LOADING...

ఐపీఎల్: వార్తలు

MI vs RR : ముంబైలో వర్షం భయం.. రాజస్థాన్‌కు పెరిగిన ఉత్కంఠ.. మ్యాచ్ రద్దైతే ప్లేఆఫ్స్‌కు చేరేది ఏ జట్టు?

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌లో తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి.

Ricky ponting: శ్రేయస్‌పై ప్రశంసలు కురిపించిన రికీ పాంటింగ్

ఐపీఎల్ వేలంలో రెండేళ్ల క్రితం శ్రేయస్ అయ్యర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది.

KKR vs RR: నాలుగో ప్లేఆఫ్స్‌ స్థానం కోసం ఉత్కంఠ..రాజస్థాన్ గెలిస్తే కథ ముగిసినట్టే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించే నాలుగో జట్టు ఏదన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.

24 May 2026
క్రికెట్

Suryakumar Yadav: సూర్యకుమార్ కెప్టెన్సీపై షాకింగ్ నిర్ణయం.. అంతా గంభీర్ చేతుల్లోనే?

భారత టీ20 క్రికెట్‌లో ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ భవిష్యత్తు చర్చనీయాంశంగా మారింది.

Josh Inglis: జోష్ ఇంగ్లిస్ మెరుపులు.. ఐపీఎల్ 2026లో మరో అర్ధశతకం

ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన తాజా మ్యాచ్‌లో లక్నో సూపర్జెయింట్స్ (LSG) జట్టు పంజాబ్ కింగ్స్ (PBKS)పై భారీ స్కోరు నమోదు చేసింది.

Shreyas Iyer: ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 3 వేల పరుగులు పూర్తి చేసిన శ్రేయస్ అయ్యర్

పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో కీలక మైలురాయిని అందుకున్నాడు.

23 May 2026
క్రికెట్

CSK: చెన్నై సంచలన ప్లాన్.. కొత్త కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ఛాన్స్!

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Punjab Kings: ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే పంజాబ్‌కు తప్పనిసరి విజయం

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఇది అత్యంత కీలకమైన మ్యాచ్‌గా మారింది.

IPL 2026: ఐపీఎల్‌లో పరుగుల రాజులు.. టాప్-5లో భారత ఆటగాళ్ల హవా

ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్ల గురించి చర్చ మొదలైతే ముందుగా గుర్తుకు వచ్చే పేరు విరాట్ కోహ్లీ.

Ashwin: ధోని ఉంటే ఇంకో కోచ్ ఎందుకు?.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిరాశాజనక ప్రదర్శన తర్వాత జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

Sakib: కోహ్లీ వికెట్‌తో సంబరం..డ్రీమ్ వికెట్ దక్కిందన్న సకిబ్

విరాట్ కోహ్లీ వికెట్ తీసుకోవడం ఏ బౌలర్‌కైనా ప్రత్యేకమైన విజయమే.

SRH : క్వాలిఫయర్-1 ప్రత్యేకత ఇదే.. ఓడినా ఫైనల్ ఆశలు సజీవం

ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‌ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Virat kohli: ఉప్పల్ మ్యాచ్‌లో కోహ్లీ ఆగ్రహం.. హెడ్‌తో వివాదం హాట్ టాపిక్

మైదానంలో ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే విరాట్ కోహ్లీ.. మ్యాచ్ పూర్తైన తర్వాత సాధారణంగా ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు.

RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్

ఐపీఎల్‌లో అభిమానులను ఆసక్తిగా కట్టిపడేసిన అరుదైన వ్యూహాత్మక పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ అసలు లక్ష్యాన్ని అందుకుని ప్రత్యేకంగా నిలిచింది.

IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్ భారీ విజయం.. అయినా టాప్‌లో ఆర్‌సీబీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)పై 256 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది.

IPL 2026: విరుచుకుపడిన హైదరాబాదు బ్యాటర్లు.. ఆర్సీబీ బౌలర్లకు భారీ షాక్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో జరిగిన 67వ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH) తొలుత బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

Heinrich Klaasen: ఐపీఎల్‌లో 2,000 పరుగుల మైలురాయిని దాటిన హెన్రిచ్ క్లాసెన్

ఐపీఎల్ 2026 సీజన్‌లో శుక్రవారం జరిగిన 67వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన హెన్రిచ్ క్లాసెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

Abhishek Sharma: అదరగొట్టిన అభిషేక్ శర్మ..ఐపీఎల్‌లో 5వ సారి 50కి పైగా స్కోర్ నమోదు

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్ అభిషేక్ శర్మ, శుక్రవారం జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ 2026 67వ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Ishan Kishan: ఐపీఎల్‌లో 3,500 పరుగుల మైలురాయి పూర్తి చేసిన ఇషాన్ కిషన్

ఇషాన్ కిషన్ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 3,500 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

Gujarat Titans: గుజరాత్ జట్టును ఆపడం కష్టమే.. కప్‌పై బలమైన పట్టు..ఆశలు పెంచుతున్న 3 ప్రధాన కారణాలివే

గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ 2026లో సరైన సమయంలో అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది.

