ఐపీఎల్: వార్తలు
IPL Record: ఐపీఎల్ రికార్డుల రారాజు..ఎవరో తెలుసా?
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు, రికార్డుల రాజు ఎవరు అని అడిగితే చాలామందికి వెంటనే గుర్తుకు వచ్చే పేరు విరాట్ కోహ్లీ.
Ajit Agarkar: అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం
బీసీసీఐ ప్రధాన ఎంపిక కమిటీ అధ్యక్షుడు అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై పలు చర్చలు జరుగుతున్నాయి.
SRH vs CSK: ఉత్కంఠ పోరులో చెన్నైపై సన్‌రైజర్స్ గెలుపు
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (ఉప్పల్)లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పై 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
IPL 2026: హైదరాబాద్‌లో హీటెక్కిన మ్యాచ్ .. SRHపై CSK బౌలర్ల జోరు
ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) బౌలర్లు అన్‌షుల్ కంబోజ్, జేమీ ఓవర్టన్ అద్భుతంగా రాణించారు.
Heinrich Klaasen: టీ20ల్లో 350 సిక్సర్లు.. హెన్రిచ్ క్లాసెన్ అదిరిపోయే రికార్డ్
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన ఐపీఎల్ 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు బలమైన ప్రదర్శన చేసింది.
Tristan Stubbs: చివరి వరకు క్రీజ్‌లో నిలిచి.. జట్టును గెలిపించిన స్టబ్స్
ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్ 26లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)పై ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
KL Rahul: కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్.. ఆర్సీబీపై 5వ హాఫ్ సెంచరీ
ఐపీఎల్ 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటర్ KL రాహుల్ మరోసారి అద్భుతంగా రాణించాడు.
Ishan Kishan: షాకిచ్చిన ఇషాన్ కిషన్.. ఐపీఎల్‌లో 17వ డకౌట్ నమోదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో మ్యాచ్ 27లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు.
IPL 2026: ఢిల్లీపై చెలరేగిన భువనేశ్వర్ కుమార్.. మూడు వికెట్లు తీసినా ఫలితం వృథా
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) వెటరన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2026 సీజన్‌లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
Abhishek Sharma: 22 బంతుల్లో 59 పరుగులు.. 2 వేల రన్స్ క్లబ్‌లోకి అభిషేక్ శర్మ ఎంట్రీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు చెందిన డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2,000 పరుగుల మైలురాయిని దాటేశారు.
Phil Salt: ఫిల్ సాల్ట్ దుమ్మురేపాడు.. టీ20ల్లో 8,500 పరుగుల మైలురాయి
ఐపీఎల్ 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెందిన ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
RCB vs DC: ఉత్కంఠ పోరులో ఢిల్లీ విక్టరీ.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు షాక్
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ విజయపథంలోకి చేరింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన తర్వాత, తాజాగా జరిగిన పోటీలో శక్తివంతమైన విజయాన్ని నమోదు చేసింది.
Ipl 2026 : అయ్యో ఎంత పనయ్యింది.. ఇక ఈ ముగ్గురు టీమిండియా ఆటగాళ్ల కెరీర్ క్లోజేనా?
క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ ఒక పెద్ద వేదికగా నిలుస్తుంది. ఇందులో పోటీ ఎప్పటికీ గట్టిగానే ఉంటుంది.
Virat kohli: విరాట్ కోహ్లీ 'లైక్' వివాదం.. అసలేం జరిగిందో తెలుసా?
భారత క్రికెట్ జట్టు ప్రముఖ ఆటగాడు విరాట్ కోహ్లీ కేవలం మైదానంలోనే కాకుండా, సోషల్ మీడియా వేదికలపై కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.
PBSK Owner Preity Zinta: స్టేడియంలో కనిపించని ప్రీతి జింటా.. అసలు విషయం ఇదే!
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) అద్భుతమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్నప్పటికీ, జట్టు యజమాని బాలీవుడ్ నటి ప్రీతి జింటా స్టేడియంలో కనిపించకపోవడంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది.
IPL Birthday: ఇవాళ మెగా లీగ్ బర్త్‌డే.. ఐపీఎల్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
2008 ఏప్రిల్ 18న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది అభివృద్ధి చెందుతూ, ఇప్పుడు 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
Moeen Ali PSL vs IPL: ఐపీఎల్‌కు వీడ్కోలు చెప్పి పీఎస్‌ఎల్‌లోకి ఎంట్రీ.. కారణమేంటో చెప్పిన మొయిన్ అలీ
ఇంగ్లండ్‌కు చెందిన మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను పక్కనబెట్టి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో పాల్గొనాలని తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో చర్చకు దారి తీసింది.
IPL 2026: రూ.60 కోట్లు ఖర్చు… ఫలితం శూన్యం.. జట్లకు భారమైన స్టార్ ఆటగాళ్లు
క్రికెట్‌లో ఎంతటి స్టార్ ప్లేయర్ అయినా ఫామ్ లేకపోతే నిలదొక్కుకోవడం కష్టమేనని ఐపీఎల్ 2026 సీజన్ మరోసారి స్పష్టం చేస్తోంది.
Ipl 2026: ఎస్ఆర్హెచ్ టికెట్ ధరల పెంపు.. ఫైర్ అయిన అభిమానులు
ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో జరగబోయే మ్యాచ్‌ను ఆర్థికంగా లాభపడే అవకాశంగా మార్చుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) యాజమాన్యం చర్యలు చేపట్టింది.
Dhoni: ఐపీఎల్‌లో రసవత్తర సమరం.. ధోని బరిలోకి దిగుతాడా?
