LOADING...

ఐపీఎల్: వార్తలు

Suryakumar Yadav: తొలి బంతికే ఔట్.. టీ20ల్లో సూర్యకుమార్‌కు 26వ డక్

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది.

IPL 2026: ఆర్సీబీ - ముంబయి మ్యాచ్‌పై వర్షం ప్రభావం.. రద్దైతే ఎవరికి నష్టం?

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం రాయ్‌పుర్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి.

IPL 2026: షాకింగ్.. ఇవాళ ఓడితే ఆ రెండు జట్లు ఇంటికే!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం రెండు కీలక పోరులు అభిమానులను అలరించనున్నాయి.

CSK: విజయ్ ప్రమాణ స్వీకారం రోజే సీఎస్‌కే మ్యాచ్.. ఫ్యాన్స్‌కు కీలక సూచనలు

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం చెన్నైలో జరగనున్న సీఎస్‌కే- లక్నో సూపర్జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా చెపాక్ స్టేడియంలో రాజకీయ ప్రదర్శనలు చేయొద్దని అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ విజ్ఞప్తి చేసింది.

Sanju samson: సీఎస్‌కే కెప్టెన్సీపై వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పెట్టిన సంజు

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడనే ప్రచారంపై సంజు శాంసన్‌ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.

Shubman Gill: కోహ్లీ, రోహిత్‌కూ సాధ్యం కాని ఘనత.. గిల్ ఖాతాలో అరుదైన రికార్డు

ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు.

Vaibhav Suryavanshi : 514 బంతుల్లో 100 సిక్సర్లు.. వైభవ్ వరల్డ్ రికార్డు..ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం

ఐపీఎల్‌లో ఓ కొత్త సంచలనం ఆవిష్కృతమైంది. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన ధాటైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

MI vs RCB : రాయ్‌పూర్‌లో హైటెన్షన్ ఫైట్.. ముంబై వ్యూహాల్లో కీలక మార్పులు

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం (మే 10) రాయ్‌పూర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్లు కీలక పోరులో తలపడనున్నాయి.

RR vs GT: గుజరాత్ ఘన విజయం..రాజస్థాన్ను చిత్తుచేసిన గిల్ సేన

టాస్ ఓడిపోయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి రాజస్థాన్ ముందు ఉంచి దాన్ని విజయవంతంగా కాపాడుకుంది.

09 May 2026
క్రికెట్

Ravindra Jadeja: బట్లర్‌ వికెట్ తీసి.. జడేజా 'పాకెట్‌' సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్

సెంచరీ చేసినప్పుడు అయినా, వికెట్ తీసినప్పుడు అయినా మైదానంలో రవీంద్ర జడేజా చేసే ప్రత్యేకమైన సెలబ్రేషన్స్ ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటాయి.

Sai Sudharsan: కెరీర్‌లో 16వ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన యువ బ్యాటర్

గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటర్ సాయి సుదర్శన్ ఐపీఎల్ 2026 సీజన్‌లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

Shubman Gill : శుభ్‌మన్ గిల్ 30వ హాఫ్ సెంచరీ..ఐపీఎల్ రికార్డులివే

గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభమన్ గిల్ ఐపీఎల్ 2026 సీజన్‌లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

IPL 2026: గిల్, సాయి సుదర్శన్ మెరుపులు.. రాజస్థాన్ బౌలర్లకు భారీ షాక్

జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో విరుచుకుపడ్డారు.

Kedar Jadhav: వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు.. కానీ పోలికలపై జాదవ్ అసంతృప్తి

15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న వైభవ్ సూర్యవంశీ గురించి మాజీ భారత క్రికెటర్ కేదార్ జాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

KKR : వరుస విజయాలతో ఉత్సాహంలో కేకేఆర్.. ఇదే జోరు కొనసాగితే ప్లే ఆఫ్స్‌కు అవకాశం

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. ప్రారంభ ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన ఈ జట్టు.. తొలి గెలుపు తర్వాత పూర్తిగా మారిపోయింది.

Finn Allen: 'ఫిన్ అలెన్ 2.0'గా మారుతున్నా.. 40 బంతులు ఆడటమే నా లక్ష్యం: కేకేఆర్ స్టార్

ఐపీఎల్‌ 2026 సీజన్‌ను నిరాశాజనకంగా ప్రారంభించిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఇప్పుడు వరుస విజయాలతో జోరు మీద ఉంది.

09 May 2026
క్రికెట్

Kl Rahul: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. కోహ్లీకూ సాధ్యం కాని రికార్డు!

టీ20 క్రికెట్‌, ముఖ్యంగా ఐపీఎల్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు విరాట్ కోహ్లీ.

Sunil Narine: అశ్విన్, చావ్లా రికార్డులను బ్రేక్ చేసిన నరైన్.. ఆ జట్టుపై సెన్సేషన్ రికార్డు

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ (KKR) స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)పై అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా ఆయన నిలిచాడు.

Hardik Pandya: ముంబయి ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్‌.. జట్టులో చేరిన హార్దిక్ పాండ్య

ఐపీఎల్ 2026లో భాగంగా మే 10న జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ముంబయి ఇండియన్స్ (RCB vs MI) మ్యాచ్‌కు ముందు ముంబయి అభిమానులకు ఊరటనిచ్చే వార్త వచ్చింది.