22 May 2026
క్రికెట్

New IPL Team: ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త జట్టు ఎంట్రీకి రంగం సిద్ధం!

ఐపీఎల్‌లో ప్రతి సీజన్‌తో కొత్త సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి.

SRH vs RCB :టాప్-2 కోసం సన్‌రైజర్స్ ఫైట్.. ఆర్‌సీబీపై భారీ విజయం తప్పనిసరి

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టాయి.

22 May 2026
హైదరాబాద్

Uppal Stadium : హైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి.. ఉప్పల్ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ హెచ్చరిక

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.

Shubman Gill Catch : గిల్ వన్ మ్యాన్ షో.. చెన్నై ప్యాకప్

ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు.

IPL 2026 : ఆరెంజ్ క్యాప్ కోసం గిల్-సాయి సుదర్శన్ పోటీ.. చివరికి పైచేయి ఎవరిదంటే?

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటుండటంతో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేస్ మరింత ఉత్కంఠగా మారింది.

22 May 2026
బీసీసీఐ

Ruturaj Gaikwad: మరోసారి నిబంధనల ఉల్లంఘన.. రుతురాజ్ గైక్వాడ్‌పై కఠినంగా వ్యవహరించిన బీసీసీఐ

చెన్నైసూపర్ కింగ్స్‌లో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

IPL 2026: చెన్నైకి షాక్ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. టోర్నీ నుంచి సీఎస్కే నిష్క్రమణ

ఐపీఎల్ 2026లో 66వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది.

Sanju Samson: టీ20ల్లో సంజు శాంసన్‌ చెత్త రికార్డ్.. 26వసారి డక్ ఔట్

ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్ 66లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్యాటర్ సంజు శాంసన్ నిరాశపరిచాడు.

IPL 2026: వరుసగా 5వ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ..రికార్డులు ఇవే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో గుజరాత్ టైటాన్స్ (GT) ఓపెనర్ సాయి సుదర్శన్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నారు.

Jos Buttler: చరిత్ర సృష్టించిన బట్లర్..గుజరాత్ టైటాన్స్ తరఫున 1000 పరుగులు పూర్తి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు చెందిన స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు.

21 May 2026
క్రికెట్

Shubman Gill: టీ20ల్లో 201 సిక్సర్లు.. 6,000కు పైగా పరుగులతో గిల్ రికార్డ్

టీ20 క్రికెట్‌లో భారత బ్యాటర్ శుభ్ మన్ గిల్ మరోసారి తన ఫామ్‌ను చూపిస్తూ రెండు భారీ మైలురాళ్లను అందుకున్నాడు.

Hardik Pandya: కెప్టెన్‌గా హార్దిక్‌కు చెత్త రికార్డు.. వరుస ఓటములతో ముంబై ఇండియన్స్‌కు కష్టాలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ పరిస్థితి ఏమాత్రం ఆశించినట్టుగా లేదు.

21 May 2026
హైదరాబాద్

IPL 2026 : ఐపీఎల్ టికెట్ల పేరిట భారీ మోసాలు.. సైబర్ పోలీసుల కీలక హెచ్చరిక

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఐపీఎల్ 2026 సందడి గరిష్ట స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు భారీగా ఆసక్తి చూపుతున్నారు.

21 May 2026
క్రీడలు

KKR vs MI: పాండే బాధ్యతాయుత ఇన్నింగ్స్‌.. కోల్‌కతా ఖాతాలో మరో గెలుపు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మరోసారి సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. బుధవారం జరిగిన పోరులో ముంబయి ఇండియన్స్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

20 May 2026
క్రీడలు

Sunil Narine: ఈడెన్‌ గార్డెన్స్‌లో నరైన్‌ జాదూ.. ముంబై బ్యాటర్లకు చుక్కలు

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) స్టార్ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ తన బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్‌ (MI) బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు.

Tilak Varma: కేకేఆర్ మ్యాచ్‌లో చెత్త రికార్డు నమోదు చేసిన తిలక్ వర్మ

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్'తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్ తిలక్ వర్మ తీవ్రంగా నిరాశపరిచాడు.

Rohit Sharma: ఐపీఎల్‌ 2026లో రోహిత్ శర్మ ప్రదర్శన ఎలా ఉంది?.. గణాంకాలు ఏమంటున్నాయంటే!

రోహిత్ శర్మ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మంచి ఫామ్‌లో కనిపిస్తున్నప్పటికీ.. కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు.

RCB: ప్లే ఆఫ్స్‌కు ముందు ఆర్సీబీకి ఊరట.. తిరిగి రానున్న ఫిల్ సాల్ట్

ఆర్సీబీ అభిమానులకు కీలక సమయంలో శుభవార్త అందింది.

Vaibhav Suryavanshi: వైరల్‌గా మారిన వైభవ్ 'ఏ' సంబరాలు.. అసలు కారణం ఇదే

ఐపీఎల్‌-2026లో యువ సంచలనంగా నిలుస్తున్న వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు.

Vaibhav Suryavanshi : ఒకే సీజన్‌లో 50 సిక్సర్లు.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత సాధించాడు.