LOADING...

ఐపీఎల్: వార్తలు

01 Apr 2026
లక్నో

IPL 2026: రిషబ్ పంత్ ప్లాన్ ఫ్లాప్..ముచ్చటైన షాట్లు ఫెయిల్…ఫ్యాన్స్‌కి షాక్

ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన ఓపెనింగ్ ఆలోచనతోనే మ్యాచ్ ప్రారంభించగా, అది విఫలమైంది.

01 Apr 2026
క్రీడలు

IPL 2026: ఆక్సర్ చేతిలో రెండోసారి మార్క్రామ్ అవుట్..లక్నో, ఢిల్లీ మధ్య హైటెన్షన్ పోరు

లక్నో సూపర్ జెయింట్స్ (LSG) బ్యాట్స్‌మెన్ ఎయిడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ ఐపీఎల్ 2026 సీజన్‌లో అభిమానులను నిరాశపరిచారు.

IPL 2026: ఐపీఎల్ నిబంధనల ఉల్లంఘన.. శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా

ఐపీఎల్ 2026 సీజన్‌ను విజయంతో ఆరంభించిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు జరిమానా వేశారు.

IPL 2026: పంత్ ముందున్న పెద్ద సవాలు… టైటిల్ వేటలో లక్నో

2026 ఐపీఎల్‌లో టైటిల్‌ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న లక్నో సూపర్ జెయింట్స్ తమ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది.

01 Apr 2026
క్రికెట్

IPL 2026: టీ20 స్టార్‌కు కష్టకాలం.. ఫామ్‌ కోసం ఎదురుచూపు..బట్లర్‌కు ఏమైంది?

టీ20 క్రికెట్‌లో అత్యంత దూకుడైన బ్యాటర్లలో ఒకరిగా పేరు సంపాదించిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌, తన జట్టుకు టీ20 ప్రపంచకప్‌ను అందించిన నాయకుడు, ఐపీఎల్‌లో ఏడు శతకాలు సహా నాలుగు వేలకుపైగా పరుగులు చేసిన ఆటగాడు, ఏడు సీజన్ల పాటు రాజస్తాన్‌ రాయల్స్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించిన జోస్‌ బట్లర్‌ ఇప్పుడు మాత్రం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు.

#Play of the day: చివరి ఓవర్ సూపర్ విజయం…అదరగొట్టిన పంజాబ్ కొత్త స్టార్

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలోనే పంజాబ్ కింగ్స్ (PBKS) కు కొత్త స్టార్‌గా 22 ఏళ్ల ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ కూపర్ కనోలీ వెలుగులోకి వచ్చాడు.

PBKS vs GT: ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం..చేతులెత్తేసిన గుజరాత్

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.

#ViralMoment: షాకింగ్ ఇన్సిడెంట్.. శ్రేయస్ అయ్యర్‎కు గాయం.. గ్రౌండ్‎లో నొప్పితో విలవిలలాడిన పంజాబ్ కెప్టెన్

ఐపీఎల్ 19లో భాగంగా పంజాబ్ కింగ్స్ , గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడటం అభిమానుల్లో ఆందోళన కలిగించింది.

IPL 2026: గుజరాత్‌పై పంజాబ్ బౌలింగ్ డ్యామేజ్.. హీరోలు అయిపోయిన వైశాక్, చాహల్, జాన్సెన్

మల్లన్‌పూర్‌లో మంగళవారం జరిగిన ఐపీఎల్ 2026 ఓపెనర్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) గుజరాత్ టైటాన్స్ (GT) పై శక్తివంతమైన ప్రారంభం ఇచ్చింది.

IPL 2026: గిల్‌పై చాహల్ రికార్డు.. టీ20లో అత్యధిక అవుట్స్

పంజాబ్ కింగ్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్‌ను నాల్గవసారి అవుట్ చేశారు.

31 Mar 2026
లక్నో

IPL 2026: జరిమానాలు, నిషేధాలు.. ఆగని సెలబ్రేషన్స్.. రాఠీ స్టైల్ వైరల్

నోట్‌బుక్ సెలబ్రేషన్స్ గుర్తున్నాయా? ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ రాఠీ వికెట్ తీసిన ప్రతిసారి ప్రత్యేకంగా ఏదో ఒక సెలబ్రేషన్ చేసుకోవడమే అతని సిగ్నేచర్.

Rohit Sharma : అదిరిందయ్యా రోహిత్..రూ.214 కోట్ల ఆస్తులు..ముంబైలో ఖరీదైన ఇల్లు..లగ్జరీ లైఫ్

భారత క్రికెట్ ప్రపంచంలో హిట్‌మ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన రోహిత్ శర్మ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు.

Vaibhav Sooryavanshi: వైభవ్ టాలెంట్‌కు ప్రపంచం ఫిదా.. ఇంగ్లాండ్ టూర్‌కు పంపాలని వాన్ సూచన

చిన్న వయసులోనే విశేష ప్రతిభ చూపిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.

IPL 2026: ఐపీఎల్‌లో హాట్ ఫైట్‌.. శుభ్‌మన్ vs శ్రేయస్

ఐపీఎల్‌-19 సీజన్‌లో మరో రసవత్తర సమరానికి వేదిక సిద్ధమైంది.

#Play of the day: ఐపీఎల్ 2026లో వింత ట్రెండ్… బ్యాటర్లు మెరిస్తే బౌలర్లకే అవార్డులు!

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం నుంచే ఉత్కంఠభరితంగా సాగుతోంది.

31 Mar 2026
జడేజా

#viral Moment: పగ తీర్చుకున్న జడేజా..ఒక్క ఓవర్‌తో సీన్ పూర్తిగా రివర్స్!.. వీడియో వైరల్

చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌కి మారిన రవీంద్ర జడేజానే, సీఎస్కేకు భారీ పతనం తెచ్చాడు.

IPL 2026: సూర్యవంశీ 15 బంతులలో హాఫ్ సెంచరీ.. IPLలో మూడవ వేగవంతమైన 50

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ అద్భుత క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఫామ్‌ను మొదలు పెట్టాడు.

30 Mar 2026
క్రీడలు

RR vs CSK IPL 2026: వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ.. సీఎస్‌కేను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన రాయల్స్

ఐపీఎల్ మూడవ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధిస్తూ తన ఖాతాను తెరిచింది.

30 Mar 2026
క్రీడలు

IPL 2026: సీఎస్కే 127 పరుగులకే ఆలౌట్.. సంజూ వచ్చినా ఫలితం శూన్యం!

టీ20 వరల్డ్‌కప్ హీరో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ ఆటలో మార్పు చూపించలేదు.

30 Mar 2026
క్రీడలు

IPL 2026: సీఎస్కేలో కొత్త యుగం ప్రారంభం.. ధోనీ, జడేజా, రైనా లేకుండా ఫస్ట్ టైమ్ ఐపీఎల్!

చెన్నై సూపర్ కింగ్స్ లో పాత తరం ముగియిందని చెప్పొచ్చు. ధోనీ లేకుండా CSK మ్యాచ్‌లు ఊహించలేనట్టే. ఇప్పుడు ఆ తరపు ప్రముఖులు ఒక్కొక్కరు దూరమవుతున్నారు.

30 Mar 2026
క్రికెట్

IPL 2026: రాజస్థాన్ రాయల్స్‌లోకి కొత్త హీరో.. బ్రిజేశ్ శర్మ ఎవరు?

జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చిన హార్డ్ హిట్టింగ్ పేసర్ బ్రిజేశ్ శర్మ సోమవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్స్ రాజస్థాన్ జట్టుకు ఐపీఎల్ డెబ్యూట్ చేశారు.

IPL 2026: శాంసన్ మొదటి ఇన్నింగ్స్‌లోనే షాక్..6 పరుగులకే ఔట్!

స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) డెబ్యూట్ మ్యాచ్‌లో మాజీ జట్టు రాజస్థాన్ రాయల్స్ (RR)పై తక్కువ స్కోరు చేసి అందరికీ షాకిచ్చాడు.

JioStar: బంగ్లాదేశ్ ఐపీఎల్ ఫ్యాన్స్‌కి బిగ్ షాక్.. జియో-టీస్పోర్ట్స్ ఒప్పంద రద్దు

ఐపీఎల్ సమయాల్లో బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది.

30 Mar 2026
క్రీడలు

CSK vs RR: ధోనీ సేనకు పెద్ద పరీక్ష.. రాజస్థాన్ సింహాలు రెడీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో మూడవ మ్యాచ్‌గా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు గువహటిలోని బర్సాపరా స్టేడియంలో పోటీ పడబోతున్నాయి.

IPL 2026: ప్లేయర్లు ఉన్నా ఆడలేరు!.. ఫిట్‌నెస్ సమస్యలతో ఐపీఎల్ జట్లకు షాక్

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం నుంచే ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఫిట్‌నెస్ అంశం చర్చనీయాంశంగా మారింది.

#Match Recap : అనుకూల్ రాయ్ మాయాజాలం.. ముంబైకి చిన్న షాక్ ఇచ్చిన ఫీల్డింగ్ హీరో

ఐపీఎల్ 2026 సీజన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు.

#Play of the day: సొంత గూటిలో శార్దూల్ జోరు.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో మెరిసిన పేసర్

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేసర్ శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

MI vs KKR Awards List: ముంబై ఇండియన్స్ రికార్డ్ చేజ్.. అభిమానుల్లో సంబరాలు

ఐపీఎల్ 2026 సీజన్ రెండో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

#viral Moment: అబ్బబ్బా..ఎంతపని చేశావ్ రోహిత్..ఆ ఒక్క తప్పు మ్యాచ్‌ మొత్తాన్నే మార్చేసింది!

ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రారంభం నుంచే ఉత్కంఠభరితంగా కొనసాగింది.

Sunil Narine: సునీల్ నరైన్ రికార్డు బ్రేక్.. ఐపీఎల్‌లో నయా చరిత్ర

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు చెందిన ప్రముఖ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

IPL 2026: కొత్త జెర్సీలు.. కొత్త సవాళ్లు.. సంజు-జడేజా స్పెషల్‌ మ్యాచ్

ఐపీఎల్‌ విషయానికి వస్తే, సంజు శాంసన్‌ పేరు వినగానే గులాబీ జెర్సీనే గుర్తుకొస్తుంది.

29 Mar 2026
క్రీడలు

Daniel Vettori: డిసిప్లిన్ జీరో.. లెంగ్త్ లేదు.. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లపై వెట్టోరి ఘాటు విమర్శలు

ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓటమి పాలైంది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత ప్రదర్శనతో విజయం సాధించింది.

28 Mar 2026
క్రీడలు

Jacob Duffy: సన్‌రైజర్స్ బ్యాటర్ల వెన్నులో భయం పుట్టించిన 'జేకబ్ డఫీ'.. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే?

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో జేకబ్ డఫీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

28 Mar 2026
క్రీడలు

RCB vs SRH: రాణించిన ఫడిక్కల్, విరాట్ కోహ్లీ.. ఎస్ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ ఘన విజయం

బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్ రసవత్తరంగా సాగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పై ఘన విజయం సాధించింది.

28 Mar 2026
క్రీడలు

#viral Moment: ఒంటిచేత్తో అద్భుత క్యాచ్.. ఐపీఎల్ హిస్టరీలోనే బెస్ట్ క్యాచ్ పట్టిన ఫిలిప్ సాల్ట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడ్డాయి.

28 Mar 2026
క్రీడలు

IPL Unluckiest Players: ఆ ఒక్కటి గెలవలేదు.. ఐపీఎల్‌లో 'బ్యాడ్‌లక్' ప్లేయర్స్ జాబితా ఇదే!

ప్రపంచంలో అత్యంత సంపన్నమైన క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్‌లో ఎన్నో రికార్డులు బద్దలవుతన్నా, కొందరు దిగ్గజ ఆటగాళ్లు ఇంకా ట్రోఫీని ముద్దాడలేకపోయారు.

28 Mar 2026
క్రికెట్

SRH vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 స్టార్ట్‌.. ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచులో గెలుపెవరిది?

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 నేటి నుంచే (మార్చి 28) అట్టహాసంగా ప్రారంభం కానుంది.