలో శర్వానంద్ ఒకరు.
Bad Boy Karthik Teaser: నాగ శౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' టీజర్‌తో కొత్త లుక్
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాడ్ బాయ్ కార్తీక్' టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు.
Upcoming Moives: ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలివే.. మరి ఓటీటీలో ఏమున్నాయంటే?
సెప్టెంబరు చివరిలో విడుదలైన 'ఓజీ', దసరా సందర్భంగా వచ్చిన 'కాంతార చాప్టర్ 1', 'ఇడ్లీ కొట్టు' వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధిస్తున్నాయి.
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున 100వ సినిమా.. 'లాటరీ కింగ్'పై భారీ అంచనాలు!
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో రోల్స్ నుంచి విలన్ రోల్స్‌కు మారుతూ ప్రేక్షకులను షాక్ ఇచ్చుతున్నారు.
Lokah Chapter 1: రికార్డుల వేటలో లోక చాప్టర్ 1.. కలెక్షన్స్‌లో అరుదైన ఫీట్!
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సినిమాల్లో 'కొత్త లోక చాప్టర్ 1 - చంద్ర' ఒకటిగా నిలిచింది.
Aishwarya Rai: రూ.4 కోట్ల దావా.. యూట్యూబ్ నుంచి ఐశ్వర్య-అభిషేక్ వీడియోలు రిమూవ్
బాలీవుడ్ స్టార్ దంపతులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ తమపై రూపొందించిన ఏఐ వీడియోల విషయంలో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Sagar: పాన్ ఇండియా లెవల్లో తెరపైకి సింగరేణి కార్మికుల జీవితం
సాగర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ, కాని అతను నటించిన మొగలిరేకు సీరియల్‌లోని ఆర్కే పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది.