LOADING...

నాసా: వార్తలు

07 Apr 2026
టెక్నాలజీ

Nutella: నాసా ఆర్టెమిస్-2 మిషన్‌లో న్యుటెల్లా.. వైరల్‌గా మారిన వీడియో

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 యాత్రలో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.

Artemis 2: తిరుగు ప్రయాణం ప్రారంభించిన ఆర్టెమిస్‌-2.. నాసా బృందానికి ట్రంప్‌ అభినందనలు

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్‌-2 మిషన్ తిరుగు ప్రయాణం ప్రారంభమైంది.

06 Apr 2026
టెక్నాలజీ

Artemis: చంద్రుడి వెనుక 40 నిమిషాల బ్లాక్‌అవుట్‌ను ఎదుర్కోనున్న ఆర్టెమిస్ సిబ్బంది: కారణం ఇదే

చంద్రుడి వెనుక భాగంలోకి ప్రవేశించే సమయంలో ఆర్టెమిస్-2 యాత్రికులు అరుదైన అనుభవాన్ని ఎదుర్కొనబోతున్నారు.

04 Apr 2026
అమెరికా

Meet Orion: గుడ్ న్యూస్.. జాబిల్లి వైపు వేగంగా పయనం..!

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్‌-2 యాత్ర ప్రస్తుతం కీలక దశలోకి ప్రవేశించింది.

04 Apr 2026
టెక్నాలజీ

Artemis II: నీలిరంగులో మెరిసిన భూమి.. ఆర్టెమిస్ మిషన్‌లో అరుదైన ఫోటో విడుదల

భూమి నీలిరంగులో మెరిసిపోతూ కనువిందు చేసిన అద్భుత దృశ్యాలను నాసా తాజాగా విడుదల చేసింది.

03 Apr 2026
ఫ్లోరిడా

A spicy mission: నాసా మిషన్‌లో హాట్ సాస్ ప్రాధాన్యం ఏమిటి?

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహిస్తున్న ఆర్టెమిస్-2 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు ఏప్రిల్ 2న ఓరియన్ క్యాప్సూల్ల ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయాణం ప్రారంభించారు.

03 Apr 2026
టెక్నాలజీ

Comet MAPS: ఏప్రిల్ 4న సూర్యుడికి చేరువలోకి కామెట్ MAPS.. భారత్‌లో కనిపిస్తుందా?

ఏప్రిల్ 4న సూర్యుడికి అత్యంత దగ్గరగా చేరనున్న కొత్త కామెట్ C/2026 A1 (MAPS) ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.

02 Apr 2026
అమెరికా

Artemis II: ఆర్టెమిస్ II మిషన్ ఖర్చు ఎంత? ఎవరు పెడుతున్నారు?

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్ II మిషన్, గత 50 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడి వైపు మానవ యాత్రగా ప్రాధాన్యం సంతరించుకుంది.

02 Apr 2026
టెక్నాలజీ

Artemis-2: జాబిల్లి వైపు దూసుకెళ్లిన ఆర్టెమిస్-2 రాకెట్

అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక ఘట్టం నమోదైంది. నాసా (NASA) ఆధ్వర్యంలో చంద్రుడి దిశగా మానవులను పంపే లక్ష్యంతో రూపొందించిన ఆర్టెమిస్-2 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించారు.

31 Mar 2026
అంతరిక్షం

Artemis II latest: చంద్రుని వైపు ప్రయాణం.. నాసా ఆర్టెమిస్ 2 ప్రయోగానికి కౌంట్‌డౌన్ స్టార్ట్

నాసా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆర్టెమిస్ 2 మిషన్ కోసం సిద్ధమవుతోంది.

31 Mar 2026
అమెరికా

Artemis 2: ఆర్టెమిస్-2 మిషన్.. దశాబ్దాల తర్వాత చంద్రుడి వైపు మానవ యాత్రకు నాసా సిద్ధం

అంతరిక్ష అన్వేషణలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది.

31 Mar 2026
టెక్నాలజీ

NASA : భూమి పక్కగా దూసుకొస్తున్న మూడు గ్రహశకలాలు.. ఎలాంటి ప్రమాదం లేదు: నాసా

మార్చి 31న భూమి దగ్గర ఒక అరుదైన ఖగోళ ఘటన చోటుచేసుకోనుంది.

30 Mar 2026
టెక్నాలజీ

NASA: భూమివైపు దూసుకుస్తున్న రెండు ఆస్టరాయిడ్లు.. ప్రమాదమేమైనా ఉందా?

భూమికి సమీపంగా రెండు గ్రహశకలాలు రానున్నాయని నాసా వెల్లడించింది.

Pluto: 1930 నుండి ఇప్పటిదాకా సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ కూడా పూర్తి చేయని ప్లూటో.. కారణమేంటి?

1930లో గుర్తించిన ప్లూటో ఇప్పటికీ సూర్యుడి చుట్టూ ఒక పూర్తి ప్రదక్షిణ కూడా పూర్తి చేయలేదు.

26 Feb 2026
టెక్నాలజీ

Mind Control: వైరల్ అవుతున్న 'మైండ్ కంట్రోల్' టెక్నాలజీ.. నిజం ఏమిటంటే..?

టీవీ,కంప్యూటర్ స్క్రీన్‌ల ద్వారా మనిషి మెదడును నియంత్రించవచ్చన్న ఒక పేటెంట్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

25 Feb 2026
టెక్నాలజీ

Rare Auroras: యురేనస్‌పై అరుదైన ఆరొరాలు.. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సంచలన చిత్రాలు

నాసా(NASA)కు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్(James Webb Space Telescope) తాజాగా సంచలన విషయాన్ని బయటపెట్టింది.

23 Feb 2026
అంతరిక్షం

Planetary Parade: ఫిబ్రవరి 28న ప్లానెట్ పరేడ్..స్పష్టంగా కనిపించనున్న ఆరు గ్రహాలు..

అంతరిక్షం అనేది అనేక రహస్యాలతో నిండిపోయిన విస్తారమైన విశ్వం.

22 Feb 2026
టెక్నాలజీ

NASA: గంటకు 21 వేల మైళ్ల వేగం.. భూమికి సమీపంగా రానున్న భారీ ఆస్టరాయిడ్

అంతరిక్షంలో సంచరిస్తున్న భారీ గ్రహశకలం 2025 YU15 ఈరోజు భూమికి సమీపంగా వెళ్లనుంది.

21 Feb 2026
టెక్నాలజీ

NASA: కల్పనా చావ్లా మాదిరే సునీతా.. నాసా సంచలన రిపోర్ట్

నాసా నాస్కో కొలంబియా స్పేస్ షటిల్ డిజాస్టర్ (Columbia Space Shuttle Disaster) ప్రజలకు ఎప్పటికీ మర్చిపోలేనిదే.

17 Feb 2026
టెక్నాలజీ

'city-killer' asteroid: వైఆర్-4 ఘటనతో బయటపడిన నాసా నిఘా లోపాలు

భూమికి ముప్పుగా మారే అవకాశం ఉన్న వేల సంఖ్యలోని "సిటీ కిల్లర్" గ్రహశకలాలు ఇప్పటికీ గుర్తించబడకుండా ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

14 Feb 2026
టెక్నాలజీ

NASA: ఐఎస్‌ఎస్‌కు నలుగురు కొత్త వ్యోమగాములు.. నాసా వేగవంతమైన చర్యలు

అనారోగ్య కారణాలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి రప్పించిన నలుగురు వ్యోమగాముల స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో నలుగురు అస్ట్రోనాట్లు బయలుదేరారు.

Wi-Fi on Mars: అంగారకుడిపై లైవ్ కనెక్టివిటీ దిశగా బ్లూ ఆరిజిన్ కీలక నిర్ణయం

భూమి తర్వాత మనుషులు నివసించే అవకాశాలు ఎక్కువగా ఉన్న గ్రహంగా అంగారకుడు (మార్స్)ను శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

12 Feb 2026
అంతరిక్షం

NASA's SpaceX Crew-12 mission: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నలుగురు వ్యోమగాములు: నాసా-స్పేస్‌-ఎక్స్ క్రూ-12 మిషన్ సిద్ధం

నాసా చేపడుతున్న స్పేస్‌-X క్రూ-12 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) కు నలుగురు వ్యోమగాములను పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

11 Feb 2026
టెక్నాలజీ

Dancing Lights: నార్తర్న్ లైట్ల గుట్టు విప్పేందుకు నాసా CT స్కాన్ తరహా రాకెట్ మిషన్

భూమి ఉత్తర ధ్రువ ప్రాంతాల్లో ఆకాశాన్ని అబ్బురపరిచేలా మెరిసే 'డ్యాన్సింగ్ లైట్స్' రహస్యాన్ని ఛేదించేందుకు నాసా కీలక అడుగు వేయబోతోంది.

06 Feb 2026
ఇస్రో

Sun Massive Explosion: సూర్యుడిపై ఒక్క రోజులో 17 భారీ 'ఎక్స్-క్లాస్' సౌరజ్వాలలు

అనంత విశ్వంలో మన జీవనాధారమైన సూర్యుడు ప్రస్తుతం ఉగ్ర శక్తిని ప్రదర్శిస్తోంది.

Nasa: ఇక అంతరిక్షంలోనూ సెల్ఫీలు.. నాసా వ్యోమగాములకు స్మార్ట్‌ఫోన్ల అనుమతి

ఇకపై నాసా వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణాలకు తమ స్మార్ట్‌ఫోన్లను కూడా తీసుకెళ్లవచ్చు.

03 Feb 2026
టెక్నాలజీ

Nasa: ఆర్టెమిస్ 2 'వెట్ రీహర్సల్'లో లీక్: నాసా రాకెట్‌లో 26.5 లక్షల లీటర్ల ఇంధనం భర్తీ

నాసా ఆర్టెమిస్ 2 మిషన్ స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్‌ను గురువారం (ఫిబ్రవరి 2) ముఖ్యమైన పరీక్ష కోసం ఇంధనంతో భర్తీ చేసింది.

29 Jan 2026
టెక్నాలజీ

Earth-sized new planet: భూమికి 146 కాంతి సంవత్సరాల దూరంలో కొత్త గ్రహం… జీవానికి అవకాశం ఉందా?

భూమికి దగ్గరగా జీవం ఉండే అవకాశాలున్న కొత్త గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

28 Jan 2026
అమెరికా

NASA: నాసాకు చెందిన డబ్ల్యూ-57 రీసెర్చ్‌ విమానం ల్యాండింగ్‌ గేర్‌లో సాంకేతిక లోపం..

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA)కు చెందిన ఒక రీసెర్చ్‌ విమానం ల్యాండింగ్‌ గేర్‌ పని చేయకపోవడంతో నేరుగా భూమిని తాకింది.

Sunita Williams: యూఎస్ నేవీ నుంచి నాసా వరకు.. సునీత విలియమ్స్ సక్సెస్ స్టోరీ ఇదే!

అంతరిక్ష పరిశోధనల చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన సువర్ణ అధ్యాయాలను లిఖించుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ పదవీ విరమణ ప్రకటించారు.

Sunita Williams: అంతరిక్షం నుంచి భూమిని చూసిన తర్వాత జీవితం పట్ల దృక్పథమే మారింది: సునీతా విలియమ్స్

అంతరిక్షానికి వెళ్లడం తన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసిందని భారత మూలాలున్న వ్యోమగామి సునీతా విలియమ్స్ తెలిపారు.

19 Jan 2026
టెక్నాలజీ

NASA's Artemis II Mission: మీ పేరును నాసా ఆర్టెమిస్ II మిషన్‌లో స్పేస్‌కి పంపండి:అప్లయ్ చేసేందుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తమ కొత్త అంతరిక్ష ప్రయాణంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరి పేరును పంపేందుకు ప్రత్యేక అవకాశం ఇస్తోంది.

Nasa: అంతరిక్ష కేంద్రంలో మెడికల్‌ ఎమర్జెన్సీ.. భూమి పైకి సురక్షితంగా వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమి పైకి చేరారు.

08 Dec 2025
టెక్నాలజీ

Nasa: చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రాంతంలో నాసా ప్రయోగాలు

భారత్ చంద్రయాన్-3 2023లో చారిత్రకంగా ల్యాండింగ్ చేసిన చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలోనే నాసా తాజాగా మరిన్ని శాస్త్రీయ పరికరాలను అమర్చేందుకు సిద్ధమైంది.

17 Nov 2025
టెక్నాలజీ

Alien rock on Mars: మార్స్‌లో 'అంతరిక్ష రాయి' గుర్తించిన నాసా పెర్సివియరెన్స్

మార్స్ ఉపరితలంపై నాసా పెర్సివియరెన్స్ రోవర్ కొత్తగా ఓ ఆసక్తికరమైన రాయిని గుర్తించింది.

14 Nov 2025
అమెరికా

NASA: అంగారకుడి వైపు దూసుకెళ్తున్న నాసా 'ఎస్కపేడ్‌' మిషన్‌.. న్యూ గ్లెన్‌ లాంచ్ విజయవంతం!

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) చేపట్టిన ప్రతిష్టాత్మక మార్స్‌ మిషన్‌ 'ఎస్కపేడ్‌' (ESCAPADE) విజయవంతంగా ప్రయాణం ప్రారంభించింది.

10 Nov 2025
టెక్నాలజీ

Blue Origin: బ్లూ ఒరిజిన్, నాసా ESCAPADE మార్స్ మిషన్ ప్రయోగం వాయిదా

జెఫ్ బెజోస్‌కు చెందిన అంతరిక్ష సంస్థ బ్లూ ఒరిజిన్, నాసా ESCAPADE మార్స్ మిషన్ ప్రయోగాన్ని వాయిదా వేసింది.

27 Oct 2025
టెక్నాలజీ

3I/ATLAS: 3I/ATLAS సూర్యుడి పాస్‌కి సిద్ధం… రహస్యం బహిర్గతం కావొచ్చు!

దశాబ్దాలుగా మనుషులను ఆశ్చర్యపరుస్తున్న "ఎలియన్స్ ఉన్నారా?" అన్న ప్రశ్నకు సమాధానం అక్టోబర్‌ 30న దొరుకుతుందేమో!

25 Sep 2025
టెక్నాలజీ

Nasa: సూర్యుడి మాగ్నెటిక్ రక్షణ చుట్టూ అధ్యయనం కోసం IMAP మిషన్ ప్రారంభించిన నాసా

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మన సౌర మండలాన్ని రక్షించే సూర్యుడి మాగ్నెటిక్ బబుల్ అయిన హీలియోస్ఫియర్‌ను (Heliosphere) అధ్యయనం చేయడానికి కొత్త మిషన్‌ను ప్రారంభించింది.

23 Sep 2025
టెక్నాలజీ

NASA's Parker Solar Probe: సౌర కరోనాలోకి మరోసారి విజయవంతంగా ప్రవేశించిన పార్కర్‌ ప్రోబ్‌..

చండప్రచండ నిప్పులు కురిపించే సూర్యుడి వద్దకు పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ అతి వేగంగా చేరి మళ్లీ తిరిగొచ్చింది.