క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
IND vs ENG: నాలుగో టీ20లోనూ భారత్‌కు నిరాశ.. సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్
ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ భారత జట్టు మరోసారి తడబడింది.
Fifa World Cup: బెల్జియం దెబ్బకు అమెరికా నిష్క్రమణ.. ఆతిథ్య దేశాల ప్రయాణానికి ముగింపు
ఫిఫా ప్రపంచకప్‌లో ఆతిథ్య దేశాలుగా బరిలోకి దిగిన జట్ల ఆశలు ఒక్కొక్కటిగా ముగిశాయి.
Fifa World Cup: 'మమ్మల్ని మోసం చేశారు.. మెస్సిని నిలబెట్టేందుకే అలా చేశారు'.. ఫిఫాపై ఈజిప్ట్ తీవ్ర ఆరోపణలు
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా నాకౌట్ అంచు వరకు వెళ్లి చివరికి గట్టెక్కింది.
Novak djokovic: ఐదు గంటలకుపైగా ఉత్కంఠ పోరు.. వింబుల్డన్ సెమీస్‌లో జకోవిచ్
రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ మరో కీలక అడుగు ముందుకు వేశాడు.
Fifa World Cup: నేడు మొరాకోతో ఫ్రాన్స్‌కు క్వార్టర్ ఫైనల్ సవాల్
ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్ దశ మరింత ఉత్కంఠగా మారింది. టైటిల్ కోసం పోటీ పడుతున్న జట్ల సంఖ్య ఇప్పుడు ఎనిమిదికి పరిమితమైంది.
Fifa World Cup: పెనాల్టీ షూటౌట్‌లో స్విస్ విజయం.. కొలంబియా టోర్నీకి వీడ్కోలు
ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో చివరి క్వార్టర్‌ఫైనల్ బెర్తును స్విట్జర్లాండ్ దక్కించుకుంది.
Sourav ganguly: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న సౌరభ్ గంగూలీ
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి ఆయన 54వ జన్మదినం సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అరుదైన గౌరవాన్ని అందించింది.
Sourav Ganguly : 'దాదా' సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు శ్రీకారం.. ఫస్ట్ లుక్ విడుదల.. రిలీజ్ డేట్ ఖరారు
భారత క్రికెట్‌కు కొత్త ఊపిరి పోసిన కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది.
Sanju samson: సంజు శాంసన్‌ను తప్పించే నిర్ణయంపై స్పందించిన గంభీర్.. కారణాలపై క్లారిటీ ఇచ్చిన హెడ్ కోచ్
టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ను ఇటీవల జట్టు నుంచి తప్పించడంపై వస్తున్న విమర్శలకు భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.
Teamindia: అయ్యో..! ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవం.. చెత్త రికార్డులివే
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో ఘోర పరాజయం పాలైన టీమిండియా పలు అవాంఛిత రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
Shreyas Iyer : 'ప్రిన్స్ యాదవ్ తప్ప మిగతావాళ్లంతా విఫలం.. శ్రేయస్ అయ్యర్ ఆగ్రహం!
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది.
Wimbledon: వింబుల్డన్‌లో కొకో గాఫ్‌కు తొలి సెమీఫైనల్ బెర్త్
అమెరికాకు చెందిన యువ టెన్నిస్ స్టార్ కొకో గాఫ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్‌లో తొలిసారి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
Fifa World Cup: ఈజిప్ట్‌పై ఉత్కంఠ విజయం.. 3-2తో గట్టెక్కిన అర్జెంటీనా
ఒకవైపు నెయ్‌మార్, మరోవైపు క్రిస్టియానో రొనాల్డో.. వరుసగా రెండు రోజుల్లో ఈ ఇద్దరు దిగ్గజాలు అంతర్జాతీయ ఫుట్ బాల్‌కు వీడ్కోలు పలకడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
Rishab Shetty: 'కాంతార' అభిమానులకు మరో సర్‌ప్రైజ్.. 'జై హనుమాన్'తో పాటు 'కాంతార2'పై కీలక ప్రకటన
భారతీయ సినీ రంగంలో గత కొన్నేళ్లలో అత్యంత ప్రభావం చూపిన చిత్రాల్లో 'కాంతార' ఒకటి.
IND vs ENG: బ్యాటింగ్‌లో పూర్తిగా చేతులెత్తేసిన భారత్.. మూడో టీ20లో ఇంగ్లాండ్‌కు భారీ విజయం
కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో బరిలోకి దిగిన భారత జట్టుకు విజయాలు ఇంకా అందని ద్రాక్షగానే మిగిలాయి.
Dhoni cutout: నందిగామలో ధోనీ ఫ్యాన్స్ హంగామా.. 77 అడుగుల కటౌట్‌తో సెలబ్రేషన్స్
టీమిండియా మాజీ కెప్టెన్,'మిస్టర్ కూల్' మహేంద్ర సింగ్ ధోనీ 45వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.
Prithvi Shaw: పృథ్వీ షాతో విభేదాల్లేవు.. సోషల్ మీడియాలో ఆకృతి క్లారిటీ
పృథ్వీ షాతో తనకు బ్రేకప్ జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఆకృతి అగర్వాల్ పూర్తిగా ఖండించారు.
Zimbabwe T20 Series: భారత టీ20 జట్టులో సంజు ఔట్.. జింబాబ్వే సిరీస్‌కు ఆరు మార్పులు
వరుసగా మూడు టీ20 ఇన్నింగ్స్‌ల్లో నిరాశపరిచిన భారత ఓపెనర్ సంజు శాంసన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.
Erling Haaland: ప్రపంచాన్ని ఊపేస్తున్న గోల్ మెషీన్.. ఎవరి ఇర్లింగ్ హాలాండ్ ?
