ఐపీఎల్: వార్తలు
IPL: కొత్త జోష్‌తో సీఎస్కే..ఆరో టైటిల్ సాధ్యమేనా?..బలాలు, బలహీనతలివే
ఐపీఎల్ చరిత్రలో ముంబయి జట్టుతో పాటు అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్ ఒకటి.
IPL: చిన్న వయసులోనే భారీ అంచనాలు… వైభవ్ సూర్యవంశీకి ఇదే గోల్డెన్ ఛాన్స్
కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో ఆడే అవకాశం రావడం పెద్ద విషయం.
IPL 2026: అభిమానులకు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ 2026 కోసం 15 సిటీల్లో ఫ్యాన్ పార్కులు
అంతర్జాతీయ, దేశవాళీ క్రికెటర్ల సందడితో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
MS Dhoni Retirement: ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ.. చెన్నై అభిమానులకు షాక్!
ఐపీఎల్ సీజన్ ప్రారంభమైతే చాలు..అందరూ ధోనీ గురించే ఆలోచిస్తారు.
IPL 2026: కేకేఆర్‌లోకి సౌరభ్ దూబే ఎంట్రీ..మాస్టర్ ప్లాన్ ఫలిస్తుందా?
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది.
IPL 2026: ఐపీఎల్‌లో స్టార్ ప్లేయర్ల నిర్లక్ష్యం.. గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి రోజులు దగ్గరపడుతున్న తరుణంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విదేశీ ఆటగాళ్ల ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
IPL 2026: ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్ ఎప్పుడు? బీసీసీఐ తాజా అప్‌డేట్ ఇదే
ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారు అనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
4 days for IPL: ప్లే ఆఫ్స్‌కు చేరే 4 జట్లు ఇవే..ఆరెంజ్,పర్పుల్ క్యాప్ విజేతలు ఎవరంటే..?
భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత, క్రికెట్ అభిమానుల దృష్టి ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌పై పడింది.
CSK Hall of Fame: చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ప్రత్యేక గౌరవం.. రైనా, హేడెన్‌కు హాల్ ఆఫ్ ఫేమ్
చెన్నై సూపర్ కింగ్స్ తమ ప్రయాణంలో మరో కీలక ఘట్టాన్ని నమోదు చేసింది.
IPL 2026: ఐపీఎల్‌లో ఫ్రాంఛైజీలను నడిపించిన టాప్ బౌలర్లు వీరే
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొంతమంది ఆటగాళ్లు తమ జట్టుతో ఎంతో బలమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుంటారు.
IPL 2026: పంత్ ఫెయిల్.. అయినా లక్నో వదలలేదు.. గొయెంకా హాట్ కామెంట్స్!
ఐపీఎల్ 2024 ముగిసిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను వదులుకుంది.
IPL 2026: ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే మెంటలెక్కించిన సన్ రైజర్స్ హైదరాబాద్.. ఈసారి టైటిల్ ఫిక్స్?
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న తరుణంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికే తన దూకుడు చూపిస్తోంది.
IPL 2026: పీఎస్‌ఎల్‌కు గుడ్‌బై.. ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆకర్షణ రోజురోజుకీ పెరుగుతోంది,
IPL 2026: కొత్త జోష్‌తో పంజాబ్... టైటిల్ మిషన్ సక్సెస్ అవుతుందా?
ఐపీఎల్‌లో 18 ఏళ్లుగా పోరాడుతున్న పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు కేవలం మూడుసార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరింది.
IPL 2026: ఐపీఎల్‌లో కొత్త అధ్యాయం.. బరిలోకి భారత సారథులు!
ఐపీఎల్ 2026 సీజన్‌కు రంగం సిద్దమైంది.
5 days for IPL: మరో 5 రోజులు.. 84 మ్యాచ్‌లతో సీజన్.. 5 కీలక విషయాలివే
అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్ మరో 5 రోజుల్లో ప్రారంభం కానుంది.
IPL: స్టార్ ప్లేయర్ల సందడి.. ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ మీట్..వీడియో వైరల్
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు అభిమానులతో కలసి ముంబయి ఇండియన్స్ జట్టు ఉత్సాహంగా సమయం గడిపింది.
IPL: ఐపీఎల్ 2026లో హాట్ ఫైట్.. గిల్‌కు చాహర్ పెద్ద సవాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సంవత్సరాలుగా ఎన్నో ఆసక్తికరమైన పోటీలు ప్రేక్షకులను అలరించాయి.
IPL 2026 : ఐపీఎల్‌లో 6 డేంజరస్ రికార్డులు.. 2026లో ఐదు బ్రేక్.. ఒకటి మాత్రం టఫ్!
ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. ప్రతి సీజన్‌లాగే ఈసారి కూడా కొత్త రికార్డులు నమోదవుతాయి.
IPL 2026: ఐపీఎల్‌లో ఫైనల్ చేరని జట్టు… లక్నోకు ఈసారి అదృష్టం కలిసొస్తుందా?
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఫైనల్ మ్యాచ్ ఆడని జట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ నిలిచింది.
Ishan Kishan: సన్‌రైజర్స్ క్యాంప్‌లో టెన్షన్?.. కెప్టెన్ ఇషాన్‌కు అవమానం?
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
IPL 2026: ధోనీ నంబర్‌తో ఆర్సీబీ మ్యాజిక్.. ఇదే అసలు ట్విస్ట్!
బెంగళూరు జట్టు గత సీజన్‌లో తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచి చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభించింది.
IPL 2026: ఐపీఎల్ టైటిట్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ పోరాటం..ఈసారైనా కల తీరేనా..?
ఐపీఎల్ ప్రారంభం నుంచి కొనసాగుతున్న జట్లలో పంజాబ్‌తో పాటు ఇప్పటివరకు టైటిల్ సాధించలేని మరో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే.
IPL 2026: ఇషాన్‌కు గోల్డెన్ ఛాన్స్..ఐపీఎల్ కెప్టెన్‌గా సక్సెస్ అవుతాడా?
మెరుపు బ్యాటింగ్‌తో "పాకెట్ డైనమో"గా గుర్తింపు పొందిన ఇషాన్ కిషన్, తన కెరీర్ ప్రారంభంలోనే వన్డేల్లో డబుల్ సెంచరీతో ప్రత్యేక గుర్తింపు సాధించాడు.
IPL 2026: ముంబై ఇండియన్స్ దూకుడు.. 2026లో మళ్లీ ఛాంపియన్ అవుతుందా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి.
IPL 2026: బలమైన బ్యాటింగ్… బలహీనమైన బౌలింగ్..సన్ రైజర్స్ పరిస్థితి ఇదే!
ఐపీఎల్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో హైదరాబాద్ ఒకటి.
6 days for IPL: ఈ సీజన్‌లో తిరిగి పాత జట్టుతో జత కట్టిన ఆరుగురు స్టార్ ప్లేయర్స్ వీరే!
మార్చి 28 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ (IPL 19వ ఎడిషన్) క్రికెట్ అభిమానుల కోసం మరింత రసవత్తరంగా మారింది.
IPL Sixes Record : ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టు ఇదే!
ఐపీఎల్ అంటేనే సిక్సర్లు, ఫోర్లు వర్షం కురిపించే ఉత్కంఠ. ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే క్రికెట్ అభిమానులను రసవత్తర గణాంకం ఆశ్చర్యంలో ఉంచింది.
Kolkata Knight Riders: ఐపీఎల్‌కు ముందే కేకేఆర్‌కు మరో దెబ్బ.. స్టార్ బౌలర్ దూరం!
ఐపీఎల్ 2026కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్)జట్టుకు ఎదురైన సమస్యలు మరింత గందరగోళంగా మారుతున్నాయి.
IPL 2026 Finishers : డెత్ ఓవర్లలో డేంజర్ ప్లేయర్స్.. మ్యాచును ములుపుతిప్పే ఫినిషర్లు వీరే!
ఐపీఎల్ అంటే చివరి ఓవర్ వరకు ఉత్కంఠతో సాగే మ్యాచ్‌లు. ఆ ఉత్కంఠలో జట్టును విజయతీరాలకు చేర్చే ఆటగాళ్లే అసలైన ఫినిషర్లు.
IPL Records: ఐపీఎల్ హిస్టరీలో రికార్డులు.. గేల్ నుంచి కోహ్లీ వరకు ఎవరి రికార్డు ఏంటో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్‌లో ఎన్నో అద్భుత రికార్డులు నమోదయ్యాయి.
IPL: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనత.. టీ20 ఆడకుండానే ట్రోఫీ
ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడకుండా ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన కెప్టెన్లు ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తే ఆశ్చర్యపరిచే రెండు పేర్లు ముందుకు వస్తాయి.
World Cup 2027: ఐపీఎల్ 2026 ముందు బీసీసీఐ సీక్రెట్ ప్లాన్.. వన్డే వరల్డ్ కప్ కోసం జట్టు సిద్ధం!
ఒకవైపు ఐపీఎల్ 2026 సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇంకా కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
IPL- 2026: వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు.. ఐపీఎల్‌లో పరుగుల వర్షం కురిపిస్తాడా?
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే వైభవ్ సూర్యవంశీ పేరు అభిమానుల్లో విస్తృతంగా వినిపిస్తోంది.
IPL: ఐపీఎల్‌కు మూడో స్థానం.. డబ్ల్యూసీఏ ర్యాంకులపై ఫ్యాన్స్ ఆగ్రహం
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన టీ20 లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్కు వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం దక్కడం చర్చనీయాంశమైంది.
IPL-2026: మరో 7 రోజులు మాత్రమే.. ఈ సీజన్‌లో ధోనీ బ్రేక్ చేయగల 7 రికార్డులివే..
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి ఉండగా, మహేంద్ర సింగ్ ధోనీపై అభిమానుల దృష్టి అంతా నిలిచింది.
IPL-2026: ఐపీఎల్ ప్రారంభానికి ముందే షాక్.. స్టార్ ప్లేయర్లు అవుట్!
మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుంది.
IPL-2026: సన్‌రైజర్స్‌కు డబుల్ షాక్.. కమిన్స్ తర్వాత ఎడ్వర్డ్స్ ఔట్
ఐపీఎల్ 2026 సీజన్‌ను అదరగొట్టే బౌలింగ్‌తో ప్రారంభించాలని ఆశించిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది.
IPL 2026: టైటిల్ రేస్‌లో పంజాబ్ కింగ్స్.. ఈ 5 మంది ఆటగాళ్లే కీలకం
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు టైటిల్ కోసం గట్టి పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
IPL 2026: ఐపీఎల్ కొత్త రూల్స్.. వర్షం పడితే విజేతను ఎలా నిర్ణయిస్తారు?
మార్చి 28 నుంచి మే 31వ తేది వరకు ఐపీఎల్ 2026 సీజన్ జరగనుంది.