ఐపీఎల్: వార్తలు
SRH: వరుసగా 4 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు.. కావ్య మారన్ ప్లేయర్ రంజీల్లో రికార్డుల వేట!
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో పలువురు భారత క్రికెటర్లు బ్యాట్, బంతితో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.
Hardik Pandya: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. హార్దిక్ పాండ్యా కోసం ముంబైతో ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్!
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
IPL 2027 Retention Deadline: రిటెన్షన్ గడువు పొడిగింపు.. బీసీసీఐ నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!
ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్వల్ప ఊరటనిచ్చింది. ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాలను సమర్పించేందుకు విధించిన గడువును మరో రెండు రోజులు పొడిగించినట్లు క్రిక్‌బజ్ (Cricbuzz) తాజా నివేదిక వెల్లడించింది.
Mohammad Amir: ఐపీఎల్ వేలంలో పాక్ మాజీ పేసర్.. యూకే పౌరసత్వంతో ఎంట్రీకి ప్రయత్నాలు!
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్‌కు ఐపీఎల్‌లో ఆడాలనే ఆసక్తి ఎప్పటి నుంచో ఉంది.
IPL 2027: వేలంలో ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్లకు షాక్.. కొనుగోలు చేసేందుకు జట్లు వెనుకడుగు!
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు నిర్వహించనున్న మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనున్నట్లు తెలుస్తోంది.
CSK Prashant Veer: సీఎస్కే నుంచి రూ.14.2 కోట్ల ఆటగాడు ఔట్? ప్రశాంత్ వీర్‌పై వేటుకు రంగం సిద్ధం!
ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచే జట్టు కూర్పుపై దృష్టి సారించింది.
Mumbai Indians: ఐపీఎల్ 2027కు ముందు ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. బ్యాటింగ్ కోచ్‌గా ఊతప్ప!
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ తమ కోచింగ్ సిబ్బందిలో కీలక మార్పులు చేపట్టింది.
Mumbai Indians: ముంబై ఇండియన్స్ నుంచి మలింగ్ ఔట్...ఇదే కారణం
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
CSK: సీఎస్కే టీమ్‌లో భారీ మార్పులు...బౌలింగ్ కోచ్‌గా మోహిత్ శర్మ నియామకం
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తన కోచింగ్ విభాగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
IPL 2027 Auction Date: ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న.. వేదిక ఎక్కడంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్‌కు సంబంధించి ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
IPL Auction: ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు కీలక అప్‌డేట్.. ఆటగాళ్ల జాబితాకు డెడ్‌లైన్ ఫిక్స్
ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం (IPL Auction 2027) డిసెంబర్ 16న గోవా వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో వేలం ప్రక్రియకు సంబంధించి తాజాగా కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.
MS Dhoni: ఐపీఎల్ భవిష్యత్తుపై ధోని కీలక సంకేతాలు.. డిసెంబర్‌లోపు నిర్ణయం!
భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) స్టార్ ఆటగాడు ఎంఎస్ ధోని తన ఐపీఎల్ భవిష్యత్తుపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
Kieron Pollard: ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్ కీలక నిర్ణయం.. హెడ్ కోచ్‌గా పోలార్డ్
ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
IPL 2027: ఐపీఎల్ 2027కు ఆసీస్ ప్లేయర్లు దూరం? ఫ్రాంచైజీలకు తప్పని టెన్షన్!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు సంబంధించి ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ? ఫ్రాంచైజీ పోస్ట్‌తో పెరిగిన అంచనాలు
ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ జట్టులో కెప్టెన్సీ మార్పుపై మరోసారి చర్చ మొదలైంది.
IPL 2027-CSK: ఐపీఎల్ 2027కు ముందే సీఎస్‌కేలో ప్రక్షాళన.. మరో కీలక కోచ్‌కు ఉద్వాసన!
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Sourav Ganguly: ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు గంగూలీ చేతికి.. ఐపీఎల్‌లో తొలిసారి హెడ్ కోచ్‌గా!
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీకి ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యత అప్పగించింది.
IPL 2027 Auction: ఐపీఎల్ 2027 మినీ వేలం భారత్‌లోనే.. బీసీసీఐ కీలక నిర్ణయం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 మినీ వేలాన్ని భారత్‌లోనే నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది.
Rajat Patidar: 'ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు'.. రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
ఐపీఎల్ 2025 మెగా వేలం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Abhishek Sharma: మూడున్నరేళ్లకే బ్యాట్ పట్టి.. టీ20ల్లో టాప్ రేటింగ్ సాధించిన అభిషేక్ శర్మ!
ప్రస్తుతం తన దూకుడైన బ్యాటింగ్‌తో వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. అయితే ఏడాది క్రితం వరకు టీ20 క్రికెట్‌లో ఎక్కువగా వినిపించిన పేరు మరో యువ ఆటగాడిదే.
Virat Kohli: అందుకే కోహ్లీ-అనుష్క లండన్‌లో స్థిరపడ్డారు..!
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి కొంతకాలంగా లండన్‌లో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే.
