ఐపీఎల్: వార్తలు
Sanju Samson : టీ20లో 8,500 రన్స్, 400 సిక్సులు.. సంజూ అదరగొట్టాడుగా!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సంజు శాంసన్ టీ20 క్రికెట్‌లో మరో భారీ మైలురాయిని అందుకున్నాడు.
Ayush Mhatre: ఆయుష్ మాత్రే 'రిటైర్డ్ ఔట్'.. CSK వ్యూహం వెనుక ఉన్న అసలు కారణం ఇదే..!
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మ్యాచ్‌లో ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది.
Priyansh Arya Fifty: ఐపీఎల్‌లో సంచలనం.. ప్రియాంశ్ ఆర్య ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు
పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్టుకు చెందిన ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అరుదైన ఘనతను సాధించాడు.
#Viral Moment: వారెవ్వా..ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్.. మార్కో జాన్సెన్ ఫీల్డింగ్ అదుర్స్
నేటి ఐపీఎల్ మ్యాచ్ 14వ ఓవర్‌లో ఈ విశేష ఘట్టం చోటు చేసుకుంది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన డెలివరీని ఇషాన్ కిషన్ తన ప్రత్యేక శైలిలో ఫ్లిక్ చేస్తూ బౌండరీ దాటించేందుకు ప్రయత్నించాడు.
IPL 2026: అద్భుతంగా రాణించిన పంజాబ్ బ్యాటర్లు… సన్‌రైజర్స్‌కు పరాజయం తప్పలేదు
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తమ మూడవ విజయాన్ని నమోదు చేసింది.
IPL 2026: అభిషేక్ శర్మ అద్భుత బ్యాటింగ్.. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ రికార్డు స్థాయి స్కోరు
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది.
Virat Kohli : వైభవ్ ఆటతీరుకు విరాట్ ఫిదా..స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ
ఐపీఎల్ 2026 సీజన్‌లో కొత్తగా ప్రవేశించిన 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
#Viral Moment: బుమ్రా అయినా, హేజిల్‌వుడ్ అయినా.. బౌలర్ ఎవరో నేను పట్టించుకోను: వైభవ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ప్రతిభగా వెలుగొందుతున్న వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
IPL Play of the Day: వైభవ్ దూకుడు ఇన్నింగ్స్.. కానీ ఆ మ్యాచ్ గెలవడానికి కారణం ధ్రువ్ జురెలే..
ఐపీఎల్‌లో 'ప్లే ఆఫ్ ది డే'గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. మ్యాచ్‌లో దూకుడు ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించినా... అసలు మ్యాచ్‌ను గెలిపించినది మాత్రం ధ్రువ్ జురెలే.
IPL 2026 : ఏంటయ్యా ఇలా చేస్తున్నారు.. వికెట్లు తీయడంలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు
ఐపీఎల్ 2026 సీజన్‌లో బ్యాటర్లు భారీ సిక్సర్లు, పరుగులతో దుమ్మురేపుతుండగా, మరోవైపు ప్రపంచ స్థాయి బౌలర్లు మాత్రం వికెట్లు సాధించడంలో ఇబ్బందులు పడుతున్నారు.
IPL 2026: దుమ్ములేపిన వైభవ్.. ఆర్సీబీపై రాజస్థాన్ ఘన విజయం
గౌహతి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Ravindra Jadeja: జడేజా మరో మైలురాయి.. టీ20ల్లో 4,000 పరుగులు పూర్తి
వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20 క్రికెట్‌లో మరో గొప్ప మైలురాయిని చేరుకున్నారు.
IPL Records: ఆ రికార్డ్ బద్దలు కొట్టిన చిచ్చర పిడుగులు.. వైభవ్ జోడీ యమ డేంజర్!
గువాహటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు సంచలన రికార్డుతో అందరి దృష్టిని ఆకర్షించారు.
Sandeep Sharma: సందీప్ శర్మ అరుదైన రికార్డు.. ఐపీఎల్‌లో 150 వికెట్లు పూర్తి చేసిన నాలుగో భారత పేసర్
రాజస్థాన్ రాయల్స్ పేసర్ సందీప్ శర్మ ఐపీఎల్‌లో మరో ముఖ్యమైన మైలురాయిని అందుకున్నారు.
IPL 2026: హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన రజత్ పాటిదార్.. టీ20లో 3,000 రన్స్ పూర్తి
ఐపీఎల్ 2026లో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Phil Salt: ఫిల్ సాల్ట్‌కు దారుణమైన రికార్డ్.. ఇలా చేశాడేంటి భయ్యా..!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఐపీఎల్ చరిత్రలో దారుణమైన రికార్డ్ నమోదు చేశాడు.
Josh Hazlewood : ఆర్సీబీలోకి ఆ స్ట్రాంగ్ ప్లేయర్ రీ-ఎంట్రీ.. రాజస్థాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్
ఐపీఎల్ 2026లో 16వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మళ్లీ బరిలోకి దిగుతోంది.
IPL 2026: ధోనీ ఫ్యాన్స్‌కు శుభవార్త.. రీఎంట్రీ ఎప్పుడంటే?
ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ పాత స్థాయికి తిరిగి వస్తుందని ఆశించిన అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది.
IPL : సిక్సర్లు, ఫోర్లతో మోత మోగిన మ్యాచ్.. ఐపీఎల్‌లో రికార్డుల వర్షం!
37 సిక్సర్లు, 43 ఫోర్లు కలిపి మొత్తం 549 పరుగులు నమోదైన ఆ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితంగా నిలిచింది.
IPL 2026: ఆ బ్యాటింగ్ ఏంటయ్యా సామీ… పాతిక కోట్ల ఆటగాడిపై విమర్శల వెల్లువ
మినీ వేలంలో భారీ ఆశలు పెట్టుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు, కామెరూన్ గ్రీన్‌ను రూ.25.20 కోట్లకు తమ దళంలో చేర్చుకుంది.
IPL 2026: అంపైర్ల నిర్ణయంపై అసంతృప్తి.. కానీ ఓటమి బాధ్యత మాదే: పావెల్
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన ప్రమాదకర బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్ ఔటైన విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
IPL Ticket Fraud : అరుణ్ జైట్లీ స్టేడియంలో భారీ స్కామ్.. ఆ టిక్కెట్స్‌తో వీఐపీ గ్యాలరీలోకి కేటుగాళ్లు!
ఐపీఎల్ అంటే భారీ అంచనాలు, ఆకర్షణీయమైన వాతావరణం గుర్తుకు వస్తాయి. అయితే ఆ మెరుపుల వెనుక అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయనే విషయం తాజాగా బయటపడింది.
IPL 2026 : లక్నోకు షాక్.. గాయంతో ఐపీఎల్ 2026 నుంచి ఆ ప్లేయర్ దూరం
ఐపీఎల్ 2026 సీజన్‌లో మంచి ప్రదర్శనతో దూసుకుపోతున్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు పెద్ద షాక్ తగిలింది.
Mukul Choudhary: లాస్ట్ ఓవర్లో సిక్సర్ల వర్షం.. లక్నోకు విజయం అందించిన 21 ఏళ్ల ముకుల్ చౌదరి ఎవరంటే?
ఓటమి దాదాపు ఖాయం అనిపించిన వేళ... జట్టుకు అండగా ఎవరూ లేరా అని ఎదురుచూస్తున్న క్షణంలో... 21 ఏళ్ల యువకుడు ముందుకు వచ్చి 'నేనున్నాను' అని నిరూపించాడు.
IPL 2026: పోరాడి ఓడిన కేకేఆర్.. ఉత్కంఠపోరులో లక్నో విజయం
ఐపీఎల్ 2026లో నేడు కేకేఆర్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Aiden Markram: ఐపీఎల్‌లో 1,500 రన్స్ పూర్తి చేసిన మార్క్‌రమ్.. రికార్డులివే
సౌత్ ఆఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్‌రమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 1,500 రన్స్ పూర్తి చేశారు.
#Viral Moment: థర్డ్ అంపైర్ వివాదం.. కేకేఆర్ బ్యాటర్ అవుటా? నెట్టింట రచ్చ
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగే మ్యాచ్ సామాజిక మాధ్యమాల్లో పెద్ద వివాదానికి కారణమైంది.
IPL 2026 KKR vs LSG : ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ - లక్నో సమరం… విక్టరీ కోసం కోల్‌కతా పోరాటం
ఐపీఎల్ 2026 సీజన్ ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది. ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య కీలక పోరు జరగబోతోంది.
Babar azam : కోహ్లీతో పోల్చిన జర్నలిస్ట్..ఫైర్ అయిన బాబర్ అజామ్
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్‌లో, స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ మైదానం బయట తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
IPL 2026: టీ20ల్లో 600పైగా సిక్సర్లు బాదిన బ్యాటర్లు వీరే..
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.
#Play of the day: గాయాన్నే పట్టించుకోని మిల్లర్… నిజమైన పోరాట యోధుడు
ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.
IPL 2026 Bouncer Rule : ఐపీఎల్‌లో బౌన్సర్ రూల్ గురించి తెలుసా? ఒక్క ఓవర్లో ఎన్ని బౌన్సర్లకు అనుమతి?
ఐపీఎల్ అనగానే బ్యాటర్ల ఆధిపత్యం గుర్తుకు వస్తుంది. భారీ షాట్లు, వరుసగా వచ్చే ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది.
IPL 2026 Points Table : సీఎస్కే,కేకేఆర్,ముంబై జట్లకు కష్టకాలం
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ కేవలం ఒక పరుగుతో గెలుపొందింది.
KL Rahul : టీ20లో 700 ఫోర్లు కొట్టిన కేల్ రాహుల్.. రికార్డులివే..
భారత బ్యాట్స్‌మెన్ కేల్ రాహుల్ తన కెరీర్‌లో మరో గొప్ప రికార్డును అందుకున్నారు.
IPL 2026: ఐపీఎల్‌లో బోణీ కొట్టిన గుజరాత్.. ఢిల్లీపై విక్టరీ
ఐపీఎల్ 2026లో చివరికి గుజరాత్ టైటాన్స్ విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో వారి తొలి విజయం నమోదు అయ్యింది.
IPL 2026: 32 బంతుల్లో 55 పరుగులు..అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్
గుజరాత్ టైటాన్స్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ 2026 సీజన్‌లో బుధవారం జరిగిన 14వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 32 బంతుల్లో 55 పరుగులు చేసి స్టార్ ప్రదర్శన కనబరిచాడు.
Dewald Brevis: సీఎస్‌కేకు రానున్న డేవాల్డ్ బ్రేవిస్..ఎప్పటినుంచి అంటే?
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును డేవాల్డ్ బ్రేవిస్ తిరిగి బలోపేతం చేయనుండగా, ఆయన రికవరీ తర్వాత తిరిగి ఆడే తేదీని ప్రకటించారు.
Shubman Gill: రికార్డు సృష్టించిన గిల్.. ఐపీఎల్‌లో 2,500 పరుగులు పూర్తి
శుభమన్ గిల్ రికార్డు క్రియేట్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ తరపున 2,500 పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు.
#Play of the day: టీ20లో 600 సిక్స్‌లు..బట్లర్ ఇరగదీశాడుగా..99వ హాఫ్ సెంచరీ
జాస్ బట్లర్ గుజరాత్ టైటాన్స్ తరఫున మైలురాయిని దాటారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ జరిగింది.
IPL 2026 Purple Cap: పర్పుల్ క్యాప్ పోటీ.. అందరి చూపు ఆ ఐదుగురి వైపు.. లిస్టులో బీసీసీఐకి నచ్చని పేరు..!
భారత ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ నడుస్తుండగా, ఫ్యాన్స్ ఉత్సాహం మరింత పెరుగుతోంది.