Loading...

ఐపీఎల్: వార్తలు

04 Jun 2026
క్రికెట్

Team India: ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టు సన్నద్ధం

ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు భారత క్రికెట్ జట్టు సన్నాహక కార్యక్రమాలను ప్రారంభించింది.

03 Jun 2026
బీసీసీఐ

BCCI : బీసీసీఐ సంచలన ప్రకటన.. టీమిండియా స్పిన్‌ కోచ్‌గా బహుతులె

బీసీసీఐ ఎట్టకేలకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు మరో కొత్త కోచ్‌ను తీసుకుంది.

IIM Indore: వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం ఇండోర్ అధ్యయనం..

ఐపీఎల్‌లో తన ధాటైన బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మరో ప్రత్యేక కారణంతో వార్తల్లో నిలిచాడు.

02 Jun 2026
క్రీడలు

Krunal Pandya: ఐపీఎల్‌లో కృనాల్ పాండ్యా సరికొత్త చరిత్ర.. ఐదు టైటిళ్ల క్లబ్‌లో ఎంట్రీ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్ల జాబితాలో స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా తన పేరును లిఖించుకున్నాడు.

Vaibhav Suryavanshi: వైభవ్ విషయంలో తొందర వద్ద.. టీమిండియా ఎంపికపై మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు!

ఐపీఎల్ 2026లో 776 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ సాగుతోంది.

02 Jun 2026
క్రీడలు

Josh Hazlewood: 9 ఫైనల్స్.. 9 విజయాలు.. ఆర్సీబీ లక్కీ చార్మ్‌కు రూ.30 కోట్ల డిమాండ్!

ఒకప్పుడు ఐపీఎల్‌లో దురదృష్టానికి ప్రతీకగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇప్పుడు విజయాలకు కొత్త నిర్వచనంగా మారింది.

02 Jun 2026
టీమిండియా

Team India Schedule 2026 to 2027: ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్.. 9 నెలల పాటు ఫుల్ బిజీగా టీమిండియా షెడ్యూల్!

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా ముగిసిన వెంటనే, భారత క్రికెట్ జట్టు మరో భారీ అంతర్జాతీయ షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది.

IPL 2026 Awards Winners List: 15 ఏళ్ల వయసులోనే చరిత్ర.. ఐపీఎల్ అవార్డులను ఊడ్చేసిన వైభవ్ సూర్యవంశీ

ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది.

D.K.Shivakumar: ఆర్‌సీబీ అభిమానులకు అన్యాయం.. ఫైనల్ వేదిక మార్పుపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి తమ సత్తా చాటింది.

IPL 2026: ఐపీఎల్ 2026 ప్రైజ్ మనీ విడుదల.. ఛాంపియన్ ఆర్సీబీకి ఎన్ని కోట్లు వచ్చాయంటే?

ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి ఛాంపియన్‌గా అవతరించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

Virat Kohli: ఆర్సీబీ టైటిల్ వెనుక అసలు నిజాన్ని బయటపెట్టిన విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) విజేతగా నిలవడంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) పాత్ర అత్యంత కీలకంగా మారింది.

GT Players: గుజరాత్ టైటాన్స్ బస్సులో మంటలు.. ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం

ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన కొద్దిసేపటికే గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఊహించని ఘటన ఎదురైంది.

IPL 2026 Finals: చెలరేగిన కోహ్లీ.. ఈసారి కూడా కప్ వారిదే.. ఐపీఎల్ 2026 విజేతగా ఆర్సీబీ

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కల మరోసారి నెరవేరింది.

IPL 2026 Final: ఫైనల్‌లో నిరాశపరిచిన శుభ్‌మన్ గిల్

ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

IPL 2026 final: ఫైనల్లో రసిఖ్ హవా.. మిడిల్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన యువ పేసర్

ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) బౌలర్ రసిఖ్ సలామ్ దార్ అద్భుత ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ (జీటీ) బ్యాటింగ్‌ను కుదేలు చేశాడు.

Vaibhav Sooryavanshi: రికార్డుల వర్షం కురిపించిన వైభవ్.. ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ సొంతం

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.

IPL 2026 Final: ఆర్‌సీబీపై హాఫ్ సెంచరీతో మెరిసిన వాషింగ్టన్ సుందర్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ కీలక అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు.

31 May 2026
క్రికెట్

Sachin Tendulkar: 'బౌలర్ల పరిస్థితి చూస్తే బాధేస్తోంది'.. టీ20 క్రికెట్‌లో మార్పులు కోరిన సచిన్

ప్రస్తుతం టీ20 క్రికెట్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారిపోయిందని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు.

IPL Finals: ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్.. బెంగళూరులో కట్టుదిట్టమైన ఆంక్షలు

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముగింపు పలికే ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.

IPL 2026 Finals: అహ్మదాబాద్‌లో పేసర్ల పోరు.. టైటిల్ కోసం భారీ సమరం

ఐపీఎల్ 2026 సీజన్ తుది పోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది.

IPL 2026 Final: ఒక్క బంతి కూడా పడకుండానే ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్.. ఎలా సాధ్యం?

ఐపీఎల్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.

31 May 2026
క్రికెట్

IPL 2026: బౌలర్లకు నిద్ర లేకుండా చేసిన టాప్-5 విధ్వంసక బ్యాటర్లు వీరే

గత కొన్ని వారాలుగా క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురిచేసిన ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది.

RCB Playing XI: గుజరాత్‌కు చెక్ పెట్టేందుకు ఆర్‌సీబీ మాస్టర్ ప్లాన్.. ఫైనల్‌కు ముందు కీలక నిర్ణయం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో మరోసారి ఛాంపియన్‌గా నిలవాలనే లక్ష్యంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు ఫైనల్‌కు సిద్ధమవుతోంది.

31 May 2026
క్రికెట్

IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్ సమరం.. మరోసారి 'కింగ్' కోహ్లీపై అందరి చూపు

దాదాపు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 2026 టోర్నీ ముగింపు దశకు చేరుకుంది.

IPL 2026: అహ్మదాబాద్‌లో నేడే మహా పోరు.. ఐపీఎల్ విజేత ఎవరు?

ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం నుంచి ఎన్నో జట్లు తమ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక ముందుగానే పోటీ నుంచి తప్పుకున్నాయి.

Asian Games: ఆసియా గేమ్స్‌కు వైభవ్ ఎంపిక.. సూర్య, గిల్‌కు నిరాశ

ఈ ఏడాది జరగనున్న ఆసియా గేమ్స్‌ను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అందుబాటులో ఉండే ఆటగాళ్లతో ఒక ప్రాథమిక జాబితాను రూపొందించింది.

30 May 2026
క్రికెట్

KL Rahul: ఐపీఎల్‌లో ఆ స్టార్‌ను వెంటాడుతున్న దురదృష్టం.. అందని కలగా మారిన ట్రోఫీ

క్రికెట్‌లో ప్రతిభ ఎంత ఉన్నా, అదృష్టం సహకరించకపోతే అత్యున్నత విజయాలు అందుకోవడం కష్టమే.

30 May 2026
క్రికెట్

Vaibhav Sooryavanshi: కొత్త టోర్నీకి సిద్ధమైన యువ సంచలనం..వైభవ్ తదుపరి మ్యాచ్‌లు ఇవే

ఐపీఎల్ 2026 సీజన్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్న 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఈ టోర్నీ ప్రయాణం ముగిసింది.

RCB vs GT : ఫైనల్‌కు వర్షం ముప్పు.. రిజర్వ్ డే రోజు ఆట జరగకపోతే టైటిల్ ఎవరిది?

ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. టైటిల్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.

Amitabh Bachchan: వైభవ్ సూర్యవంశీ ఆటకు అమితాబ్ బచ్చన్ ప్రశంసలు

ఐపీఎల్‌ రెండో క్వాలిఫయర్‌లో పరాజయం ఎదురుకావడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్‌లో తన ప్రయాణాన్ని ముగించింది.

Sai Sudarshan: సుదర్శన్‌కు షాకింగ్ అవుట్.. ఐపీఎల్‌లో ఎవరూ సాధించని వింత రికార్డు

ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు చెందిన స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఒక అరుదైన, ఆశ్చర్యకరమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

IPL 2026: డేంజర్‌ జోన్‌లో ఆ ఐదుగురు కెప్టెన్ల భవిష్యత్తు..

ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్‌ రేసులో నిలవలేకపోయిన కొన్ని జట్లలో నాయకత్వంపై చర్చలు వేగం పుంజుకున్నాయి.

Hardik Pandya: హార్దిక్ పాండ్య 'పోస్టర్ సెంటిమెంట్' మరోసారి నిజమవుతుందా?

ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంది. టైటిల్ కోసం జరిగే ఫైనల్ పోరుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ అర్హత సాధించాయి.

IPL 2026: ఐపీఎల్‌ 2026లో అరుదైన ఘనతలు.. సరికొత్త రికార్డులతో మెరిసిన సీజన్

ఐపీఎల్‌ 2026 సీజన్‌ అనేక విశేషాలకు, అరుదైన రికార్డులకు వేదికగా నిలిచింది. తాజాగా జరిగిన రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

IPL 2026: విజృంభించిన గిల్..ఫైనల్స్‌కి చేరిన గుజరాత్

ఐపీఎల్‌-2026 క్వాలిఫయర్‌-2లో ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Shubman Gill: గిల్ గర్జన.. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించిన జీటీ కెప్టెన్

ఐపీఎల్‌లో మరోసారి తన క్లాస్‌ను చూపించాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్.

Shubman Gill: ఐపీఎల్‌లో 4,500 పరుగుల క్లబ్‌లో శుభ్‌మన్ గిల్.. మరో అరుదైన రికార్డు

ఐపీఎల్‌లో మరో అరుదైన మైలురాయిని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అందుకున్నాడు.

Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర.. అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాడు

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.

IPL: ఐపీఎల్‌లో జైస్వాల్‌కు మరో షాక్.. సూర్యవంశీ మాత్రం రికార్డుల మోత

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్ సమస్యలు కొనసాగుతున్నాయి.

Kagiso Rabada: ఐపీఎల్‌లో రబాడా సెన్సేషన్.. 100 మ్యాచ్‌లు, 145 వికెట్లు

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ స్టార్ పేసర్ కగిసో రబాడా అరుదైన మైలురాయిని అందుకున్నాడు.