ఐపీఎల్: వార్తలు
Akash Madhwal: సీఎస్‌కేలోకి డెత్ ఓవర్ల నిపుణుడు.. ఆయుష్ మాత్రేకు ప్రత్యామ్నాయం!
వాంఖడే స్టేడియంలో త్వరలోనే ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ పోటీకి సిద్ధమవుతోంది.
IPL 2026 Player Loan Rules : క్రికెట్‌లో ప్లేయర్ లోన్..చెన్నై తరపున ఆడనున్న ఆర్సీబీ ప్లేయర్
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆటగాళ్ల గాయాలు ఫ్రాంచైజీలకు పెద్ద సవాల్‌గా మారాయి.
MS Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. హ్యాండిచ్చిన ధోనీ..
సీఎస్కే అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు వినిపిస్తున్నాయి. ఎంఎస్.ధోనీ మరోసారి తన ఎంట్రీపై ఆసక్తి పెంచి చివరి క్షణంలో నిరాశపరిచినట్టుగా తెలుస్తోంది.
Jasprit bumrah: బుమ్రాను 9 టెస్టుల్లో ఆడించాలనే దిశగా బీసీసీఐ ప్రణాళిక!
ఒకవైపు ఐపీఎల్ 2026 సీజన్ కొనసాగుతుండగా, మరోవైపు భారత క్రికెట్ నియంత్రణ మండలి అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ రూపొందించడంపై దృష్టి సారించింది.
IPL 2026: అప్పుడు కోహ్లీతో కప్ గెలిచాడు.. ఇప్పుడు ఐపీఎల్‌లో అంపైర్‌గా.. ఎవరంటే..?
క్రికెట్ మైదానంలో ఆటగాడిగా మెరిసి,అదే వేదికపై అంపైర్‌గా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం చాలా అరుదుగా కనిపించే విషయం.
IPL 2026: లక్నోపై రాజస్థాన్ రాయల్స్ గెలుపు.. వైభవ్ ఖాతాలో మరో రికార్డ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో మాచ్ 32లో రాజస్థాన్ రాయల్స్ (RR) అద్భుత పోరాట ప్రదర్శనతో లక్నో సూపర్జెయింట్స్ (LSG)పై విజయం సాధించింది.
MI vs CSK: మరోసారి ముంబైలో హై-వోల్టేజ్ ఐపీఎల్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో మరోసారి క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురిచేసే హై-వోల్టేజ్ మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది.
Rishabh Pant : మరోసారి డకౌట్ అయిన పంత్.. ఐపీఎల్ రికార్డులివే
లక్నో సూపర్జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి డకౌట్ అయ్యాడు.
Ravindra Jadeja : జడేజా ఒంటరి పోరాటం .. లక్నో ముందు మోస్తరు లక్ష్యం
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్జెయింట్స్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
IPL 2026: ఐపీఎల్‌లో స్వదేశీ ఆటగాళ్ల దూకుడు.. విదేశీయుల నిరాశ
ఐపీఎల్ అంటే గతంలో ఎక్కువగా విదేశీ ఆటగాళ్లే ఆకట్టుకునేవారు. భారత స్టార్ల కంటే వారు మ్యాచ్‌లను ప్రభావితం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
LSG vs RR Playing XI: ఆ రెండు జట్ల మధ్య రసవత్తర పోటీ.. గెలిచేదెవరు?
ఐపీఎల్ 2026లో వరుసగా మూడు పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న లక్నో సూపర్జెయింట్స్ (LSG), అలాగే మంచి విజయం తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ (RR) బుధవారం తలపడనున్నాయి.
Nitish Rana: హాఫ్ సెంచరీతో అదరగొట్టిన నితీష్ రాణా
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ నితీష్ రాణా (Nitish Rana) తన స్థిరత్వంపై గత కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటూ స్కానర్‌లో ఉన్నాడు.
IPL 2026: ఉప్పల్‌లో బోల్తా కొట్టిన ఢిల్లీ.. సన్‌రైజర్స్ హ్యాట్రిక్ విక్టరీ
భారీ టార్గెట్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ బోల్తా పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడో విజయం సాధించి హ్యాట్రిక్ విక్టరీతో జోరు కొనసాగిస్తోంది.
Heinrich Klaasen: హెన్రిచ్ క్లాసెన్ రికార్డు.. ఐపీఎల్‌లో 100 సిక్సర్లు బాదిన మూడో ప్లేయర్
సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరాడు.
Abhishek Sharma: టీ20 క్రికెట్‌లో 5,500 పరుగులు దాటిన అభిషేక్ శర్మ.. కీలక రికార్డులివే
స్టార్ భారత ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌లో మరో కీలక మైలురాయిని అందుకున్నారు.
Abhishek Sharma: అభిషేక్ శర్మ రికార్డుల వర్షం.. ఐపీఎల్‌లో రెండో సెంచరీతో సంచలనం
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో మరోసారి తన బ్యాటింగ్‌తో అదిరిపోయే రికార్డులు సృష్టించాడు.
CSK: సీఎస్‌కేకు ఎదురుదెబ్బ.. యువ బ్యాటర్‌కు గాయం
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే దూరమవుతున్నట్లు జట్టు యాజమాన్యం వెల్లడించింది.
BCCI: ఐపీఎల్ తర్వాత వరుస సిరీస్‌లు.. భారత జట్టుకు సవాల్.. బీసీసీఐ షెడ్యూల్‌పై గంభీర్, గిల్ అసంతృప్తి
ఐపీఎల్ తర్వాత టీమిండియాకు విశ్రాంతి లేకుండా కఠినమైన షెడ్యూల్ ఎదురవుతోంది.
IPL 2026: 'లైఫ్ లైన్'తో తిరిగి ఊపందుకున్న కేకేఆర్.. ప్లేఆఫ్ చేరాలంటే ఇదే మార్గం
ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచే కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్థానం ఆశించిన విధంగా సాగలేదు.
Mumbai Indians : సీక్రెట్స్ బయటపెట్టిన అశ్విని కుమార్.. డ్రెస్సింగ్ రూమ్‌లో అంత నడిచిందా?
ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ముంబయి ఇండియన్స్ (MI), చివరికి గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించి తిరిగి ఉత్సాహాన్ని పొందింది.
Ashwani Kumar : 385 రోజుల గ్యాప్… కానీ ఫలితం అదే! అశ్విని కుమార్ సూపర్ షో
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు చెందిన యువ బౌలర్ అశ్విని కుమార్ ప్రదర్శన ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
Dasun Shanaka : శ్రీలంక టీ20 కెప్టెన్‌కు షాక్..ఏడాదిపాటు ఆ క్రికెట్ బోర్డు నిషేధం
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)ను మధ్యలోనే వదిలేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చేరిన శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దాసున్ శనకపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన చర్యలు తీసుకుంది.
#Viral moment : సూర్యను షాక్‌కు గురిచేసిన రబడా.. గాల్లోకి ఎగిరిన స్టంప్స్‌తో అద్భుత బౌలింగ్ స్పెల్
కగిసో రబడా ఈ ఐపీఎల్ సీజన్‌లో పూర్తిగా కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాడు.
Tilak Varma: అహ్మదాబాద్‌లో తిలక్ తుఫాన్.. తొలి సెంచరీతో మెరిసిన యువ స్టార్
అహ్మదాబాద్ వేదికగా తెలుగువాడి ప్రతిభ గర్జించింది. తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో తన తొలి ఐపీఎల్ శతకాన్ని నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
IPL 2026: ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరు.. SRH vs DC మ్యాచ్‌కు రంగం సిద్ధం
ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికరమైన పోరు అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది.
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు షాక్.. వరుసగా రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ మిస్
ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది. జట్టు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గాయం కారణంగా వరుసగా రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు.