ఐపీఎల్‌లో మరో రసవత్తర సమరం కోసం రంగం సిద్ధమైంది. యువ పేసర్ల అద్భుత ప్రదర్శనతో ఊపు మీద ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు, వరుస విజయాలతో మళ్లీ ఫామ్ అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ గట్టి పోటీ ఇవ్వబోతోంది.
IPL 2026: గుజరాత్ విక్టరీ..కోల్‌కతా ఖాతాలో మరో ఓటమి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు మరో ఓటమి ఎదురైంది.
Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తి అద్భుత రికార్డ్.. కేకేఆర్ తరపున 100 వికెట్లు పూర్తి
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరో ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున 100 వికెట్లు పూర్తి చేసిన మూడో బౌలర్‌గా అతను ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
IPL 2026: కేకేఆర్‌పై మూడు వికెట్లు పడగొట్టాడిలా.. రఫ్పాడించిన రబాడా
గుజరాత్ టైటాన్స్ (GT) పేసర్ కగిసో రబాడా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు.
Rovman Powell : టీ20లో 400 సిక్సర్లు పూర్తి చేసిన రోవ్‌మన్ పావెల్.. ఐపీఎల్ రికార్డులివే..
టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ మరో పెద్ద మైలురాయిని అందుకున్నాడు.
Ajinkya Rahane: 300వ టి20లో రహానేకు చేదు అనుభవం.. 22వ డకౌట్ నమోదు
ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్ 25లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్య రహానే నిరాశపరిచాడు.
IPL 2026: హైదరాబాద్‌లో SRH vs CSK పోరు… గెలుపు ఎవరిది?
ఐపీఎల్ 2026లో 27వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
Vaibhav Suryavanshi: చరిత్రకు ఒక్క అడుగు దూరంలో వైభవ్.. ఆ డేంజరస్ రికార్డ్ సాధిస్తాడా?
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణిస్తున్నాడు.
Romi Bhinder: డగౌట్‌లో ఫోన్ వాడిన రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌కు బీసీసీఐ జరిమానా
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ (RR vs RCB) జట్టు మేనేజర్ రోమి బిందర్ (Romi Bhinder) డగౌట్‌లో మొబైల్ ఫోన్ వాడటం వివాదానికి దారి తీసింది.
GT vs KKR: గెలుపుల ఊపులో గుజరాత్.. బోణీ కోసం కోల్‌కతా పోరాటం
వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ జట్టు, తొలి విజయాన్ని అందుకోవాలని కసితో ఉన్న కోల్‌కతా జట్టుతో నేడు తలపడబోతోంది.
GT vs KKR: కోల్‌కతా జట్టులో కీలక మార్పులు.. రహానేకు షాక్, రింకూకు సారథ్యం?
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈరోజు (2026 ఏప్రిల్ 17) మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌కు వేదికగా మారనుంది.
Jasprit Bumrah: అయ్యో బుమ్రా.. ఇలా చేశావేంటయ్యా? వికెట్లు తీయకపోవడానికి కారణమిదేనా?
ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో అగ్రశ్రేణి పేస్ బౌలర్‌గా గుర్తింపు పొందిన జస్‌ప్రీత్ బుమ్రా, ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా నమోదు చేయకపోవడం అభిమానుల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది.
Arshdeep Singh: అభిమానుల కోసమే మరిన్ని రీల్స్.. అర్ష్‌దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు
గత సీజన్‌లో ఫైనల్ వరకు దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్, ఈసారి ఐపీఎల్‌లో మరింత దూకుడు ప్రదర్శిస్తోంది.
Arshdeep Sigh: వాంఖడేలో డకౌట్.. సూర్యకుమార్ యాదవ్ పేరిట చెత్త రికార్డు
ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ 24వ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఘోరంగా విఫలమయ్యాడు.
Arshdeep Singh: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్.. 100 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ పేసర్!
ఐపీఎల్‌లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని చేరిన ఈ ఎడమచేతి పేసర్, ఇప్పుడు ఐపీఎల్‌లోనూ శతక వికెట్ల క్లబ్‌లోకి ప్రవేశించాడు.
Krish Bhagat: వరుస పరాజయాల మధ్య ముంబై జట్టులోకి యువ ఆటగాడు.. ఎవరీ క్రిష్ భగత్? అంకోలేకర్ స్థానంలో ఎంట్రీ
ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముంబయి ఇండియన్స్ జట్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
IPL 2026: ముంబయి జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ.. గాయంతో సీఎస్‌కేకు భారీ షాక్
ఐపీఎల్ 2026 సీజన్ మూడో వారంలోకి అడుగుపెట్టగా, ప్రతి జట్టు విజయం కోసం చివరివరకు పోరాడుతోంది.
IPL 2026 - RCB: 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' స్పెషల్.. ఆర్సీబీలో రాణిస్తున్న విదేశీ ప్లేయర్లు!
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ అద్భుత ఫామ్‌లో దూసుకుపోతోంది.
IPL 2026: చెలరేగిన ఆర్సీబీ.. లక్నోపై విక్టరీ
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో మరోసారి ఆధిపత్యాన్ని చాటింది.
Bhuvneshwar Kumar, Rasikh Salam Dar: లక్నోపై ఆర్సీబీ పేసర్ల విధ్వంసం.. భువీ-రసిక్ కలిసి 7 వికెట్లు!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) పేసర్లు భువనేశ్వర్ కుమార్ , రసిక్ సలామ్ దార్ కలిసి లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై విధ్వంసం సృష్టించారు.
Nicholas Pooran: లక్నో జట్టుకు భారీ షాక్.. పూరన్ మరోసారి నిరాశ
ఐపీఎల్ 2026 సీజన్‌లో నికోలస్ పూరన్ నిరాశాజనక ఫామ్ కొనసాగుతోంది.