ఐపీఎల్: వార్తలు
IPL 2026 Points Table: అయ్యో ముంబై పరిస్థితి ఇలా అయ్యిందేంటి.. పాయింట్ల పట్టికలో ఢిల్లీ దూకుడు
అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అన్ని విభాగాల్లో అద్భుతంగా ప్రదర్శించింది.
IPL 2026 : కేఎల్ రాహుల్‌కు మరోసారి నిరాశ.. వరుసగా రెండో మ్యాచ్‌లో విఫలం
ఐపీఎల్ 2026 సీజన్‌లో కేఎల్ రాహుల్ ఫామ్‌పై ఆందోళనలు మొదలయ్యాయి.
SRH vs LSG: లక్నోతో సమరానికి సిద్ధమైన హైదరాబాద్.. సత్తాచాటేది ఎవరు?
ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడింది.
#Play of the day: ధోనీ రికార్డును చెరిపేసిన రోహిత్ శర్మ.. కోహ్లీకి అందని స్థాయికి 'హిట్‌మ్యాన్'..!
ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచే రోహిత్ శర్మ తన పాత ఫామ్‌ను గుర్తు చేస్తూ దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.
BCCI: బీసీసీఐ సహాయం కోరిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సహకారం పొందేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ ప్రయత్నాలను వేగవంతం చేసింది.
IPL 2026: ఐపీఎల్ అంటే వ్యాపారమేనా?.. అభివృద్ధిలో శూన్యమంటూ కామెంట్స్
ఐపీఎల్ జట్లు నిజంగా క్షేత్రస్థాయిలో క్రికెట్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నాయా అనే ప్రశ్నపై భారత ఫుట్‌బాల్ దిగ్గజం బైచుంగ్ భూటియా ఘాటుగా స్పందించారు.
Virat Kohli: లండన్‌కి కోహ్లీ?.. విదేశీ ప్లేయర్ అంటూ కామెంట్స్.. విరాట్ ఫైర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
IPL 2026 : సెహ్వాగ్-గంభీర్ రికార్డుకు ఎండ్ కార్డ్..రికార్డు తిరగరాయనున్న జైస్వాల్-వైభవ్ జోడీ
2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో టైటిల్ సాధించిన రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత మళ్లీ ట్రోఫీ గెలవకపోయినా, భారత క్రికెట్‌కు ప్రతిభావంతమైన ఆటగాళ్లను అందించడంలో ఎప్పుడూ ముందంజలోనే ఉంది.
#viral Moment: ఆ స్టేడియం రికార్డులు గల్లంతు.. రెచ్చిపోయిన ప్రియాన్ష్ ఆర్య
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం నుంచే రికార్డులు మోత మోగుతోంది.
#Play of the day: శాంసన్ ఇలా చేశావేంటి భయ్యా..! సీఎస్కేకు వరుసగా రెండో ఓటమి
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెపాక్ మైదానంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.
CSK : రికార్డులపై చెన్నై దండయాత్ర.. 200పైగా స్కోర్లలో నంబర్ వన్
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆధిపత్యం కొనసాగుతోంది.
SRH Office Protest : ఎస్ఆర్హెచ్ కార్యాలయం వద్ద నిరసనలు.. లోకల్ ప్రతిభను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆగ్రహం
ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యే సరికి తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ ఉత్సాహం ఉరకలు వేస్తుంది.
IPL 2026 Today: నేడు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్..! ఢిల్లీ-ముంబై మధ్య గట్టి పోటీ.. గుజరాత్-రాజస్థాన్ సమరం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈరోజు (ఏప్రిల్ 04) ప్రేక్షకులకు రెట్టింపు వినోదం అందించడానికి రెండు కీలక మ్యాచ్‌లు సిద్ధంగా ఉన్నాయి.
IPL 2026: సీఎస్‌కేపై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత సమరంలో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి గెలుపొందింది.
IPL 2026 : ఆయుష్ మాత్రే సూపర్ ఇన్నింగ్స్.. పంజాబ్‌పై 73 పరుగులతో మెరుపులు
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
Jasprit Bumrah: అందరి చూపు బుమ్రా వైపు.. ఢిల్లీపై ప్రతాపం చూపించడానికి రెడీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి.
IPL 2026 : ఐపీఎల్‌లో 8వ మ్యాచ్ .. ఢిల్లీతో తలపడనున్న ముంబై
ఐపీఎల్ 2026 సీజన్లో 8వ మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది.
Rohit Sharma: యువ ఆటగాడి కల సాకారం చేసిన రోహిత్ శర్మ
యువ క్రికెటర్ ఆయుష్ మాత్రేకు భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంటే అపారమైన అభిమానం ఉంది.
CSK vs PBKS: చెన్నైలోకి మరో డేంజరస్ ప్లేయర్..చెపాక్‌లో చెన్నై-పంజాబ్ సమరం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 3న చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.
Lalit Modi : లక్నో యజమానిని బ్యాన్ చేయాలని డిమాండ్..లలిత్ మోదీ షాకింగ్ కామెంట్స్
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాపై అభిమానుల అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతుంది.
#Play of the day: క్యాచ్ వివాదం.. షాకిచ్చిన గ్రీన్ రనౌట్..అదరగొట్టిన క్లాసెన్ సిక్స్..!
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది.
#viral Moment: రూ.25 కోట్లు నాశనమైంది కదయ్యా.. ఆ రనౌట్ గురించే చర్చ
ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు విక్రయమైన ఆటగాళ్లలో ఆస్ట్రేలియాలోని స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఒకరు.
IPL 2026 : కాటేరమ్మ కొడుకులు గెలిచారు.. కేకేఆర్‌ను చిత్తు చేసిన హైదరాబాద్
ఐపీఎల్ ఏడవ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయం సాధించింది.
IPL 2026: వారెవ్వా.. మళ్లీ రహానేనే అవుట్ చేసిన జయదేవ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో జయదేవ్ ఉనడ్కట్ మళ్లీ అజింక్య రహానేను అవుట్ చేశాడు.
#viral Moment: దుమ్ములేపిన హైన్రిక్ క్లాసెన్..ఐపీఎల్‌లో 8వ హాఫ్ సెంచరీ నమోదు
ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై మ్యాచ్‌లో భారీ 226/8 పరుగులు సాధించింది.
IPL 2026: ముజరబాని మెరుపులు.. ఎస్‌ఆర్‌హెచ్‌పై నాలుగు వికెట్లు
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
IPL 2026: రింకూ సింగ్ సరికొత్త రికార్డు.. రస్సెల్ రికార్డు బద్దలు
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన రింకూ సింగ్ అరుదైన ఘనత సాధించాడు.
IPL 2026: అభిషేక్ శర్మ రికార్డు.. ఎస్‌ఆర్‌హెచ్ తరపున 100 ఐపీఎల్ సిక్సర్లు పూర్తి
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు.
IPL 2026: రహానే అరుదైన ఘనత.. 200 మ్యాచ్‌లు ఆడిన 11వ ఆటగాడిగా రికార్డ్
భారత క్రికెటర్ అజింక్య రహానే ఐపీఎల్‌లో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నాడు.
IPL 2026 Points Table : పాయింట్ల పట్టికలో ఢిల్లీ దూకుడు.. ఒకే మ్యాచ్‌తో ముంబై, పంజాబ్ వెనక్కి
ఐపీఎల్ 2026 సీజన్ క్రమంగా వేగం పుంజుకుంటోంది.
Rassie van der Dussen : అంతర్జాతీయ క్రికెట్‌కు రాస్సీ గుడ్‌బై.. సౌతాఫ్రికాకు పెద్ద దెబ్బ
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ రాస్సీ.. తన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
Sanjeev Goenka: పంత్‌తో వాగ్వాదం? క్లారిటీ ఇచ్చిన గోయెంకా
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లోనే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓటమి చవిచూసింది.
Virat kohli: విరాట్ కోహ్లీకి 4 మార్కులు… ఏ విషయంలో తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రంగంలోకి దిగింది.
KKR-SRH: తొలి ఓటమి తర్వాత గెలుపు కోసం కేకేఆర్-ఎస్ఆర్‌హెచ్ పోరు
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు (ఏప్రిల్ 2) కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్,సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.
IPL 2026 Coincidences: ఐపీఎల్ 2026లో అరుదైన సంఘటనలు.. నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే స్టోరీ!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం నుంచే మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతూ క్రికెట్ అభిమానులకు పూర్తి వినోదాన్ని అందిస్తున్నాయి.
MS Dhoni Come back: ఐపీఎల్ 2026 ముందు ధోని అప్‌డేట్: సీఎస్‌కే అభిమానులకు గుడ్ న్యూస్
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు మొదట పెద్ద షాక్ తగిలింది.
IPL 2026: లక్నోపై ఢిల్లీ ఘన విజయం..సమీర్ రిజ్వీ అద్భుత పోరాటం
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన విజయం సాధించింది.
#Play of the day: ఢిల్లీ అద్భుత బౌలింగ్.. 141 పరుగులకే కుప్పకూలిన లక్నో..రఫ్ఫాడించిన ఆ ఇద్దరు
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) అద్భుతమైన బౌలింగ్ చేసింది.
#viral Moment: రాహుల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. తొలి బంతికే డక్ అవుట్
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2026 సీజన్ లో ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు.
IPL 2026: ఎవర్రా సామీ నువ్వు..300 సిక్సుల రికార్డు
ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ టీ20 ఫార్మాట్‌లో 300 సిక్సుల మైలురాయిని అధిగమించారు.