LOADING...

ఐపీఎల్: వార్తలు

Mumbai Indians : రాజస్థాన్ ఓడితేనే ఛాన్స్.. ముంబై విజయాన్ని కోరుకుంటున్న సీఎస్‌కే, కేకేఆర్, పంజాబ్, ఢిల్లీ

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌లో తమ స్థానాలను ఖాయం చేసుకున్నాయి.

20 May 2026
బీసీసీఐ

IPL: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు వర్షం ముప్పు.. రిజర్వ్ డే ఎవరికి ఉంది?

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 26 నుంచి ప్లేఆఫ్స్ పోటీలు ప్రారంభం కానుండగా, క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్‌ల అనంతరం మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.

IPL 2026: ఎవర్రా మీరంతా.. ఫ్రాంచైజీలకే షాక్ ఇచ్చిన ఐపీఎల్ కెప్టెన్లు..!

ఐపీఎల్‌లో ఒక్క సీజన్‌ చాలు.. హీరోలను జీరోలుగా మార్చేయడానికి. ఇక్కడ గెలిస్తే ఆకాశానికెత్తేస్తారు.. ఓడితే అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Hardik Pandya: ముంబై-హార్దిక్ బంధం ముగియనున్నదా..? విడిపోవడానికి 3 స్ట్రాంగ్ రీజన్స్ ఇవే!

ముంబయి ఇండియన్స్‌కు ఐపీఎల్ 2026 సీజన్ పూర్తిగా నిరాశాజనకంగా ముగిసింది.

19 May 2026
క్రీడలు

MS Dhoni: వచ్చే ఐపీఎల్‌లో ధోనీ ఉంటాడా..? సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు!

ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు అత్యంత పెద్ద నిరాశగా మారింది. కారణంగా ఎంఎస్ ధోని గైర్హాజరు కావడమే. గాయం కారణంగా ధోనీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు.

19 May 2026
క్రీడలు

IPL 2026 Qualifier 1: ధర్మశాలలో ఆర్సీబీతో తలపడేది ఎవరు..? గుజరాత్, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య హోరాహోరీ!

ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ చూడని అరుదైన ఘట్టానికి ఈసారి అభిమానులు సాక్ష్యమివ్వబోతున్నారు.

19 May 2026
క్రీడలు

IPL 2026 Points Table : చెపాక్‌లో చెన్నైకి చేదు అనుభవం.. సన్‌రైజర్స్ గెలుపుతో మారిన సమీకరణాలు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

19 May 2026
క్రీడలు

IPL 2026 : క్రికెట్ ఫ్యాన్స్‌కు అలెర్ట్.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్ల సేల్ షురూ

ఐపీఎల్ 2026 చివరి దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్‌లు ముగింపు దశకు వస్తుండటంతో ప్లేఆఫ్స్, గ్రాండ్ ఫైనల్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

18 May 2026
క్రీడలు

IPL 2026: చెపాక్‌లో డూ ఆర్ డై మ్యాచ్.. గెలిచేదెవరు, ప్లేఆఫ్స్‌కు దగ్గరవేదెవరు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ ప్లేఆఫ్స్ రేసు చివరి దశకు చేరుకుంది.

18 May 2026
క్రీడలు

IPL 2026 : రూ.3 కోట్ల ప్లేయర్‌.. ఇప్పుడు రూ.30 కోట్ల ఆట.. డెబ్యూ సీజన్‌లోనే సంచలనం

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతున్నా ఆ జట్టుకు దొరికిన ఒక ప్లేయర్ మాత్రం రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.

MS Dhoni: ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై?.. చెపాక్‌లో నేడు చివరి మ్యాచ్‌పై ఉత్కంఠ!

భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఆరాధ్య ఆటగాడు ఎంఎస్ ధోని తన ఐపీఎల్ కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్నాడా? ఈ ప్రశ్న ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

17 May 2026
క్రీడలు

DC vs RR IPL 2026 Result: ఉత్కంఠ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.

Vaibhav Sooryavanshi: ఒకే సీజన్‌లో 43 సిక్సర్లు.. ఐపీఎల్‌లో వైభవ్ అరుదైన రికార్డు

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

IPL Bowlers: 35 ఏళ్ల తర్వాత కూడా భువీ దుమ్మురేపాడు.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు

డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

Riyan Parag: ఐపీఎల్‌లో కొత్త మైలురాయి అందుకున్న రియాన్ పరాగ్.. 100 సిక్సర్ల క్లబ్‌లో ఎంట్రీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మరోసారి బ్యాట్‌తో మెరిశాడు.

Dhruv Jurel: ధ్రువ్ జ్యూరెల్ అధ్బుత రికార్డు..1000 పరుగులు పూర్తి

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ వికెట్‌కీపర్-బ్యాటర్ ధ్రువ్ జ్యూరెల్ మరో కీలక మైలురాయిని చేరుకున్నాడు.

17 May 2026
బీసీసీఐ

IPL 2026 : ప్లేఆఫ్స్‌లో వాన పడితే.. రిజర్వ్ డే పరిస్థితేంటి? విజేతను నిర్ణయిస్తారిలా..

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 26 నుంచి ప్లేఆఫ్స్ పోటీలు ప్రారంభం కానుండగా, క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్‌ల అనంతరం మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.

Mitchell Starc: ఐపీఎల్‌లో స్టార్క్ సంచలనం.. రాజస్థాన్‌ను కుదేలు చేసిన ఢిల్లీ పేసర్

ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్‌తో రాజస్థాన్ రాయల్స్‌ను 193/8 స్కోర్‌కే పరిమితం చేశాడు.

Riyan parag: పరాగ్, జురెల్ ధాటికి ఢిల్లీ బౌలర్లకు చుక్కలు..ఢిల్లీ టార్గెట్ 194

ఢిల్లీలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు అద్భుత ఆటతీరుతో భారీ పరుగుల సంఖ్య నమోదు చేసింది.

17 May 2026
క్రీడలు

PBKS vs RCB: పంజాబ్‌పై విజయంతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ

ఐపీఎల్‌ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయాన్ని నమోదు చేసింది.

17 May 2026
క్రికెట్

Ms Dhoni: ఎంఎస్ ధోనీకి చివరి మ్యాచ్ అదేనా? చెపాక్‌లో ఎమోషనల్ ఫేర్‌వెల్ ఉంటుందా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుండటంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది.

Ashwin: సీనియర్ ఆటగాళ్లను నిరంతరం పరీక్షించడం సరికాదు..అశ్విన్ కామెంట్స్

విరాట్ కోహ్లీ ఇప్పటికే తన ప్రతిభను ప్రపంచానికి ఎన్నోసార్లు నిరూపించుకున్న ఆటగాడని, ఇక ప్రతి మ్యాచ్‌లో తన సామర్థ్యాన్ని మళ్లీ మళ్లీ చూపించాల్సిన అవసరం లేదని ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి.

17 May 2026
క్రికెట్

IPL 2025: ఐపీఎల్ టికెట్ల బ్లాక్‌మార్కెట్‌ దందా.. రూ.80 వేలకు అమ్మకాలు!

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్‌ పోటీ ఉత్కంఠభరితంగా కొనసాగుతుండటంతో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Shubman Gill: గెలిచే అర్హత మాకు లేదు: శుభ్‌మన్‌ గిల్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ విజయ పరంపరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అడ్డుకట్ట వేసింది.

KKR vs GT: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. టీ20ల్లో కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ సరికొత్త రికార్డ్

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు అభిమానులను ఉర్రూతలూగించింది.

16 May 2026
క్రీడలు

GT vs KKR : రఘువంశీ విధ్వంసం.. గుజరాత్‌పై విజయంతో ప్లే ఆఫ్స్ రేసులోకి కోల్‌కతా

పంతొమ్మిదో ఐపీఎల్ సీజన్‌లో ప్లే ఆఫ్స్ పోరు మరింత ఉత్కంఠగా మారింది. కీలకమైన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అద్భుత విజయం సాధించింది.

Sunil narine: విరాట్ కోహ్లీ, ధోనీ సరసన చేరిన సునీల్ నరైన్.. ఐపీఎల్‌లో మరో అరుదైన రికార్డు..!

సునీల్ నరైన్ అరుదైన ఘనతను అందుకుని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.

Jos Buttler: 4,500 పరుగులు పూర్తి చేసిన జోస్ బట్లర్.. ఐపీఎల్‌ రికార్డులు ఇవే

జోష్ బట్లర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో కీలక మైలురాయిని అందుకున్నాడు.

Cameron Green: ఐపీఎల్‌లో 1000 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్..రికార్డులు ఇవే..

కామెరూన్ గ్రీన్ గుజరాత్ టైటాన్స్‌పై 52 పరుగులతో మెరిసి, ఐపీఎల్‌లో 1,000 పరుగుల మైలురాయిని దాటాడు.

Finn Allen: రఫ్పాడించిన ఫిన్ అలెన్..93 పరుగులు చేశాడిలా..

ఐపీఎల్ 2026 సీజన్‌లో జరిగిన మ్యాచ్ 60లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ ఫిన్ అలెన్, గుజరాత్ టైటాన్స్ పై అద్భుతమైన 93 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

Angkrish Raghuvanshi: అదరగొట్టిన రఘువంశీ.. ఐపీఎల్‌లో 5వ హాఫ్ సెంచరీ

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ, శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి అజేయంగా 82 పరుగులు సాధించాడు.

IPL 2026: కేకేఆర్ బ్యాటర్ల సిక్సర్ల వర్షం... గుజరాత్ ముందు భారీ టార్గెట్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

Sanjay Manjrekar: హార్దిక్ కెప్టెన్సీపై సందేహాలు.. బుమ్రాను ముందుకు తెచ్చిన మంజ్రేకర్

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ భవిష్యత్తుపై మళ్లీ చర్చ మొదలైంది. ముంబయి ఇండియన్స్ జట్టులో నాయకత్వ మార్పుల గురించి తాజాగా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

16 May 2026
క్రికెట్

IPL 2026 Celebration: 'పేపర్ నోట్' సెలబ్రేషన్లకు బ్రేక్ పడనుందా..? డేల్ స్టెయిన్ అసహనం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. వినోదం, ఉత్కంఠ, కొత్త తరహా సెలబ్రేషన్లకు కూడా ఇది ప్రత్యేక వేదికగా నిలుస్తుంది.

Rishabh Pant Fined : గెలుపు ఆనందంలో లక్నోకు షాక్.. రిషబ్ పంత్‌పై ఫైన్

శుక్రవారం ఎకానా స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై లక్నో సూపర్జెయింట్స్ విజయం సాధించింది.

16 May 2026
క్రికెట్

SRH: టికెట్ల ధరలపై అభిమానుల ఆగ్రహం

భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్ కోహ్లీ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడంటే స్టేడియాలు అభిమానులతో కిక్కిరిసిపోవడం సహజం.

16 May 2026
క్రికెట్

Virat Kohli: 'ప్రతి సీజన్ ఓ యుద్ధంలా అనిపించింది'.. ఆర్‌సీబీ ప్రయాణంపై కోహ్లీ స్పందన

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు తన హృదయంలో దాచుకున్న భావాలను అభిమానులతో పంచుకున్నాడు.

Mitchell Marsh: మిచెల్ మార్ష్ 11వ హాఫ్ సెంచరీ.. రికార్డులు ఇవే..

లక్నో సూపర్జెయింట్స్ (LSG) బ్యాటర్ మిచెల్ మార్ష్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌లోని 59వ మ్యాచ్‌లో 90 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

Karthik sharma - Shivam dube: రెచ్చిపోయిన కార్తీక్-దూబే జోడీ.. చెన్నై గెలుస్తుందా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బలమైన స్కోరు నమోదు చేసింది.

IPL 2026: చెన్నై బ్యాటర్లను కుదిపేసిన ఆకాశ్ సింగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన 59వ మ్యాచ్‌లో లక్నో సూపర్జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) యువ పేసర్ అకాశ్ సింగ్ అద్భుత ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు.