ఐపీఎల్: వార్తలు
Krunal Pandya: కృనాల్ పాండ్యా అరుదైన రికార్డు.. ఐపీఎల్‌లో 100 వికెట్లు సాధించిన స్టార్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెందిన కృనాల్ పాండ్యా ఐపీఎల్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నారు.
Virat Kohli : ఐపీఎల్‌లో అరుదైన రికార్డు.. కేవలం రెండు సిక్సర్ల దూరంలో కోహ్లీ
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు చెందిన స్టార్ బ్యాటర్, "రన్ మెషీన్"గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ ఒక ప్రత్యేకమైన మైలురాయిని చేరడానికి అతి సమీపంలో ఉన్నాడు.
RCB vs LSG : కోహ్లీని దెబ్బకొట్టేందుకు లక్నో మాస్టర్ ప్లాన్
ఐపీఎల్ 2026లో మరో రసవత్తర పోటీకి వేదిక సిద్ధమైంది. ఈ రోజు (బుధవారం) లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
Mayank Yadav: లక్నో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి స్టార్ పేసర్
లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు గుడ్ న్యూస్ వచ్చింది. స్టార్ పేసర్ మయాంక్ యాదవ్ పూర్తి ఫిట్‌గా మారి మళ్లీ జట్టులోకి రావడానికి సిద్ధమయ్యాడు.
IPL 2026 : కేకేఆర్ కెప్టెన్‌కు చేదు అనుభవం.. 100వ ఓటమితో అశ్విన్ సరసన అజింక్య రహానే
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోంది.
CSK vs KKR : కోల్‌కతా జట్టుకు మరో షాక్.. అజింక్య రహానేకు భారీ జరిమానా
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఇప్పటివరకు ఏదీ సరిగా కలిసిరావడం లేదు.0
CSK vs KKR IPL 2026 Result: చెన్నై ఖాతాలో రెండో విజయం.. మరోసారి చిత్తుచిత్తుగా ఓడిన కోల్‌కతా
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఇంకా తొలి విజయాన్ని నమోదు చేయలేదు.
Rovman Powell : అదరగొట్టిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్.. టీ20లో 6 వేల పరుగుల మైలురాయిని దాటిన పోవెల్
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ పవెల్ టీ20 క్రికెట్‌లో 6,000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు.
Noor Ahmad: నూర్ అహ్మద్ స్పిన్ మాయాజాలం.. కుప్పకూలిన కేకేఆర్.. 3 వికెట్లతో చెలరేగిన చెన్నై స్టార్
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్పిన్నర్ నూర్ అహ్మద్ తన బౌలింగ్‌తో మరోసారి అద్భుతం చూపించాడు.
Finn Allen: ఐపీఎల్‌లో ఫామ్ కోల్పోయిన ఫిన్ అలెన్.. కోల్‌కతా టీమ్‌లో మార్పులు తప్పవా?
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) ఓపెనర్ ఫిన్ అలెన్ (Finn Allen) ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు.
Rishabh Pant : బెంగళూరులో పంత్ షో ఉంటుందా? ఆర్సీబీపై రికార్డులివే..
రిషబ్ పంత్ ఐపీఎల్ 2026లో తన జట్టైన లక్నో సూపర్ జెయింట్స్ తరఫున కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Ruturaj Gaikwad: గైక్వాడ్‌కు మళ్లీ నిరాశే.. ఐపీఎల్‌లో ఆ సమస్యతో పోరాడుతున్న చెన్నై కెప్టెన్
ఐపీఎల్ 2026 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఫామ్‌లో కొనసాగుతున్నా ఇబ్బందులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి.
Virat Kohli: ఆర్సీబీ vs లక్నో మధ్య భీకర పోరు.. కోహ్లీ వైపే అందరి చూపు
ఐపీఎల్ 2026 సీజన్ 23వ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్‌గా విరాట్ కోహ్లీ నిలువనున్నాడు.
IPL 2026: ఐపీఎల్‌లో అదరగొట్టిన బౌలర్లు.. తొలి మ్యాచ్‌లోనే ఎక్కువ వికెట్లు తీసినవారు వీరే..
2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు చెందిన ప్రజుల్ హింగే, సకిబ్ హుస్సైన్ తమ తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు సాధించి రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు.
IPL 2026: కోల్‌కతా ఖాతా తెరుస్తుందా? చెపాక్‌లో చెన్నై మళ్లీ గెలుస్తుందా?
ఐపీఎల్‌లో మరో రసవత్తరమైన మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.
Dhurandhar 2: 3,000 కోట్ల క్లబ్‌లో ధురంధర్-2 ...'బాహుబలి', 'పుష్ప' రికార్డులకు బ్రేక్!
బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' సిరీస్ భారతీయ సినీ చరిత్రలో అరుదైన విజయాన్ని నమోదు చేసింది.
IPL 2026 Points Table : టాప్-4లోకి సన్‌రైజర్స్ .. రాజస్థాన్ స్థానం యథాతథం
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మైదానంలో పరుగుల వర్షం కురుస్తున్నప్పటికీ, పాయింట్ల పట్టికలో జట్ల స్థానాలు తరచూ మారిపోతున్నాయి.