MS Dhoni : ఎంఎస్. ధోనీ రీఎంట్రీపై కొత్త ట్విస్ట్.. నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించిన మహీ!

ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంటున్నా, కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక విషయం మాత్రం ఇంకా నెరవేరలేదు.

08 May 2026
బీసీసీఐ

BCCI: 'హనీట్రాప్‌లకు దూరంగా ఉండండి'.. ఐపీఎల్ జట్లకు బీసీసీఐ హెచ్చరిక

ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ అప్రమత్తమైంది.

IPL Playoffs: ప్లేఆఫ్స్‌లో 122 పరుగులు.. వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్ ఇతడే!

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత దూకుడుగా ఆడే బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.

ఆర్సీబీకి చుక్కలు చూపించిన లక్నో బౌలర్లు..లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం లక్నోలోని ఏకానా స్టేడియంలో లక్నో సూపర్జెయింట్స్ (LSG), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని అందించింది.

07 May 2026
టీమిండియా

SKY : ముంబై స్టార్ ఇంట్లో పండుగ వాతావరణం.. తండ్రైన సూర్యకుమార్ యాదవ్

టీమిండియా టీ20 కెప్టెన్, ముంబయి ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (SKY) ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంది.

Mitchell Marsh: ఆర్‌సీబీపై మార్ష్ విధ్వంసం.. సెంచరీతో రికార్డుల మోత

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ) స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్ అదిరిపోయే సెంచరీతో మెరిశాడు.

IPL 2026: బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న బ్యాటర్లు వీరే

ఐపీఎల్ 2026 సీజన్ రోజురోజుకూ మరింత ఉత్కంఠగా మారుతోంది.

Pat Cummins: వచ్చే ఐపీఎల్‌కు ప్యాట్ కమిన్స్ దూరం? రూ.113 కోట్ల భారీ ఆఫర్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా ప్లాన్

ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరో విశేష ఘనత సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.

IPL 2026: పంజాబ్‌ను దించి టాప్‌లోకి ఆరెంజ్ ఆర్మీ.. ఆర్సీబీకి షాక్

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

IPL 2026 Playoff: షాకింగ్.. ప్లేఆఫ్ అవకాశాలపై పంజాబ్, బెంగళూరుకు టెన్షన్?

ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశలోకి ప్రవేశించింది. ప్రతి మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది.

07 May 2026
క్రికెట్

IND vs AFG: టెస్టులో గిల్‌కు పగ్గాలు.. వన్డేల్లో రోహిత్-విరాట్ హవా

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జూన్ 2026లో ఆఫ్ఘానిస్థాన్‌తో జరగనున్న స్వదేశీ సిరీస్ కోసం ఏర్పాట్లను పూర్తి చేసింది.

Pat Cummins: ఉప్పల్‌లో సన్‌రైజర్స్ దూకుడు.. కమిన్స్ వ్యూహం సక్సెస్

పంజాబ్ కింగ్స్‌లాంటి శక్తివంతమైన జట్టును ఉప్పల్ వేదికపై ఓడించడం అంత సులభమైన విషయం కాదు.

IPL 2026: హైదరాబాద్ ఘన విజయం.. పంజాబ్‌కు వరుసగా మూడో పరాజయం

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH) తన విజయ పరంపరను కొనసాగిస్తోంది.

Heinrich Klaasen: దంచికొట్టిన క్లాసెన్ ..ఐపీఎల్ రికార్డులివే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో మ్యాచ్ 49లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసింది.

Arshdeep Singh : ఇషాన్ కిషన్‌ను మరోసారి ఔట్ చేసిన అర్ష్‌దీప్.. 5వసారి అదే సీన్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ 49లో పంజాబ్ కింగ్స్ (PBKS) పేసర్ అర్ష్ దీప్ సింగ్ మరోసారి తన బౌలింగ్‌తో సత్తా చాటాడు.

Sunrisers Hyderabad: అభిషేక్-హెడ్ జోడి హవా.. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడిన ఓపెనర్లు

ఐపీఎల్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH) మరోసారి తమ దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది.

Ishan Kishan: ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ అదుర్స్.. పంజాబ్‌పై 21వ హాఫ్ సెంచరీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ మరోసారి అద్భుత ప్రదర్శనతో మెరిశాడు.

SRH vs PBKS: నల్ల బ్యాండ్లతో మైదానంలోకి దిగిన పంజాబ్ కింగ్స్… కారణం ఇదే

పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలుపుకోవాలనే లక్ష్యంతో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు, ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పోటీ పడుతోంది.

06 May 2026
బీసీసీఐ

IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ రిలీజ్.. అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ అధికారికంగా వెలువడింది. ప్లేఆఫ్స్‌కు సంబంధించిన మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ ప్రకటించింది.

SRH vs PBKS: ఉప్పల్‌లో ఉత్కంఠభరిత పోరు.. విజేతకు ప్లే ఆఫ్స్ టికెట్ దాదాపు ఖాయం!

ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుండటంతో ప్రతి మ్యాచ్‌కు ప్రాధాన్యం మరింత పెరిగింది.

06 May 2026
క్రికెట్

#Viral Movement : ఐపీఎల్ చరిత్రలో విచిత్ర అవుట్.. నితీష్ రాణా అవుటైన తీరు చూసి అంపైర్లే షాక్

క్రికెట్ చరిత్రలో నితీష్ రాణా అవుటైన విధానం అంపైర్లకే ఆశ్చర్యాన్ని కలిగించింది.