ప్రస్తుతం ప్రపంచ ఫుట్ బాల్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇర్లింగ్ హాలాండ్.
Cristiano Ronaldo: నేను రాకముందు పోర్చుగల్‌కు ఒక్క టైటిల్ కూడా లేదు: రొనాల్డో
ఫిఫా ప్రపంచకప్-2026లో పోర్చుగల్ జట్టు ప్రయాణం ముగిసింది.
FIFA World Cup: పోర్చుగల్‌కు షాక్.. స్పెయిన్ విజయం.. కంటతడి పెట్టిన రొనాల్డో..
ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ జట్టు ప్రయాణం ముగిసింది.
FIFA World Cup: 10 మందితోనే మెక్సికోను మట్టికరిపించిన ఇంగ్లాండ్.. 3-2తో సంచలన విజయం
సొంత ప్రేక్షకుల మద్దతుతో అజేయంగా ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్న మెక్సికోకు ఇంగ్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది.
Kabo Verde: స్వాతంత్ర్య వేడుకలతో పాటు వరల్డ్‌కప్ హీరోలకు కాబో వెర్డే ఘన స్వాగతం
ఆఫ్రికా ఖండంలోని ద్వీప దేశం కాబో వెర్డేలో ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి.
Babar Azam: పాక్ టెస్టు జట్టుకు మరోసారి బాబర్ సారథ్యం.. మసూద్ ఔట్
పాకిస్థాన్ టెస్టు జట్టుకు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ మరోసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
IND vs ENG: రవి బిష్ణోయ్ పేరిట చెత్త రికార్డు.. టీ20ల్లో తొలి బౌలర్‌గా..
ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
TG20 League: టీజీ20లో ప్లే ఆఫ్స్ పోరు రసవత్తరం.. నల్గొండకు కీలక పరీక్ష
టీజీ20 టోర్నీ లీగ్ దశ చివరి అంకానికి చేరుకుంది. అన్ని జట్లు ఇప్పటికే ఆరు మ్యాచ్‌లు పూర్తి చేశాయి.
France: ఎంబాపె గోల్‌తో క్వార్టర్స్‌లోకి ఫ్రాన్స్.. పరాగ్వేపై 1-0 విజయం
ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫేవరెట్ జట్లలో ఒకటైన ఫ్రాన్స్ తన జోరును కొనసాగిస్తోంది.
Wimbledon: ఒసాకా చేతిలో సబలెంకా పరాజయం.. చరిత్ర సృష్టించిన జకోవిచ్
వింబుల్డన్‌లో ప్రపంచ నంబర్‌వన్ అరినా సబలెంకా (బెలారస్) ప్రయాణం నాలుగో రౌండ్‌తో ముగిసింది.
Australia: మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి మరో నిదర్శనం.. ఏడో టీ20 ప్రపంచకప్ సొంతం
ఆస్ట్రేలియా పేరు వినగానే ప్రత్యర్థి జట్లలో ఒత్తిడి మొదలవుతుంది.
India A: భారత్-ఎ ఘన విజయం.. శ్రీలంక-ఎపై 10 వికెట్లతో టెస్టు సిరీస్ సొంతం
శ్రీలంక-ఎతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికార టెస్టు సిరీస్‌ను భారత్-ఎ 1-0తో కైవసం చేసుకుంది.
Women's T20 World Cup: అందలాన ఆసీస్.. ఏడోసారి టీ20 ప్రపంచకప్ విజేతగా చరిత్ర
మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
Cristiano Ronaldo: ఇదే నా చివరి ప్రపంచకప్.. రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రొనాల్డో..
పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన అంతర్జాతీయ కెరీర్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశాడు.
Brazil: ప్రపంచకప్ నుంచి బ్రెజిల్ నిష్క్రమణ.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్‌మార్ వీడ్కోలు
బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు.
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.. నెట్టింట తొలి పోస్టు వైరల్
ఐపీఎల్‌లో తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్ సిరీస్‌లో చోటు కల్పించకపోవడంపై భారత జట్టు యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
IND vs ENG: బెతెల్ బ్లాస్టింగ్ ఇన్నింగ్స్.. భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
టీ20 జట్టుకు కెప్టెన్‌గా తొలి విజయాన్ని నమోదు చేయాలన్న శ్రేయస్ అయ్యర్ ఆశ మరోసారి నెరవేరలేదు.
Vaibhav sooryavanshi : వైభవ్ సూర్యవంశీ చారిత్రక అరంగేట్రం.. సచిన్ రికార్డుకు చెక్
భారత క్రికెట్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
Wimbledon: స్వైటెక్‌కు షాక్.. రిబకినా కూడా టోర్నీ నుంచి నిష్క్రమణ
వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో మరో భారీ సంచలనం చోటుచేసుకుంది.
Lionel Messi: మారడోనా రికార్డును దాటేసిన మెస్సి.. కొత్త చరిత్ర సృష్టించిన అర్జెంటీనా కెప్టెన్
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా సారథి లియోనెల్ మెస్సీ తన అసాధారణ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.
Fifa World Cup: ఫిఫా వరల్డ్‌కప్.. గోల్డెన్ బూట్ కోసం పోటీపడుతున్న స్టార్ ఫుట్‌బాలర్లు వీరే..
ఫుట్ బాల్ ప్రపంచకప్ ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. అనూహ్య ఫలితాలతో టోర్నీ అభిమానులను అలరిస్తోంది.
Fifa World Cup: ఉత్కంఠభరిత పోరులో అర్జెంటీనా విజయం.. చివరి వరకు పోరాడిన కాబో వెర్డె
ఫిఫా ప్రపంచకప్‌లో జరిగిన నాకౌట్ మ్యాచ్ అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠను అందించింది.