Loading...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: వార్తలు

17 Jun 2026
• టెక్నాలజీ

AI Tools: డిజిటల్ లైబ్రరీల నిర్వహణలో AI హవా.. పనులు సులభం, సేవలు వేగం

డిజిటల్ లైబ్రరీల నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత టూల్స్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది.

16 Jun 2026
• టెక్నాలజీ

Meta AI: మెటాలో ఏఐ కలకలం.. ఉద్యోగుల ఆగ్రహంతో దిగొచ్చిన జుకర్‌బర్గ్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న అత్యంత ప్రభావవంతమైన శక్తిగా మారింది.

15 Jun 2026
• టెక్నాలజీ

AI: మొబైల్ చేతిలో ఉంటే చాలు.. ఏఐతో ఇంటి నుంచే లక్షల ఆదాయం!

ప్రస్తుత ప్రపంచంలో సాంకేతికత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.

12 Jun 2026
• బిజినెస్

Jeff Bezos: జెఫ్ బెజోస్ ఏఐ స్టార్టప్‌కు భారీ ఫండింగ్.. 12 బిలియన్ డాలర్లు సమీకరణ!

కృత్రిమ మేధస్సు (AI) రంగంలో మరో భారీ పెట్టుబడి నమోదైంది.

09 Jun 2026
• పేటియం

Paytm: ఉద్యోగాల కోతల మధ్య పేటీఎం భారీ నియామకాలు.. 2027 నాటికి మరో 4,000 మందికి ఉద్యోగాలు!

భారత ఫిన్‌టెక్ దిగ్గజం పేటియం (Paytm) మరోసారి భారీ నియామకాలకు సిద్ధమవుతోంది.

09 Jun 2026
• గూగుల్

Google: గూగుల్ NotebookLMకు భారీ అప్‌డేట్.. Gemini 3.5తో కొత్త ఫీచర్లు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నోట్ టేకింగ్ యాప్ NotebookLMకు గూగుల్ భారీ అప్‌డేట్‌ను ప్రకటించింది.

AP Govt : ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట.. రూ.15 లక్షల కార్పస్ ఫండ్‌ రద్దు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థలకు కీలక ఊరటనిచ్చింది.

06 Jun 2026
• కోవిడ్

Super Vaccine: ఇక వైరస్‌లపై ముందస్తు కవచం.. ఏఐ ఆధారిత సూపర్ వ్యాక్సిన్ సిద్ధం!

కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే.

06 Jun 2026
• టెక్నాలజీ

Anthropic: ఏఐ అభివృద్ధికి బ్రేక్ వేయాలి.. సంచలన పిలుపునిచ్చిన ఆంథ్రోపిక్

అధునాతన కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థల అభివృద్ధికి తాత్కాలిక విరామం ఇవ్వాలని ప్రముఖ ఏఐ సంస్థ పిలుపునిచ్చింది.

02 Jun 2026
• టెక్నాలజీ

Mo Gawdat: ఏఐతో ప్రపంచం మారిపోనుందా? మూడేళ్లలో భారీ మార్పులు తప్పవన్న మాజీ గూగుల్ అధికారి

కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకూ ప్రజల జీవితాల్లో మరింతగా భాగమవుతోంది. విద్య, వైద్యం, వ్యాపారం,సాంకేతికత సహా అనేక రంగాల్లో దీని వినియోగం వేగంగా పెరుగుతోంది.

29 May 2026
• టెక్నాలజీ

Robinhood: ఏఐ ఏజెంట్లతో స్టాక్ ట్రేడింగ్‌కు అవకాశం.. కొత్త వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ను తీసుకొచ్చిన రాబిన్‌హుడ్

ప్రముఖ స్టాక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ రాబిన్‌హుడ్ (Robinhood)తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను ప్రకటించింది.

24 May 2026
• టెక్నాలజీ

OpenAI: మానవ మేధస్సును మించే దిశగా ఏఐ అడుగులు..భద్రత కోసం ప్రత్యేక పరిశోధకుల నియామకం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనను తాను మరింత అభివృద్ధి చేసుకునే పరిస్థితిని ఎలా నియంత్రించాలి అనే అత్యంత కీలకమైన సవాల్‌ను ఎదుర్కొనేందుకు ఓపెన్‌ఏఐ కొత్త పరిశోధకులను నియమించేందుకు ప్రయత్నిస్తోంది.

Rukmini Vasanth: నెట్టింట కలకలం రేపుతున్న రుక్మిణి వసంత్ బికినీ వీడియో..

రుక్మిణి వసంత్ బికినీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చర్చనీయాంశమైంది.

22 May 2026
• ఓపెన్ఏఐ

ChatGPT: AIతో క్షణాల్లో PPT.. కొత్త సదుపాయం తెచ్చిన OpenAI

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ తన చాట్‌జీపీటీ సేవలను ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ తో అనుసంధానం చేసింది.

Anthropic: xAIతో భారీ ఒప్పందం.. నెలకు రూ.10 వేల కోట్లకుపైగా చెల్లించనున్న ఆంత్రోపిక్

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంత్రోపిక్, ఎలాన్ మస్క్‌కు చెందిన xAIతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది.

LinkedIn: ఏఐ ఎఫెక్ట్‌.. లింక్డ్‌ఇన్‌లో 600 మందికి పైగా ఉద్యోగాల కోత.. మెటాలోనూ భారీ తొలగింపులు

ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి.

19 May 2026
• లండన్

Standard Chartered: ఏఐ ప్రభావం.. 2030 నాటికి 7 వేల ఉద్యోగాలకు కోత పెట్టనున్న స్టాండర్డ్ చార్టర్డ్

లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ Standard Chartered ప్రపంచవ్యాప్తంగా 7 వేలకుపైగా ఉద్యోగాలను 2030 నాటికి తగ్గించనున్నట్లు ప్రకటించింది.

Mutual funds: AI ఎఫెక్ట్‌తో ఐటీ రంగానికి షాక్.. తగ్గిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్

మ్యూచువల్ ఫండ్స్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను భారీగా తగ్గించాయి.

15 May 2026
• టెక్నాలజీ

Tech layoffs: టెక్ రంగంలో లక్ష దాటిన లేఆఫ్స్.. కానీ ఆ ఉద్యోగాలకు మాత్రం ఫుల్ డిమాండ్

2026లో టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ టెక్నాలజీలపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతుండగా, మరోవైపు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి.

13 May 2026
• టిక్ టాక్

EU: పిల్లలకు హానికరంగా మారుతున్న టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. కఠిన చర్యలకు సిద్ధమైన యూరోపియన్‌ యూనియన్

యూరోపియన్‌ యూనియన్‌ (EU) సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలైన టిక్‌ టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.

12 May 2026
• ఓపెన్ఏఐ

OpenAI: సైబర్‌ ముప్పులను గుర్తించే 'డేబ్రేక్'ను ప్రారంభించిన ఓపెన్‌ఏఐ

అమెరికాకు చెందిన AI సంస్థ ఓపెన్‌ఏఐ సైబర్‌ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు 'డేబ్రేక్' పేరుతో కొత్త ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది.

12 May 2026
• అమెరికా

GM Lays Off: ఏఐ నైపుణ్యాలకే ప్రాధాన్యం.. 600 మందికి జనరల్ మోటార్స్ షాక్

అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్(జీఎం) తన ఐటీ విభాగంలో భారీ స్థాయిలో ఉద్యోగాల కోత చేపట్టింది.

11 May 2026
• టెక్నాలజీ

Best Free AI Tools: ఏఐ చాట్‌బాట్లు వాడుతున్నారా?.. ఈ సెట్టింగ్స్ మార్చకపోతే డేటా డేంజర్‌లో పడినట్టే!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) టూల్స్‌ను వినియోగిస్తున్న చాలా మందికి తెలియని కీలక విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

08 May 2026
• బిజినెస్

Cloudflare : ఏఐ ప్రభావం.. క్లౌడ్‌ఫ్లేర్‌లో 1,100 మందికి పైగా తొలగింపు

ప్రముఖ సైబర్ భద్రత సంస్థ క్లౌడ్‌ఫ్లేర్ కీలక నిర్ణయం తీసుకుంది.

06 May 2026
• టెక్నాలజీ

AI Bot: జాబ్ వేటలో AI ఎంట్రీ.. నిద్రలోనే 50 ఇంటర్వ్యూలు.. నెట్‌లో హాట్ డిబేట్!

ఒక వ్యక్తి తన ఉద్యోగ వేట మొత్తాన్ని నిర్వహించేందుకు AI బాట్‌ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

06 May 2026
• మెటా

Meta: ఏఐలో దూసుకెళ్తున్న మెటా.. యూజర్ల పనులు చూసుకునే స్మార్ట్ అసిస్టెంట్‌పై ఫోకస్

మెటా కంపెనీ యూజర్ల రోజువారీ జీవితాన్ని సులభతరం చేయడానికి కొత్తగా ఒక అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అసిస్టెంట్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం.

06 May 2026
• ఆపిల్

Apple: iOS 27లో మీకు నచ్చిన AI ఎంచుకునే అవకాశం.. ఆపిల్ కీలక నిర్ణయం

ఆపిల్ కంపెనీ యూజర్లకు పెద్ద గుడ్ న్యూస్ ఇవ్వబోతోంది.

05 May 2026
• అమెరికా

Big Tech: విద్యార్థులకు AI శిక్షణ.. అమెరికాలో కొత్త బిల్లు

అమెరికాలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన పెంచేందుకు కీలక బిల్లు ముందుకు వచ్చింది.

04 May 2026
• మెటా

Meta: హ్యూమనాయిడ్ రోబోట్స్ వైపు మెటా అడుగు.. AI రంగంలో కొత్త దిశ!

టెక్ దిగ్గజం మెటా ప్లాట్‌ఫారమ్స్ ఇప్పుడు హ్యూమనాయిడ్ రోబోట్స్ దిశగా కీలక అడుగులు వేస్తోంది.

Cognizant: AI దిశగా కోగ్నిజెంట్ అడుగు.. 4 వేల ఉద్యోగాల కోత

దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్న వేళ, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కీలక నిర్ణయం తీసుకుంది.

LinkedIn: ఉద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. లింక్డ్‌ఇన్ టాప్ 25 కంపెనీల జాబితా విడుదల

భారత ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతున్న సమయంలో, లింక్డ్‌ఇన్ దేశంలో కెరీర్ అభివృద్ధికి అనుకూలమైన టాప్ 25 పెద్ద కంపెనీల జాబితాను విడుదల చేసింది.

29 Apr 2026
• ఇన్ఫోసిస్

Infosys: ఐటీ రంగంలో ఒత్తిడి.. టాప్-10 నుంచి ఇన్ఫోసిస్ ఔట్.. AI ప్రభావమా?

దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్(Infosys)ఈసారి టాప్-10 అత్యంత విలువైన కంపెనీల జాబితా నుంచి తప్పుకుంది.

28 Apr 2026
• టెక్నాలజీ

AI-generated: కొత్త వెబ్‌సైట్లలో 35% AI సృష్టించినవే.. తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ లండన్, ఇంటర్నెట్ ఆర్కైవ్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం 2022 తర్వాత ప్రారంభమైన కొత్త వెబ్‌సైట్లలో దాదాపు మూడో వంతు AI ద్వారా తయారయ్యాయని వెల్లడైంది.

28 Apr 2026
• ఓపెన్ఏఐ

OpenAI-Microsoft: ఓపెన్‌ఏఐ-మైక్రోసాఫ్ట్ ఒప్పందంలో మార్పులు.. AGI క్లాజ్ రద్దు, ముగిసిన ప్రత్యేక హక్కులు

ఓపెన్‌ఏఐ,మైక్రోసాఫ్ట్ మధ్య ఉన్న కీలక భాగస్వామ్యంలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి.

27 Apr 2026
• టెక్నాలజీ

Clara Shih: ఏఐతో ఉద్యోగాల రంగం పూర్తిగా మారిపోతుంది.. యువతకు సహాయం కోసం కొత్త కార్యక్రమం: క్లారా షిహ్

టెక్నాలజీ రంగంలో కీలక బాధ్యతలు నిర్వహించిన క్లారా షిహ్ కీలక హెచ్చరిక చేసింది.

23 Apr 2026
• టెక్నాలజీ

Billionaires : బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల.. 2031 నాటికి 4 వేలు దాటే అవకాశం

ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య వచ్చే ఐదేళ్లలో భారీగా పెరిగే అవకాశముందని తాజా అంచనాలు చెబుతున్నాయి.

21 Apr 2026
• బిజినెస్

Project Prometheus: జెఫ్ బెజోస్ ఏఐ స్టార్టప్‌కు భారీ ఫండింగ్.. $10 బిలియన్ సమీకరణ దిశగా అడుగులు

జెఫ్ బెజోస్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ 'ప్రాజెక్ట్ ప్రోమేథియస్' భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.

19 Apr 2026
• టెక్నాలజీ

Artificial Intelligence : 'ఏఐకి బానిసైతే మెదడు బలహీనమే'.. పరిశోధనలో షాకింగ్ నిజాలు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై మనం పెంచుకుంటున్న ఆధారపడటం, క్రమంగా మన మెదడు సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

17 Apr 2026
• టెక్నాలజీ

Canva AI: ప్రాంప్ట్ ఇస్తే చాలు.. కాన్వా ఏఐ 2.0తో డిజైన్లు రెడీ!

కాన్వా తన డిజైన్ ప్లాట్‌ఫారమ్‌కు పెద్ద అప్‌డేట్‌గా కాన్వా AI 2.0ను విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్‌లో అధునాతన టూల్స్‌తో పాటు, ప్రాంప్ట్ ఆధారిత ఎడిటింగ్ సదుపాయాలను అందించింది.

Allu Arjun: అనుమతి లేకుండా పేరు వాడొద్దు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

హక్కుల పరిరక్షణ కోసం పుష్పరాజ్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.