Team india: అఫ్గాన్‌తో టీ20లకు జట్టు ఎంపిక.. ఫిట్‌నెస్ సాధిస్తేనే బరిలోకి!
ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డి కొన్ని నెలల విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు.
BCCI: సెప్టెంబర్ 18న బీసీసీఐ ఏజీఎం.. ఆ ఇద్దరి అంశం చర్చకు వచ్చేనా?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ముంబయిలో సెప్టెంబర్ 18న జరగనుంది. అదే రోజు బీసీసీఐ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు.
Shane Watson: భారత్‌లోనే క్రేజ్ ఎక్కువ.. నాకు రెండో ఇల్లు లాంటిది: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
భారత్‌తో తనకు ఎంతో బలమైన అనుబంధం ఉందని, ఇండియా తనకు రెండో ఇల్లు లాంటిదని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ (Shane Watson) అన్నారు.
David Miller: ఆర్సీబీపై సెంచరీ.. నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్: డేవిడ్ మిల్లర్
తన కెరీర్ నిలదొక్కుకోవడానికి ఐపీఎల్‌లో చేసిన ఓ సెంచరీనే కారణమని దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ తెలిపాడు.
Hardik pandya: గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ రీఎంట్రీకి బ్రేక్.. కెప్టెన్సీ విషయంలోనే అసలు ట్విస్ట్!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Abhishek Porel: ఐపీఎల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్టు.. అసలు కారణం ఇదే!
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న అభిషేక్ పోరెల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Vaibhav Sooryavanshi : రెడ్ బాల్ క్రికెట్‌పై వైభవ్ ఫోకస్.. మరి టెస్టుల్లోనూ రాణిస్తాడా?
కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు వైభవ్ సూర్యవంశీ.
Hardik Pandya: హార్దిక్ కోసం కేకేఆర్ భారీ ఆఫర్.. కానీ ముంబై పెట్టిన ఒక్క కండీషన్ ఏంటంటే?
ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో భారీ ట్రేడ్ చర్చలు జోరందుకున్నాయి.
Kaviya Maran: అబ్రార్ తర్వాత రిషాద్.. కావ్య మారన్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్!
ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ అధినేత్రి కావ్య మారన్ మరోసారి వార్తల్లో నిలిచారు.
Vaibhav suryavanshi: అమ్మాయిల ఆకర్షణకు దూరంగా ఉండాలి.. కాంబ్లీ, పృథ్వీ షా పరిస్థితి రాకూడదు.. వైభవ్ సూర్యవంశీకి రాబిన్ ఊతప్ప సూచనలు
అసాధారణ ప్రతిభతో కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై మాజీ భారత ఆటగాడు రాబిన్ ఊతప్ప కీలక సూచనలు చేశాడు.
Jos Buttler: నా రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టే అవకాశం ఉంది: జాస్ బట్లర్
ఇంగ్లాండ్ స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ జాస్ బట్లర్ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
Ryan ten: భారత జట్టుకు షాక్.. అసిస్టెంట్ కోచ్ పదవికి ర్యాన్ టెన్ డస్కటే రాజీనామా.. ఐపీఎల్‌లో కేకేఆర్‌తో కొత్త ఇన్నింగ్స్!
శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
Saransh Jain: 11 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సారాంశ్ జైన్ ఎవరు?
మధ్యప్రదేశ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్కు భారత జాతీయ టెస్టు జట్టులో తొలిసారిగా అవకాశం లభించింది.
Bhuvneshwar Kumar: 2027 ప్రపంచకప్ జట్టులో భువనేశ్వర్‌కు అవకాశం ఇవ్వాలి: అశ్విన్ సూచన
టీమిండియా వేగ బౌలింగ్ విభాగంలో ప్రస్తుతం నాణ్యమైన సీమర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోందని భారత మాజీ స్పిన్నర్, ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
Jasprit Bumrah: బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఆడతాడా?
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Travis Head: విరాట్ కోహ్లీతో వివాదంపై మౌనం వీడిన ట్రావిస్ హెడ్.. వైరల్ ప్రచారానికి ఫుల్ స్టాప్
ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీతో తనకు విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై తొలిసారి స్పందించాడు.
IND vs ZIM 2nd T20: సిరీస్‌పై గురి పెట్టిన భారత్.. రెండో టీ20లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండొచ్చు?
జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి పోరులో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించి సిరీస్‌ను ఖాయం చేసుకోవాలని భావిస్తోంది.
India Vs Zimbabwe: శ్రేయస్ సారథ్యంలో తొలి విజయం దక్కుతుందా?.. వైభవ్ సూర్యవంశీ బ్యాట్ మెరుస్తుందా?
వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న అనంతరం ఆడిన రెండు ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ వైట్‌వాష్‌ను ఎదుర్కొన్న భారత జట్టు.. ఇప్పుడు జింబాబ్వేతో కొత్త సవాల్‌కు సిద్ధమైంది.
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్‌కు రానున్న లలిత్ మోదీ.. ట్రైబ్యునల్ తీర్పుతో కీలక నిర్ణయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ దాదాపు 16 ఏళ్ల తర్వాత భారత్‌కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు.