LOADING...

ఐపీఎల్: వార్తలు

KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డ్.. టీ20 క్రికెట్‌లో 8,500 పరుగులు పూర్తి

డాషింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీ20 క్రికెట్‌లో 8,500 పరుగుల మైలురాయిని దాటాడు.

IPL 2026: ఫెర్రైరా అదిరిపోయే ఇన్నింగ్స్..రికార్డులివే

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్ డొనోవన్ ఫెర్రైరా ఢిల్లీ క్యాపిటల్స్ (DC)పై చెలరేగిపోయాడు.

Mitchell Starc: ఢిల్లీకి బలం ఇచ్చిన మిచెల్ స్టార్క్.. ఐపీఎల్‌లో 68 వికెట్లు పూర్తి

ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతంగా రీ-ఎంట్రీ ఇచ్చాడు.

Riyan Parag: టీ20ల్లో 200 సిక్సర్లు పూర్తి చేసిన రియాన్ పరాగ్.. ఐపీఎల్‌లో 99 సిక్సర్లు పూర్తి

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ రియాన్ పరాగ్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC)పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

RR vs DC IPL 2026 : జైపూర్‌లో దుమ్మురేసిన రాజస్థాన్.. ఢిల్లీకి 226 పరుగుల భారీ లక్ష్యం

జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తమ బ్యాటింగ్ శక్తిని పూర్తి స్థాయిలో ప్రదర్శించింది.

IPL 2026 Playoffs Chances: ఆ 5 జట్లు ఇంటికేనా? ప్లే ఆఫ్స్ రేసులో ఏయే టీమ్స్ ఉన్నాయంటే

ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడు అత్యంత కీలక మలుపులోకి చేరింది. ప్రతి జట్టు ఇప్పటికే లీగ్ దశలో ఎనిమిది మ్యాచ్‌లు పూర్తి చేసేసింది.

Virat Kohli: అంపైర్ల తీర్పుపై కోహ్లీ ఆగ్రహం.. నిజంగా ఎవరి తప్పు? రూల్స్ ఇవే

ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది.

Patidar : పాటీదార్‌ ఔట్‌పై చెలరేగిన వివాద..వీడియో వైరల్

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పాటీదార్‌ ఔటైన విధానం తీవ్ర వివాదానికి దారి తీసింది. మ్యాచ్‌ సాఫీగా కొనసాగుతున్న సమయంలో పాటీదార్‌ పెవిలియన్‌ చేరాడు.

IPL 2026: నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఆర్సీబీపై విజయం

ఐపీఎల్ 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో పరాజయం ఎదురైంది.

Jos Buttler: 200 సిక్సర్లు పూర్తి చేసిన జోస్ బట్లర్.. ఐపీఎల్ రికార్డులివే

గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటర్ జోస్ బట్లర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో కొత్త మైలురాయిని చేరుకున్నాడు.

Arshad Khan : అర్షద్ మ్యాజిక్.. RCB బ్యాటింగ్ విఫలం

ఐపీఎల్ 2026లో గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) బౌలర్ అర్షద్ ఖాన్ అద్భుత ప్రదర్శనతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)ను కుదేలు చేశాడు.

30 Apr 2026
క్రికెట్

Bhuvneshwar Kumar: టీ20ల్లో భువనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డు.. 350 వికెట్లు పూర్తి

టీ20 క్రికెట్‌లో భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించారు.

Shubman Gill: ఆర్సీబీపై గిల్ దూకుడు.. 50 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డ్

ఐపీఎల్‌లో మరో అరుదైన రికార్డు సాధించాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ .

Venkatesh Iyer: ఐపీఎల్‌లో 1,500 పరుగులు పూర్తి చేసిన వెంకటేశ్ అయ్యర్.. రికార్డులివే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ మరో మైలురాయిని అందుకున్నాడు.

Rashid Khan: దేవదత్‌ను 5వ సారి ఔట్ చేసిన రషీద్ ఖాన్

ఐపీఎల్ 2026లో ఆసక్తికర గణాంకం బయటపడింది. రషీద్ ఖాన్ మరోసారి దేవదత్ పడిక్కల్ను ఔట్ చేసి ప్రత్యేక రికార్డ్ సాధించాడు.

Kagiso Rabada: 5వ సారి విరాట్ కోహ్లీని ఔట్ చేసిన రబడా.. ఐపీఎల్ రికార్డులివే..

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆసక్తికర పోరు జరిగింది. మ్యాచ్ 42లో కగిసో రబడా మరోసారి విరాట్ కోహ్లీని ఔట్ చేస్తూ తన ఆధిపత్యాన్ని చూపించాడు.

Virat Kohli: టీ20 క్రికెట్‌లో మరో అరుదైన రికార్డ్.. 450 టీ20 సిక్సర్లు బాదిన రెండో భారత ఆటగాడిగా కోహ్లీ

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌లో మరోసారి రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.

IPL 2026 : క్రికెట్ మారిపోయింది.. ఐపీఎల్‌పై మాజీ దిగ్గజం హాట్ కామెంట్స్

ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వర్షం కురుస్తుండటంతో బౌలర్లకు ఇది క్రికెట్ కంటే పీడకలలా మారిందని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

30 Apr 2026
టీమిండియా

Bumrah: స్టార్ పేసర్ బుమ్రాకు అండగా నిలిచిన ముంబై టీమ్.. కోచ్ ఏమన్నాడంటే?

ఎనిమిది మ్యాచ్‌లు ఆడినా, 180 బంతులు వేసినా కేవలం రెండు వికెట్లు మాత్రమే సాధించడం..ఇవి కొత్తగా జట్టులోకి వచ్చిన బౌలర్ గణాంకాలు కావు.

30 Apr 2026
ముంబై

Vinod kambli: వాంఖడేలో వినోద్ కాంబ్లీ ఎంట్రీ ..స్టేడియంలో ఎమోషనల్ సీన్

ముంబైలోని వాంఖడే స్టేడియం సాధారణంగా క్రికెట్ సందడితో కళకళలాడుతూ ఉంటుంది.

Hardik Pandya: ముంబై ఓటమి తర్వాత హార్దిక్ పాండ్య పెద్ద మనసు.. బౌలర్లపై నిందలు మోపని కెప్టెన్

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ముంబయి ఇండియన్స్‌కు ఎదురైన ఓటమి తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్య తన ఒక్క స్టేట్‌మెంట్‌తో నాయకత్వ లక్షణాలను మరోసారి చాటుకున్నారు.

Vaibhav Suryavanshi : రాజస్థాన్ రాయల్స్‌కు షాక్..గుడ్ బై చెప్పనున్న వైభవ్..రూ.30 కోట్ల డీల్ పక్కా?

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఒకే పేరును చర్చిస్తోంది .. అదే వైభవ్ సూర్యవంశీ.

IPL 2026: ముంబై బౌలర్లు విఫలం..చెలరేగిన కాటేరమ్మ కొడుకులు..హైదరాబాద్ విక్టరీ

ముంబైలోని వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ (MI) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై భారీ స్కోరు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఘన విజయం సాధించింది.

Travis Head: వాంఖడేలో SRH ఓపెనర్ల విధ్వంసక బ్యాటింగ్.. టీ20ల్లో 4,800 పరుగుల మైలురాయి దాటిన హెడ్

ఐపీఎల్ 2026లో ట్రావిస్ హెడ్ తొలి అర్ధశతకం బాదాడు. అతను ముంబయి ఇండియన్స్ (MI) పై జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

Ishan Kishan: టీ20ల్లో 18 డక్‌లు.. ఐపీఎల్‌లో 11 డక్‌లతో ఇషాన్ కిషన్ రికార్డు

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాడు ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2026 సీజన్‌లో మరోసారి నిరాశపరిచాడు.

MI vs SRH IPL 2026: ఫామ్ కోల్పోతున్న టీ20 కెప్టెన్‌.. సూర్యకుమార్ యాదవ్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం 

ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోసం ఇంకా తంటాలు పడుతున్నారు.

Ryan Rickelton: 44 బంతుల్లో రికెల్టన్ సెంచరీ.. ముంబై తరపున వేగవంతమైన రికార్డు

ముంబయి ఇండియన్స్ (MI) ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ఐపీఎల్ 2026 సీజన్‌లో అదరగొట్టాడు.

MI vs SRH: ముంబైకి విజయం కావాల్సిందే.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడితే ప్లే ఆఫ్స్ ఆశలు కష్టమే..

ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 29) ముంబయి ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి.

Yuzvendra Chahal: చరిత్రలో నిలిచిన యజ్వేంద్ర చాహల్.. ఖాతాలో అరుదైన రికార్డు!

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మంగళవారం (ఏప్రిల్ 28, 2026) ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన రసవత్తర మ్యాచ్‌లో పంజాబ్ ఓటమి పాలైంది.

Riyan-parag: 'ఈ-సిగరెట్' వివాదంలో రియాన్ పరాగ్.. ఐపీఎల్ నిబంధనలు ఏమంటున్నాయి?

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడు.

IPL 2026 : ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్.. పంజాబ్ టాప్.. చెన్నై, ముంబైకి టెన్షన్!

ఐపీఎల్ 2026 సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. లీగ్ దశ సగానికి చేరుకునే సరికి పాయింట్ల పట్టికలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి.

IPL 2026: పంజాబ్ కింగ్స్ వరుస విజయాలకు బ్రేక్.. రాజస్థాన్ రాయల్స్ విక్టరీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి ఉన్న వరుస విజయాల పరంపరకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది.

#Viral Moment : రాజస్థాన్ బౌలర్లపై పంజాబ్ బ్యాటింగ్ తుఫాన్..చివర్లో స్టోయినిస్ గర్జన

ముంబై వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో అసలు మజా చూపించినది పంజాబ్ కింగ్స్ ఆటగాడు మార్కస్ స్టోయినిస్‌నే అని చెప్పాలి.

Prabhsimran Singh: ఐపీఎల్‌లో ప్రభ్‌సిమ్రన్ రికార్డ్.. రాజస్థాన్‌పై 44 బంతుల్లో 59 పరుగులు

పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఈ ఐపీఎల్ సీజన్‌లో అదిరే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

28 Apr 2026
క్రికెట్

IPL 2026: 15 ఏళ్ల వయసులోనే టీ20లో రికార్డుల వేట.. వైభవ్ సూర్యవంశీ సంచలనం

భారత క్రికెట్‌లో మరో కొత్త స్టార్ వెలుగులోకి వచ్చాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే బీహార్‌కు చెందిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు.

28 Apr 2026
క్రికెట్

Jofra Archer's: ప్రియాంశ్ ఆర్యా జోరు ఆపిన ఆర్చర్.. పంజాబ్‌కు భారీ షాక్

ఐపీఎల్ 2026లో జోఫ్రా ఆర్చర్ మరోసారి తన వేగంతో మెరిపించాడు.

IPL 2026: ఐపీఎల్‌లో రికార్డుల వర్షం.. 138 బంతుల్లో ముగిసిన మ్యాచ్.. దుమ్మురేపిన ఆర్సీబీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో పూర్తైన మ్యాచ్‌ల జాబితాలో మరో మ్యాచ్ చేరింది.

Suresh Raina: మీరంతా కాదు… అయ్యగారే తోపు..రైనా ఊచకోతకు ఇప్పటికీ సాటి లేరు!

ఐపీఎల్ చరిత్రలో మే 30కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇదే రోజు 2014లో ముంబైలోని వాంఖడే స్టేడియం ఓ అద్భుతమైన, మరచిపోలేని ఇన్నింగ్స్‌కు వేదికైంది.

IPL 2026: రసవత్తరంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు .. టాప్‌లో ఎవరు? ప్రమాదంలో ఎవరు?

ఐపీఎల్ 2026 సీజన్ సగానికి చేరుకుంది. దాదాపు అన్ని జట్లు తమ తొలి ఏడు నుంచి ఎనిమిది మ్యాచ్‌లను పూర్తి చేశాయి.

IPL Records: ఐపీఎల్‌లో ఇప్పటికీ టచ్ చేయలేని రికార్డు... కొడితే లైఫ్‌టైం సెటిల్‌మెంట్

ఐపీఎల్ చరిత్రలో మే 30వ తేదీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇదే రోజున 2014లో ముంబైలోని వాంఖడే స్టేడియం ఓ మరపురాని ఇన్నింగ్స్‌కు వేదికైంది.