ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: వార్తలు
Accenture: ఉద్యోగులు సెలవులు వాయిదా వేసుకోవాలని యాక్సెంచర్ ఎందుకు కోరుతోంది?
ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఉపయోగించని సెలవులను వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేసుకునేలా తాత్కాలికంగా వెసులుబాటు కల్పించింది.
AI: ఏఐ మీ మనసులోని మాటలు చదువుతుంది.. 2 గంటలు మాట్లాడితే రూ.4,500 వరకు ఇస్తారట!
1908లో కొలంబియా యూనివర్సిటీకి చెందిన సైకియాట్రీ ప్రొఫెసర్ ఫ్రెడరిక్ పీటర్సన్ తాను ఓ "సైకోమీటర్"ను తయారు చేసినట్లు ప్రకటించారు.
iPhone: ఐఫోన్ 16పై 35% తగ్గింపు.. ఐఫోన్ 17పై 25% తగ్గింపు..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడం సామాన్యుల బడ్జెట్‌పై రోజురోజుకూ భారంగా మారుతోంది.
AI: ప్రకృతిలో ఎన్నడూ కనిపించని వైరస్‌లను ఏఐతో సృష్టించిన శాస్త్రవేత్తలు
వైద్య, జీవశాస్త్ర రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం మరో కీలక దశకు చేరుకుంది.
Spotify: 30 కోట్ల మంది చెల్లింపు సబ్‌స్క్రైబర్లను దాటిన స్పాటిఫై.. ఏఐ ఫీచర్లతో మరింత దూకుడు
ప్రపంచ ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ స్పాటిఫై మరో కీలక మైలురాయిని అందుకుంది.
China Human Robots: చైనా నుంచి షాకింగ్ హ్యూమనాయిడ్ రోబో.. హావభావాలు చూసి ఆశ్చర్యపోతున్న ప్రపంచం
మనిషిని చూస్తున్నామా.. లేక రోబోను చూస్తున్నామా అనే సందేహం కలిగించేలా చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ AheadForm అత్యంత సహజమైన హ్యూమనాయిడ్ రోబోను రూపొందించింది.
Kospi Index: శాంసంగ్, ఎస్‌కే హైనిక్స్ షేర్లకు 23%కుపైగా జోష్
దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్‌కు చెందిన కీలక సూచీ కోస్పి (KOSPI) శుక్రవారం ట్రేడింగ్‌లో అసాధారణ ర్యాలీని నమోదు చేసింది.
Google: పాదాల నుంచి వేళ్ల చివర్ల వరకు హ్యూమనాయిడ్ రోబోలను నియంత్రించే కొత్త ఏఐ.. ఆవిష్కరించిన గూగుల్
హ్యూమనాయిడ్ రోబోట్ల సామర్థ్యాలను మరింత విస్తరించే దిశగా గూగుల్ తన అత్యాధునిక జెమిని రొబోటిక్స్ 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్‌ను పరిచయం చేసింది.
Sarvam AI: భారత్‌లో 1 ట్రిలియన్ పారామీటర్ల ఏఐ మోడల్ రూపొందిస్తున్న సర్వమ్
భారతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్ సర్వమ్ దేశంలోనే 1 ట్రిలియన్‌కు పైగా పారామీటర్లతో కూడిన ఫౌండేషన్ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది.
V. Kamakoti: ప్రియాంకగాంధీ 'గోమూత్ర నిపుణుడు' వ్యాఖ్యలతో చర్చ.. అసలు వి. కామకోటి ఎవరు?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంస్కరణల నిపుణుల కమిటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Kimi K3: చైనా నుంచి మరో సంచలనం.. డౌన్‌లోడ్‌కు అందుబాటులోకి 'కిమీ K3' ఏఐ మోడల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో చైనా మరో కీలక అడుగు వేసింది. బీజింగ్‌కు చెందిన మూన్‌షాట్ ఏఐ (Moonshot AI) సంస్థ అభివృద్ధి చేసిన కిమీ K3 (Kimi K3) మోడల్‌ను ప్రజలు నేరుగా డౌన్‌లోడ్ చేసుకునేలా అందుబాటులోకి తీసుకొచ్చింది.
AI Readiness: ఏఐ వినియోగంలో భారత్‌కు మెరుగైన స్కోరు.. అమలు చర్యల్లో మందగమనం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్వీకరణకు అవసరమైన సంసిద్ధతలో భారత కంపెనీలు ప్రపంచ సగటును మించి ముందంజలో ఉన్నప్పటికీ, కార్యాలయాలను ఏఐ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడంలో మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ (JLL) విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది.
Bird Songs: పక్షుల పాటలకు కేవలం 8 మూల శబ్దాలే.. శాస్త్రవేత్తల సంచలన అధ్యయనం
ప్రపంచవ్యాప్తంగా పక్షులు ఆలపించే పాటలు ఎన్నో రకాలుగా,విభిన్న స్వరాలతో వినిపిస్తుంటాయి.
Apple: 2027లో తొలి స్మార్ట్ గ్లాసెస్‌ను తీసుకురానున్న ఆపిల్
ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఆపిల్ తన తొలి స్మార్ట్ గ్లాసెస్‌ను 2027లో నిర్వహించనున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Bluesky's AI : పరిశోధనలకు మరింత శక్తివంతంగా మారిన బ్లూస్కై ఏఐ అసిస్టెంట్ 'అట్టీ'
సోషల్ మీడియా వేదిక బ్లూస్కై (Bluesky) తన కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత అసిస్టెంట్ 'అట్టీ (Attie)'కి కీలకమైన అప్‌గ్రేడ్‌ను ప్రకటించింది.
Claude voice: క్లాడ్ వాయిస్ మోడ్‌లో ఒపస్, సోనెట్ మోడళ్లు.. ఆంత్రోపిక్ కొత్త అప్‌డేట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంత్రోపిక్ తన క్లాడ్ వాయిస్ మోడ్‌కు మరో కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది.
Gemini app: జెమిని యాప్‌కు 95 కోట్లకు చేరిన నెలవారీ యాక్టివ్ యూజర్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తోంది.
Math Mystery: 87 ఏళ్ల గణిత సమస్యను ఛేదించిన ఏఐ.. నిపుణులకే షాక్
గణిత నిపుణులను 87 ఏళ్లుగా సవాలు చేస్తున్న సమస్యకు కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిష్కారం చూపినట్లు వెల్లడైంది.
Apple company: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ యాపిల్
ప్రపంచ సాంకేతిక రంగంలో ఆధిపత్యం కోసం కొనసాగుతున్న పోటీలో యాపిల్ మరో కీలక మైలురాయిని చేరుకుంది.
Sanjana Tripuramallu: అంతరిక్ష యాత్రకు సిద్ధమైన భారతీయ వజ్రం
అంతరిక్షంలో పంటలు పండించగలమా అనే లక్ష్యంతో విత్తనాలను, కార్బన్‌డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చే సామర్థ్యం ఉన్న మైక్రోఆల్గేను, మైక్రోగ్రావిటీతో పాటు రేడియేషన్ ప్రభావాలను అధ్యయనం చేయడానికి డీఎన్‌ఏ నమూనాలను ఇప్పటికే అంతరిక్షానికి పంపించారు.
Google: ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు.. గూగుల్ సీఈవోకు 4,500 మంది ఉద్యోగుల వినతి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరణ నేపథ్యంలో ఉద్యోగాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న గూగుల్ ఉద్యోగులు సంస్థ యాజమాన్యానికి పిటిషన్ సమర్పించారు.
OpenAI: GPT-Red పరిచయం.. AI మోడళ్లలో లోపాలను గుర్తించే OpenAI 'సూపర్ హ్యాకర్'
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్ల భద్రతను మరింత బలోపేతం చేయడానికి OpenAI 'GPT-Red' పేరుతో ప్రత్యేకమైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM)ను అభివృద్ధి చేసింది.
Google: గూగుల్‌పై ప్రచురణ సంస్థల దావా.. జెమినీ AI శిక్షణ కోసం కాపీరైట్ పుస్తకాలను అక్రమంగా వినియోగించిందని ఆరోపణలు
ప్రపంచంలోని ప్రముఖ ప్రచురణ సంస్థల కూటమి టెక్ దిగ్గజం గూగుల్‌పై కోర్టును ఆశ్రయించింది.
OpenAI : మరో కొత్త హార్డ్‌వేర్‌తో OpenAI.. ఏఐ కోడింగ్ కోసం ప్రత్యేకంగా 'Codex Micro' కీబోర్డ్ విడుదల
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో దూసుకెళ్తున్న OpenAI ఇప్పుడు హార్డ్‌వేర్ మార్కెట్‌లోకి కూడా అధికారికంగా అడుగుపెట్టింది.
Zoho: AIతో విద్యార్థులకు మరింత మెరుగైన బోధన.. Zoho నుంచి Classes 2.0 లెర్నింగ్ ప్లాట్‌ఫామ్
ప్రముఖ టెక్నాలజీ సంస్థ జోహో (Zoho) తన లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (LMS)కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా Classes 2.0ను విడుదల చేసింది.
World Youth Skills Day 2026: భవిష్యత్తులో భారీ జీతం కావాలంటే ఈ 10 స్కిల్స్ ఉండాల్సిందే..
ప్రతి ఏడాది జూలై 15న ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం (World Youth Skills Day)'ను నిర్వహిస్తారు.
OpenAI: ఆ స్టార్టప్ కోసం ఓపెన్‌ఏఐకు గుడ్‌బై చెప్పిన ప్రముఖ పరిశోధకుడు
ఓపెన్‌ఏఐలో ప్రముఖ పరిశోధకుడిగా పనిచేస్తున్న మైల్స్ వాంగ్ సంస్థను వీడుతున్నారు.
Spotify: సంగీతాన్ని సులభంగా వెతికే ఏఐ ఫీచర్.. స్పాటిఫై సరికొత్త ఫీచర్
ప్రముఖ సంగీత ప్రసార వేదిక స్పాటిఫై కొత్తగా "టాక్ టు స్పాటిఫై" అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
OpenAI's: చాట్‌జీపీటీతో పనిచేసే స్పీకర్‌ను తీసుకురానున్న OpenAI.. ఇదే తొలి హార్డ్‌వేర్ డివైస్!
ప్రపంచ ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ OpenAI తన తొలి వినియోగదారుల హార్డ్‌వేర్ ఉత్పత్తిపై పని చేస్తోంది.
Indian AI Start-up: భారత ఏఐ స్టార్టప్‌లపై ఇన్వెస్టర్ల దృష్టి.. ఆరు నెలల్లో 1 బిలియన్ డాలర్ల నిధులు
భారత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్‌లకు 2026 తొలి ఆరు నెలల్లోనే భారీగా పెట్టుబడులు వచ్చాయి.
India's AI problem: భారత్‌లో AI విప్లవం.. నైపుణ్యాల కొరతతో ఇబ్బందులు
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence-AI) ఆధారిత ఉద్యోగాలకు అవసరమైన సన్నద్ధతపై ప్రస్తుతం రెండు భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Robots: 3700వ సంవత్సరానికి వెళ్లి వచ్చానంటున్న వ్యక్తి సంచలన హెచ్చరిక..
తాను 3700వ సంవత్సరానికి కాలయానం (టైమ్ ట్రావెల్) చేసి వచ్చానని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి భవిష్యత్తు గురించి సంచలన విషయాలను వెల్లడించాడు.
Bryan Johnson: కృత్రిమ మేధతో వ్యాధిని జయిస్తానంటున్న బయోహ్యాకర్ బ్రయాన్ జాన్సన్
వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం, ఆయుష్షును పెంచడం, మరణాన్ని సైతం జయించాలనే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బయోహ్యాకర్ బ్రయాన్ జాన్సన్ తాజాగా ఆటోఇమ్యూన్ గ్యాస్ట్రిటిస్ (AIG) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు.
Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబు దంపతుల డీప్‌ఫేక్ వీడియో.. పోలీసులకు ఫిర్యాదు
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆయన భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఓ డీప్‌ఫేక్ (ఏఐ ఆధారిత మార్ఫింగ్) వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై కలకలం రేపింది.
CRED: క్రెడిట్ స్కోర్ అర్థం చేసుకునేందుకు CRED కొత్త AI కోచ్.. ప్రత్యేక ఫీచర్ ప్రారంభం
ఫిన్‌టెక్ సంస్థ CRED వినియోగదారులు తమ క్రెడిట్ స్కోర్‌ను సులభంగా అర్థం చేసుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కొత్త 'క్రెడిట్ కోచ్' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Google AI: గూగుల్‌లో ఏఐ బ్రెయిన్ డ్రెయిన్.. ఆంథ్రోపిక్ బాట పట్టనున్న మరో ఇద్దరు నిపుణులు
అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ వరుస ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది.
FAAMNG firms: భారత్‌లో FAAMNG కంపెనీల నియామకాలు పెరుగుదల.. 2026లో 13,600 మందికి ఉద్యోగాలు
మెటా, అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, నెట్ ఫ్లిక్స్, గూగుల్ వంటి FAAMNG టెక్ దిగ్గజాలు 2026లో ఇప్పటివరకు భారత్‌లో సుమారు 13,600 మందిని నియమించాయి.
Layoff: AI వినియోగం తక్కువగా ఉన్న టెక్ ఉద్యోగులకు లేఆఫ్ ముప్పు మూడు రెట్లు ఎక్కువ
టెక్ ఉద్యోగుల విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేవలం పనిలో సామర్థ్యాన్ని పెంచడమే కాదు, ఉద్యోగ భద్రతను కూడా పెంచే అంశంగా మారుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
CtrlS: హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ.. AI బూమ్‌తో CtrlS దూకుడు.. రూ.7 వేల కోట్ల పెట్టుబడితో విస్తరణ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, హైపర్‌స్కేల్ డేటా సెంటర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వేగంగా పెరుగుతున్న వేళ హైదరాబాద్‌కు మరో భారీ అంతర్జాతీయ పెట్టుబడి దక్కింది.