LOADING...

ఐపీఎల్: వార్తలు

Mohammed Shami: కేకేఆర్‌పై మహ్మద్ షమీ రికార్డ్..ఖాతాలో 17 వికెట్లు.. ఈసారి ఎలా రాణిస్తాడు?

ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జయింట్స్ పేసర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

IPL 2026: ఢిల్లీ - గుజరాత్ పోరు.. తొలి విజయానికి గిల్ సేన ఎదురుచూపు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జరుగుతున్న 14వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ , గుజరాత్ టైటాన్స్ జట్లు పరస్పరం పోటీ పడనున్నాయి.

IPL 2026: అరుణ్ జైట్లీ స్టేడియంలో బట్లర్ దుమ్మురేపే రికార్డులు.. ఈసారి కూడా మెరుస్తాడా?

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోష్ బట్లర్ ఇటీవలి కాలంలో ఫామ్ తగ్గినా, మళ్లీ పుంజుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు.

08 Apr 2026
క్రికెట్

#Viral Moment: కన్నీళ్లతో మైదానం వీడిన వైభవ్ సూర్యవంశీ..వీడియో వైరల్

క్రికెట్‌పై వైభవ్ సూర్యవంశీకి ఉన్న ఆసక్తి, నిబద్ధత చూసే వారికి ఎంతో ఆకట్టుకుంటోంది.

#Viral Moment: బుమ్రా బౌలింగ్‌లో చెలరేగిన బుడ్డోడు.. వీడియో వైర‌ల్

నిన్నటి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ , ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేక అంశం అందరి దృష్టిని ఆకర్షించింది.

IPL 2026: రాజస్థాన్ రాయల్స్ విక్టరీ..పోరాడి ఓడిన ముంబై

ముంబయి ఇండియన్స్‌తో జరిగిన 11 ఓవర్ల మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు.

IPL 2026: గుజరాత్ టైటాన్స్‌పై కేఎల్ రాహుల్ పరుగుల వర్షం కురిపిస్తాడా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), అక్సర్ పటేల్ నేతృత్వంలో అత్యుత్తమ ఆరంభాన్ని ప్రారంభించింది.

IPL 2026: ఆలస్యంగా రాజస్థాన్-ముంబై మ్యాచ్… 11 ఓవర్లకు కుదింపు

వర్షం కారణంగా రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

07 Apr 2026
క్రీడలు

Most Expensive Players: నిరాశపరుస్తున్న కోట్లు పెట్టి కొన్న స్టార్ ప్లేయర్స్.. అభిమానుల్లో అసంతృప్తి

ఐపీఎల్ 2026లో భారీ ధరలకు కొనుగోలు అయిన ఆటగాళ్లు రాణించకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

07 Apr 2026
బీసీసీఐ

Lalit Modi : బీసీసీఐ వల్ల ఐపీఎల్ జట్లకు తీవ్ర నష్టం.. లలిత్ మోడీ షాకింగ్ కామెంట్స్

ఐపీఎల్ స్థాపకుడు లలిత్ మోడీ బీసీసీఐ పనితీరుపై కఠిన విమర్శలు వ్యక్తం చేశారు.

07 Apr 2026
చెన్నై

IPL 2026: ముంబై, ఆర్సీబీ దూకుడు.. ప్లేఆఫ్స్ రేసు హీట్!

ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు పూర్తిచేసుకుని ఉత్కంఠభరితంగా ముందుకు సాగుతోంది.

IPL 2026: బుమ్రా vs వైభవ్‌ పోరు.. ముంబయి బౌలింగ్‌ కోచ్‌ కామెంట్స్

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మంగళవారం ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పరస్పరం తలపడబోతున్నాయి.

07 Apr 2026
హైదరాబాద్

SRH: వరుస వివాదాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్.. బీసీసీఐకి ఎస్ఆర్‌హెచ్ ఫిర్యాదు?

ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా, అందులో ఒకదాంట్లో విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.

RR vs MI: ముంబైకి డూ ఆర్ డై మ్యాచ్.. రాజస్థాన్‌కు మరో విజయం దక్కుతుందా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 7న 13వ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్, ఒడిదుడుకుల మధ్య ప్రయాణిస్తున్న ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు సాగనుంది.

Hardik Pandya : ముంబైకి భారీ ఊరట.. హార్దిక్ పాండ్యా ఆడుతాడా?

ఐపీఎల్ 2026 సీజన్‌ను ముంబయి ఇండియన్స్ విజయంతో ప్రారంభించింది. కానీ ఆ తరువాత అదే జోరును కొనసాగించడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది.

07 Apr 2026
ఇంగ్లండ్

Kevin Pietersen: 'ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనం'.. కెవిన్ పీటర్సన్ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతోంది. టైటిల్ కోసం అన్ని జట్లు గట్టి పోటీ ఇస్తున్నాయి. అభిమానులు కూడా మ్యాచ్‌లను ఆస్వాదిస్తూ మజా పొందుతున్నారు.

IPL 2026: కేకేఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న బౌలర్!

మూడు సార్లు ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం గాయాల సమస్యతో ఎదుర్కొంటోంది.

IPL 2026: రూ.25.20 కోట్లు నాశనం చేశారు కదయ్యా.. కామెరాన్ గ్రీన్ చేసిన పనికి షాక్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో రూ. 25.20 కోట్ల అత్యధిక ధరకు కొన్న కామెరాన్ గ్రీన్, చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు.

IPL 2026: రాజస్థాన్ రాయల్స్‌పై బుమ్రా రికార్డులివే

రేపటి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య ఏప్రిల్ 7న మ్యాచ్ జరగనుంది.

IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్‌‌కు షాక్.. గాయాలతో చక్రవర్తి, నరైన్..స్పిన్నర్లు లేని మ్యాచ్

నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఆటకు దూరమయ్యాయి. పంజాబ్ కింగ్స్‌‌తో జరిగే మ్యాచ్‌లో వారు లేరు.

KKR vs PBKS: 3 బంతుల్లో 2 వికెట్లు..వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం

కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్ (6), స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (6) మరోసారి అభిమానులను నిరాశపరచారు.

06 Apr 2026
చెన్నై

MS Dhoni: ధోని ఫిట్‌నెస్ పరీక్ష.. మ్యాచ్‌కు సిద్ధమయ్యాడా?

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ధోని తిరిగి రావాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

IPL 2026: ఐపీఎల్‌లో హాట్ టాపిక్స్.. హార్దిక్ ఫిట్‌నెస్, కోహ్లీ ఫామ్‌పై మెక్‌గ్రాత్ కామెంట్స్

ఐపీఎల్ 2026 సీజన్ క్రమంగా ఉత్సాహాన్ని సంతరించుకుంటోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడగా, మిగతా జట్లు రెండేసి మ్యాచ్‌లతో ముందుకు సాగుతున్నాయి.

06 Apr 2026
క్రీడలు

IPL 2026: అయ్యో..ఏమైంది వీళ్లకు..ఐపీఎల్‌లో వెనకబడటానికి కారణాలేంటి?

గత ఐపీఎల్‌లో ఫైనల్స్‌ చేరిన జట్లు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే ఇప్పటివరకు రెండేసి విజయాలు నమోదు చేశాయి.

06 Apr 2026
టీమిండియా

IPL 2026: ఐపీఎల్ 2026లో అనుభవజ్ఞుల జోరు.. కుర్రాళ్లకు కఠిన పోటీ..సవాల్ విసురుతున్న సీనియర్లు

ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్రిన్స్ యాదవ్, నటరాజన్, అన్షుల్ కాంబోజ్, విజయ్ కుమార్ వైశాఖ్, రవి బిష్ణోయ్ వంటి యువ బౌలర్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లను నియంత్రించడానికి కృషి చేస్తున్నారు.

06 Apr 2026
క్రికెట్

Tilak Varma : చంద్రాయణగుట్టలో తిలక్ వర్మ డ్రీమ్ హౌస్.. కోట్లతో నిర్మించిన విలాసవంతమైన భవనం

హైదరాబాద్ వీధుల నుంచి అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఎదిగిన యువ ఆటగాడు తిలక్ వర్మ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.

IPL 2026: కోల్‌కతా ఖాతా తెరుస్తుందా? నేడు పంజాబ్‌తో కీలక సమరం

ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ విజయాలు సాధించిన జట్టు ఒకవైపు ఉండగా, మరో జట్టు మాత్రం వరుసగా రెండు ఓటములను ఎదుర్కొంది.

IPL 2026 Points Table: 24 గంటలే రాజస్థాన్‌ టాప్ ప్లేస్..అగ్రస్థానంలోకి మళ్లీ ఆర్సీబీ

ఐపీఎల్ 19వ సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మైదానంలో బ్యాట్స్‌మెన్‌లు బౌండరీలు, సిక్సర్లతో ప్రేక్షకులను అలరిస్తుండగా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడానికి జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

IPL 2026 RCB : లో కాస్ట్.. హై పర్ఫార్మెన్స్.. ఆర్సీబీ విజయాల వెనుక రహస్యం అదేనా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) ప్రదర్శన చూస్తుంటే, ఈసారి కూడా టైటిల్‌పై కన్నేసినట్టే కనిపిస్తోంది.

05 Apr 2026
క్రీడలు

Tim David : సిక్సర్ల వర్షం కురిపించిన టిమ్ డేవిడ్.. కొడితే స్టేడియం బయటికి వెళ్లిన బంతి!

బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో స్మాషింగ్ ఇన్నింగ్స్‌ను అభిమానులు చూశారు.

Bhuvneshwar Kumar: ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత.. ఫాస్ట్ బౌలర్‌గా అగ్రస్థానం!

డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2026లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

05 Apr 2026
క్రీడలు

SRH vs LSG : సన్ రైజర్స్ హైదరాబాద్ పై లక్నో ఘన విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

05 Apr 2026
క్రీడలు

IPL 2026 : ఐపీఎల్‌లో కొత్త సంచలనం.. 154.2 కి.మీ వేగంతో దుమ్మురేపిన రైతు కుమారుడు

ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో భారతీయ ఫాస్ట్ బౌలర్ సంచలనం సృష్టిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న యువ పేసర్ అశోక్ శర్మ, తన అద్భుతమైన వేగం, కచ్చితమైన యార్కర్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

04 Apr 2026
క్రీడలు

IPL 2026: ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌ విజయం

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ జట్టు తమ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

04 Apr 2026
క్రీడలు

IPL 2026: రాజస్థాన్ రాయల్స్‌పై రెండో హాఫ్ సెంచరీ.. అదరగొట్టిన సాయి సుదర్శన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొమ్మిదవ మ్యాచ్‌లో, గుజరాత్ టైటాన్స్ (GT) ఓపెనర్ సాయి సుదర్శన్ రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుపై అద్భుతమైన అర్ధశతకం (73) సాధించాడు.

IPL 2026 RR vs GT: దుమ్ములేపిన ధృవ్ జురెల్.. అద్భుత అర్ధశతకం

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.

IPL 2026: జైస్వాల్ మెరుపు ఇన్నింగ్స్..16వ హాఫ్ సెంచరీతో దూకుడు

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్ మరోసారి మెరిశాడు.

04 Apr 2026
క్రికెట్

#Play of the day: ఆడు మగాడ్రా బుజ్జీ..టాప్ ప్లేయర్ల సరసన సమీర్ రిజ్వీ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ప్రవేశించిన తరువాత మ్యాచ్‌ల గమనంలో పెద్ద మార్పు కనిపిస్తోంది.

#viral Moment: ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన సంఘటన

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా ఏప్రిల్‌ 4న మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఒక విశేషమైన సంఘటన చోటు చేసుకుంది.