Sakib Hussain : తల్లి నగలు అమ్మి కొన్న షూస్‌తో ఐపీఎల్‌లోకి.. సంచలనం సృష్టించిన సాకిబ్
ఆర్మీలో చేరాలనే కలతో ప్రారంభమై, ఐపీఎల్‌లో స్టార్‌గా ఎదిగిన సాకిబ్ హుస్సేన్ కథ ప్రేరణతో నిండినది.
IPL 2026: ఇషాన్ కిషన్ మెరుపులు.. రాజస్థాన్‌ను మట్టికరిపించిన హైదరాబాద్
ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ విజయ పరంపరకు బ్రేక్ పడింది.
BCCI: బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. ఐపీఎల్ 2026 షెడ్యూల్‌లో కీలక మార్పులు.. రెండు జట్ల మ్యాచ్‌లపై ప్రభావం..!
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 19వ సీజన్ మధ్యలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనూహ్యంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Praful Hinge: ప్రఫుల్ హింగే అద్భుత ప్రదర్శన..3 వికెట్లు పడగొట్టాడిలా..
ఐపీఎల్ 2026 సీజన్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్ ప్రఫుల్ హింగే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
Ishan Kishan: రాజస్థాన్ రాయల్స్‌పై ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్.. 91 పరుగులు సాధించాడిలా..
ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో హై వోల్టేజ్ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది.
Sanju Samson: అందరి చూపూ సంజూ వైపు..తగ్గేదేలే అంటున్న శాంసన్
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఏప్రిల్ 14న జరగనున్న 22వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను ఆతిథ్యం ఇస్తోంది.
Sunil Narine: ఐపీఎల్‌లో సీఎస్‌కేపై 26 వికెట్లు... సునీల్ నరైన్ రికార్డు
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు, ఈ సీజన్‌లో కష్టాల్లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను ఎదుర్కోనుంది.
Abhishek Sharma: మరోసారి నిరాశపరిచిన అభిషేక్ శర్మ..ఏం చేశాడంటే..
ఐపీఎల్ 2026 సీజన్‌లో అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన అభిషేక్, రాజస్థాన్ రాయల్స్ పై తొలి బంతికే ఔట్ అయ్యాడు.
Rohit Sharma: ఐపీఎల్‌లో ముంబయికి ఎదురుదెబ్బ.. పంజాబ్ మ్యాచ్‌కు రోహిత్ డౌటే!
ఐపీఎల్ 2026లో భాగంగా ఏప్రిల్ 16న వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముంబయి బ్యాటర్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Jasprit Bumrah : అయ్యో… బుమ్రాకు ఏమైందీ?
టీమిండియా చెందిన ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా చాలా కాలంగా ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
IPL 2026: ఆఖరి ర్యాంకు కోసం ఎక్కువ ట్రోఫీలు గెలిచిన జట్ల పోటీ..మరి ఇలా తయారయ్యారేంటి బ్రో..
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో ముందంజలో ఉంది. వారు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించాారు.
Hardik pandya: రాబోయే మ్యాచుల్లో ఇలానే చేస్తాం.. మా ప్లాన్ ఇదే.. హార్దిక్ పాండ్య క్లారిటీ
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోటీలో ముంబయి ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓటమి చెందింది.
IPL Play of the Day: రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్న గుజరాత్..సత్తా చాటిందిలా..
ఐపీఎల్ 19వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
Rohit sharma: ఐపీఎల్'లో 6000 పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా రోహిత్ శర్మ
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు చెందిన సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ మరో విశేష మైలురాయిని అందుకున్నాడు.
IPL 2026: హైదరాబాద్ vs రాజస్థాన్.. ఓపెనర్లే మ్యాచ్‌ను తేలుస్తారా?
సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌ల్లో రెండు జట్లు పరస్పరం పోటీ పడుతూ బ్యాటింగ్, బౌలింగ్ సామర్థ్యాలను ప్రదర్శిస్తాయి.
IPL 2026 Controversy : డగౌట్‌లో ఆ పనిచేస్తూ అడ్డంగా దొరికిపోయారిలా.. బీసీసీఐ విచారణ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ డగౌట్‌లో ఓ అసాధారణ ఘటన కెమెరాకు చిక్కింది.
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
LSG vs GT : హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, బట్లర్.. లక్నోపై గుజరాత్ గెలుపు
ఐపీఎల్ 2026లో భాగంగా ఏకనా స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయాన్ని నమోదు చేసింది.
#Viral Moment: మైదానంలో ఉలిక్కిపాటు సీన్.. 150 కిమీ వేగంతో వచ్చిన బౌన్సర్‌కు షాకైన ముకుల్ చౌదరి!
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి.
LSG vs GT: లక్నోను వణికించిన ప్రసిద్ కృష్ణ.. గుజరాత్ ముందు స్వల్ప టార్గెట్
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు గుజరాత్ టైటాన్స్‌తో ఏకనా స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164పరుగులు చేసింది.
MI vs RCB: వాంఖడేలో హై-వోల్టేజ్ మ్యాచ్.. బెంగళూరు దూకుడును ముంబై ఆపగలదా?
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య రికార్డులను పరిశీలిస్తే ముంబై ఇండియన్స్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.
Sanju Samson: ఐపీఎల్ సీజన్‌లో తొలి సెంచరీ.. సంజూ శాంసన్ రికార్డ్..!
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తరఫున ఆడుతున్న స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ఈ సీజన్‌లో చివరకు భారీ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.