LOADING...

ఐపీఎల్: వార్తలు

27 Mar 2026
టీమిండియా

Ravichandran Ashwin: ధోనీ తుది జట్టులోనే ఆడాలి..లేకపోతే తప్పుకోవాలి..అశ్విన్ షాకింగ్ కామెంట్స్

రేపటి నుండి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాత్రపై మరోసారి చర్చ మొదలైంది.

27 Mar 2026
క్రీడలు

1 day for IPl: ఒక్క రోజు మాత్రమే.. టైటిల్ ఫేవరెట్‌గా ముంబై ఇండియన్స్?

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఒక్కరోజే మిగిలి ఉండగా, ఈసారి ట్రోఫీని ఎవరు గెలుస్తారన్న ఆసక్తి పెరిగింది.

Delhi Capitals: టైటిల్‌ కోసం 19 ఏళ్ల నిరీక్షణ.. ఈసారైనా ఢిల్లీకి విజయం సాధ్యమయ్యేనా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇప్పటికే 18 సీజన్‌లు పూర్తయ్యాయి.

IPL 2026: ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్‌పై ఆకాశ్ చోప్రా అంచనాలు.. ఎవరు ఫేవరెట్ అంటే?

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు మాజీ భారత క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక అంచనాలు వెల్లడించారు.

IPL: కెప్టెన్సీ మార్పులపై కైఫ్ స్పందన.. హార్దిక్‌కు మద్దతు

ఐపీఎల్ ప్రారంభానికి ముందు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ముంబయి ఇండియన్స్ జట్టుకు ముఖ్యమైన సూచనలు చేశాడు.

27 Mar 2026
క్రికెట్

Auqib Nabi Dar: కశ్మీర్ నుంచి ఐపీఎల్ వరకు.. ఆకిబ్ నబీ సక్సెస్ స్టోరీ

ఐపీఎల్ 2026 వేలంలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన అన్‌క్యాప్డ్ పేసర్ ఆకిబ్ నబీ దార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ భారీగా రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసింది.

27 Mar 2026
టీమిండియా

Virat Kohli: ఐపీఎల్ ముందే కోహ్లీ స్టైలిష్ అవతారం.. టాటూ వెనుక భావం ఏంటో తెలుసా?

టీమిండియా ప్రముఖ బ్యాట్స్‌మన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు తన స్టైల్‌ను మార్చి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు.

27 Mar 2026
క్రికెట్

RCB vs SRH: ప్లేయింగ్ 11 చూసి షాక్.. ఆర్సీబీ vs ఎస్ఆర్ హెచ్.. హై వోల్టేజ్ పోరు!

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ రేపటి నుంచి ఆరంభం కానుంది.

26 Mar 2026
బీసీసీఐ

IPL 2026: ఐపీఎల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 70 మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ

ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.

26 Mar 2026
బీసీసీఐ

IPL 2026 : బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ 2026 ప్రారంభ వేడుకలు రద్దు

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఇంకొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది.

26 Mar 2026
జియో

IPL 2026: ఐపీఎల్ 2026కు భారీ స్పాన్సర్లు.. 27 కంపెనీలతో జియోస్టార్ డీల్

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే భారీ వ్యాపార ఒప్పందాలు కుదురుతున్నాయి.

26 Mar 2026
క్రీడలు

Abhishek Sharma: ఐపీఎల్‌లో అభిషేక్‌ అదరగొడతాడా.. ఒత్తిడికి లోనవుతాడా?

ఒకప్పుడు "ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి" అన్నట్లు పరిస్థితులు మారిపోతుంటాయి.

26 Mar 2026
బీసీసీఐ

IPL 2026 : వద్దు బాబోయ్ వద్దు.. ఆ రూల్‌ వద్దు..'ఇంపాక్ట్‌ ప్లేయర్‌'పై కెప్టెన్ల అసంతృప్తి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బీసీసీఐ 2023 సీజన్‌లో అమల్లోకి తీసుకొచ్చిన 'ఇంపాక్ట్ ప్లేయర్' నియమం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది.

26 Mar 2026
లక్నో

IPL 2026: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. హైదరాబాద్ మ్యాచ్ టికెట్లు ఇవాళ విడుదల!

ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఘనంగా ప్రారంభం కానుంది.

IPL : ఐపీఎల్ అంటే వెంటనే గుర్తుకొచ్చే సంఘటనలివే..

ఐపీఎల్ ఒక పెద్ద బ్రాండ్‌గా నిలిచింది. ఇది కేవలం డబ్బు సంపాదనకే కాకుండా, ఆటపరంగా కూడా విశేష గుర్తింపు తెచ్చుకుంది.

IPL 2026: ధోని ప్రాక్టీస్ షాట్ వైరల్… ఐపీఎల్ ముందే హీట్

ఒక వైపు ఆటగాళ్ల ప్రాక్టీస్‌ కొనసాగుతుండగా, మరో వైపు మాజీ ఆటగాళ్లు విశ్లేషణలు చేస్తూ, ఇంకోవైపు గాయాల వల్ల తప్పుకున్న వారి స్థానాల్లో కొత్త ఆటగాళ్లను తీసుకుంటూ ఐపీఎల్ 2026 సీజన్ సందడి ప్రారంభమైంది.

26 Mar 2026
బెంగళూరు

IPL 2026: 'మాకూ వచ్చింది గ్లామర్ క్వీన్'.. కావ్య మారన్ తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా అనన్య బిర్లా!

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

IPL 2026: చెన్నైకి కొత్త హీరోలు దొరికారు.. టైటిల్ కోసం రంగంలోకి సీఎస్కే

ఐపీఎల్ 19వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కొత్త జోష్‌తో పోటీకి సిద్ధమవుతోంది.

IPL: కోహ్లి-రోహిత్‌కు ఐపీఎల్‌ పరీక్ష..ఇక్కడ మెరిస్తేనే ప్రపంచకప్‌‌లో అవకాశం

ఐపీఎల్‌ యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకునే అద్భుత వేదికగా నిలిచింది.

2 days for IPL: మరో 2 రోజుల్లో ఐపీఎల్.. ఫైనల్‌కు చేరే జట్లు ఇవేనా?

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందుగానే అభిమానుల మధ్య పెద్ద చర్చలు మొదలయ్యాయి.

PSL 2026: పాకిస్థాన్‌కు భారీ షాక్.. పీఎస్ఎల్‌కు ముందు స్టార్ ఆటగాడు అవుట్

పాకిస్థాన్ సూపర్ లీగ్ తొమ్మిదో సీజన్ మొదలయ్యేలోపే జట్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

25 Mar 2026
క్రికెట్

IPL 2026 : పంజాబ్, ఢిల్లీని వెంటాడుతున్న దురదృష్టం? కెప్టెన్లు మారినా ఫలితం శూన్యం!

ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.

25 Mar 2026
క్రీడలు

IPL 2026 : ఐపీఎల్ 2026లో కొత్త స్టార్లు..అందరి చూపు ఈ యువ ఆటగాళ్లపైనే

ఐపీఎల్ 2026 ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి సీజన్‌లాగానే ఈసారి కూడా వేలంలో భారీ మొత్తాలకు కొనుగోలు అయిన అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు, అలాగే అండర్-19 వరల్డ్ కప్‌లో ప్రతిభ చూపిన యువ క్రికెటర్లపై ప్రత్యేక దృష్టి పడింది.

25 Mar 2026
క్రికెట్

IPL History: ఐపీఎల్‌లో హ్యాట్రిక్ హీరోలు..బాలాజీ నుంచి చాహల్ వరకు రికార్డుల పరంపర

క్రికెట్‌లో బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో దూసుకెళ్తుంటే, బౌలర్లు తమ వ్యూహాలతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు.

25 Mar 2026
క్రికెట్

IPL History: ఐపీఎల్ చరిత్రలో అదృశ్యమైన జట్లు ఇవే.. కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన క్రికెట్ లీగ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముందంజలో ఉంటుంది.

25 Mar 2026
క్రీడలు

IPL History: ఒక్క మ్యాచ్‌కే పరిమితమైన స్టార్‌లు.. ఐపీఎల్ చరిత్రలో విచిత్ర కథలు!

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్ 2026 సీజన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

25 Mar 2026
లక్నో

IPL 2026: లక్నోకు కొత్త ఆశలు... జెర్సీ మార్పులతో అదృష్టం మారుతుందా?

ఐపీఎల్‌లో ఆలస్యంగా ప్రవేశించిన లక్నో సూపర్ జెయింట్స్ తొలి రెండు సీజన్లలోనే ప్లే ఆఫ్స్‌కు చేరుకుని మంచి గుర్తింపు పొందింది.

25 Mar 2026
కోల్‌కతా

IPL 2026: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి.. రస్సెల్ జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్

ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) వెస్టిండీస్‌కు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌కు విశేష గౌరవాన్ని అందించింది.

25 Mar 2026
కోల్‌కతా

IPL 2026: ఐపీఎల్‌కు ముందే కేకేఆర్‌లో మార్పులు..వైస్‌కెప్టెన్‌గా రింకూ సింగ్

మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన రింకూ సింగ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌గా నియమించింది.

IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన డకెట్..రెండేళ్ల నిషేధం!

బ్లెస్సింగ్ ముజరబాని, దాసున్ శానక, స్పెన్సర్ జాన్సన్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) నుంచి తప్పుకున్నారు.

Mumbai Indians: ఆరో టైటిల్‌పై ముంబయి కన్ను..బలాలు, బలహీనతలు ఇవే

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ముంబయి ఇండియన్స్ ముందువరుసలో ఉంటుంది.

RCB Fans: తొక్కిసలాట విషాదం మరవని ఆర్సీబీ..చనిపోయిన 11 మంది జ్ఞాపకార్థం.. ఖాళీగా 11 సీట్లు!

గత ఏడాది ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆనందం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎక్కువసేపు నిలవలేదు.

Rajasthan Royals: ఐపీఎల్‌లో భారీ డీల్.. రాజస్థాన్ రాయల్స్ కొత్త యజమాని ఎవరంటే?

ఐపీఎల్‌లో ప్రముఖ జట్టు అయిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

3 days for IPL: మరో 3 రోజుల్లో ఐపీఎల్‌.. ఈ సీజన్‌ను శాసించే కెప్టెన్లు వీరే!

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.

IPL 2026 : మంగూస్‌ బ్యాట్‌తో రాహుల్ దుమ్మురేపుతాడు.. హెడెన్‌ కామెంట్స్ వైరల్

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ మాథ్యూ హెడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

IPL 2026 : గాయాల ప్రభావం.. కోల్‌కతా,సన్‌రైజర్స్ జట్లలో మార్పులు

ఐపీఎల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి.

IPL: ఐపీఎల్‌లోకి షనక రీఎంట్రీ.. కీలక బాధ్యతలు అప్పగించిన రాజస్థాన్‌ రాయల్స్

శ్రీలంకకు చెందిన ఆల్‌రౌండర్ దసున్ షనక ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడబోతున్నాడు.

IPL 2026: కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు.. ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్..బెంగళూరులో బిగ్ ట్విస్ట్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడింది. ఈ నెల 28వ తేదీ నుంచి టోర్నీ మొదలుకానుంది.

24 Mar 2026
క్రీడలు

IPL 2026 : SRH అభిమానులకు గుడ్‌న్యూస్.. యార్కర్ల స్పెషలిస్ట్ మలింగ రీఎంట్రీ

ఐపీఎల్-2026 మ్యాచులు మార్చి 28న ప్రారంభం కానున్నాయి. ఈసారి టైటిల్ గెలుచుకోవాలనే లక్ష్యంతో అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి.

MI Captaincy: ముంబై ఇండియన్స్‌లో మార్పు అవసరమా? సూర్యకు కెప్టెన్సీ ఇవ్వాలని అశ్విన్ సూచన

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి జట్టు ట్రోఫీ సాధించాలనే లక్ష్యంతో తీవ్రంగా సాధన చేస్తోంది.