# Viral Moment : నాకు మంత్రాలు తెలియవు బ్రో… అందుకే నిమ్మకాయ తీసుకెళ్లాను అంతే!
మంత్రాలతో నిజంగా ఏం జరుగుతుందో చెప్పడం కష్టం, కానీ వికెట్లు మాత్రం పడతాయని సోషల్ మీడియాలో ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
BCCI: బీసీసీఐ మెగా ప్లాన్.. ఒకేసారి రెండు టీ20 భారత జట్లు
బీసీసీఐ కొత్త దిశగా ఆలోచిస్తూ కీలక నిర్ణయానికి రూపకల్పన చేస్తోంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో ఒకేసారి రెండు భారత జట్లను రంగంలోకి దింపే ప్రణాళికపై పని కొనసాగిస్తోంది.
Hardik Pandya : తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా… మ్యాచ్‌లో ఓడితే పరిస్థితి దారుణం?
ముంబయి ఇండియన్స్ పరిస్థితి ప్రస్తుతం "అన్నీ ఉన్నా ఉపయోగం లేకపోవడం" అన్నట్లుగా మారింది.
Rishabh Pant : ఓపెనింగ్ మార్పు ముందే నిర్ణయించాం.. ఓటమిపై పంత్ స్పందన
పంజాబ్ కింగ్స్ నిర్ణయించిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 200 పరుగుల వద్దనే ఆగిపోయింది.
Shreyas Iyer : సిక్సర్ల పందెం.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందో చెప్పిన శ్రేయస్ అయ్యర్
డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన సిక్సర్ల పోటీనే పంజాబ్ కింగ్స్ (PBKS) బ్యాటింగ్ విధ్వంసానికి కారణమని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు.
IPL 2026: ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త ఓవర్
ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మంచి ఆరంభం లభించింది.
IPL 2026: పంజాబ్ పవర్‌ఫుల్ హిట్టింగ్.. లక్నోకు చుక్కలు చూపించారు!
ఈ ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. పంజాబ్ ఖాతాలో మరో భారీ విజయం చేరింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.
IPL 2026: 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి.. ఎవరికీ సాధ్యంకాని రికార్డు.. ఏంటో తెలుసా?
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన 28వ మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జోఫ్రా ఆర్చర్ అద్భుత ప్రదర్శన చేశాడు.
Rinku Singh: రింకూ సింగ్ మెరుపులు..కేకేఆర్‌ని గెలిపించాడిలా..
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.
IPL 2026: పంజాబ్ బ్యాటర్ల విధ్వంసం… లక్నో బౌలర్లకు భారీ షాక్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు.
Varun Chakravarthy: టీ20ల్లో సంచలనం..200 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి
వరుణ్ చక్రవర్తి T20 క్రికెట్‌లో మరో మైలురాయి అందుకున్నారు. రాజస్థాన్ రాయల్స్‌పై మూడు వికెట్లు తీసిన ఆయన, తన T20 కెరీర్‌లో 200 వికెట్ల ఘనతను పూర్తి చేశారు.
Ajinkya Rahane: ఐపీఎల్‌లో రహానే చెత్త రికార్డు..ఓపెనర్‌గా 12వ డకౌట్
ఐపీఎల్ 2026లో అజింక్య రహానే ఫామ్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అయిన రహానే, రాజస్థాన్ రాయల్స్ పై జరిగిన మ్యాచ్‌లో మరోసారి డక్‌గా అవుట్ అయ్యాడు.
IPL 2026: ఐపీఎల్‌లో ఖాతా తెరిచిన కోల్‌కతా.. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చివరికి విజయాల ఖాతా తెరిచింది.
Arshdeep Singh : అర్ష్‌దీప్ సింగ్‌కు 200వ టీ20 మ్యాచ్.. అరుదైన రికార్డ్
టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు ప్రధాన పేసర్‌గా గుర్తింపు పొందిన అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు.