ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: వార్తలు
AI copyright: సోనీ, యూనివర్సల్,వార్నర్ కాపీరైట్ ఉల్లంఘన.. AI సంస్థలపై దావా
ప్రముఖ సంగీత సంస్థలైన సోనీ మ్యూజిక్, యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్, వార్నర్ రికార్డ్స్ కృత్రిమ మేధ సంస్థలైన సునో,ఉడియోలకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలను ప్రారంభించాయి.
IndiaAI Mission: రూ. 10,732 కోట్ల IndiaAI మిషన్ కింద, GPU లకు నెలరోజుల్లో టెండర్
గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల (GPU) సేకరణ కోసం వచ్చే నెలరోజుల్లో టెండర్‌ను ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విడుదల చేయనుంది.
Meta AI: భారతదేశంలో Meta AI ప్రారంభం.. WhatsApp, Facebook, Insta, Messengerని ఎలా యాక్సెస్ చేయాలి
ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ మెటా ఏఐని భారతదేశంలో ప్రారంభించింది.
PadhAI: UPSC ప్రిలిమ్స్ 2024 పేపర్‌ను 7 నిమిషాల్లో పరిష్కరించిన పఢైఏఐ.. స్కోర్ ఎంతంటే
ఇప్పుడు యువత AI ద్వారా UPSCకి సిద్ధం కాగలుగుతారు. ఇందుకోసం కోటా కోచింగ్‌లో చదివి ఐఐటీ చేసిన యువత ఏఐ టూల్ 'పడాయి' (PadhAI)ను సిద్ధం చేసుకున్నారు.
Ilya Sutskever: కొత్త AI స్టార్ట్-అప్‌ను ప్రారంభించిన OpenAI మాజీ-చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సట్స్‌కేవర్
మాజీ చీఫ్ సైంటిస్ట్, ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడు ఇలియా సుత్‌స్కేవర్ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీని ప్రారంభించారు. దీనిని సేఫ్ సూపర్ ఇంటెలిజెన్స్ ఇంక్. (SSI) అంటారు.
mosaic Lego art: AIతో పలు రకాల మొజాయిక్‌ల సృష్టి
యూట్యూబర్ పిక్సెల్‌బాట్ 3000ను పరిచయం చేసింది. ఇది క్లిష్టమైన ఇటుకలతో నిర్మించిన మొజాయిక్‌ల అసెంబ్లీని ఆటోమేట్ చేసే వినూత్న లెగో ప్రింటర్.
Picsart: వాణిజ్యపరంగా-సురక్షితమైన AI ఇమేజ్ జనరేషన్ కోసం జెట్టి ఇమేజెస్‌తో Picsart భాగస్వామ్యం
సాఫ్ట్‌బ్యాంక్ మద్దతుతో ఫోటో-ఎడిటింగ్ స్టార్ట్-అప్ అయిన Picsart, అనుకూల కృత్రిమ మేధస్సు (AI) మోడల్‌ను అభివృద్ధి చేయడానికి గెట్టి ఇమేజెస్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
Victor Miller: నాకు ఓటు వేయండి.. నిర్ణయాలు తీసుకోవడానికి నేను AIని అనుమతిస్తాను: మేయర్ అభ్యర్థి
ఉత్పాదక కృత్రిమ మేధస్సు చాట్‌బాట్‌లు రాబోయే ఎన్నికల గురించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో మంచివి కావు.
Apple: AIని ప్రాసెస్ చేయడానికి సురక్షితమైన మార్గం
ఆపిల్ చాలా కాలంగా వినియోగదారు గోప్యతకు ఛాంపియన్‌గా ఉంది. గూగుల్ , మైక్రోసాఫ్ట్ కంటే మెరుగ్గా ఉంది.
Google: AI యాప్‌ల కోసం కొత్త నిబంధనలను సెట్ చేసిన Google Play Store
గూగుల్ తన ప్లాట్‌ఫారమ్ Google Play ద్వారా పంపిణీ చేయబడిన AI యాప్‌లను రూపొందించే డెవలపర్‌ల కోసం కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.
దేశంలోనే తొలి AI టీచర్.. విద్యా బోధనలో కేరళ సరికొత్త ఆవిష్కరణ
ఆధునిక విద్యకు పేరుగాంచిన కేరళ.. దేశంలోనే తొలి ఏఐ(AI) టీచర్‌ను ప్రవేశపెట్టి మరోసారి అద్వితీయమైన ముందడుగు వేసింది. ఏఐ రోబో టీచర్‌కు 'ఐరిస్' అని పేరు పెట్టారు.
బీపీఓ ఉద్యోగాలపై AI తీవ్రమైన ఎఫెక్ట్: నాస్కామ్ చైర్మన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కారణంగా బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్(BPO) వంటి రంగాల్లోని ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ చైర్మన్ రాజేష్ నంబియార్ తెలిపారు.
Delhi: దిల్లీలో దారుణ హత్య.. 'AI'సాయంతో హంతకుల గుర్తింపు
దిల్లీలో దారుణ హత్య జరిగింది. జనవరి 10న తూర్పు దిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది.
IMF- AI: 'ఏఐ' ఎఫెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా 40శాతం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం: ఐఎంఎఫ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి ప్రపంచవ్యాప్తంగా రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్( ఐఎంఎఫ్- IMF) చీఫ్ క్రిస్టాలినా జార్జివా సంచలన కామెంట్స్ చేశారు.
బిగ్ ట్విస్ట్.. OpenAI సీఈఓగా సామ్ ఆల్ట్‌మాన్ తిరిగి నియామకం
OpenAI నుంచి సామ్ ఆల్ట్‌మాన్ హఠాత్తుగా నిష్క్రమించడం వరల్డ్ టెక్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
OpenAI Sam Altman: షాకింగ్ న్యూస్.. 'ఓపెన్‌ఎఐ' సీఈఓ పదవి నుంచి సామ్ ఆల్ట్‌మన్ తొలగింపు
సామ్ ఆల్ట్‌మన్‌ను ఓపెన్‌ఎఐ(OpenAI) సీఈఓగా తొలగించినట్లు కంపెనీ ప్రకటించింది.
#deepfake: డీప్‌ఫేక్ వీడియోలు అంటే ఏమిటి? ఎలా తయారు చేస్తారు? నకిలీ వాటిని ఎలా గుర్తించాలి?
'Deep fake' అనే పదం గత రెండు రోజులుగా వినిపిస్తున్న పదం. ప్రముఖ నటి రష్మిక మందన్న'డీప్‌ఫేక్' వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ పదంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది.
Rashmika deepfake: డీప్‌ఫేక్ వీడియోపై రష్మిక మందన్న ఆవేదన
రష్మిక మందన్న ఫేక్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పొట్టి బట్టలు, కొంచెం అసహ్యంగా కనిపించే వస్త్రాధారణలో రష్మిక ఉన్నట్లు కనిపిస్తుంది.
Amazon AI : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్టార్టప్‌లో రూ.33 వేల కోట్ల పెట్టుబడులు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్టార్టప్‌లో అమెజాన్, ఆంత్రోపిక్ కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు కృత్రిమ మేధపై మెగా పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధమైంది.
Google AI Features: గుడ్ న్యూస్.. గూగుల్‌లో ఏఐ ఆధారిత కొత్త ఫీచర్లు, ఎలా వాడాలంటే?
భారతీయ యూజర్ల కోసం గూగుల్ సరికొత్త ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. భారత్, జపాన్ లోని యూజర్ల కోసం గూగుల్ సెర్చ్ టూలో జెనరేటివ్ ఏఐని అందిస్తోంది.
ఆరీఫీషియల్ ఇంటెలిజెన్స్ లో అధికంగా పెట్టుబడులు: 2025కల్లా 200బిలియన్ డాలర్లు; గోల్డ్ మాన్ సాచ్
కృత్రిమ మేధ ఎంత వేగంగా విస్తరిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. ఛాట్ జీపీటీ వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరి నోట ఏఐ మాట వినిపిస్తోంది. అనేక రంగాల్లో ఏఐ వాడకం పెరుగుతోంది.
కన్నడ మీడియాలోకి ఏఐ యాంకర్ సౌందర్య ఎంట్రీ!
రోజు రోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుకుంది. టెలివిజన్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఎన్నో సంచనాలను సష్టిస్తోంది. ఇటీవల ఒడిశాకు చెందిన ఓ మీడియాలో ఛానల్ ఏఐ యాంకర్‌తో వార్తలు చదివించింది.
ఇకపై తెలుగులోనూ ఏఐ చాట్‌బోట్.. అందుబాటులోకి గూగుల్ బార్డ్ సేవలు
దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్ 'బార్డ్' గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు భారతీయ భాషల్లోనూ ఏఐ చాట్‌బోట్ సేవలు వినియోగించుకోవచ్చని ప్రకటించింది.
ఏఐ రంగంలోకి ప్రవేశించిన ఎలోన్ మస్క్.. xAI పేరిట కంపెనీ ఏర్పాటు
ప్రముఖ ఇంటర్నేషనల్ వ్యాపార దిగ్గజం ఎలోన్ మస్క్ సరికొత్త వ్యాపారానికి తెరలేపారు. ఈ మేరకు ఓ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ యూనిట్ ను ఎక్స్ ఏఐ (xAI) పేరిట ప్రారంభించారు.
ఏఐ రంగంలోకి విప్రో, బిలియన్ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. టీసీఎస్ బాటలో పయనం
ప్రముఖ టెక్ కంపెనీ విప్రో సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఏఐ 360ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
Lisa: AI సృష్టించిన న్యూస్ యాంకర్‌ను పరిచయం చేసిన ఒడిశా న్యూస్ ఛానెల్
ఓటీవీ(OTV) అనే ఒడిశా ప్రైవేట్ శాటిలైట్ న్యూస్ ఛానెల్ సరికొత్త ఆవిష్కరణకు వేదిక అయ్యింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సృష్టించిన పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ అయిన 'లిసా'ను ఆ ఛానెల్ పరిచయం చేసింది.
చాట్‌జీటీపీ లాంటి ఇంటర్‌ఫేస్‌ను రెడీ చేసే పనిలో నాసా
అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్( నాసా) అంతరిక్ష మిషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని భాగం చేసే పనిలో నిమగ్నమైంది.
లక్షకుపైగా చాట్‌జీపీటీ యూజర్ల పర్సనల్ డేటా హ్యాక్.. డార్క్ వెబ్‌సైట్లలో అమ్మకానికి పెట్టిన హ్యాకర్లు
ప్రస్తుత ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ మంచి ఆదరణ పొందుతోంది.
చాట్‌జీపీటీతో చిన్నారులకు కోరుకున్న కథలు చెప్పే టెడ్డీస్
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్)తో పలు రంగాల్లో ఊహించని రీతిలో మార్పులు వస్తున్నాయి. సమీప భవిష్యత్‌లో చిన్నారులకు కోరుకున్న కథలు చెప్పే చాట్‌జీపీటీ ఆధారిత టెడ్డీ బియర్స్ ( స్మార్ట్ టాయ్స్ ) వచ్చేస్తున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త
ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సాంకేతిక విప్లవం అని చెప్పాలి. ఏఐ వల్ల సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి.
అంతా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మహిమ.. ముద్దుగా కనిపిస్తున్న ప్రపంచ దేశాధినేతలు
ఏఐ టెక్నిక్స్ అంటే ఇప్పుడు తెలియని వారుండరేమో. అంతలా నెట్టింట చొచ్చుకెళ్లిందిది. ప్రపంచ దేశాధినేతలు, అంతర్జాతీయంగా అత్యంత ప్రభావం చూపిన నాయకులు, అగ్రశ్రేణి క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖులు చిన్నతనంలో ఎలా ఉండేవారో ఎవరికీ తెలియదు. అందుకే కాబోలు. వీళ్లకు సంబంధించిన చిత్రాలను ఏఐ ఆర్టిస్ట్ జాన్ ముల్లర్ కళ్లకు కట్టినట్టు ప్రపంచానికి పరిచయం చేశారు.
మెరుగైన బోధనకోసం మూడు AI ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్‌ను ఆవిష్కరించిన బైజూస్
దేశీయ దిగ్గజ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ తమ సేవల్లో నాణ్యతను మెరుగుపర్చుకోవడానికి, విద్యార్థులకు అభ్యాసం మరింత సులువు కావడానికి మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ట్రాన్స్‌ఫార్మర్ మోడల్‌లను విడుదల చేసింది.
AI ఆవిష్కరణ; మోనాలిసాతో భారతీయ వంటకాలను రుచిచూపించిన వికాస్ ఖన్నా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుతం ప్రపంచాన్ని ఉపేస్తుంది. ఏఐ అందుబాటులోకి వచ్చాక, వినూత్న ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి.
మే నెలలో AI కారణంగా 4వేల మంది టెకీల తొలగింపు; టెక్ సెక్టార్‌లో ఆందోళన
కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల తొలగింపును చేపడుతున్నాయి.
కిమ్‌ను వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు; బరువు 140కిలోలు, మద్యపానం, నిద్రలేమితో అవస్థలు!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఆరోగ్యంపై దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కీలక విషయాలను వెల్లడించింది.
అల్లు అర్జున్, ప్రభాస్, షారూఖ్ ముసలి వాళ్లయితే ఇలాగే ఉంటారట; ఏఐ ఫొటోలు వైరల్
మీకు ఇష్టమైన నటులు వయసు మళ్లిన తర్వాత, చర్మం ముడతలు పడే వృద్ధాప్యంలో వారు ఎలా ఉంటారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
ప్రపంచంలోని అత్యంత సంపన్నులు పేదలైతే ఇలాగే కనిపిస్తారట
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా అభివృద్ధి చెందింది అంటే ప్రజలు పెద్దగా శ్రమించకుండానే అన్ని రకాల చిత్రాలను ఈజీ క్రియేచే చేయొచ్చు. చాలా మంది కళాకారులు ఊహించలేని చిత్రాలను రూపొందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను దోహదపడుతుంది.
ChatGPT, గూగుల్ బార్డ్‌తో తప్పుడు సమాచార సమస్య
ChatGPT, గూగుల్ బార్డ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ AI చాట్‌బాట్‌లు అబద్ధాలు చెప్తున్నాయి అయితే కేవలం అబద్ధం కాదు. తమ అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి నకిలీ కంటెంట్‌ను కూడా సృష్టిస్తున్నాయి.
వైరల్‌గా మారిన మార్క్ జుకర్‌బర్గ్ ర్యాంప్ వాక్ ఫోటోలు
మెటా సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ లూయిస్ విట్టన్ దుస్తులను ధరించి ఫ్యాషన్ రన్‌వేలో నడుస్తున్నట్లు ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
ఉద్యోగుల కోసం ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌లకు చెల్లిస్తున్న బెంగళూరు సంస్థ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగాలపై భయాలు పెరుగుతున్నాయి, బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్ కోసం సైన్ అప్ చేసిన ఉద్యోగులకు సబ్స్క్రిప్షన్ చెల్లించనుంది.