ఐపీఎల్: వార్తలు
Krunal Pandya: ఆర్సీబీ స్టార్ క్రునాల్ పాండ్య ఖాతాలో అరుదైన ఐపీఎల్ రికార్డు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.
GT vs RR: 10 ఏళ్ల రికార్డుకు బ్రేక్ వేయనున్న ఆ నాలుగు ఓవర్లు.. రాజస్థాన్ అదృష్టం మారుతుందా?
క్రికెట్ అభిమానులను ఉత్సాహంతో ముంచెత్తుతున్న ఐపీఎల్ 19వ సీజన్ తుది దశకు చేరుకుంది.
Ipl 2026: టాస్ గెలిస్తే చాలదు.. ముందు బౌలింగ్ తీసుకున్నవారికి షాక్.. ఇప్పుడు ఏం చేస్తారు?
టాస్ గెలవడం ఎంత కీలకమో, అలాగే సరైన నిర్ణయం తీసుకోవడమూ అంతే ముఖ్యమని ఐపీఎల్ 2026 సీజన్‌లో గత రెండు మ్యాచ్‌లే స్పష్టంగా చూపించాయి.
IPL 2026: బీసీసీఐ షాకింగ్ ట్విస్ట్.. ఆటగాళ్లకు కొత్త నిబంధనలు?
ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇక కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
IPL finals: 2026 ఐపీఎల్ ఫైనల్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..చరిత్ర ఘట్టాలివే
గుజరాత్ టైటాన్స్‌పై క్వాలిఫయర్ 1లో అద్భుతమైన 92 పరుగుల విజయం సాధించిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌కు చేరుకుంది.
Jofra Archer History: చరిత్రలో నిలిచిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అరుదైన ఘనత
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అసాధారణ ప్రదర్శనతో ప్రత్యేక రికార్డు సృష్టించాడు.
SRH IPL 2026: సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన కాటేరమ్మకొడుకులు.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ప్రయాణం ముగిసింది.
Hardik Pandya: హార్దిక్ పాండ్యపై ముంబై మేనేజ్‌మెంట్ సీరియస్.. వేటు తప్పదా?
హార్దిక్ పాండ్యకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
IPL 2026 : ఐపీఎల్‌లో హనీ ట్రాప్ కలకలం.. బయటపడిన బీసీసీఐ సీక్రెట్ లేఖ!
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో మైదానం వెలుపల జరుగుతున్న పరిణామాలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
IPL 2026 : ఒక్కో పరుగుకు రూ.9 లక్షలు.. పంత్ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసే సరికి లక్నో సూపర్జెయింట్స్ జట్టుకు తీవ్ర నిరాశ ఎదురైంది.
IPL: ఐపీఎల్ పవర్‌ప్లేలో సిక్సర్ల వర్షం కురిపించిన ఆటగాళ్లు.. వీరే
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
Vaibhav suryavanshi: రాజస్థాన్ రాయల్స్ జట్టులో వైభవ్ సూర్యవంశీకి ఎలా అవకాశం వచ్చిందో తెలుసా?..ఇంట్రెస్టింగ్ స్టోరీ
ఐపీఎల్‌లో కొత్త ప్రతిభను గుర్తించి, వారికి అవకాశాలు కల్పించడంలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఎప్పుడూ ముందుంటుంది.
Vaibhav Sooryavanshi: సచిన్, ధోని, కోహ్లీ తర్వాత కొత్త సంచలనం.. ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ పిచ్చి ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ పేర్లు చాలు.
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ నెట్ వర్త్ ఎంత? ఐపీఎల్ ఆదాయం, ఇళ్లు, కార్లు సహా పూర్తి వివరాలివే..
భారత క్రికెట్ ప్రపంచం అంతా ప్రస్తుతం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించే మాట్లాడుతోంది.
Vaibhav suryavamsi: సెంచరీలు మళ్లీ వస్తాయి.. ట్రోఫీయే ముఖ్యం.. వైభవ్ ఏమన్నాడంటే..
తన దూకుడైన బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్న వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
Praful Hinge: వైభవ్ సూర్యవంశీ తుఫాన్‌కు బ్రేక్ వేసిన హింగే.. ఎస్ఆర్‌హెచ్ బౌలర్ అదుర్స్
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) పేసర్ ప్రజుల్ హింగే అద్భుత ప్రదర్శన చేశాడు.
Abhishek Sharma: రెండో బంతికే ఔట్ అయిన అభిషేక్ శర్మ.. ఆర్చర్ షాక్
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్ అభిషేక్ శర్మ నిరాశపరిచాడు.
Dhruv Jurel:ఐపీఎల్ 2026లో ధృవ్ జురెల్ ఆరో హాఫ్ సెంచరీ.. ఎలిమినేటర్‌లో సూపర్ ఫినిషింగ్
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ ధృవ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ మిస్.. మైదానంలోనే కన్నీరు పెట్టుకున్న సూర్యవంశీ!
ఐపీఎల్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు చోటుచేసుకున్నాయి.
SRH vs RR Eliminator: అభిషేక్, వైభవ్ ఫామ్ అదుర్స్.. కీలక పోరుకు రంగం రెడీ
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ తమ ఆగ్రెసివ్ బ్యాటింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు.
SRH vs RR: ఎలిమినేటర్ పోరు.. ఒక్క అడుగు దూరంలో విజయం..హైదరాబాద్ జోరు.. రాజస్థాన్ సవాలు
ఐపీఎల్‌లో మరో ఉత్కంఠభరిత పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
RCB vs GT: గుజరాత్‌పై ఘన విజయం.. ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న ఆర్సీబీ
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఆ జట్టు ఏకపక్ష ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
Virat Kohli: కోహ్లీ సంచలనం.. ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన ప్రపంచ రికార్డ్ ఇదే!
ఐపీఎల్ 2026 సీజన్ క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి చరిత్ర సృష్టించాడు.
IPL 2026: ఆర్సీబీ vs గుజరాత్ మ్యాచ్ ఎందుకు కీలకం?.. ఐపీఎల్ చరిత్రలో దాగిన సీక్రెట్ ఇదే!
ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ దశకు చేరుకోవడంతో టోర్నీలో అసలైన ఉత్కంఠ మొదలైంది.
Shreyas Iyer: నా కుటుంబాన్ని దూషిస్తున్నారు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై శ్రేయస్ అయ్యర్ సోదరి ఆవేదన
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యారు.
RCB vs GT : ధర్మశాల పోరు హోరాహోరీ పోరు.. గుజరాత్‌ను ఓడించి ఆర్‌సీబీ ఫైనల్ చేరుతుందా?
ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరుకుంది. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో అత్యంత స్థిరమైన ప్రదర్శన చేసిన బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తొలి క్వాలిఫైయర్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Murugan Ashwin: దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌కు మురుగన్ అశ్విన్ వీడ్కోలు
భారత లెగ్‌స్పిన్నర్ మురుగన్ అశ్విన్ తన క్రికెట్ ప్రయాణంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు.
IPL 2026: ఆర్సీబీ నుంచి రాజస్థాన్ వరకూ.. ఎవరు గెలిచినా కామన్ పాయింట్ ఇదే!
ఐపీఎల్ 2026 సీజన్‌లో లీగ్ దశ ముగిసింది. ఇక మంగళవారం నుంచి ప్లేఆఫ్స్ పోరు ప్రారంభంకానుంది.
IPL 2026: ఐపీఎల్ 2026లో అదరగొట్టిన స్టార్ ప్లేయర్లు.. బ్యాటింగ్, బౌలింగ్‌లో టాప్ వీరే
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది.
Rajasthan Royals Injuries:ప్లేఆఫ్స్ ముందు రాజస్థాన్‌కు భారీ షాక్.. జడేజా, రియాన్ పరాగ్ ఫిట్‌నెస్‌పై ఆందోళన!
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఆనందంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు ఇప్పుడు స్టార్ ఆటగాళ్ల ఫిట్‌నెస్ పెద్ద ఆందోళనగా మారింది.
Mumbai Indians : ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ కలకలం.. హార్దిక్ స్థానంలో కొత్త నాయకుడు రానున్నాడా?
ఐపీఎల్ 2026 సీజన్ ముంబయి ఇండియన్స్ అభిమానులకు నిజంగా ఒక పీడకలలా మిగిలిపోయింది.
Kuldeep Yadav: టీ20ల్లో 250 వికెట్లు పూర్తి చేసిన కుల్దీప్ యాదవ్.. అరుదైన ఘనత
టి20 క్రికెట్‌లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
IPL 2026 playoffs: ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్‌హెచ్‌కు జతగా రాజస్థాన్.. ప్లేఆఫ్స్ పూర్తి
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు సంబంధించిన నాలుగో జట్టు ఎట్టకేలకు లీగ్ దశ చివరి ముందు మ్యాచ్‌లో ఖరారైంది.
Manish Pandey: ఐపీఎల్‌లో 4 వేల పరుగుల క్లబ్‌లోకి మనీష్ పాండే.. అరుదైన రికార్డ్
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటర్ మనీష్ పాండే అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
KL Rahul: కేకేఆర్‌పై రాహుల్ విధ్వంసం. 593 పరుగులతో రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన రికార్డులతో ముగించాడు.
IPL 2026: ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయం.. ప్లేఆఫ్స్‌కు అర్హత
ఐపీఎల్ 2026లో వాంఖడే స్టేడియంలో జరిగిన లీగ్ దశ చివరి ముందు మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(ఆర్‌ఆర్) జట్టు ముంబయి ఇండియన్స్ (ఎంఐ)పై విజయం సాధించింది.
Suryakumar Yadav: వాంఖడేలో సూర్యకుమార్‌కు తిరుగులేదు.. 1500 పరుగుల క్లబ్‌లో ఎంట్రీ
ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికపై ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 1,500 పరుగులు పూర్తి చేసి చరిత్రలో రెండో ఆటగాడిగా నిలిచాడు.
Sachin Tendulkar: ఓర్పు, కష్టానికి ఫలితం దక్కింది.. అర్జున్‌పై సచిన్ ప్రశంసలు
సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు ఐపీఎల్ 2026 సీజన్‌లో అవకాశం లభించింది.
Viral Video: చీర్ లీడర్లపై అసభ్య ప్రవర్తన.. స్టేడియంలో కలకలం
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన లక్నో సూపర్జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఒకవైపు పంజాబ్ జట్టు అద్భుత విజయంతో ఆకట్టుకోగా, మరోవైపు స్టేడియంలో చోటుచేసుకున్న ఒక అవాంఛనీయ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
IPL 2026: ఆ ఐదుగురు ఆటగాళ్లతో లక్నో బంధం ముగియనుందా?
ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్జెయింట్స్ జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.