ఐపీఎల్: వార్తలు
IPL: ముంబై తుది జట్టులో స్టార్ ప్లేయర్లకు షాక్.. ఈ ఐదుగురికి అవకాశం లేదు!
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తమ ఆరవ టైటిల్ కోసం మరోసారి రంగంలోకి దిగుతోంది.
Sunrisers Hyderabad IPL 2026 analysis: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారైనా టైటిల్ గెలుస్తుందా? బలాలు, బలహీనతలివే
ఐపీఎల్‌లో దక్కన్ చార్జర్స్ జట్టుకు ప్రత్యామ్నాయంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏర్పడింది.
IPL: క్రికెట్ లీగ్స్‌లో కొత్త కింగ్.. మూడో స్థానంలో ఐపీఎల్
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచింది.
10 days to go: ఐపీఎల్ 2026కి కౌంట్‌డౌన్..ఆకట్టుకునేందుకు సిద్ధమైన 10 మంది కొత్త ఆటగాళ్లు ఎవరంటే
భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరోసారి రాబోతోంది.
SRH IPL 2026: షాకింగ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ.. ఈ సీజన్‌కు ఆ ప్లేయర్ దూరం
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
IPL 2026: గుజరాత్ టైటాన్స్ బలాలు ఇవే.. కప్ గెలిపించే స్టార్ ప్లేయర్లు
గత నాలుగు ఐపీఎల్ సీజన్లలో మూడు సార్లు ప్లేఆఫ్స్‌కు చేరడం ద్వారా గుజరాత్ తమ స్థిరమైన ప్రదర్శనను చూపించింది.
IPL: ఈ ఐపీఎల్ సీజన్‌లో విదేశీ ఆటగాళ్లే గేమ్ చేంజర్స్..సిక్సర్ల వర్షం కురిపించేందుకు సిద్ధం
ఐపీఎల్ నిబంధనల ప్రకారం తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లకే అవకాశం ఉంటుంది.
IPL 2026: అందుకే 6 నెలలు మందు మానేశా..చాహల్ షాకింగ్ కామెంట్స్!
భారత జట్టు అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన కెరీర్‌లో కొత్త దశలోకి అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నాడు.
IPL: ఐపీఎల్ 2026 విజేతగా ఆర్సీబీ?.. ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Virat Kohli-IPL 2026: 'కింగ్' కోహ్లీ రెడీ… మరోసారి ఆర్సీబీ చరిత్ర సృష్టిస్తుందా?
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ బెంగళూరుకు చేరుకున్నాడు.
IPL 2026: మరో 8 రోజులు.. ఐపీఎల్ కొత్త స్టార్స్ రెడీ.. ఈ 8 మంది ఆటగాళ్లే ఇప్పుడు హాట్ టాపిక్
అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026కు కౌంట్‌డౌన్ మొదలైంది.
IPL: ఢిల్లీ క్యాపిటల్స్‌లో కేఎల్ రాహుల్ స్థానంపై గందరగోళం!
ఇంకా కొద్ది రోజుల్లోనే ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం కానుంది.
IPL: ఐపీఎల్‌కు 9 రోజులే..ఈ 9 యంగ్ ప్లేయర్స్‌పైనే భారీ అంచనాలు
ఐపీఎల్ 2026 ప్రారంభానికి కేవలం 9 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.
IPL Umpires Salary: ఆటగాళ్లకే కాదు.. అంపైర్లకూ కోట్ల వర్షం! ఒక్క మ్యాచ్ ఫీజు ఎంతంటే?
ప్రపంచంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టీ20 లీగ్‌గా బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రత్యేక గుర్తింపు పొందింది.
Fastest Ball in IPL History: సిక్సర్లకే కాదు.. స్పీడ్‌కూ ఐపీఎల్ కింగ్!..టాప్ ఫాస్ట్ బౌలర్లు ఎవరంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే ఎక్కువగా ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది భారీ షాట్లు, వరుస సిక్సర్లు.
Team India: టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్య కాదు..మరో స్టార్‌కు ఛాన్స్!
భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌లలో అసాధారణ విజయాలు సాధిస్తూ, అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందింది.
IPL Records : స్టార్ ప్లేయర్లకే షాకిచ్చిన ఐపీఎల్ రికార్డులు..ఈసారైనా సాధిస్తారా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే రికార్డుల పరంపర గుర్తుకు వస్తుంది.
IPL: ఐపీఎల్‌లో పరుగుల విప్లవం.. 300 టార్గెట్‌పై సన్‌రైజర్స్ చూపు
2013 ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు నమోదు చేసిన 263/5 స్కోరు ఆ సమయంలో టోర్నీలో అత్యధికంగా నిలిచింది.
Rajasthan royals : మరో టైటిల్‌పై గురిపెట్టిన రాజస్థాన్ రాయల్స్..బలాలు, బలహీనతలివే..
టీ20 ప్రపంచకప్ ఇచ్చిన ఆనంద క్షణాలు ఇంకా అభిమానుల మదిలో సజీవంగా ఉన్నాయి.
IPL: ఐపీఎల్‌లో రికార్డులు.. విరాట్ కోహ్లి నుంచి క్రిస్ గేల్ వరకు
మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026కి ముందుగా.. ఇప్పటి వరకూ సాధించిన రికార్డులను చూద్దాం.
PEDDI : చెన్నై సూపర్ కింగ్స్‌తో 'పెద్ది' సందడి..రచ్చలేపనున్న ఫ్యాన్స్
క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ త్వరలోనే గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.
IPL: ఐపీఎల్ స్టార్‌కు ధోని ఫైనాన్షియల్ అడ్వైజ్..ఏం చెప్పాడంటే
చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
IPL 2026 : ఐపీఎల్ 2026కి ముందు ఎస్ఆర్‌హెచ్‌కు షాక్.. కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండగా, క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరుగుతోంది.
IPL 2026: సీఎస్కేలో కీలక మార్పు.. ఫీల్డింగ్ కోచ్‌గా ఫోస్టర్ నియామకం
ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుండగా, ఈ టోర్నీకి ముందు వివిధ ఫ్రాంచైజీలు తమ జట్లలో ముఖ్యమైన మార్పులు చేస్తున్నాయి.
IPL: క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ సందడి స్టార్ట్
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ ఇంకా పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయలేదు.
Sunil gavaskar: పాక్ ఆటగాళ్ల ఎంపికపై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
ద హండ్రెడ్ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టులోకి పాకిస్థాన్‌కు చెందిన ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Rishabh Pant: పంత్‌లో కొత్త మార్పు
ఒకప్పుడు గాయాల సమస్యలు, మరోవైపు అధిక బరువుతో ఇబ్బంది పడిన దూకుడు బ్యాటర్ రిషబ్ పంత్ ఇప్పుడు ఐపీఎల్-19కి ముందు పూర్తిగా ఫిట్‌గా మారాడు.
IPL: ఐపీఎల్ సృష్టికర్త మళ్లీ రంగంలోకి?
ఐపీఎల్‌ను స్థాపించిన మాజీ చైర్మన్ లలిత్ మోదీ మరోసారి ఈ అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Robin Uthappa: ఇదే చివరి ఐపీఎల్? ధోని రిటైర్మెంట్‌పై రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు!
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ మొదలుకావడానికి ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
IPL: ఐపీఎల్‌కు ముందే.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు షాక్
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.
MS Dhoni :ఐపీఎల్ 2026 తర్వాత ధోనీ గుడ్‌బై? పఠాన్ షాకింగ్ కామెంట్స్
ఐపీఎల్ 2026 తర్వాత ధోనీ గుడ్‌బై చెప్పనున్నాడా? అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు.
RCB: ఆర్సీబీ కోసం గ్లోబల్ ఇన్వెస్టర్ల రేస్.. స్వీడన్ కంపెనీ భారీ బిడ్
ఐపీఎల్‌లో ప్రముఖ జట్టు రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు యాజమాన్యంపై పోటీ రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది.
Sunrisers: సన్‌రైజర్స్ జట్టులోకి పాక్ ఆటగాడు.. షాకిచ్చిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
Virat Kohli: ఈ ఐపీఎల్‌లో కోహ్లీ అదరగొడతాడు: ఇర్ఫాన్ పఠాన్
భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.
IPL: ఐపీఎల్ లవర్స్‌కు షాక్..ఆ ఇబ్బందులు తప్పవా?
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు క్రికెట్‌పై కూడా ప్రభావం చూపుతున్నాయి.
Delhi Capitals : దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమాంగ్ బదానికు మరో కీలక పదవి
డిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా ఉన్న హేమాంగ్ బదానికు మరో కీలక బాధ్యత దక్కింది.
Gujarat Titans: ఐపీఎల్‌కు ముందు గుజరాత్ కీలక నిర్ణయం.. హేడెన్‌కు కోచ్ బాధ్యతలు
రానున్న ఐపీఎల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని గుజరాత్ టైటాన్స్ జట్టు పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది.
Moeen Ali: హండ్రెడ్ లీగ్ 2026లో మొయిన్ అలీకి షాక్.. ఫ్రాంచైజీలు ఎందుకు నామినేట్ చేయలేదు?
ఇంగ్లండ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి 2026 హండ్రెడ్ లీగ్‌లో స్థానం దక్కలేదు.
New Zealand Tour: 2027 వరల్డ్‌కప్ దృష్ట్యా కీలక నిర్ణయం.. భారత్-న్యూజిలాండ్ సిరీస్‌లో వన్డేలు పెరుగుతాయా?
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.
Bumrah: పవర్‌ప్లేలో బుమ్రాకు రెండు ఓవర్లు ఇవ్వాలి: టీమ్ ఇండియాకు గావస్కర్ సూచన
ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను భారత్ ప్రారంభంలోనే బౌలింగ్‌కు తీసుకురావాలని, ముఖ్యంగా పవర్‌ప్లేలో కనీసం రెండు ఓవర్లు వేయించాలని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ సూచించాడు.